Motorola E13 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 28 Sep 2023 16:02:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఆఫర్ ధర రూ.6,749తో భారత్‌లో లాంచైన Motorola E13 స్కై బ్లూ కలర్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/motorola-e13-sky-blue-variant-launched-india-price-specs-availability/ Thu, 28 Sep 2023 15:50:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=8210 ప్రముఖ టెక్ బ్రాండ్ Motorola లో-బడ్జెట్ లో Moto E13 ఫోన్ ని 2023 ఆరంభంలో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.8,999 గా ఉంది. అయితే తాజాగా పండుగ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ.6,749 కే లభిస్తోంది. సరే, ఓసారి Moto E13 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post ఆఫర్ ధర రూ.6,749తో భారత్‌లో లాంచైన Motorola E13 స్కై బ్లూ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లాంచైన Moto E13 కొత్త కలర్ వేరియంట్
  • యూనిఎస్ఓసీ టీ616 చిప్ తో వచ్చిన డివైజ్
  • Moto E13 ఆఫర్ ధర రూ.6,749

ప్రముఖ టెక్ బ్రాండ్ Motorola లో-బడ్జెట్ లో Moto E13 ఫోన్ ని 2023 ఆరంభంలో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.8,999 గా ఉంది. అయితే తాజాగా పండుగ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ.6,749 కే లభిస్తోంది. సరే, ఓసారి Moto E13 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Moto E13 ధర, కొత్త కలర్ ఆప్షన్

  • మోటోరోలా కంపెనీ చవకైన స్మార్ట్ ఫోన్ Moto E13 ని కొత్త స్కై బ్లూ కలర్ ఆప్షన్ లో లాంచ్ చేసింది.
  • డివైజ్ ధర రూ.8,999 గా ఉంది. అయితే యాక్సిస్, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ ద్వారా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
  • దీంతో పండుగ ఆఫర్ లో ఈ ఫోన్ ధర రూ.6,749 కి చేరినట్లయింది.
  • నేటి నుంచి Moto E13 సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని మీరు కొనుగోలు చేయవచ్చు.
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Moto E13 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto E13 స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto E13 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్ వాడారు. ఇది 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Moto E13 లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Moto E13 లో 13ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంది. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto E13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Moto E13 డివైజ్ 164.19 మి.మీ పొడవు, 74.95 మి.మీ వెడల్పు, 8.47 మి.మీ మందం, 179.5 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Moto E13 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.

The post ఆఫర్ ధర రూ.6,749తో భారత్‌లో లాంచైన Motorola E13 స్కై బ్లూ కలర్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో లాంచైన Motorola E13 8GB ర్యామ్ వేరియంట్; ధర రూ.8,999 మాత్రమే! https://www.91mobiles.com/telugu/motorola-e13-8gb-ram-variant-launched-india-price-specs-availability/ Tue, 15 Aug 2023 17:51:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7604 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola 2023 ఆరంభంలో Motorola E13 అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అప్పుడు రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో భారత్ లో Motorola E13 ప్రవేశించింది. తాజాగా కంపెనీ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని మార్కెట్ లోకి వదిలింది. Motorola E13 ధరను రూ.8,999 గా నిర్ణయించారు. సరే, Motorola E13 సేల్ వివరాలు, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Motorola […]

The post భారత్‌లో లాంచైన Motorola E13 8GB ర్యామ్ వేరియంట్; ధర రూ.8,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Motorola E13 8జిబి ర్యామ్ వేరియంట్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి కెమెరా ప్రధాన స్పెసిఫికేషన్స్
  • ఆగస్టు 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola 2023 ఆరంభంలో Motorola E13 అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అప్పుడు రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో భారత్ లో Motorola E13 ప్రవేశించింది. తాజాగా కంపెనీ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని మార్కెట్ లోకి వదిలింది. Motorola E13 ధరను రూ.8,999 గా నిర్ణయించారు. సరే, Motorola E13 సేల్ వివరాలు, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Motorola E13 8జిబి ర్యామ్ వేరియంట్ ధర

Motorola E13 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. అయితే ఈ ధర లాంచ్ ఆఫర్ లో భాగంగా పెట్టారు. తర్వాత పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు 16 నుంచి Motorola E13 డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. 2023 ఫిబ్రవరిలో Motorola E13 డివైజ్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్స్ లతో లాంచ్ అయ్యింది.

Motorola E13 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Motorola E13 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Motorola E13 డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ వాడారు. ఇది 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • స్టోరేజీ: Motorola E13 డివైజ్ లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Motorola E13 స్మార్ట్ ఫోన్ లో 13ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Motorola E13 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Motorola E13 లో డ్యూయల్ సిమ్ 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.
  • బరువు, కొలతలు: Motorola E13 డివైజ్ 164.19 మి.మీ పొడవు, 74.95 మి.మీ వెడల్పు, 8.47 మి.మీ మందం, 179.5 గ్రాముల బరువు ఉంది.

The post భారత్‌లో లాంచైన Motorola E13 8GB ర్యామ్ వేరియంట్; ధర రూ.8,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>