MIIT Certification - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 12 Jun 2024 13:49:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-plus-miit-certification-details/ Wed, 12 Jun 2024 13:47:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=12030 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో నియో సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. iQOO Neo 9S Pro+ పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈలోపు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై iQOO Neo 9S Pro+ లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. iQOO Neo […]

The post iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Neo 9S Pro+ లాంచ్
  • మోడల్ నంబర్ V2403A
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో నియో సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. iQOO Neo 9S Pro+ పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈలోపు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై iQOO Neo 9S Pro+ లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ లిస్టింగ్

iQOO Neo 9S Pro+ స్మార్ట్‌ఫోన్ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2403A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ కాకుండా, ఎంఐఐటీ లిస్టింగ్ ద్వారా 5జీ కనెక్టివిటీ రివీల్ అయ్యింది. ఇంకా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో iQOO Neo 9S Pro+ లాంచ్ అవుతోందని లిస్టింగ్ పై ఉంది.

ఎంఐఐటీ ప్లాట్ఫామ్ పై iQOO Neo 9S Pro+ లిస్ట్ అవ్వడంతో, త్వరలోనే చైనాలో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని స్పష్టమవుతోంది. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ విడుదలవ్వనుంది.

iQOO Neo 9S Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Neo 9S Pro+ లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Neo 9S Pro+ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9S Pro+ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా: iQOO Neo 9S Pro+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ఓఎస్: iQOO Neo 9S Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.

బ్యాటరీ: iQOO Neo 9S Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Neo 9S Pro+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post iQOO Neo 9S Pro+ ఎంఐఐటీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s https://www.91mobiles.com/telugu/vivo-x100s-received-miit-certification/ Fri, 05 Apr 2024 16:03:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=10950 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్ […]

The post Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X100s లాంచ్
  • MIIT సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • డైమెన్సిటీ 9300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్

Vivo X100s డివైజ్ ఎంఐఐటీ వెబ్‌సైట్ పై V2359A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గతంలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. 3సీ ద్వారా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్స్ గమనిస్తే, త్వరలోనే చైనాలో లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo X100s స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo X100s లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, మాలి జీ720 జీపీయూ ఉంటాయి.
  • ఓఎస్: Vivo X100s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • ర్యామ్: Vivo X100s డివైజ్ 16జిబి ర్యామ్ తో లాంచ్ అవుతుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo X100s డిజైన్, కలర్స్

త్వరలో లాంచ్ కాబోయే Vivo X100s డివైజ్ విభిన్నమైన డిజైన్ తో వచ్చే అవకాశం ఉంది. వివో ఎక్స్100 సిరీస్ కర్వ్డ్ డిస్ప్లే ప్యానెల్ కలిగి ఉంటుంది. కానీ, Vivo X100s డివైజ్ మాత్రం ఫ్లాట్ ప్యానెల్ తో వస్తోంది.

Vivo X100s డివైజ్ వైట్, గ్రీన్, బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో రానుందని సమాచారం.

ఇటీవలె వివో ఎక్స్100ఎస్ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, 16జిబి ర్యామ్ తో కనిపించింది.

The post Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>