Moto G75 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 01 Oct 2024 08:16:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto G75 5G: 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/moto-g75-5g-globally-launched-50mp-ois-camera-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/moto-g75-5g-globally-launched-50mp-ois-camera-5000mah-battery/#respond Tue, 01 Oct 2024 08:16:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=13859 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Moto G75 5G పేరుతో ఈ ఫోన్ పశ్చిమ ఐరోపాలో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16జిబి వరకు ర్యామ్, […]

The post Moto G75 5G: 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వెస్టర్న్ యూరప్‌లో Moto G75 5G విడుదల
  • త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Moto G75 5G పేరుతో ఈ ఫోన్ పశ్చిమ ఐరోపాలో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G75 5G ధర, కలర్స్

Moto G75 5G స్మార్ట్‌ఫోన్ ధరను 369 యూరోలు (సుమారు రూ.27,000) గా నిర్ణయించారు. నవంబర్ 5వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది. చార్కోల్ గ్రే (మ్యాట్), ఆక్వా బ్లూ మరియు సకులెంట్ గ్రీన్ (వీగన్ లెదర్) కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Moto G75 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G75 5G లో 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G75 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: Moto G75 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. 5 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 6 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ర్యామ్, స్టోరేజీ: Moto G75 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చింది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Moto G75 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Moto G75 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Moto G75 5G లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, MIL-STD-810H రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Moto G75 5G డివైజ్ 166.09 మి.మీ పొడవు, 77.24 మి.మీ వెడల్పు, 8.44 మి.మీ మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది. మ్యాట్ ఫినిష్ వేరియంట్ 166.09 మి.మీ పొడవు, 77.24 మి.మీ వెడల్పు, 8.34 మి.మీ మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.

The post Moto G75 5G: 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g75-5g-globally-launched-50mp-ois-camera-5000mah-battery/feed/ 0
[Exclusive] లాంచ్‌కి ముందు లీకైన Moto G75 స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/moto-g75-specs-design-color-options-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/moto-g75-specs-design-color-options-leaked-before-launch/#respond Thu, 19 Sep 2024 10:43:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13605 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో తన జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G75 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ మోటో జీ85 కి డౌన్‌గ్రేడ్ వర్షన్. తాజాగా, Moto G75 యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం. Moto G75 డిజైన్ Moto G75 స్మార్ట్‌ఫోన్ యొక్క రెండర్ ఇమేజ్ ను గమనిస్తే, […]

The post [Exclusive] లాంచ్‌కి ముందు లీకైన Moto G75 స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G75 విడుదల
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • బ్లాక్ మరియు బ్లూ కలర్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో తన జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G75 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ మోటో జీ85 కి డౌన్‌గ్రేడ్ వర్షన్. తాజాగా, Moto G75 యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Moto G75 డిజైన్

Moto G75 స్మార్ట్‌ఫోన్ యొక్క రెండర్ ఇమేజ్ ను గమనిస్తే, గతంలో లాంచైన మోటోరోలా స్మార్ట్‌ఫోన్ల మాదిరే ఉంది.

మోటో జీ85 మాదిరి కాకుండా, Moto G75 లో ఫ్లాట్ ఎడ్జెస్, కాస్త సన్నని బెజెల్స్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. సిమ్ ట్రే ఎడమవైపున ఉంది.

Moto G75 డివైజ్ బాక్సీ డిజైన్ కలిగి ఉంది. ఈ ఫోన్ బాడీ పాలి కార్బొనేట్ మెటీరియల్ తో తయారైంది.

ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై టాప్-లెఫ్ట్ కార్నర్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. అలాగే ఐకానిక్ మోటో లోగో ఉంది. అలాగే 50ఎంపి అని టెక్స్ట్ రాసి ఉంది.

Moto G75 డివైజ్ బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. బ్లూ వేరియంట్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉంది.

 

Moto G75 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G75 డివైజ్ లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటాయి.

సెక్యూరిటీ: Moto G75 డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ తో వస్తోంది. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబులిటీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

కెమెరా: Moto G75 డివైజ్ 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరాతో వస్తోంది.

ప్రాసెసర్: Moto G75 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ వాడనున్నారు. చిప్సెట్ పేరు ఇంకా తెలియదు.

ఇప్పటి వరకు Moto G75 గురించి తెలిసిన వివరాలు ఇవే. త్వరలోనే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Moto G75 ధర (అంచనా)

Moto G75 ధరకు సంబంధించి లీక్ లేదా సమాచారం గానీ ఏమీ బయటకు రాలేదు. కానీ, జీ85 కంటే డౌన్‌గ్రేడ్ వర్షన్ కాబట్టి, Moto G75 ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా వేయవచ్చు.

Moto G75 లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Moto G75 స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు తేదీ వివరాలు ఇంకా తెలియలేదు. కానీ, ఈ బడ్జెట్ ఫోన్‌ని దీపావళి పండుగ సమయంలో కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించి మోటోరోలా కంపెనీ నుంచి అధికార ప్రకటన వెలువడవచ్చు.

The post [Exclusive] లాంచ్‌కి ముందు లీకైన Moto G75 స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g75-specs-design-color-options-leaked-before-launch/feed/ 0