Lava Blaze 2 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 02 Nov 2023 11:44:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో లాంచైన Lava Blaze 2 5G; ధర రూ.9,999 మాత్రమే! https://www.91mobiles.com/telugu/lava-blaze-2-5g-launched-india-price-specs-availability/ Thu, 02 Nov 2023 11:44:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=8663 భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మొబైల్స్ ఈరోజు తన కొత్త 5G ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. LAVA Blaze 2 5G ని కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసింది. ఇది తక్కువ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్. దీని ధర కేవలం రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ చవకైన 5G ఫోన్ ధర మరియు స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం పదండి. Lava Blaze […]

The post 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో లాంచైన Lava Blaze 2 5G; ధర రూ.9,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Lava Blaze 2 5G
  • రింగ్ లైట్ తో వచ్చిన Lava Blaze 2 5G
  • Lava Blaze 2 5G ప్రారంభ ధర రూ.9,999

భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మొబైల్స్ ఈరోజు తన కొత్త 5G ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. LAVA Blaze 2 5G ని కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసింది. ఇది తక్కువ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్. దీని ధర కేవలం రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ చవకైన 5G ఫోన్ ధర మరియు స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం పదండి.

Lava Blaze 2 5G ధర

Lava Blaze 2 5G ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. 6జిబి ర్యామ్  + 128జిబి స్టోరేజీ గల మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు. ఈ చవకైన 5G ఫోన్ నవంబర్ 9 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

Lava Blaze 2 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Blaze 2 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 270 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Blaze 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ వాడారు. ఇది 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.
  • మెమొరీ: Lava Blaze 2 5G లో 4జిబి/6జిబి ర్యామ్, 4జిబి/6జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 మెమొరీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.
  • సాఫ్ట్‌వేర్: Lava Blaze 2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ కాబట్టి అవసరంలేని యాప్స్, బ్లోట్‌వేర్ ఫోన్ లో ఉండవు.
  • కెమెరా: Lava Blaze 2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Lava Blaze 2 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • భద్రత: Lava Blaze 2 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • ఇతర ఫీచర్లు: Lava Blaze 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ డివైజ్ 203 గ్రాముల బరువు, 8.9 మి.మీ మందం ఉంటుంది.

The post 8GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో లాంచైన Lava Blaze 2 5G; ధర రూ.9,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Lord Of 5G: 90Hz డిస్ప్లేతో వస్తోన్న Lava Blaze 2 5G https://www.91mobiles.com/telugu/lava-blaze-2-5g-launching-with-90hz-display/ Tue, 31 Oct 2023 14:49:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=8617 ప్రముఖ దేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో ఒక 5జీ ఫోన్ లాంచ్ చేయబోతోంది. Lava Blaze 2 5G అనే పేరుతో వస్తోన్న ఈ ఫోన్ నవంబర్ 2 న లాంచ్ అవుతోంది. తక్కువ ధరలో 5జీ కనెక్టివిటీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. Lava Blaze 2 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి […]

The post Lord Of 5G: 90Hz డిస్ప్లేతో వస్తోన్న Lava Blaze 2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నవంబర్ 2 న లాంచ్ అవుతోన్న Lava Blaze 2 5G
  • ఇంకా వెల్లడి కాని Lava Blaze 2 5G ధర
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ దేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో ఒక 5జీ ఫోన్ లాంచ్ చేయబోతోంది. Lava Blaze 2 5G అనే పేరుతో వస్తోన్న ఈ ఫోన్ నవంబర్ 2 న లాంచ్ అవుతోంది. తక్కువ ధరలో 5జీ కనెక్టివిటీతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. Lava Blaze 2 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి Lava Blaze 2 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava Blaze 2 5G లాంచ్ వివరాలు

  • Lava Blaze 2 5G స్మార్ట్ ఫోన్ నవంబర్ 2 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుందని లావా సంస్థ వెల్లడించింది.
  • Lava Blaze 2 5G లాంచ్ ఈవెంట్ ని యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. ఈవెంట్ కోసం ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీని ద్వారా యూజర్లు ఒక స్మార్ట్ ఫోన్ ని గెలుచుకునే అవకాశం ఉంది.
  • Lava Blaze 2 5G స్మార్ట్ ఫోన్ రింగ్ లైట్ ఫీచర్ తో వస్తుండటం విశేషం. ఈ రింగ్ లైట్ బ్యాక్ ప్యానెల్ లుక్ ని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది.

Lava Blaze 2 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Lava Blaze 2 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై-రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Blaze 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, మాలి జీ57 జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: Lava Blaze 2 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Lava Blaze 2 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీంతో పాటు ఏఐ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంటుంది.
  • బ్యాటరీ: Lava Blaze 2 5G డివైజ్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ఓఎస్: Lava Blaze 2 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Blaze 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Lava Blaze 2 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post Lord Of 5G: 90Hz డిస్ప్లేతో వస్తోన్న Lava Blaze 2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
నవంబర్ 2 న లాంచ్ అవుతోన్న Lava Blaze 2 5G https://www.91mobiles.com/telugu/lava-blaze-2-5g-launch-date-november-2nd-2023-official/ Wed, 25 Oct 2023 18:23:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=8523 తక్కువ ధరలో ఫోన్లను తీసుకొస్తూ భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటోన్న స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Lava Blaze 2 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. నవంబర్ 2 వ తేదీన Lava Blaze 2 5G డివైజ్ భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. సరే, Lava Blaze 2 5G లాంచ్ ఈవెంట్ టైమ్, అంచనా స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి. […]

The post నవంబర్ 2 న లాంచ్ అవుతోన్న Lava Blaze 2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava Blaze 2 5G లాంచ్ ఖరారు
  • యూట్యూబ్‌లో లైవ్ ఈవెంట్ ప్రత్యక్షప్రసారం
  • డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తోన్న ఫోన్

తక్కువ ధరలో ఫోన్లను తీసుకొస్తూ భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటోన్న స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Lava Blaze 2 5G డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. నవంబర్ 2 వ తేదీన Lava Blaze 2 5G డివైజ్ భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. సరే, Lava Blaze 2 5G లాంచ్ ఈవెంట్ టైమ్, అంచనా స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.

Lava Blaze 2 5G లాంచ్ తేదీ

  • సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మరియు కంపెనీ వెబ్‌సైట్ లో Lava Blaze 2 5G లాంచ్ వివరాలు రివీల్ అయ్యాయి.
  • టీజర్ ప్రకారం, Lava Blaze 2 5G నవంబర్ 2 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది.
  • యూట్యూబ్ ద్వారా Lava Blaze 2 5G లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
  • ఈవెంట్ కోసం యూజర్లు ఈమెయిల్ ఐడీ మరియు ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఒక స్మార్ట్‌ఫోన్ ని గెలుచుకునే అవకాశం కూడా ఉంది.
  • సోషల్ మీడియా పోస్ట్ ని గమనించినట్లయితే, Lava Blaze 2 5G ని లార్డ్ ఆఫ్ 5జీ అని కంపెనీ పేర్కొంది.
  • టీజర్ వీడియోలో, ఫోన్ 3 కలర్స్ లో కనిపించింది. రెయిజ్డ్ కెమెరా మాడ్యూల్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తోంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్, రింగ్ లైట్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ లో ఏఐ కెమెరా మార్క్ కూడా కనిపిస్తోంది.
  • తక్కువ ధరలో రింగ్ లైట్ తో Lava Blaze 2 5G వస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది కచ్చితంగా ఆకట్టుకునే ఫీచర్ అని చెప్పవచ్చు.

Lava Blaze 2 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Lava Blaze 2 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై-రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Blaze 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, మాలి జీ57 జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: Lava Blaze 2 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Lava Blaze 2 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీంతో పాటు ఏఐ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంటుంది.
  • బ్యాటరీ: Lava Blaze 2 5G డివైజ్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ఓఎస్: Lava Blaze 2 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Blaze 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Lava Blaze 2 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post నవంబర్ 2 న లాంచ్ అవుతోన్న Lava Blaze 2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Blaze 2 5G డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/lava-blaze-2-5g-teased-by-company/ Sun, 22 Oct 2023 18:27:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=8502 స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా త్వరలో Lava Blaze 2 5G ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లావా సంస్థ Lava Blaze 2 5G డివైజ్ ని టీజ్ చేసింది. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో Lava Blaze 2 5G వస్తున్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. ఇదివరకు Blaze 2 సిరీస్ లో రెండు ఫోన్లు రాగా Lava Blaze 2 5G ఫోన్ మూడవది. సరే, ఓసారి Lava Blaze […]

The post Lava Blaze 2 5G డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Blaze 2 5G
  • కొత్త ఫోన్ ని టీజ్ చేసిన కంపెనీ
  • సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో వస్తోన్న డివైజ్

స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా త్వరలో Lava Blaze 2 5G ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా లావా సంస్థ Lava Blaze 2 5G డివైజ్ ని టీజ్ చేసింది. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తో Lava Blaze 2 5G వస్తున్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. ఇదివరకు Blaze 2 సిరీస్ లో రెండు ఫోన్లు రాగా Lava Blaze 2 5G ఫోన్ మూడవది. సరే, ఓసారి Lava Blaze 2 5G టీజర్ విశేషాలు, డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Blaze 2 5G డిజైన్‌ని టీజ్ చేసిన కంపెనీ

  • Lava Blaze 2 5G ఇండియా లాంచ్ యొక్క మొదటి టీజర్ ని లావా సంస్థ సోషల్ మీడియా చానల్స్ లో షేర్ చేసింది.
  • అయితే కంపెనీ తన టీజర్ ద్వారా Lava Blaze 2 5G లాంచ్ తేదీని వెల్లడించలేదు. కానీ, టీజర్ ద్వారా ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ గ్లిమ్స్ బయటకు వచ్చింది.
  • Lava Blaze 2 5G టీజర్ ని గమనిస్తే, డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • కెమెరా మాడ్యూల్ డిజైన్ తప్పా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు. త్వరలోనే డివైజ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చే అవకాశం ఉంది.

Lava Blaze 2 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • ప్రాసెసర్: Lava Blaze 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: Lava Blaze 2 5G లో 4జిబి/6జిబి ర్యామ్, 4జిబి/6జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Lava Blaze 2 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
  • చార్జింగ్: Lava Blaze 2 5G లో 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటుందని సమాచారం. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది.
  • ఆడియో: Lava Blaze 2 5G లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది.
  • కనెక్టివిటీ: Lava Blaze 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post Lava Blaze 2 5G డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>