Lava Blaze Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Sep 2023 11:33:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Blaze Pro 5G: ధర తక్కువ, ప్రయోజనాలు ఎక్కువ; భారత్‌లో లాంచైన లావా బ్లేజ్ ప్రో 5జీ! https://www.91mobiles.com/telugu/lava-blaze-pro-5g-launched-india-price-specs-availability/ Tue, 26 Sep 2023 11:33:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=8149 భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava Blaze Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.12,499 ధరతో వచ్చిన ఈ ఫోన్ చవకైన 5జీ ఫోన్ గా యూజర్లను ఆకర్షించనుంది. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. Lava Blaze Pro 5G డివైజ్ సేల్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Lava Blaze Pro […]

The post Lava Blaze Pro 5G: ధర తక్కువ, ప్రయోజనాలు ఎక్కువ; భారత్‌లో లాంచైన లావా బ్లేజ్ ప్రో 5జీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Lava Blaze Pro 5G
  • 5జీ కనెక్టివిటీ, 50ఎంపి కెమెరాతో వచ్చిన ఫోన్
  • Lava Blaze Pro 5G భారత మార్కెట్ ధర రూ.12,499

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava Blaze Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.12,499 ధరతో వచ్చిన ఈ ఫోన్ చవకైన 5జీ ఫోన్ గా యూజర్లను ఆకర్షించనుంది. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. Lava Blaze Pro 5G డివైజ్ సేల్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Blaze Pro 5G ధర, సేల్ వివరాలు

Lava Blaze Pro 5G డివైజ్ ఒకే మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.12,499 గా నిర్ణయించారు. Lava Blaze Pro 5G సేల్ అక్టోబర్ 3 నుంచి మొదలు కానుంది. Lava Blaze Pro 5G డివైజ్ స్టారీ నైట్, రేడియంట్ పర్ల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని భావించే వారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు.

Lava Blaze Pro 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Blaze Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2.5డి కర్వ్డ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Blaze Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. ఇది 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • ఓఎస్: Lava Blaze Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Lava Blaze Pro 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Lava Blaze Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Lava Blaze Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Blaze Pro 5G డివైజ్ 8 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ నానో సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఓటీజీ సపోర్ట్ ఉన్నాయి.

The post Lava Blaze Pro 5G: ధర తక్కువ, ప్రయోజనాలు ఎక్కువ; భారత్‌లో లాంచైన లావా బ్లేజ్ ప్రో 5జీ! first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 26న లాంచ్ అవుతోన్న Lava Blaze Pro 5G; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/lava-blaze-pro-5g-launch-date-revealed-via-official-video/ Sun, 24 Sep 2023 06:55:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=8138 భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava తన తదుపరి ఫోన్ Lava Blaze Pro 5G లాంచ్ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 26 వ తేదీన ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం, కంపెనీ ఈ ఫోన్ ని టీజ్ చేసింది. మరో విషయం ఏంటంటే ఈ హ్యాండ్సెట్ ధర చవకగానే ఉండనుంది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ డివైజ్ మంచి ఆప్షన్ అవ్వవచ్చు. సరే, ఓసారి Lava Blaze […]

The post సెప్టెంబర్ 26న లాంచ్ అవుతోన్న Lava Blaze Pro 5G; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూట్యూబ్ లో కనిపించిన Lava Blaze Pro 5G టీజర్
  • రివీలైన Lava Blaze Pro 5G డిజైన్, లాంచ్ తేదీ
  • 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న డివైజ్

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava తన తదుపరి ఫోన్ Lava Blaze Pro 5G లాంచ్ తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 26 వ తేదీన ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం, కంపెనీ ఈ ఫోన్ ని టీజ్ చేసింది. మరో విషయం ఏంటంటే ఈ హ్యాండ్సెట్ ధర చవకగానే ఉండనుంది. తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలని భావించే వారికి ఈ డివైజ్ మంచి ఆప్షన్ అవ్వవచ్చు. సరే, ఓసారి Lava Blaze Pro 5G డివైజ్ యొక్క డిజైన్, లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Blaze Pro 5G లాంచ్ తేదీ, డిజైన్

లావా సంస్థ తన తదుపరి ఫోన్ గురించి ఓ వీడియోని యూట్యూబ్ లో విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ Lava Blaze Pro 5G అని సమాచారం. ఇకపోతే, ఈ డివైజ్ సెప్టెంబర్ 26 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవ్వనుంది. వీడియో ద్వారా ఫోన్ ముందు మరియు వెనుక డిజైన్ రివీల్ అయ్యింది. డివైజ్ యొక్క డిజైన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

  • Lava Blaze Pro 5G డివైజ్ తెలుపు రంగులో ఉన్నట్లు మీరు వీడియోలో గమనించవచ్చు.
  • Lava Blaze Pro 5G లో 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రోఫోన్, యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
  • డిస్ప్లే గురించి మాట్లాడితే, ఇందులో పంచ్-హోల్ స్క్రీన్ ఉంది.
  • Lava Blaze Pro 5G డివైజ్ లో 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాస్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో లావా 5జీ అని బ్రాండింగ్ ఉంది.

Lava Blaze Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Lava Blaze Pro 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Blaze Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ఉంటుందని సమాచారం.
  • స్టోరేజీ: Lava Blaze Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తోంది.
  • కెమెరా: Lava Blaze Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Lava Blaze Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Lava Blaze Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post సెప్టెంబర్ 26న లాంచ్ అవుతోన్న Lava Blaze Pro 5G; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Blaze Pro 5G డిజైన్ టీజర్‌ని రివీల్ చేసిన లావా కంపెనీ https://www.91mobiles.com/telugu/lava-blaze-pro-5g-desing-teaser-revealed/ Wed, 20 Sep 2023 09:34:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=8070 కొన్ని రోజుల క్రితం లావా కంపెనీ Lava Blaze Pro 5G లాంచ్ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ డివైజ్ ఫ్రంట్ డిజైన్ ని సదరు సంస్థ రివీల్ చేసింది. గతంలో వచ్చిన Lava Blaze Pro కి 5జీ వేరియంట్ గా ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ నెలాఖరులో Lava Blaze Pro 5G లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. Lava Blaze Pro 5G ఫ్రంట్ డిజైన్ Get ready to […]

The post Lava Blaze Pro 5G డిజైన్ టీజర్‌ని రివీల్ చేసిన లావా కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలో లాంచ్ కానున్న Lava Blaze Pro 5G
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • డివైజ్ ధర రూ.15,000 ఉండే అవకాశం

కొన్ని రోజుల క్రితం లావా కంపెనీ Lava Blaze Pro 5G లాంచ్ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ డివైజ్ ఫ్రంట్ డిజైన్ ని సదరు సంస్థ రివీల్ చేసింది. గతంలో వచ్చిన Lava Blaze Pro కి 5జీ వేరియంట్ గా ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ నెలాఖరులో Lava Blaze Pro 5G లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Lava Blaze Pro 5G ఫ్రంట్ డిజైన్

  • లావా బ్లేజ్ ప్రో 5G యొక్క ఫ్రంట్ డిజైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కంపెనీ తన అధికారిక ఖాతా ద్వారా రివీల్ చేసింది.
  • పంచ్ హోల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లో ఉందని షేర్ చేయబడిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • మొబైల్ కి కార్నర్ లో సిల్వర్ కలర్ ఫ్రేమ్ కనిపిస్తోంది. ఎడమ వైపున సిమ్ ట్రే స్లాట్ ఉంది.
  • ఇది కాకుండా, లావా సంస్థ ఈ డివైజ్ ని 5G కింగ్ అని అభివర్ణించింది. అలాగే కమింగ్ సూన్ అని మెన్షన్ చేశారు.

Lava Blaze Pro 5G లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

కంపెనీ ప్రస్తుతం లావా బ్లేజ్ ప్రో 5G యొక్క ఫ్రంట్ డిజైన్‌ను టీజ్ చేసింది. లాంచ్ డేట్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఈ డివైజ్ ఎంట్రీ ఈ నెలాఖరులో జరగవచ్చని, అంటే వచ్చే వారంలో ఫోన్ లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ ఫోన్ కేవలం రూ.15,000 రేంజ్‌లో వస్తున్నట్లు సమాచారం.

Lava Blaze Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Lava Blaze Pro 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Lava Blaze Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఉంటుంది. గ్రాఫిక్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • స్టోరేజీ: Lava Blaze Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Lava Blaze Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ: Lava Blaze Pro 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Lava Blaze Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Lava Blaze Pro 5G డిజైన్ టీజర్‌ని రివీల్ చేసిన లావా కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 6020 చిప్సెట్‌తో లాంచ్ కానున్న Lava Blaze Pro 5G https://www.91mobiles.com/telugu/lava-blaze-pro-5g-india-launch-officially-confirmed/ Wed, 13 Sep 2023 16:00:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=8005 భారతదేశపు ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా కొత్త Lava Blaze Pro 5Gని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ అధినేత ఈ డివైస్‌ను లాంచ్ చేయనున్నారనే సమాచారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చింది. ఈ మొబైల్ చాలా చౌక ధరలో కొద్ది రోజుల్లోనే ప్రవేశించవచ్చని మీకు తెలియజేద్దాం. దాని లాంచ్ టైమ్‌లైన్ మరియు సాధ్యమయ్యే ఫీచర్ల వివరాలను మీకు మరింత తెలియజేస్తాము. త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Pro 5G Coming soon #BlazePro5G ??? […]

The post Dimensity 6020 చిప్సెట్‌తో లాంచ్ కానున్న Lava Blaze Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Pro 5G
  • సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన కంపెనీ
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న డివైజ్

భారతదేశపు ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా కొత్త Lava Blaze Pro 5Gని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ అధినేత ఈ డివైస్‌ను లాంచ్ చేయనున్నారనే సమాచారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చింది. ఈ మొబైల్ చాలా చౌక ధరలో కొద్ది రోజుల్లోనే ప్రవేశించవచ్చని మీకు తెలియజేద్దాం. దాని లాంచ్ టైమ్‌లైన్ మరియు సాధ్యమయ్యే ఫీచర్ల వివరాలను మీకు మరింత తెలియజేస్తాము.

త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Pro 5G

  • లావా బిజినెస్ హెడ్ సునీల్ రైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా Lava Blaze Pro 5G డివైజ్ లాంచ్ సమాచారాన్ని రివీల్ చేశారు.
  • పోస్ట్ లో Lava Blaze Pro 5G డివైజ్ లాంచ్ గురించి సునీల్ రైనా స్పష్టతనిచ్చారు.
  • లావా సంస్థ తన 5జీ డివైజెస్ పై ధరలను తగ్గించనున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.
  • రానున్న పండుగ సీజన్లో పలు 5జీ డివైజెస్ ని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
  • ఇక త్వరలో రాబోవు Lava Blaze Pro 5G డివైజ్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్యలో ఉంటుందని సమాచారం.

Lava Blaze Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Lava Blaze Pro 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Lava Blaze Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Blaze Pro 5G లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Lava Blaze Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
  • బ్యాటరీ: Lava Blaze Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Lava Blaze Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post Dimensity 6020 చిప్సెట్‌తో లాంచ్ కానున్న Lava Blaze Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>