OPPO A3x 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 26 Oct 2024 12:51:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A3x: రూ.9,999 ధరతో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ కొత్త వేరియంట్ https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-new-variant-launched-with-rs-9999-price/ https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-new-variant-launched-with-rs-9999-price/#respond Sat, 26 Oct 2024 12:51:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=14069 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం ఏ-సిరీస్ లో A3x అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. OPPO A3x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ని కంపెనీ విడుదల చేసింది. ఈ వేరియంట్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. OPPO A3x 4G భారత మార్కెట్ […]

The post OPPO A3x: రూ.9,999 ధరతో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ కొత్త వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • నెబులా రెడ్, ఓషన్ బ్లూ కలర్స్
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం ఏ-సిరీస్ లో A3x అనే డివైజ్‌ని లాంచ్ చేసింది. OPPO A3x పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ని కంపెనీ విడుదల చేసింది. ఈ వేరియంట్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A3x 4G భారత మార్కెట్ ధర

OPPO A3x 4G స్మార్ట్‌ఫోన్ మొదట భారత్‌లో 4జిబి+64జిబి సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.8,999 గా పెట్టారు. ఇప్పుడు 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో కొత్త వేరియంట్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఈ ఫోన్ నెబులా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్స్ లో కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్ట్ అయ్యింది.

OPPO A3x 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3x 4G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1604*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3x 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ ఇచ్చారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3x 4G లో 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. 4జిబి వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A3x 4G లో 8ఎంపి మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఇచ్చారు. రియర్ ప్యానెల్ పై ఒక ఫ్లికర్ సెన్సర్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO A3x 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీ అందించారు. ఈ ఫోన్ 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

సాఫ్ట్‌వేర్: OPPO A3x 4G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కనెక్టివిటీ: OPPO A3x 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO A3x: రూ.9,999 ధరతో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ కొత్త వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-new-variant-launched-with-rs-9999-price/feed/ 0
OPPO A3x 4G: రూ.8,999 ధరతో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ 4జీ https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-launched-india-rs-8999-price/ https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-launched-india-rs-8999-price/#respond Mon, 30 Sep 2024 15:30:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=13848 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గత నెలలో ఒప్పో ఏ3ఎక్స్ 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ 4జీ డివైజ్ OPPO A3x 4G ని లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.8,999. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 1 చిప్సెట్, 8ఎంపి మెయిన్ కెమెరా, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, […]

The post OPPO A3x 4G: రూ.8,999 ధరతో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో OPPO A3x 4G విడుదల
  • ప్రారంభ ధర రూ.8,999
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గత నెలలో ఒప్పో ఏ3ఎక్స్ 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ 4జీ డివైజ్ OPPO A3x 4G ని లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.8,999. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 1 చిప్సెట్, 8ఎంపి మెయిన్ కెమెరా, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A3x 4G ధర, కలర్స్

OPPO A3x 4G స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో తెలుసుకుందాం. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. OPPO A3x 4G స్మార్ట్‌ఫోన్‌ నెబులా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. రూ.399 అదనంగా చెల్లించి స్క్రీన్ ప్రొటెక్షన్ లేదా ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ పొందవచ్చు.

OPPO A3x 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3x 4G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1604*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO A3x 4G డివైజ్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: OPPO A3x 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: OPPO A3x 4G డివైజ్4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో 4జిబి వరకు ర్యామ్ పవర్ పెంచుకోవచ్చు. అంటే యూజర్‌కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A3x 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: OPPO A3x 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3x 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO A3x 4G: రూ.8,999 ధరతో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3x-4g-launched-india-rs-8999-price/feed/ 0
OPPO: గ్లోబల్ మార్కెట్‌లో లాంచైన OPPO A3, A3x.. పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-a3-4g-oppo-a3x-4g-globally-launched-know-full-details/ https://www.91mobiles.com/telugu/oppo-a3-4g-oppo-a3x-4g-globally-launched-know-full-details/#respond Fri, 16 Aug 2024 17:35:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=13029 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గ్లోబల్ గా రెండు కొత్త 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. OPPO A3, OPPO A3x పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు ప్రస్తుతం మలేషియాలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లో 6.67-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 8జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. OPPO A3, OPPO A3x స్పెసిఫికేషన్స్ డిస్ప్లే: OPPO […]

The post OPPO: గ్లోబల్ మార్కెట్‌లో లాంచైన OPPO A3, A3x.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా OPPO A3, A3x లాంచ్
  • 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఫోన్లు
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గ్లోబల్ గా రెండు కొత్త 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. OPPO A3, OPPO A3x పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు ప్రస్తుతం మలేషియాలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్లో 6.67-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 8జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఓసారి ఈ డివైజెస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO A3, OPPO A3x స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 మరియు OPPO A3x డివైజెస్ లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO A3, OPPO A3x డివైజెస్ లో స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్లలో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ, 256జిబి వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

OPPO A3 4జీ కెమెరా: OPPO A3 లో 50ఎంపి ఏఎఫ్ మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

OPPO A3x 4జీ కెమెరా: OPPO A3x లో 8ఎంపి రియర్ కెమెరా ఇచ్చారు. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3, OPPO A3x ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ రెండు ఫోన్లు కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.

సాఫ్ట్‌వేర్: OPPO A3, OPPO A3x డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

ఇతర ఫీచర్లు: OPPO A3, OPPO A3x డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టన్స్ మరియు వాటర్ రెసిస్టన్స్ ఫీచర్స్ ఉన్నాయి.

OPPO A3, OPPO A3x ధరలు

ఒప్పో మలేషియా వెబ్‌సైట్ లో OPPO A3x 4జిబి ర్యామ్ + 64జిబి బేస్ వేరియంట్ ధర RM399 (సుమారు రూ.7,500) గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను RM499 (సుమారు రూ.9,500) గా పెట్టారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర RM599 (సుమారు రూ.11,200) గా ఉంది.

OPPO A3, OPPO A3x స్మార్ట్‌ఫోన్లు స్పార్క్‌ల్ బ్లాక్, స్టారీ పర్పుల్, స్టార్‌లైట్ వైట్ కలర్స్ లో లభిస్తుంది.

OPPO A3 డివైజ్ గ్లోబల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. కానీ, ధర మరియు లభ్యత వివరాలను వెల్లడించలేదు. ఈ ఫోన్ నెబులా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది.

The post OPPO: గ్లోబల్ మార్కెట్‌లో లాంచైన OPPO A3, A3x.. పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3-4g-oppo-a3x-4g-globally-launched-know-full-details/feed/ 0
OPPO A3x: ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన ఒప్పో ఏ3ఎక్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/oppo-a3x-received-nbtc-certification-could-launch-soon/ https://www.91mobiles.com/telugu/oppo-a3x-received-nbtc-certification-could-launch-soon/#respond Sat, 29 Jun 2024 18:14:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=12290 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3x పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. OPPO A3x స్మార్ట్‌ఫోన్ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]

The post OPPO A3x: ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన ఒప్పో ఏ3ఎక్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3x లాంచ్
  • మోడల్ నంబర్ CPH2641
  • 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3x పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బయటకు వచ్చింది. OPPO A3x స్మార్ట్‌ఫోన్ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

OPPO A3x ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు

OPPO A3x స్మార్ట్‌ఫోన్ థాయిలాండ్‌కి చెందిన సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్ ఎన్బీటీసీపై లిస్ట్ అయ్యింది.

OPPO A3x డివైజ్ ఎన్బీటీసీ సైట్ లో CPH2641 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.

ఒప్పో నుంచి రాబోవు OPPO A3x డివైజ్ జీఎస్ఎమ్, డబ్ల్యూసీడీఎంఏ, ఎల్టీఈ కనెక్టివిటీతో ఎన్బీటీసీపై కనిపించింది.

మరోవైపు, OPPO A3x డివైజ్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ వివరాలు తెలిసాయి.

OPPO A3x స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానుందని టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది.

ఇక బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్, గీక్‌బెంచ్ పై OPPO A3x డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 344 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1,181 పాయింట్లు స్కోర్ చేసింది.

ఈ డివైజ్ 2.02 గిగాహెర్ట్జ్ బేస్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. మదర్‌బోర్డ్ బెంగాల్ అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఇకపోతే, ఈ ఫోన్ అడ్రెనో 610 జీపీయూ గ్రాఫిక్స్ అందించనున్నారు.

డేటాబేస్ లో లిస్టైన వివరాల ప్రకారం, OPPO A3x డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో రానుందని అర్థమవుతోంది.

OPPO A3x స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ రివీల్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో రానున్నట్లు సమాచారం. దీంతో పాటు ఒప్పో కంపెనీ, 5జీ వేరియంట్ OPPO A3m 5G ని కూడా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు TENAA సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది.

The post OPPO A3x: ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన ఒప్పో ఏ3ఎక్స్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3x-received-nbtc-certification-could-launch-soon/feed/ 0