OPPO A3 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 25 Jun 2024 11:41:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A3 5G: చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ పొందిన ఏ3 5జీ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-received-china-telecom-certification/ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-received-china-telecom-certification/#respond Tue, 25 Jun 2024 11:41:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=12210 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO A3 Pro 5G డివైజ్‌ను లాంచ్ చేసింది. రూ.17,999 ధరతో ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పుడు ఒప్పో సంస్థ స్టాండర్డ్ వేరియంట్ OPPO A3 5G ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. OPPO A3 […]

The post OPPO A3 5G: చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ పొందిన ఏ3 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ PKA110
  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO A3 Pro 5G డివైజ్‌ను లాంచ్ చేసింది. రూ.17,999 ధరతో ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పుడు ఒప్పో సంస్థ స్టాండర్డ్ వేరియంట్ OPPO A3 5G ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO A3 5G చైనా టెలీకామ్ లిస్టింగ్ వివరాలు

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై PKA110 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఆక్టా-కోర్ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

OPPO A3 5G డివైజ్ చైనా టెలీకామ్ లిస్టింగ్ పై 6.7-ఇంచ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో కనిపించింది.

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ 162.54 మి.మీ పొడవు, 75.44 మి.మీ వెడల్పు, 7.15 మి.మీ మందం, 179.05 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లిస్ట్ అయ్యింది. త్వరలోనే ఈ డివైజ్ యొక్క లాంచ్ వివరాలతో పాటు, స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోట్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: OPPO A3 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO A3 5G: చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ పొందిన ఏ3 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-received-china-telecom-certification/feed/ 0
OPPO A3 Pro 5G: 45W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన ఏ3 ప్రో https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-launched-india-45w-fast-charging/ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-launched-india-45w-fast-charging/#respond Fri, 21 Jun 2024 15:29:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=12162 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారత్ లో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO A3 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. అయితే చైనాలో లాంచైన OPPO A3 Pro పోల్చితే ఇండియన్ వేరియంట్ విభిన్నంగా ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ […]

The post OPPO A3 Pro 5G: 45W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన ఏ3 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో OPPO A3 Pro లాంచ్
  • 120 హెర్ట్జ్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లే
  • 45W సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO భారత్ లో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO A3 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. అయితే చైనాలో లాంచైన OPPO A3 Pro పోల్చితే ఇండియన్ వేరియంట్ విభిన్నంగా ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO A3 Pro 5G ధర, లభ్యత

OPPO A3 Pro స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.19,999 గా పెట్టారు. ఈ ఫోన్లను ఒప్పో స్టోర్ తో పాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ప్రముఖ రిటైల్ ఔట్‌లెట్స్ లో కొనుగోలు చేయవచ్చు.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోట్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: OPPO A3 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO A3 Pro 5G: 45W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన ఏ3 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-launched-india-45w-fast-charging/feed/ 0
OPPO A3 Pro: లీకైన ఏ3 ప్రో ఇండియన్ వేరియంట్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/oppo-reno-a3-pro-indian-variant-image-leaked/ https://www.91mobiles.com/telugu/oppo-reno-a3-pro-indian-variant-image-leaked/#respond Thu, 13 Jun 2024 15:38:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=12062 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఓ లీక్ ద్వారా OPPO A3 Pro యొక్క లైవ్ ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. కానీ, ఇండియన్ వేరియంట్ లుక్ వేరుగా ఉంది. ఓసారి […]

The post OPPO A3 Pro: లీకైన ఏ3 ప్రో ఇండియన్ వేరియంట్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3 Pro లాంచ్
  • రివీలైన ఫోన్ డిజైన్
  • గ్లాసీ ఫినిష్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఓ లీక్ ద్వారా OPPO A3 Pro యొక్క లైవ్ ఇమేజ్ బయటకు వచ్చింది. దీంతో ఫోన్ డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. కానీ, ఇండియన్ వేరియంట్ లుక్ వేరుగా ఉంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO A3 Pro ఇండియన్ మోడల్ డిజైన్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే OPPO A3 Pro యొక్క లైవ్ ఇమేజ్‌ను లీక్ చేశారు. లీకైన ఇమేజ్‌ను క్రింద చూడవచ్చు.

లీక్ ద్వారా ఫోన్ బ్యాక్ ప్యానెల్ మాత్రమే రివీల్ అయ్యింది. ఫోన్ బ్రైట్ పర్పుల్ కలర్ లో కనిపిస్తోంది. ఫినిషింగ్ గ్లాసీగా ఉంది.

బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రియర్ డిజైన్ గమనిస్తే, కాస్త రెనో 12 సిరీస్ మాదిరి ఉంది.

లైవ్ ఇమేజ్‌ను గమనిస్తే, భారతీయ వేరియంట్ చైనా మోడల్ కంటే విభిన్నంగా ఉండనుందని అర్థమవుతోంది. స్పెసిఫికేషన్స్ కూడా వేరుగా ఉండే అవకాశం ఉంది.

OPPO A3 Pro ఇండియన్ వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. కానీ, టిప్‌స్టర్ ప్రకారం, ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్ లో ఉన్న OPPO A79 5G ని రీప్లేస్ చేస్తుందని సమాచారం. ఓసారి ఒప్పో ఏ79 5జీ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

OPPO A79 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి ఐసోసెల్ జెఎన్1 మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

త్వరలోనే ఒప్పో ఏ3 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

The post OPPO A3 Pro: లీకైన ఏ3 ప్రో ఇండియన్ వేరియంట్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-reno-a3-pro-indian-variant-image-leaked/feed/ 0
OPPO A3 Pro బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-bis-certification-details/ Tue, 04 Jun 2024 15:03:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=11895 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. OPPO […]

The post OPPO A3 Pro బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3 Pro లాంచ్
  • బీఐఎస్‌పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ CPH2667

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

OPPO A3 Pro బీఐఎస్ లిస్టింగ్

OPPO A3 Pro స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై CPH2667 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఇదే మోడల్ నంబర్ తో గతంలో గూగుల్ ప్లే కన్సోల్ పై OPPO A3 Pro లిస్ట్ అయ్యింది. అలాగే పేరు కూడా ఈ లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

OPPO A3 Pro స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్)

డిస్ప్లే: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉన్నాయి.

The post OPPO A3 Pro బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-global-variant-received-indonesia-telecom-and-eurofins-certifications/ Fri, 17 May 2024 09:37:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=11586 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే గ్లోబల్ లాంచ్ కోసం ఒప్పో ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సమయంలో, తాజాగా ఈ ఫోన్ SDPPI, Eurofins సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. OPPO A3 Pro 5G గ్లోబల్ […]

The post OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3 Pro 5G గ్లోబల్ లాంచ్
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజ్
  • ఐపీ69 రేటింగ్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే గ్లోబల్ లాంచ్ కోసం ఒప్పో ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సమయంలో, తాజాగా ఈ ఫోన్ SDPPI, Eurofins సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ బ్యాటరీ, చార్జింగ్ వివరాలు

OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ ఎస్డీపీపీఐ వెబ్‌సైట్ పై CPH2639 అనే మోడల్ నంబర్‌ని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ యూరోఫిన్స్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. యూరోఫిన్స్ డేటాబేస్ పై OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ 4,970 ఎంఏహెచ్ బ్యాటరీతో లిస్ట్ అయ్యింది. కంపెనీ దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అని ప్రజెంట్ చేయవచ్చు.

యూరోఫిన్స్ లిస్టింగ్ ద్వారా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇప్పటికే OPPO A3 Pro 5G డివైజ్ చైనాలో అందుబాటులో ఉంది. గ్లోబల్ వేరియంట్ కూడా చైనా మోడల్ మాదిరే ఉంటుందని చెప్పలేం. ఓసారి OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: ఏప్రిల్ 19న చైనాలో లాంచ్ అవుతోన్న OPPO A1i https://www.91mobiles.com/telugu/oppo-a1i-china-launch-date-april-19/ Mon, 15 Apr 2024 05:32:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=11087 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OPPO A1i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గత వారం ఏ-సిరీస్ లోనే A3 Pro అనే ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OPPO A1i లాంచ్ కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని ఒప్పో సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. OPPO A1i లాంచ్ […]

The post OPPO: ఏప్రిల్ 19న చైనాలో లాంచ్ అవుతోన్న OPPO A1i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A1i లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 12జిబి వర్చువల్ ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OPPO A1i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గత వారం ఏ-సిరీస్ లోనే A3 Pro అనే ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OPPO A1i లాంచ్ కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని ఒప్పో సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO A1i లాంచ్ వివరాలు

OPPO A1i స్మార్ట్‌ఫోన్ చైనాలో ఏప్రిల్ 19వ తేదీన లాంచ్ అవుతోంది. ఒప్పో వెబ్‌సైట్ పై ప్రస్తుతం ఈ ఫోన్ దర్శనమిస్తోంది. దీంతో డివైజ్ యొక్క లుక్, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OPPO A1i యొక్క లాంచ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం, ఏప్రిల్ 19వ తేదీన ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే రోజున ఫోన్ యొక్క ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ కానున్నాయి.

OPPO A1i స్పెసిఫికేషన్స్

  • ర్యామ్, స్టోరేజీ: OPPO A1i స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అవి: 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్. ఈ రెండు వేరియంట్లు కూడా 256జిబి స్టోరేజీతో వస్తున్నాయి. OPPO A1i లో 12జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని అందిస్తున్నారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • బ్యాటరీ: OPPO A1i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.
  • కలర్ ఆప్షన్స్: OPPO A1i స్మార్ట్‌ఫోన్ పర్పుల్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో వచ్చింది. ఇతర వేరియంట్స్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తాయి. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్‌ని అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: OPPO A3 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO: ఏప్రిల్ 19న చైనాలో లాంచ్ అవుతోన్న OPPO A1i first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: 67W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన A3 Pro https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-launched-in-china-with-67w-fast-charging/ Fri, 12 Apr 2024 18:28:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=11072 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా చైనాలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. OPPO A3 Pro లో 24జిబి ర్యామ్ (12జిబి+12జిబి), మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 64ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ69 రేటింగ్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం. OPPO A3 Pro 5G ధర, కలర్ ఆప్షన్స్ […]

The post OPPO: 67W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన A3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO A3 Pro చైనాలో లాంచ్
  • ఐపీ69 రేటింగ్
  • 64ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా చైనాలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. OPPO A3 Pro లో 24జిబి ర్యామ్ (12జిబి+12జిబి), మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 64ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ69 రేటింగ్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

OPPO A3 Pro 5G ధర, కలర్ ఆప్షన్స్

OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1999 యువాన్లు (సుమారు రూ.23,500) గా ఉంది.

OPPO A3 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2199 యువాన్లు (సుమారు రూ.25,900) గా ఉంది.

OPPO A3 Pro 5G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.29,000) గా ఉంది.

OPPO A3 Pro 5G డివైజ్ అజూర్, పింక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: 67W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన A3 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లాంచ్‌కి ముందు లీకైన A3 Pro ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-price-specs-leaked-before-launch/ Wed, 10 Apr 2024 12:27:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=11023 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ తాాజగా చైనా టెలీకామ్ లిస్టింగ్ పై దర్శనమిచ్చింది. దీంతో డివైజ్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ తో రానుందని తెలుస్తోంది. ఓసారి OPPO A3 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం […]

The post OPPO: లాంచ్‌కి ముందు లీకైన A3 Pro ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 12న OPPO A3 Pro లాంచ్
  • మూడు మెమొరీ వేరియంట్స్
  • ప్రారంభ ధర రూ.23,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ తాాజగా చైనా టెలీకామ్ లిస్టింగ్ పై దర్శనమిచ్చింది. దీంతో డివైజ్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ తో రానుందని తెలుస్తోంది. ఓసారి OPPO A3 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro ధర (లీక్)

OPPO A3 Pro డివైజ్ చైనా టెలీకామ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. OPPO A3 Pro డివైజ్ మూడు వేరియంట్స్ లో లాంచ్ కానుందని మరొక సైట్ ద్వారా తెలుస్తోంది. చైనా టెలీకామ్ లిస్టింగ్ ప్రకారం, ఒప్పో ఏ3 ప్రో యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,999 యువాన్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో దీన్ని రూ.23,000 అనుకోవచ్చు. టాప్ వేరియంట్ ధర రూ.28,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

OPPO A3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: OPPO A3 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో చైనాలో లాంచ్ అవుతుంది. లిస్టింగ్ ప్రకారం, 8జిబి+256జిబి, 12జిబి+256జిబి మరియు 12జిబి+512జిబి స్టోరేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

కెమెరా: OPPO A3 Pro డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OPPO A3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: OPPO A3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: OPPO A3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post OPPO: లాంచ్‌కి ముందు లీకైన A3 Pro ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO A3 Pro లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-launch-date-leaked-know-full-details/ Mon, 08 Apr 2024 06:33:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=10970 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా OPPO A3 Pro యొక్క లాంచ్ తేదీ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. OPPO A3 Pro 5G లాంచ్ తేదీ […]

The post OPPO A3 Pro లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 12న OPPO A3 Pro లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా OPPO A3 Pro యొక్క లాంచ్ తేదీ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro 5G లాంచ్ తేదీ

OPPO A3 Pro స్మార్ట్‌ఫోన్ చైనాలో ఏప్రిల్ 12న లాంచ్ అవుతోంది. ఇదే రోజున మధ్యాహ్నం 2.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం, ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ద్వారా లాంచ్ ఈవెంట్‌ని లైవ్ లో చూడవచ్చు.

OPPO A3 Pro 5G ఫోన్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 12జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. గతేడాది లాంచైన OPPO A2 Pro కి సక్సెసర్ గా OPPO A3 Pro 5G డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.

OPPO A2 Pro 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO A2 Pro 5G లో 6.70-ఇంచ్ 3డీ అమోలెడ్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A2 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • మెమొరీ: OPPO A2 Pro 5G డివైజ్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: OPPO A2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO A2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
  • ఇతర ఫీచర్లు: OPPO A2 Pro 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OPPO A3 Pro లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>