Moto Razr 40 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 19 Dec 2023 10:30:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto Razr 40 Ultra, Razr 40 పై రూ.10,000 తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/moto-razr-40-ultra-razr-40-price-cut-by-rs-10000-india/ Tue, 19 Dec 2023 10:30:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9358 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola జులైలో భారతీయ మార్కెట్ లో Moto Razr 40, Moto Razr 40 Ultra ఫోల్డబుల్ డివైజెస్ ని లాంచ్ చేసింది. రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ ఫోల్డింగ్ డిజైన్ కలిగి ఉన్నాయి. అయితే అల్ట్రా మోడల్ లో భారీ కవర్ డిస్ప్లే ఉంటుంది. రెండు ఫోన్లపై భారతీయ మార్కెట్ లో రూ.10,000 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. సరే, ఓసారి ధర తగ్గింపు వివరాలు మరియు డివైజెస్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం […]

The post Moto Razr 40 Ultra, Razr 40 పై రూ.10,000 తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Moto Razr 40, Razr 40 Ultra ధర తగ్గింపు
  • జులైలో భారత్ లో లాంచైన రెండు ఫోన్లు
  • అమెజాన్ ఇండియా, రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola జులైలో భారతీయ మార్కెట్ లో Moto Razr 40, Moto Razr 40 Ultra ఫోల్డబుల్ డివైజెస్ ని లాంచ్ చేసింది. రెండు ఫోన్లు కూడా క్లామ్‌షెల్ ఫోల్డింగ్ డిజైన్ కలిగి ఉన్నాయి. అయితే అల్ట్రా మోడల్ లో భారీ కవర్ డిస్ప్లే ఉంటుంది. రెండు ఫోన్లపై భారతీయ మార్కెట్ లో రూ.10,000 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది. సరే, ఓసారి ధర తగ్గింపు వివరాలు మరియు డివైజెస్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Moto Razr 40, Razr 40 Ultra ధర

  • Moto Razr 40 Ultra 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర రూ.89,999 గా ఉంది.
  • రూ.10,000 తగ్గింపు ప్రకటన తర్వాత Moto Razr 40 Ultra ధర ప్రస్తుతం రూ.79,999 కి చేరుకుంది.
  • Moto Razr 40 ధర ఇంతకు ముందు రూ.59,999 గా ఉంది. తగ్గింపు తర్వాత దీని ధర రూ.49,999 కి చేరుకుంది.
  • ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్లను అమెజాన్ ఇండియా మరియు ప్రముఖ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • Moto Razr 40 Ultra డివైజ్ ఇన్ఫినిట్ బ్లాక్, వివా మజెంటా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Moto Razr 40 డివైజ్ సేజ్ గ్రీన్, సమ్మర్ లైలాక్ మరియు వెనీలా క్రీమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

  • మెయిన్ డిస్ప్లే: Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1 హెర్ట్జ్ – 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్10+, 123 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 22:9 యాస్పెక్ట్ రేషియో, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • కవర్ స్క్రీన్: Motorola Razr 40 Ultra లో 3.6-ఇంచ్ క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Motorola Razr 40 Ultra లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 40 Ultra లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ లో 12ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Motorola Razr 40 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 3800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • ఇతర ఫీచర్లు: Motorola Razr 40 Ultra లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, వీగన్ లెదర్ బ్యాక్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

Motorola Razr 40 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 22:9 యాస్పెక్ట్ రేషియో, 1400-నిట్స్ పీక్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కౌటౌట్ ఉంటాయి.
  • కవర్ డిస్ప్లే: Motorola Razr 40 లో 1.5-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ స్క్రీన్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Motorola Razr 40 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 40 లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Motorola Razr 40 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Motorola Razr 40 లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, లేజర్ ఆటోఫోకస్ ఉన్నాయి. దీంతో పాటు 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Motorola Razr 40 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

The post Moto Razr 40 Ultra, Razr 40 పై రూ.10,000 తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో లాంచైన Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/motorola-razr-40-ultra-glacier-blue-color-variant-launched-india-price-specs-availability/ Tue, 14 Nov 2023 06:14:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=8820 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola కొన్ని రోజుల క్రితం Moto Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లతో పోల్చితే ఈ డివైజ్ సరసమైన ధరలోనే లభిస్తోంది. తాజాగా Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్ లాంచ్ అయ్యింది. ఈ రంగులో ఫోన్ ఆకట్టుకునేలా ఉంది. Moto Razr 40 Ultra డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. సరే, […]

The post భారత్‌లో లాంచైన Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్‌లో లాంచైన Moto Razr 40 Ultra
  • 3.6-ఇంచ్ కవర్ డిస్ప్లేతో వచ్చిన Razr 40 Ultra
  • Moto Razr 40 Ultra ధర రూ.79,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola కొన్ని రోజుల క్రితం Moto Razr 40 Ultra ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లతో పోల్చితే ఈ డివైజ్ సరసమైన ధరలోనే లభిస్తోంది. తాజాగా Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్ లాంచ్ అయ్యింది. ఈ రంగులో ఫోన్ ఆకట్టుకునేలా ఉంది. Moto Razr 40 Ultra డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. సరే, ఓసారి Moto Razr 40 Ultra యొక్క కొత్త కలర్ వేరియంట్ విశేషాలు, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto Razr 40 మరియు Moto Razr 40 Ultra డివైజెస్ 2023 జులైలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. Moto Razr 40 Ultra ఇప్పటి వరకు వివా మజెంటా, ఫాంటమ్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంది. తాజాగా మోటోరోలా కంపెనీ Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ వేరియంట్ ని లాంచ్ చేసింది.

Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ ధర, లభ్యత

  • Moto Razr 40 Ultra గ్లేసియర్ బ్లూ వేరియంట్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.89,999 గా ఉంది. అమెజాన్ ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.
  • ఇప్పటికే మోటోరోలా సంస్థ Moto Razr 40 Ultra డివైజ్ ని రూ.10,000 డిస్కౌంట్ తో రూ,79,999 ధర వద్ద విక్రయిస్తోంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ (అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ కాదు) కార్డ్స్ ద్వారా యూజర్లు అదనంగా రూ.7,000 డిస్కౌంట్ పొందవచ్చు.