OPPO A38 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 08 Sep 2023 09:22:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ తో భారత్‌లో లాంచైన OPPO A38 https://www.91mobiles.com/telugu/oppo-a38-launched-india-price-specs-availability/ Fri, 08 Sep 2023 09:22:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=7923 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO A38 డివైజ్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొచ్చారు. OPPO A38 స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. సరే, ఓసారి […]

The post 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ తో భారత్‌లో లాంచైన OPPO A38 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత మార్కెట్ లోకి OPPO A38 ఎంట్రీ
  • 33 వాట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • OPPO A38 స్మార్ట్ ఫోన్ ధర రూ.12,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO A38 డివైజ్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొచ్చారు. OPPO A38 స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO A38 డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO A38 ధర, లభ్యత

భారత్ లో OPPO A38 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆసక్తిగల వారు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO A38 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • స్క్రీన్: OPPO A38 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO A38 డివైజ్ లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • ఓఎస్: OPPO A38 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరాను అందించారు.
  • బ్యాటరీ: OPPO A38 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ తో భారత్‌లో లాంచైన OPPO A38 first appeared on 91Mobiles Telugu.

]]>
33W ఫాస్ట్ చార్జింగ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Oppo A38 https://www.91mobiles.com/telugu/oppo-a38-launched-uae-price-specs-availability/ Tue, 05 Sep 2023 05:50:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=7861 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా ఒక కొత్త ఫోన్ ని మార్కెట్ లో లాంచ్ చేసింది. Oppo A38 అనే పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూఏఈ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో యూఏఈ వెబ్ సైట్ లో కనిపించింది. లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. అయితే కంపెనీ Oppo A38 డివైజ్ యొక్క ధర, లభ్యత గురించి తెలియజేయలేదు. సరే, ఓసారి Oppo A38 స్మార్ట్ […]

The post 33W ఫాస్ట్ చార్జింగ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Oppo A38 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూఏఈ లో లాంచైన Oppo A38
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్
  • త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Oppo తాజాగా ఒక కొత్త ఫోన్ ని మార్కెట్ లో లాంచ్ చేసింది. Oppo A38 అనే పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూఏఈ లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో యూఏఈ వెబ్ సైట్ లో కనిపించింది. లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. అయితే కంపెనీ Oppo A38 డివైజ్ యొక్క ధర, లభ్యత గురించి తెలియజేయలేదు. సరే, ఓసారి Oppo A38 స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Oppo A38 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • స్క్రీన్: Oppo A38 డివైజ్ లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్ (720*1612 పిక్సెల్స్), 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3, 100 పర్సెంట్ ఎస్ఆర్‌జీబీ కలర్ గేముత్, వాటర్ డ్రాప్ నాచ్, 89.90 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి.
  • కెమెరా: Oppo A38 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియర్ కెమెరాలు 30ఎఫ్‌పీఎస్ 1080పి వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • చిప్సెట్: Oppo A38 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo A38 స్మార్ట్ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.
  • బ్యాటరీ: Oppo A38 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Oppo A38 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Oppo A38 ధర, లభ్యత

Oppo A38 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధరను ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అవి: గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్. Oppo A38 ఫోన్ భారత్ తో సహా ఇతర ఆసియా మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది.

The post 33W ఫాస్ట్ చార్జింగ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Oppo A38 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OPPO A38 స్పెసిఫికేషన్స్, ధర https://www.91mobiles.com/telugu/oppo-a38-specs-price-leaked-before-launch/ Tue, 29 Aug 2023 05:04:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=7764 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO A38 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. త్వరలోనే OPPO A38 డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. తక్కువ ధరలోనే ఈ ఫోన ని తీసుకొస్తారని తెలుస్తోంది. సరే, ఓసారి OPPO A38 స్మార్ట్ ఫోన్ లీకైన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO A38 […]

The post లాంచ్‌కి ముందు లీకైన OPPO A38 స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A38
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్, ధర
  • హీలియో జీ80 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO A38 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. త్వరలోనే OPPO A38 డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. తక్కువ ధరలోనే ఈ ఫోన ని తీసుకొస్తారని తెలుస్తోంది. సరే, ఓసారి OPPO A38 స్మార్ట్ ఫోన్ లీకైన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A38 రెండర్స్ (లీక్)

  • OPPO A38 యొక్క లాంచ్ తేదీ లేదా ఇతర వివరాలను ఒప్పో ఇంకా అధికారికంగా రివీల్ చేయలేదు. కానీ, రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ Appuals ద్వారా రివీల్ అయ్యాయి.
  • OPPO A38 స్మార్ట్ ఫోన్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్నట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
  • OPPO A38 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఇచ్చారు.
  • OPPO A38 ఫ్రంట్ సైడ్ చూస్తే, వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తోంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంది.
  • OPPO A38 కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. ఇక బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.

OPPO A38 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO A38 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A38 లో మీడియాటెక్ హీలియో జీ80 చిప్ ఉంటుంది.
  • స్టోరేజీ: OPPO A38 లో 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఓఎస్: OPPO A38 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో ఐపీ54 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, వై-ఫై, మైక్రోఎస్డీ కార్డ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

OPPO A38 ధర (లీక్)

OPPO A38 స్మార్ట్ ఫోన్ యూరప్ మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది. అక్కడ ధరను 159 యూరోలు (సుమారు రూ.14,200) గా నిర్ణయించారు. భారత్ లో OPPO A38 ధర రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుంది. మరోవైపు, లాంచ్ టైమ్‌లైన్ గురించి మాట్లాడితే, వచ్చే నెలలో యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో కూడా లాంచ్ అవ్వనుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన OPPO A38 స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
బీఐఎస్ తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన OPPO A18, OPPO A38; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/oppo-a18-a38-spotted-bis-nbtc-tdra-sites-key-specs/ Thu, 17 Aug 2023 09:24:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=7631 మొబైల్ మేకర్ ఒప్పో రాబోయే రోజుల్లో OPPO A18 మరియు OPPO A38 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయవచ్చు. వాస్తవానికి రెండు పరికరాలు FCC, NBTC, SIRIM, TDRA మరియు భారతదేశం యొక్క BIS సైట్‌లో కూడా కనిపించాయి. కంపెనీ లాంచ్‌ను ప్రకటించనప్పటికీ, సర్టిఫికేషన్‌పై జాబితా ఈ రెండు ఫోన్‌లను పరిచయం చేయడానికి సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. రండి, లిస్టింగ్ మరియు సాధ్యమయ్యే స్పెసిఫికేషన్ల వివరాలను మీకు మరింత తెలియజేస్తాము. OPPO A18, OPPO A38 లిస్టింగ్ వివరాలు […]

The post బీఐఎస్ తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన OPPO A18, OPPO A38; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • FCC, NBTC, TDRA సైట్స్ పై కనిపించిన OPPO A18, A38
  • 4జీ టెక్నాలజీతో వస్తోన్న రెండు డివైజెస్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఆఫర్ చేస్తున్న OPPO A38

మొబైల్ మేకర్ ఒప్పో రాబోయే రోజుల్లో OPPO A18 మరియు OPPO A38 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయవచ్చు. వాస్తవానికి రెండు పరికరాలు FCC, NBTC, SIRIM, TDRA మరియు భారతదేశం యొక్క BIS సైట్‌లో కూడా కనిపించాయి. కంపెనీ లాంచ్‌ను ప్రకటించనప్పటికీ, సర్టిఫికేషన్‌పై జాబితా ఈ రెండు ఫోన్‌లను పరిచయం చేయడానికి సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. రండి, లిస్టింగ్ మరియు సాధ్యమయ్యే స్పెసిఫికేషన్ల వివరాలను మీకు మరింత తెలియజేస్తాము.

OPPO A18, OPPO A38 లిస్టింగ్ వివరాలు

  • NBTC ధృవీకరణలో ఫోన్ యొక్క మోనికర్ పేరు Oppo A18 మరియు Oppo A38. OPPO A18 మోడల్ నంబర్ CPH2591, అయితే A38 మోడల్ నంబర్ CPH2579.
  • పరికరం అదే మోడల్ నంబర్‌తో SIRIM, TDRA ధృవీకరణ మరియు NBTCలో కూడా కనిపించింది.
  • BIS జాబితా గురించి మాట్లాడుతూ, ఫోన్‌లు CPH2579 మరియు CPH2591 పేర్లతో గుర్తించబడ్డాయి. దీన్ని బట్టి భారత్‌లోనూ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
  • OPPO A38 ColorOS 13.1పై పనిచేసే 4G స్మార్ట్‌ఫోన్ అని FCC జాబితా వెల్లడించింది.

OPPO A18 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A18 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A18 లో మీడియాటెక్ ప్రాసెసర్ వాడారు.
  • స్టోరేజీ: OPPO A18 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే ఆప్షన్ ఉంది.
  • కెమెరా: OPPO A18 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO A18 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఓఎస్: OPPO A18 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

OPPO A38 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A38 లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై-రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A38 లో స్నాప్ డ్రాగన్ సిరీస్ చిప్సెట్ వాడే అవకాశం ఉంది.
  • స్టోరేజీ: OPPO A38 లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: OPPO A38 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO A38 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post బీఐఎస్ తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించిన OPPO A18, OPPO A38; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 https://www.91mobiles.com/telugu/oppo-a18-a38-spotted-tdra-certification-website/ Sat, 12 Aug 2023 17:58:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=7576 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెండు కొత్త బడ్జెట్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO A38, OPPO A18 అనే పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు ఈ రెండు డివైజెస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించాయి. ఈ విషయం టెక్‌ఔట్‌లుక్ అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలియజేసింది. సరే, ఓసారి ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ల గురించి రివీలైన సమాచారం ఏంటో తెలుసుకుందాం […]

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న ఒప్పో కొత్త ఫోన్లు
  • 4జీ సపోర్ట్ తో వస్తోన్న OPPO A38, OPPO A18
  • ఇంకా ఒప్పో నుంచి రావాల్సిన అధికార ప్రకటన

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెండు కొత్త బడ్జెట్ రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO A38, OPPO A18 అనే పేర్లతో ఇవి మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా లాంచ్ కి ముందు ఈ రెండు డివైజెస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించాయి. ఈ విషయం టెక్‌ఔట్‌లుక్ అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలియజేసింది. సరే, ఓసారి ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ల గురించి రివీలైన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

OPPO A38, OPPO A18 టీడీఆర్ఏ లిస్టింగ్

  • ఈ రెండు స్మార్ట్ ఫోన్లు CPH2591, CPH2579 అనే మోడల్ నంబర్లతో సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది.
  • అయితే లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ ఏవీ కూడా రివీల్ కాలేదు. ఇకపోతే రెండు డివైజెస్ 4జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • త్వరలోనే ఈ రెండు ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయని లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.
  • ఈ రెండు ఫోన్లు కూడా చాలా తక్కువ ధరకే లభించనున్నట్లు సమాచారం.
  • అయితే, కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూస్తే గానీ ఇతర వివరాలు తెలిసేలా లేవు.

OPPO A18 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A18 డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A18 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ చిప్ ఉండే అవకాశం ఉంది.
  • స్టోరేజీ: OPPO A18 డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: OPPO A18 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO A18 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: OPPO A18 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

OPPO A38 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A38 డివైజ్ లో స్నాప్ డ్రాగన్ సిరీస్ చిప్ ఉంటుందని అంచనా.
  • స్టోరేజీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO A38 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post TDRA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన OPPO A18, OPPO A38 first appeared on 91Mobiles Telugu.

]]>