Moto G24 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 Jan 2024 12:44:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola: 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Moto G04, Moto G24 https://www.91mobiles.com/telugu/moto-g04-moto-g24-launched-with-90hz-refresh-rate/ Tue, 23 Jan 2024 12:44:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=9876 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తాజాగా జీ-సిరీస్ లో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Moto G04, Moto G24 డివైజెస్ యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్లను బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజెస్ కొరకు చూసే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఇకపోతే, ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Motorola: 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Moto G04, Moto G24 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూరప్ లో లాంచైన Moto G04, Moto G24
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన మోటో జీ24
  • యూనిఎస్ఓసీ టీ606 చిప్‌తో వచ్చిన మోటో జీ04

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola తాజాగా జీ-సిరీస్ లో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Moto G04, Moto G24 డివైజెస్ యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్లను బడ్జెట్ ఫ్రెండ్లీ డివైజెస్ కొరకు చూసే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఇకపోతే, ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G04, Moto G24 ధర, లభ్యత

  • Moto G04, Moto G24 డివైజెస్ ధరలు వరుసగా 119 యూరోలు (సుమారు రూ.10,775) మరియు 129 యూరోలు (సుమారు రూ.11,680) గా ఉన్నాయి.
  • ప్రస్తుతం ఈ డివైజెస్ యూరప్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.
  • భారత మార్కెట్ లో ఈ రెండు ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Moto G24 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G24 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85, మాలి జీ52 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 లో 4జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు ర్యామ్ బూస్ట్ ఫీచర్ ఉన్నాయి. 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Moto G24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ, ఛార్జింగ్: Moto G24 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ టర్బోపవర్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: Moto G24 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Moto G24 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Moto G04 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G04 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై బ్రైట్నెస్ మోడ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G04 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G04 లో 4జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ బూస్ట్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Moto G04 లో 16ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G04 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto G04 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Moto G04 డివైజ్ కాన్‌కార్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Motorola: 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Moto G04, Moto G24 first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: లీకైన Moto G24 ధర, స్పెసిఫికేషన్స్, రెండర్స్ https://www.91mobiles.com/telugu/moto-g24-price-specs-render-leaked/ Sat, 20 Jan 2024 18:28:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=9821 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 అనే డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా Moto G24 యొక్క ధర, స్పెసిఫికేషన్స్, రెండర్స్ లీక్ అయ్యాయి. Appuals ద్వారా Moto G24 కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. Moto G24 ని ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. సరే, ఓసారి Moto G24 డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, రెండర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Moto […]

The post Motorola: లీకైన Moto G24 ధర, స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Moto G24
  • హీలియో జీ85 చిప్‌తో వస్తోన్న ఫోన్
  • Moto G24 ధర 169 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 అనే డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా Moto G24 యొక్క ధర, స్పెసిఫికేషన్స్, రెండర్స్ లీక్ అయ్యాయి. Appuals ద్వారా Moto G24 కి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. Moto G24 ని ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. సరే, ఓసారి Moto G24 డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, రెండర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G24 ధర

  • Moto G24 స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
  • Moto G24 డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 169 యూరోలు (సుమారు రూ.15,340) గా ఉంది.
  • మార్కెట్ ని బట్టి Moto G24 యొక్క ధర నిర్ణయించబడుతుంది.

Moto G24 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G24 లో 6.56-ఇంచ్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్ (1612*720 పిక్సెల్స్), 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. మాలి జీ52 ఎంపీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G24 డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో వస్తోంది. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని అందించనున్నారు.
  • కెమెరా: Moto G24 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Moto G24 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Moto G24 డివైజ్ 163 మి.మీ పొడవు, 75 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 180 గ్రాముల బరువు ఉంటుంది.
  • కనెక్టివిటీ: Moto G24 లో డ్యూయల్ సిమ్, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5, బ్లూటూత్ 5.0 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • సెక్యూరిటీ: Moto G24 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
  • కలర్ ఆప్షన్స్: Moto G24 డివైజ్ బ్లాక్, గ్రీన్ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Motorola: లీకైన Moto G24 ధర, స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై లిస్టైన Moto G24; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/moto-g24-spotted-geekbench-key-specs/ Tue, 31 Oct 2023 12:14:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8613 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. Moto G24 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Moto G24 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Moto G24 డివైజ్ గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Moto G24 గీక్‌బెంచ్ లిస్టింగ్ Moto G24 […]

The post Geekbench పై లిస్టైన Moto G24; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై కనిపించిన Moto G24
  • లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోన్న ఫోన్
  • ఇంకా వెల్లడికాని లాంచ్ ప్రకటన

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. Moto G24 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Moto G24 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Moto G24 డివైజ్ గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G24 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Moto G24 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 407 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1399 పాయింట్లు సాధించింది.
  • లిస్టింగ్ ప్రకారం, Moto G24 లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది.
  • Moto G24 గీక్ బెంచ్ లిస్టింగ్ లో మాలి జీ52 జీపీయూ పేర్కొనబడి ఉంది.
  • మొత్తం మీద చూస్తే, Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉంటుందని అర్థమవుతోంది.
  • ఇంకా లిస్టింగ్ ద్వారా 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ రివీల్ అయ్యాయి.

Moto G24 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Moto G24 లో ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.
  • ప్రాసెసర్: Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
  • మెమొరీ: Moto G24 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Moto G24 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Moto G24 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Moto G24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G24 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Geekbench పై లిస్టైన Moto G24; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>