OPPO A18 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Oct 2023 17:39:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన OPPO A18 4GB+128GB వేరియంట్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-a18-4g-128gb-variant-launched-india-specs-price-availability/ Tue, 17 Oct 2023 17:39:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=8447 ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO భారత్ లో OPPO A18 4GB+128GB వేరియంట్ ని లాంచ్ చేసింది. అసలైతే ఈ ఫోన్ 64జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా 128జిబి నయా వేరియంట్ ని ఒప్పో విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. OPPO A18 (4GB+128GB) […]

The post భారత్‌లో లాంచైన OPPO A18 4GB+128GB వేరియంట్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO A18 4GB+128GB ధర రూ.11,499
  • ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉన్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ

ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO భారత్ లో OPPO A18 4GB+128GB వేరియంట్ ని లాంచ్ చేసింది. అసలైతే ఈ ఫోన్ 64జిబి స్టోరేజీతో మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా 128జిబి నయా వేరియంట్ ని ఒప్పో విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

OPPO A18 (4GB+128GB) ధర, లభ్యత

  • OPPO A18 4GB+128GB ధరను భారత్ లో రూ.11,499 గా నిర్ణయించారు.
  • ఈ కొత్త వేరియంట్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది.
  • ప్రస్తుతం OPPO A18 4GB+128GB వేరియంట్ ఒప్పో వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. అక్టోబర్ 25 నుంచి సేల్ మొదలవుతుంది.
  • ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్స్ మరియు నో-కాస్ట్ ఈఎంఐ పై కంపెనీ రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
  • OPPO A18 64GB వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది.
  • OPPO A18 హ్యాండ్సెట్ గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A18 (4GB+128GB) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Oppo A18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 89.80 పర్సెంట్ స్క్రీన్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 16.7 బిలియన్ కలర్స్, 720 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Oppo A18 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీజీ52 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Oppo A18 డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీంతో యూజర్ కి 8జిబి ర్యామ్ లభిస్తుంది. Oppo A18 లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ ఈఎంఎంసీ5.1 స్టోరేజీ టెక్నాలజీ వాడారు.
  • కెమెరా: Oppo A18 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. నైట్ వీడియో, ఫోటో పొట్రెయిట్, టైమ్‌ల్యాప్స్, ప్రో, ప్యానో, గూగుల్ లెన్స్ వంటి కెమెరా ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • బ్యాటరీ: Oppo A18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
  • ఓఎస్: Oppo A18 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Oppo A18 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post భారత్‌లో లాంచైన OPPO A18 4GB+128GB వేరియంట్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.9,999 ధరతో భారత్‌లో లాంచైన Oppo A18 https://www.91mobiles.com/telugu/oppo-a18-launched-india-price-specs-availability/ Thu, 05 Oct 2023 17:51:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=8282 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo నేడు భారతీయ మార్కెట్ లో Oppo A18 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇంతకు ముందు ఈ ఫోన్ యూఏఈ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో కూడా అవే స్పెసిఫికేషన్స్ తో Oppo A18 ఎంట్రీ ఇచ్చింది. Oppo A18 ధరను రూ.9,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఓసారి Oppo A18 యొక్క ధర, ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post రూ.9,999 ధరతో భారత్‌లో లాంచైన Oppo A18 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Oppo A18
  • Oppo A18 పై రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్
  • లక్కీ డ్రా ఆఫర్ లో Enco Buds 2 గెలిచే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo నేడు భారతీయ మార్కెట్ లో Oppo A18 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇంతకు ముందు ఈ ఫోన్ యూఏఈ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో కూడా అవే స్పెసిఫికేషన్స్ తో Oppo A18 ఎంట్రీ ఇచ్చింది. Oppo A18 ధరను రూ.9,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఓసారి Oppo A18 యొక్క ధర, ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Oppo A18 ధర, లభ్యత

Oppo A18 స్మార్ట్ ఫోన్ లాంచ్ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై కంపెనీ తెలియజేసింది. అలాగే తన అధికార వెబ్‌సైట్ లో కూడా డివైజ్ ని లిస్ట్ చేసింది.

  • Oppo A18 డివైజ్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంది.
  • గ్లోయింగ్ బ్లూ, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
  • ఎస్బీఐ, వన్‌కార్డ్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కార్డ్స్ పై ఒప్పో కంపెనీ రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
  • అంతేకాదు, Oppo A18 కొనుగోలుపై లక్కీ డ్రా ఆఫర్ ద్వారా Oppo Enco Buds 2 ని ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.

Oppo A18 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Oppo A18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 89.80 పర్సెంట్ స్క్రీన్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 16.7 బిలియన్ కలర్స్, 720 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Oppo A18 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీజీ52 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Oppo A18 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీంతో యూజర్ కి 8జిబి ర్యామ్ లభిస్తుంది. Oppo A18 లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ ఈఎంఎంసీ5.1 స్టోరేజీ టెక్నాలజీ వాడారు.
  • కెమెరా: Oppo A18 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. నైట్ వీడియో, ఫోటో పొట్రెయిట్, టైమ్‌ల్యాప్స్, ప్రో, ప్యానో, గూగుల్ లెన్స్ వంటి కెమెరా ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • బ్యాటరీ: Oppo A18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
  • ఓఎస్: Oppo A18 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Oppo A18 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post రూ.9,999 ధరతో భారత్‌లో లాంచైన Oppo A18 first appeared on 91Mobiles Telugu.

]]>
8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన OPPO A18 https://www.91mobiles.com/telugu/oppo-a18-launched-uae-specs-price-availability/ Thu, 28 Sep 2023 05:47:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=8187 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని యూఏఈ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త హ్యాండ్సెట్ OPPO A18 అనే పేరుతో వచ్చింది. ఎంట్రీ-లెవెల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ OPPO A38 ని పోలి ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో OPPO A38 పలు మార్కెట్లలో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి OPPO A18 డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర […]

The post 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన OPPO A18 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూఏఈ లో లాంచైన OPPO A18
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన ఫోన్
  • ఇంకా అనౌన్స్ కాని OPPO A18 ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని యూఏఈ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త హ్యాండ్సెట్ OPPO A18 అనే పేరుతో వచ్చింది. ఎంట్రీ-లెవెల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ OPPO A38 ని పోలి ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో OPPO A38 పలు మార్కెట్లలో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి OPPO A18 డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A18 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ పీ3, 100 పర్సెంట్ ఎస్ఆర్జీబీ కలర్ గేముత్, వాటర్ డ్రాప్ నాచ్, 89 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: OPPO A18 డివైజ్ లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • బ్యాటరీ: OPPO A18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OPPO A18 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
  • ఓఎస్: OPPO A18 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A18 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

OPPO A18 ధర

OPPO A18 హ్యాండ్సెట్ ధరను యూఏఈ మార్కెట్ లో ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఒప్పో యూఏఈ అధికార వెబ్‌సైట్ లో డివైజ్ లిస్ట్ అయ్యింది.

OPPO A18 కలర్ ఆప్షన్స్

OPPO A18 స్మార్ట్ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

The post 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో లాంచైన OPPO A18 first appeared on 91Mobiles Telugu.

]]>
బీఐఎస్ తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన OPPO A18, OPPO A38; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-a18-a38-spotted-bis-nbtc-tdra-sites-key-specs/ Thu, 17 Aug 2023 09:24:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=7631 మొబైల్ మేకర్ ఒప్పో రాబోయే రోజుల్లో OPPO A18 మరియు OPPO A38 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయవచ్చు. వాస్తవానికి రెండు పరికరాలు FCC, NBTC, SIRIM, TDRA మరియు భారతదేశం యొక్క BIS సైట్‌లో కూడా కనిపించాయి. కంపెనీ లాంచ్‌ను ప్రకటించనప్పటికీ, సర్టిఫికేషన్‌పై జాబితా ఈ రెండు ఫోన్‌లను పరిచయం చేయడానికి సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. రండి, లిస్టింగ్ మరియు సాధ్యమయ్యే స్పెసిఫికేషన్ల వివరాలను మీకు మరింత తెలియజేస్తాము. OPPO A18, OPPO A38 లిస్టింగ్ వివరాలు […]

The post బీఐఎస్ తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన OPPO A18, OPPO A38; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • FCC, NBTC, TDRA సైట్స్ పై కనిపించిన OPPO A18, A38
  • 4జీ టెక్నాలజీతో వస్తోన్న రెండు డివైజెస్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తున్న OPPO A38

మొబైల్ మేకర్ ఒప్పో రాబోయే రోజుల్లో OPPO A18 మరియు OPPO A38 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయవచ్చు. వాస్తవానికి రెండు పరికరాలు FCC, NBTC, SIRIM, TDRA మరియు భారతదేశం యొక్క BIS సైట్‌లో కూడా కనిపించాయి. కంపెనీ లాంచ్‌ను ప్రకటించనప్పటికీ, సర్టిఫికేషన్‌పై జాబితా ఈ రెండు ఫోన్‌లను పరిచయం చేయడానికి సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. రండి, లిస్టింగ్ మరియు సాధ్యమయ్యే స్పెసిఫికేషన్ల వివరాలను మీకు మరింత తెలియజేస్తాము.

OPPO A18, OPPO A38 లిస్టింగ్ వివరాలు

  • NBTC ధృవీకరణలో ఫోన్ యొక్క మోనికర్ పేరు Oppo A18 మరియు Oppo A38. OPPO A18 మోడల్ నంబర్ CPH2591, అయితే A38 మోడల్ నంబర్ CPH2579.
  • పరికరం అదే మోడల్ నంబర్‌తో SIRIM, TDRA ధృవీకరణ మరియు NBTCలో కూడా కనిపించింది.
  • BIS జాబితా గురించి మాట్లాడుతూ, ఫోన్‌లు CPH2579 మరియు CPH2591 పేర్లతో గుర్తించబడ్డాయి. దీన్ని బట్టి భారత్‌లోనూ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
  • OPPO A38 ColorOS 13.1పై పనిచేసే 4G స్మార్ట్‌ఫోన్ అని FCC జాబితా వెల్లడించింది.

OPPO A18 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A18 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A18 లో మీడియాటెక్ ప్రాసెసర్ వాడారు.
  • స్టోరేజీ: OPPO A18 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే ఆప్షన్ ఉంది.
  • కెమెరా: OPPO A18 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO A18 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఓఎస్: OPPO A18 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

OPPO A38 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A38 లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై-రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A38 లో స్నాప్ డ్రాగన్ సిరీస్ చిప్సెట్ వాడే అవకాశం ఉంది.
  • స్టోరేజీ: OPPO A38 లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: OPPO A38 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO A38 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post బీఐఎస్ తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన OPPO A18, OPPO A38; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 https://www.91mobiles.com/telugu/oppo-a18-a38-spotted-tdra-certification-website/ Sat, 12 Aug 2023 17:58:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=7576 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెండు కొత్త బడ్జెట్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO A38, OPPO A18 అనే పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు ఈ రెండు డివైజెస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించాయి. ఈ విషయం టెక్‌ఔట్‌లుక్ అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలియజేసింది. సరే, ఓసారి ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ల గురించి రివీలైన సమాచారం ఏంటో తెలుసుకుందాం […]

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న ఒప్పో కొత్త ఫోన్లు
  • 4జీ సపోర్ట్ తో వస్తోన్న OPPO A38, OPPO A18
  • ఇంకా ఒప్పో నుంచి రావాల్సిన అధికార ప్రకటన

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెండు కొత్త బడ్జెట్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO A38, OPPO A18 అనే పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు ఈ రెండు డివైజెస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించాయి. ఈ విషయం టెక్‌ఔట్‌లుక్ అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలియజేసింది. సరే, ఓసారి ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ల గురించి రివీలైన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

OPPO A38, OPPO A18 టీడీఆర్ఏ లిస్టింగ్

  • ఈ రెండు స్మార్ట్ ఫోన్లు CPH2591, CPH2579 అనే మోడల్ నంబర్లతో సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది.
  • అయితే లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ ఏవీ కూడా రివీల్ కాలేదు. ఇకపోతే రెండు డివైజెస్ 4జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • త్వరలోనే ఈ రెండు ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయని లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.
  • ఈ రెండు ఫోన్లు కూడా చాలా తక్కువ ధరకే లభించనున్నట్లు సమాచారం.
  • అయితే, కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూస్తే గానీ ఇతర వివరాలు తెలిసేలా లేవు.

OPPO A18 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A18 డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A18 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ చిప్ ఉండే అవకాశం ఉంది.
  • స్టోరేజీ: OPPO A18 డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: OPPO A18 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO A18 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: OPPO A18 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

OPPO A38 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A38 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ సిరీస్ చిప్ ఉంటుందని అంచనా.
  • స్టోరేజీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO A38 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 first appeared on 91Mobiles Telugu.

]]>