Lava O2 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 22 Mar 2024 07:38:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Lava O2 https://www.91mobiles.com/telugu/lava-o2-launched-in-india-with-90hz-display/ Fri, 22 Mar 2024 07:38:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=10775 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava O2 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తక్కువ బడ్జెట్ లో లాంచ్ అయ్యింది. యూనిఎస్ఓసీ టీ616 ప్రాసెసర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ప్రీమియమ్ ఏజీ గ్లాస్ డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Lava O2 ధర, స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి. Lava O2 […]

The post Lava: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Lava O2 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Lava O2 లాంచ్
  • UniSoc T616 చిప్సెట్
  • మార్చి 27 నుంచి సేల్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్ లో Lava O2 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తక్కువ బడ్జెట్ లో లాంచ్ అయ్యింది. యూనిఎస్ఓసీ టీ616 ప్రాసెసర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ప్రీమియమ్ ఏజీ గ్లాస్ డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Lava O2 ధర, స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Lava O2 ధర, లభ్యత

Lava O2 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.5,00 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో Lava O2 రూ.7,999 కే లభించనుంది. మార్చి 27 నుంచి అమెజాన్ ద్వారా Lava O2 సేల్ కి అందుబాటులో ఉంటుంది. లావా ఈ-స్టోర్ ద్వారా కూడా Lava O2 ని కొనుగోలు చేయవచ్చు.

Lava సంస్థ ఉచిత హోమ్ సర్వీస్ ని కూడా ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా కస్టమర్లు తమ ఫోన్‌ని వ్యారంటీ పీరియడ్ లో ఇంటి వద్దే ఏదైనా రిపేరు చేయించుకునే వీలుంటుంది. Lava O2 ఫోన్ ఇంపీరియల్ గ్రీన్, మెజెస్టిక్ పర్పుల్ మరియు రాయల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava O2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • స్క్రీన్: Lava O2 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్) రెజుల్యూషన్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 90Hz రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava O2 లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Lava O2 డివైజ్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • సాఫ్ట్‌వేర్: Lava O2 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ కి అప్‌గ్రేడ్ అవుతుంది. అలాగే 2 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
  • కెమెరా: Lava O2 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Lava O2 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Lava O2 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • భద్రత: Lava O2 లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
  • బరువు, చుట్టుకొలత: Lava O2 డివైజ్ 165.0 మి.మీ పొడవు, 76.1 మి.మీ వెడల్పు, 8.7 మి.మీ మందం, 200 గ్రాముల బరువు ఉంటుంది.

The post Lava: 90Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Lava O2 first appeared on 91Mobiles Telugu.

]]>
Lava: మార్చి 22న లాంచ్ అవుతోన్న Lava O2 https://www.91mobiles.com/telugu/lava-o2-launch-date-confirmed-march-22/ Tue, 19 Mar 2024 12:58:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=10711 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Lava త్వరలో ఒక చవకైన ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava O2 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. మార్చి 22న ఈ ఫోన్ విడుదలవుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా లావా సంస్థ వెల్లడించింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, లావా వెబ్‌సైట్ ద్వారా కూడా Lava O2 లాంచ్ వివరాలు ఖరారయ్యాయి. సరే, […]

The post Lava: మార్చి 22న లాంచ్ అవుతోన్న Lava O2 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Lava O2 లాంచ్ తేదీ ఖరారు
  • మార్చి 22న Lava O2 ఎంట్రీ
  • యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Lava త్వరలో ఒక చవకైన ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava O2 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. మార్చి 22న ఈ ఫోన్ విడుదలవుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా లావా సంస్థ వెల్లడించింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, లావా వెబ్‌సైట్ ద్వారా కూడా Lava O2 లాంచ్ వివరాలు ఖరారయ్యాయి. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava O2 లాంచ్ తేదీ, ఇతర వివరాలు

Lava O2 లాంచ్ తేదీని లావా కంపెనీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మార్చి 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ అవ్వనుంది. లాంచ్ ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.

అమెజాన్ పై Lava O2 యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. మైక్రోసైట్ ద్వారా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో ఈ ఫోన్ వస్తున్నట్లు తెలుస్తోంది.

Lava O2 డివైజ్ 50ఎంపి ఏఐ రియర్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ వంటి ఫీచర్లతో వస్తోంది.

Lava O2 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Lava O2 లో 6.5-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava O2 లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంటుందని వీడియో టీజర్ ద్వారా రివీల్ అయ్యింది.
  • ర్యామ్, స్టోరేజీ: Lava O2 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Lava O2 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
  • బ్యాటరీ: Lava O2 లో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుందో ఇంకా తెలియదు. అయితే 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని సమాచారం.
  • కనెక్టివిటీ: Lava O2 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Lava: మార్చి 22న లాంచ్ అవుతోన్న Lava O2 first appeared on 91Mobiles Telugu.

]]>
Lava: లాంచ్‌కి ముందు అమెజాన్‌పై లిస్టైన Lava O2, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/lava-o2-listed-on-amazon-might-launch-soon/ Sun, 17 Mar 2024 03:32:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=10698 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ మార్కెట్ లో Lava O2 అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై లిస్ట్ అయ్యింది. 8జిబి ర్యామ్ తో ఈ డివైజ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గత మోడల్ Lava O1 కి సక్సెసర్ గా వస్తోంది. Lava O1 రూ.6,999 ధరతో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు రాబోతున్న Lava O2 యొక్క […]

The post Lava: లాంచ్‌కి ముందు అమెజాన్‌పై లిస్టైన Lava O2, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Lava O2 లాంచ్
  • అమెజాన్ పై లిస్టైన డివైజ్
  • 8జిబి ర్యామ్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ మార్కెట్ లో Lava O2 అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై లిస్ట్ అయ్యింది. 8జిబి ర్యామ్ తో ఈ డివైజ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గత మోడల్ Lava O1 కి సక్సెసర్ గా వస్తోంది. Lava O1 రూ.6,999 ధరతో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు రాబోతున్న Lava O2 యొక్క అంచనా ధర మరియు అమెజాన్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava O2 స్పెసిఫికేషన్స్ (అమెజాన్)

  • స్క్రీన్: Lava O2 స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava O2 లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ఓఎస్: Lava O2 స్మార్ట్‌పోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అవుతుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Lava O2 డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభించనుంది. ఇంకా 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • బ్యాటరీ: Lava O2 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Lava O2 ధర (అంచనా)

Lava O2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా ఈ డివైజ్ కి సంబంధించిన లాంచ్ ప్రకటన రాలేదు. త్వరలోనే లాంచ్ ప్రకటన తో పాటు, సేల్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Lava O2 Specs (Expected)

  • 6.5-inch HD display
  • 90Hz Refresh rate
  • UniSoc chipset
  • 8GB RAM
  • 8GB Virtual RAM
  • 128GB Storage
  • 5,000mAh Battery
  • 18W Fast Charging
  • Android 13 OS

The post Lava: లాంచ్‌కి ముందు అమెజాన్‌పై లిస్టైన Lava O2, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>