Moto G64 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 16 Apr 2024 19:31:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P1 5G (vs) Moto G64 5G: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/realme-p1-5g-vs-moto-g64-5g-which-is-best/ Tue, 16 Apr 2024 18:29:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11130 Moto G64 5G స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. నిన్నే Realme P1 5G కూడా లాంచ్ అయ్యింది. మోటో జీ64 5జీ రూ.14,999 ప్రారంభ ధరతో లాంచైంది. రియల్మీ పీ1 5జీ రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.14,999 కి లభిస్తుంది. మోటో జీ64 మరియు రియల్మీ పీ1 ఫోన్లు ఒకే ధర శ్రేణిలో వచ్చాయి కాబట్టి, రెండింట్లో ఏది ఉత్తమమో, ఎందులో ఎక్కువ […]

The post Realme P1 5G (vs) Moto G64 5G: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

Moto G64 5G స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. నిన్నే Realme P1 5G కూడా లాంచ్ అయ్యింది. మోటో జీ64 5జీ రూ.14,999 ప్రారంభ ధరతో లాంచైంది. రియల్మీ పీ1 5జీ రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.14,999 కి లభిస్తుంది. మోటో జీ64 మరియు రియల్మీ పీ1 ఫోన్లు ఒకే ధర శ్రేణిలో వచ్చాయి కాబట్టి, రెండింట్లో ఏది ఉత్తమమో, ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయో, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోనో తెలుసుకుందాం.

మోటో జీ64 5జీ vs రియల్మీ పీ1 5జీ

డిస్ప్లే

Realme P1 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

మోటో జీ64 5జీ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్

రియల్మీ పీ1 5జీ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హై క్లాక్ స్పీడ్ 2.6GHz. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వాడారు.

మోటో జీ64 5జీ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5GHz.

ఓఎస్

రియల్మీ పీ1 5జీ మరియు మోటో జీ64 5జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి.

కెమెరా

Realme P1 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Moto G64 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి డెప్త్ మరియు మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

Realme P1 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఓటీజీ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

Moto G64 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

Realme P1 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, 5GHz వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Moto G64 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

ధర

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

రియల్మీ పీ1 5జీ డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,000 మరియు 8జిబి ర్యామ్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ ని రియల్మీ అందిస్తోంది.

డిస్కౌంట్ తర్వాత Realme P1 5G డివైజ్ ధరలు వరుసగా రూ.14,999 మరియు రూ.16,999 గా ఉన్నాయి.

Moto G64 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.

Moto G64 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.

The post Realme P1 5G (vs) Moto G64 5G: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
Moto G64 5G: 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/moto-g64-5g-launched-in-india-50mp-camera-12gb-ram/ Tue, 16 Apr 2024 09:11:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=11116 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G64 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Moto G64 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి. Moto G64 5G […]

The post Moto G64 5G: 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో Moto G64 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Moto G64 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి Moto G64 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G64 5G ధర, కలర్ ఆప్షన్స్

Moto G64 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Moto G64 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.

Moto G64 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది.

Moto G64 5G స్మార్ట్‌ఫోన్ మింట్ గ్రీన్, పెర్ల్ బ్లూ మరియు ఐస్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G64 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G64 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Moto G64 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ప్రాసెసర్: Moto G64 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5GHz.

ఓఎస్: Moto G64 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా: Moto G64 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి డెప్త్ మరియు మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Moto G64 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Moto G64 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

The post Moto G64 5G: 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-april-2024/ Fri, 12 Apr 2024 14:14:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11062 గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి. Moto G64 5G iQOO Z9 Turbo Vivo T3x 5G Realme […]

The post Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) first appeared on 91Mobiles Telugu.

]]>
గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా చాలా ఫోన్లు లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ జాబితాలో అన్ని ప్రముఖ కంపెనీల ఫోన్లు ఉన్నాయి. ప్రధానంగా మోటోరోలా, వివో, ఐకూ, రియల్మీ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నాయి. ఓసారి ఏయే ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయో తెలుసుకుందాం పదండి.

  • Moto G64 5G
  • iQOO Z9 Turbo
  • Vivo T3x 5G
  • Realme P1 5G
  • Realme C65

Moto G64 5G

మోటో జీ64 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 16న లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై మోటో జీ64 5జీ యొక్క టీజర్ దర్శనమిస్తోంది. Moto G64 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Moto G64 5G ఫోన్ మూడు ప్రీమియమ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది.

iQOO Z9 Turbo

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోంది. ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటి వరకు ఇండియా లాంచ్ వివరాలు తెలియలేదు. ఈ ఫోన్ 1.5కే డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తోంది.

Vivo T3x 5G

వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 17వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పై ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ సైట్ ద్వారా డివైజ్ ధర రూ.15,000 లోపు ఉండనుందని ఖరారైంది. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా రివీల్ అయ్యింది. కానీ మైక్రోసైట్ పై అంటుటు స్కోర్ 5,60,000 అని ఉంది.

Realme P1 5G

రియల్మీ నుంచి కొత్తగా పీ-సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అవి: Realme P1 5G మరియు Realme P1 Pro 5G. ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 15వ తేదీన లాంచ్ కానున్నాయి. ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం ఈ పీ-సిరీస్ ని తీసుకొస్తున్నట్లు రియల్మీ తెలిపింది. Realme P1 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోంది. Realme P1 Pro 5G స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది.

Realme C65

Realme C65 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ నెలలోనే లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. రియల్మీ సీ65 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం.

The post Upcoming Smartphones: త్వరలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు (ఏప్రిల్) first appeared on 91Mobiles Telugu.

]]>
Motorola: ఏప్రిల్ 16న లాంచ్ అవుతోన్న Moto G64 5G https://www.91mobiles.com/telugu/moto-g64-5g-india-launch-date-april-16/ Wed, 10 Apr 2024 12:03:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=11020 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Edge 50 Pro అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ తన ఫోకస్‌ని జీ-సిరీస్ పై పెట్టింది. Moto G64 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని త్వరలోనే లాంచ్ చేసేందుకు సదరు కంపెనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో Moto G64 5G డివైజ్ ఏప్రిల్ 16న లాంచ్ చేయనుందని సమాచారం. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై మోటో జీ64 5జీ యొక్క టీజర్ దర్శనమిస్తోంది. దీంతో లాంచ్ […]

The post Motorola: ఏప్రిల్ 16న లాంచ్ అవుతోన్న Moto G64 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 50ఎంపి ఓఐఎస్ కెమెరా
  • 12జిబి+256జిబి స్టోరేజీ
  • మూడు ప్రీమియమ్ కలర్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola ఇటీవలె Edge 50 Pro అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ తన ఫోకస్‌ని జీ-సిరీస్ పై పెట్టింది. Moto G64 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని త్వరలోనే లాంచ్ చేసేందుకు సదరు కంపెనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో Moto G64 5G డివైజ్ ఏప్రిల్ 16న లాంచ్ చేయనుందని సమాచారం. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పై మోటో జీ64 5జీ యొక్క టీజర్ దర్శనమిస్తోంది. దీంతో లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Moto G64 5G ఇండియా లాంచ్ తేదీ

ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న టీజర్ ప్రకారం, Moto G64 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 16వ తేదీన లాంచ్ అవుతుంది.

Moto G64 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.

Moto G64 5G ఫోన్ మూడు ప్రీమియమ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది.

Moto G64 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Moto G64 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ఉంటాయి.

ప్రాసెసర్: Moto G64 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్సెట్ ఉత్తమమైన గేమింగ్ అనుభూతిని అందిస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: మోటో జీ64 5జీ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్ ద్వారా 24జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది.

కెమెరా: మోటో జీ64 5జీ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: మోటో జీ64 5జీ ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ టర్బో పవర్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Moto G64 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళ పాటు ఈ ఫోన్ కి సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Moto G64 5G డివైజ్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్, ఐపీ52 రేటింగ్, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.

The post Motorola: ఏప్రిల్ 16న లాంచ్ అవుతోన్న Moto G64 5G first appeared on 91Mobiles Telugu.

]]>