Moto G04 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 15 Feb 2024 10:24:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: 8జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Moto G04 https://www.91mobiles.com/telugu/moto-g04-launched-in-india-with-8gb-ram/ Thu, 15 Feb 2024 10:24:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=10284 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G04 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలని భావించే వారికి Moto G04 సరైన ఎంపిక అవ్వొచ్చు. Moto G04 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ ధర, లభ్యత మరియు స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి. Moto G04 ధర, లభ్యత Moto […]

The post Motorola: 8జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Moto G04 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Moto G04
  • 6.6-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్
  • Moto G04 ఆఫర్ ధర రూ.6,249

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G04 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలని భావించే వారికి Moto G04 సరైన ఎంపిక అవ్వొచ్చు. Moto G04 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ ధర, లభ్యత మరియు స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G04 ధర, లభ్యత

  • Moto G04 డివైజ్ భారతీయ మార్కెట్ లో రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • Moto G04 డివైజ్ యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు.
  • Moto G04 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,999 గా ఉంది.
  • Moto G04 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ ఆఫర్ లో భాగంగా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
  • Moto G04 4జిబి+64జిబి వేరియంట్ పై రూ.750 ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఫోన్‌ని రూ.6,249 కే సొంతం చేసుకోవచ్చు.
  • Moto G04 డివైజ్ బ్లూ, ఆరెంజ్, బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Moto G04 స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా అధికార వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

Moto G04 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G04 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G04 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G04 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్ సాయంతో గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది.
  • కెమెరా: Moto G04 లో 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Moto G04 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Moto G04 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G04 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Moto G04 స్మార్ట్‌ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Motorola: 8జిబి ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Moto G04 first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: ఫిబ్రవరి 15న లాంచ్ అవుతోన్న Moto G04, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! https://www.91mobiles.com/telugu/moto-g04-india-launch-date-confirmed-sale-via-flipkart/ Fri, 09 Feb 2024 14:17:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=10184 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Moto G04 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఫిబ్రవరి 15న భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ విక్రయానికి వస్తోంది. Moto G04 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఏఐ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. సరే, […]

The post Motorola: ఫిబ్రవరి 15న లాంచ్ అవుతోన్న Moto G04, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Moto G04 ఇండియా లాంచ్ ఖరారు
  • 8జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • Moto G04 ధర 119 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Moto G04 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఫిబ్రవరి 15న భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ విక్రయానికి వస్తోంది. Moto G04 డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఏఐ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. సరే, ఓసారి Moto G04 పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G04 ఇండియా లాంచ్ తేదీ

  • Moto G04 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి 15న లాంచ్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
  • Moto G04 డివైజ్ తక్కువ బడ్జెట్ లో చక్కటి ఫీచర్లతో వస్తున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది.
  • Moto G04 డివైజ్ యొక్క మైక్రో-సైట్ ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోంది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ.
  • డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రీమియమ్ డిజైన్ ని కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ బ్లూ, ఆరెంజ్, బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Moto G04 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G04 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Moto G04 లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్.
  • కెమెరా: Moto G04 లో 16ఎంపి ఏఐ కెమెరా ఉంటుంది. ఇది పొట్రెయిట్ మోడల్ ఫీచర్ తో వస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G04 డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ర్యామ్ బూస్ట్ ఫీచర్ ఉంది. దీంతో 8జిబి వరకు ర్యామ్ పవర్ ని పొందవచ్చు.
  • బ్యాటరీ: Moto G04 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Moto G04 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G04 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ ఉంటాయి.

Moto G04 ధర (అంచనా)

  • Moto G04 డివైజ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర 119 యూరోలు (సుమారు రూ.10,699) గా ఉంది.
  • Moto G04 ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.7,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 15న అసలు ధర రివీల్ అవుతుంది.

The post Motorola: ఫిబ్రవరి 15న లాంచ్ అవుతోన్న Moto G04, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్! first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Moto G04, Moto G24 https://www.91mobiles.com/telugu/moto-g04-moto-g24-launched-with-90hz-refresh-rate/ Tue, 23 Jan 2024 12:44:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9876 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తాజాగా జీ-సిరీస్ లో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Moto G04, Moto G24 డివైజెస్ యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్లను బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజెస్ కొరకు చూసే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఇకపోతే, ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Motorola: 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Moto G04, Moto G24 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూరప్ లో లాంచైన Moto G04, Moto G24
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన మోటో జీ24
  • యూనిఎస్ఓసీ టీ606 చిప్‌తో వచ్చిన మోటో జీ04

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తాజాగా జీ-సిరీస్ లో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Moto G04, Moto G24 డివైజెస్ యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్లను బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజెస్ కొరకు చూసే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఇకపోతే, ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G04, Moto G24 ధర, లభ్యత

  • Moto G04, Moto G24 డివైజెస్ ధరలు వరుసగా 119 యూరోలు (సుమారు రూ.10,775) మరియు 129 యూరోలు (సుమారు రూ.11,680) గా ఉన్నాయి.
  • ప్రస్తుతం ఈ డివైజెస్ యూరప్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.
  • భారత మార్కెట్ లో ఈ రెండు ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Moto G24 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G24 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 లో 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు ర్యామ్ బూస్ట్ ఫీచర్ ఉన్నాయి. 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Moto G24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ, ఛార్జింగ్: Moto G24 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ టర్బోపవర్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Moto G24 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Moto G24 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Moto G04 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G04 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై బ్రైట్నెస్ మోడ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G04 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G04 లో 4జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ బూస్ట్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Moto G04 లో 16ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G04 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G04 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Moto G04 డివైజ్ కాన్‌కార్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Motorola: 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Moto G04, Moto G24 first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Moto G04 రెండర్స్, కలర్ ఆప్షన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/moto-g04-color-options-renders-leaked-before-launch/ Mon, 18 Dec 2023 13:36:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9338 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో Moto G04 డివైజ్ ని లాంచ్ చేయనుంది. బడ్జెట్ సెగ్మెంట్‌ని ఉద్దేశించి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. తాజాగా Moto G04 యొక్క రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీ ప్రకటన రాలేదు. అయితే తొలుత యురోపియన్ మార్కెట్ లో Moto G04 డివైజ్ లాంచ్ అవ్వనుంది. సరే, ఓసారి Moto G04 డివైజ్ రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ వివరాలను […]

The post లీకైన Moto G04 రెండర్స్, కలర్ ఆప్షన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో ఐరోపాలో లాంచ్ కానున్న Moto G04
  • 16ఎంపి ప్రైమరీ కెమెరాతో రానున్న డివైజ్
  • రెండర్స్ ద్వారా రివీలైన డిజైన్, కలర్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో Moto G04 డివైజ్ ని లాంచ్ చేయనుంది. బడ్జెట్ సెగ్మెంట్‌ని ఉద్దేశించి ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. తాజాగా Moto G04 యొక్క రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీ ప్రకటన రాలేదు. అయితే తొలుత యురోపియన్ మార్కెట్ లో Moto G04 డివైజ్ లాంచ్ అవ్వనుంది. సరే, ఓసారి Moto G04 డివైజ్ రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G04 రెండర్స్, డిజైన్, కలర్స్ (లీక్)

 

  • Moto G04 స్మార్ట్‌ఫోన్ బ్లూ, ఆరెంజ్, బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో రానున్నట్లు రెండర్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అయితే లాంచ్ సమయానికి ఈ కలర్స్ కి విభిన్నమైన పేర్లను కంపెనీ పెట్టే అవకాశం ఉంది.
  • Moto G04 డివైజ్ ముందు వైపున పంచ్ హోల్ కటౌట్ ఉంది. బాటమ్ లో బెజెల్స్ గుర్తించదగిన విధంగా ఉన్నాయి. డిస్ప్లే ప్యానెల్ ఫ్లాట్ గా ఉంది.
  • Moto G04 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 16ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయని సమాచారం.
  • Moto G04 లో కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఎడమవైపున సిమ్ కార్డ్ ట్రే ఉంది.
  • Moto G04 ఫోన్ కి బాటమ్ లో యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. ఫోన్ కి పై భాగాన 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది.

Moto G04 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Moto G04 లో ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్ ఉండవచ్చు. ఇతర డిస్ప్లే వివరాలు ఇంకా తెలియదు.
  • ప్రాసెసర్: Moto G04 లో ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. బహుశా మీడియాటెక్ హీలియో జీ85 చిప్ తో ఈ ఫోన్ ని తీసుకొచ్చే చాన్స్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G04 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • కెమెరా: Moto G04 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 16ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉండవచ్చు. సెల్ఫీ కెమెరా వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Moto G04 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Moto G04 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రానున్న రోజుల్లో Moto G04 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది. అలాగే భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లాంచ్ ప్రకటన కూడా మోటోరోలా నుంచి వెల్లడయ్యే చాన్స్ ఉంది.

The post లీకైన Moto G04 రెండర్స్, కలర్ ఆప్షన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>