Moto G24 Power - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 Jan 2024 16:08:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: 6000mAh బ్యాటరీతో లాంచైన Moto G24 Power https://www.91mobiles.com/telugu/moto-g24-power-launched-india-6000mah-battery/ Tue, 30 Jan 2024 16:08:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=9982 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G24 Power డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 30 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Moto G24 Power స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం […]

The post Motorola: 6000mAh బ్యాటరీతో లాంచైన Moto G24 Power first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Moto G24 Power
  • 6000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్
  • Moto G24 Power ప్రారంభ ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G24 Power డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 30 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Moto G24 Power స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G24 Power ధర

  • Moto G24 Power డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
  • Moto G24 Power 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,999 గా ఉంది.
  • Moto G24 Power 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంది.
  • Moto G24 Power స్మార్ట్‌ఫోన్ గ్లేసియర్ బ్లూ మరియు ఇంక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Moto G24 Power కొనుగోలుపై రూ.750 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ యూజర్ కి లభిస్తుంది.
  • Moto G24 Power డివైజ్ ని ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి మోటోరోలా, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Moto G24 Power స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G24 Power లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ప్యానెల్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G24 Power లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. మాలి-జీ52 గ్రాఫిక్స్ ని ఈ ఫోన్ లో అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 Power డివైజ్ 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మెమొరీ కార్డ్ ద్వారా 1టిబి వరకు స్టోరేజీ పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Moto G24 Power డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Moto G24 Power లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Moto G24 Power లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ టర్బో చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G24 Power లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఎఫ్ఎమ్ రేడియో, వాటర్-రిపెలెంట్ డిజైన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Motorola: 6000mAh బ్యాటరీతో లాంచైన Moto G24 Power first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: జనవరి 30న భారత్‌లో లాంచ్ కానున్న Moto G24 Power https://www.91mobiles.com/telugu/moto-g24-power-to-launch-in-india-on-january-30/ Wed, 24 Jan 2024 16:07:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=9907 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 Power ని లాంచ్ చేయనుంది. తాజాగా తన X హ్యాండిల్ పై Moto G24 Power లాంచ్ ప్రకటన చేసింది. పోస్ట్ ప్రకారం, Moto G24 Power డివైజ్ భారత్ లో జనవరి 30 న లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్స్ ద్వారా Moto G24 Power డివైజ్ సేల్ కి రానుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ […]

The post Motorola: జనవరి 30న భారత్‌లో లాంచ్ కానున్న Moto G24 Power first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న Moto G24 Power
  • 8జిబి ర్యామ్‌ని ఆఫర్ చేయనున్న డివైజ్
  • లాంచ్ తేదీని అధికారికంగా టీజ్ చేసిన కంపెనీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 Power ని లాంచ్ చేయనుంది. తాజాగా తన X హ్యాండిల్ పై Moto G24 Power లాంచ్ ప్రకటన చేసింది. పోస్ట్ ప్రకారం, Moto G24 Power డివైజ్ భారత్ లో జనవరి 30 న లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్స్ ద్వారా Moto G24 Power డివైజ్ సేల్ కి రానుంది.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ పై Moto G24 Power డివైజ్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తుండటంతో స్పెసిఫికేషన్స్ ఏంటో తెలిసిపోయాయి. అంతేకాదు, Moto G24 Power ఫోన్ కంపెనీ అధికార వెబ్‌సైట్ లో కూడా లిస్ట్ అయ్యింది.

Moto G24 Power స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G24 Power లో 6.6-ఇంచ్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G24 Power లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 Power లో 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటాయి.
  • కెమెరా: Moto G24 Power లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Moto G24 Power లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G24 Power లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, ఎఫ్ఎమ్ రేడియో, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Moto G24 Power లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Moto G24 Power డివైజ్ 163.49 మి.మీ పొడవు, 74.53 మి.మీ వెడల్పు, 8.99 మి.మీ మందం, 197 గ్రాముల బరువు ఉంటుంది.

The post Motorola: జనవరి 30న భారత్‌లో లాంచ్ కానున్న Moto G24 Power first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: గీక్‌బెంచ్‌పై లిస్టైన Moto G24 Power https://www.91mobiles.com/telugu/moto-g24-power-listed-on-geekbench/ Mon, 22 Jan 2024 18:20:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=9855 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 Power అనే ఫోన్‌ని లాంచ్ చేయనుంది. అయితే దీని గురించి కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన ఏదీ రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈలోపు Moto G24 Power డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Moto G24 Power గీక్‌బెంచ్ లిస్టింగ్ […]

The post Motorola: గీక్‌బెంచ్‌పై లిస్టైన Moto G24 Power first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొన్ని నెలల్లో లాంచ్ కానున్న Moto G24 Power
  • హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: డార్క్ బ్లూ, సిల్వర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 Power అనే ఫోన్‌ని లాంచ్ చేయనుంది. అయితే దీని గురించి కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన ఏదీ రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈలోపు Moto G24 Power డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G24 Power గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Moto G24 Power స్మార్ట్‌ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 413 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Moto G24 Power మల్టీ-కోర్ టెస్ట్ లో 1416 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Moto G24 Power డివైజ్ గీక్‌బెంచ్ లిస్టింగ్ పై మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్టింగ్ ప్రకారం, ఈ చిప్సెట్ మ్యాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్ గా ఉంది.
  • Moto G24 Power డివైజ్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Moto G24 Power డిజైన్ (లీక్)

  • Moto G24 Power లో ఎమ్ లోగో, డ్యూయల్ కెమెరా లెన్సెస్, ఫ్లాష్‌లైట్ బ్యాక్ ప్యానెల్ పై ఉన్నాయి.
  • Moto G24 Power లో 50ఎంపి ప్రైమరీ కెమెరా గ్లాసీ ఫినిషింగ్ గల కెమెరా మాడ్యూల్ లో ఉంది.
  • Moto G24 Power డివైజ్ ఫ్లాట్ స్క్రీన్ కలిగి ఉంది. పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున కేవలం సిమ్ కార్డ్ ట్రే ఉంది.
  • Moto G24 Power లో ముందువైపు చూస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉంది.
  • Moto G24 Power డివైజ్ కి టాప్ లో హెడ్‌ఫోన్ జాక్, బాటమ్ లో యూఎస్బీ-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్ ఉన్నాయి.

Moto G24 Power స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Moto G24 Power లో 6.5-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G24 Power లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Moto G24 Power లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 Power లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందించనున్నారు.
  • ఓఎస్: Moto G24 Power డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • బ్యాటరీ: Moto G24 Power లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది.
  • కలర్స్: Moto G24 Power డివైజ్ డార్క్ బ్లూ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Motorola: గీక్‌బెంచ్‌పై లిస్టైన Moto G24 Power first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న Moto G34, Moto G24 Power; లీకైన రెండర్స్, కలర్స్! https://www.91mobiles.com/telugu/moto-g34-moto-g24-power-renders-color-options-leaked/ Fri, 15 Dec 2023 16:53:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=9312 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో యురోపియన్ మార్కెట్ లో Moto G24 Power, Moto G34 ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా బయటకు రాలేదు. ఈలోపు Moto G24 Power, G34 డివైజెస్ యొక్క హై-రెజుల్యూషన్ రెండర్స్ లీక్ అయ్యాయి. దీంతో ఫోన్ల కలర్ ఆప్షన్స్, కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Moto G34, Moto G24 […]

The post త్వరలో లాంచ్ కానున్న Moto G34, Moto G24 Power; లీకైన రెండర్స్, కలర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో రానున్న Moto G34, Moto G24 Power
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజెస్
  • లీకైన కలర్ ఆప్షన్స్, రెండర్ ఇమేజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో యురోపియన్ మార్కెట్ లో Moto G24 Power, Moto G34 ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే కంపెనీ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా బయటకు రాలేదు. ఈలోపు Moto G24 Power, G34 డివైజెస్ యొక్క హై-రెజుల్యూషన్ రెండర్స్ లీక్ అయ్యాయి. దీంతో ఫోన్ల కలర్ ఆప్షన్స్, కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G34, Moto G24 Power డిజైన్

  • Moto G24 Power లో కర్వ్డ్ ఎడ్జ్ డిజైన్, గ్లాసీ బ్యాక్ ప్యానెల్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • Moto G34 డివైజ్ లెదర్ బ్యాక్ డిజైన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లేని కలిగి ఉంది.
  • ఈ రెండు ఫోన్ల యొక్క రియర్ డిజైన్ ఒకే విధంగా ఉంది. చూడటానికి ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Moto G54 ఫోన్ లాగా కనిపిస్తోంది.
  • ఫ్రంట్ ప్యానెల్ గురించి మాట్లాడితే, పంచ్-హోల్ కటౌట్ రెండు ఫోన్లలోనూ కనిపిస్తోంది.
  • మోటో జీ34 లో బెజెల్స్ మందంగా ఉండగా, మోటో జీ24 పవర్ లో కాస్త సన్నగా ఉన్నాయి.
  • రెండు ఫోన్లలో వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కుడివైపున ఉన్నాయి.
  • మోటో జీ34 లో 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ బాటమ్ లో ఉన్నాయి.
  • రెండు ఫోన్లలో 50ఎంపి మెయిన్ కెమెరా గల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

Moto G34 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Moto G34 లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Moto G34 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Moto G34 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జి చిప్సెట్ ఉంటుంది.
  • బ్యాటరీ: Moto G34 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న Moto G34, Moto G24 Power; లీకైన రెండర్స్, కలర్స్! first appeared on 91Mobiles Telugu.

]]>