Moto G84 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 01 Sep 2023 08:02:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Moto G84 5G https://www.91mobiles.com/telugu/moto-g84-5g-launched-india-price-specs-availability/ Fri, 01 Sep 2023 08:02:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=7838 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారత్ లో Moto G84 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, పీఓఎల్ఈడీ స్క్రీన్, 12జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచైంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా Moto G84 5G డివైజ్ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి Moto G84 5G స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత […]

The post 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Moto G84 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Moto G84 5G
  • 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా Moto G84 5G సేల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారత్ లో Moto G84 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, పీఓఎల్ఈడీ స్క్రీన్, 12జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచైంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా Moto G84 5G డివైజ్ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి Moto G84 5G స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto G84 5G ధర, లభ్యత

Moto G84 5G స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. మరోవైపు లాంచ్ ఆఫర్ లో భాగంగా, కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది.

Moto G84 5G డిజైన్

  • Moto G84 5G స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, పంచ్-హోల్ కటౌట్ ని కలిగి ఉంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై స్క్వేర్ షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో రెండు సర్క్యులర్ కెమెరా కటౌట్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే 50ఎంపి ఓఐఎస్ కెమెరా అని బ్రాండింగ్ ఉంది.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై మధ్యలో మోటో బ్రాండింగ్ ఉంది.
  • Moto G84 5G డివైజ్ వివా మజెంటా, మార్ష్‌మాలో బ్లూ, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G84 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto G84 5G లో 6.55-ఇంచ్ 10 బిట్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G84 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంది. బెటర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్, స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ ని ఈ ప్రాసెసర్ అందిస్తుంది.
  • స్టోరేజీ, ర్యామ్: Moto G84 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
  • కెమెరా: Moto G84 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G84 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 30 వాట్ టర్బో పవర్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G84 5G డివైజ్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో వై-ఫై, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, జీపీఎస్, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
  • ఓఎస్: Moto G84 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్ లో లాంచైన Moto G84 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Moto G84 5G ధర https://www.91mobiles.com/telugu/moto-g84-5g-price-leaked-before-launch/ Thu, 31 Aug 2023 06:32:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=7816 Moto G84 5G ఫోన్ సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ యొక్క ప్రోడక్ట్ పేజీ ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యింది. లిస్ట్ ద్వారా డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు, లాంచ్‌కు ముందే, Moto G84 5G ఫోన్ ధర కూడా రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. లీకైన Moto G84 […]

The post లాంచ్‌కి ముందు లీకైన Moto G84 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ 1 న లాంచ్ అవుతోన్న Moto G84 5G
  • రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ ద్వారా రివీలైన ధర
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోన్న డివైజ్

Moto G84 5G ఫోన్ సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ యొక్క ప్రోడక్ట్ పేజీ ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యింది. లిస్ట్ ద్వారా డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు, లాంచ్‌కు ముందే, Moto G84 5G ఫోన్ ధర కూడా రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Moto G84 5G ధర

Moto G84 5G ఫోన్ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లిస్ట్ అయ్యింది. ఈ వేరియంట్ ధర రూ.19,999గా పేర్కొనబడింది. Motorola ఫోన్ కాస్మిక్ బ్లాక్ కలర్‌తో వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. Reliance Digital Store యొక్క ఈ పేజీ ఇప్పుడు తీసివేయబడింది. అయితే Moto G84 5G ఫోన్‌ని రేపు సెప్టెంబర్ 1న అదే ధరకు లాంచ్ చేయవచ్చని భావించవచ్చు.

Motorola G84 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Motorola G84 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, పీఓఎల్ఈడీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Motorola G84 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఇవ్వనున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Motorola G84 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో లాంచ్ కానుంది. 8జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో కూడా ఫోన్ లభించనుంది.
  • బ్యాటరీ: Motorola G84 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • 5జీ బ్యాండ్స్: Motorola G84 5G స్మార్ట్ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Moto G84 5G ధర first appeared on 91Mobiles Telugu.

]]>