OPPO A58 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Aug 2023 12:32:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A58 4G: 6.72-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ58 4జీ! https://www.91mobiles.com/telugu/oppo-a58-4g-launched-india-price-specs-availability/ Tue, 08 Aug 2023 12:32:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=7512 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo భారత్ లో నేడు ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. OPPO A58 4G అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్తమమైన స్పెసిఫికేషన్స్, గ్రేట్ లుక్ తో ఈ డివైజ్ వచ్చింది. 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి OPPO A58 4G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర […]

The post OPPO A58 4G: 6.72-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ58 4జీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో OPPO A58 4G ధర రూ.14,999
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా డివైజ్ అమ్మకాలు
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo భారత్ లో నేడు ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. OPPO A58 4G అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్తమమైన స్పెసిఫికేషన్స్, గ్రేట్ లుక్ తో ఈ డివైజ్ వచ్చింది. 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి OPPO A58 4G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A58 4G ధర

OPPO A58 4G స్మార్ట్ ఫోన్ భారత్ లో ఒకే మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు. ఒప్పో అధికార వెబ్ సైట్ తో పాటు, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా మరియు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా OPPO A58 4G డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. OPPO A58 4G స్మార్ట్ ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A58 4G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: OPPO A58 4G లో మీడియాటెక్ హీలియో జీ85 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 12-నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి-జీ52 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.50 శాతం చార్జ్ అవ్వడానికి కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A58 4G డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post OPPO A58 4G: 6.72-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ58 4జీ! first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.15,000 లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న OPPO A58 4G https://www.91mobiles.com/telugu/oppo-a58-4g-indian-variant-price-leaked/ Mon, 07 Aug 2023 16:43:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7498 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO A58 4G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా భారత వేరియంట్ యొక్క లాంచ్ తేదీ, ధర, ఇతక ప్రధాన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. OPPO A58 4G లాంచ్ […]

The post రూ.15,000 లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న OPPO A58 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 8 న భారత్ లో లాంచ్ కానున్న OPPO A58 4G
  • రూ.14,999 ధరతో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • 5000mAh బ్యాటరీ, 33w చార్జింగ్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO A58 4G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా భారత వేరియంట్ యొక్క లాంచ్ తేదీ, ధర, ఇతక ప్రధాన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OPPO A58 4G లాంచ్ టైమ్‌లైన్, ధర (లీక్)

OPPO A58 4G యొక్క ట్రెయినింగ్ మెటీరియల్, లాంచ్ తేదీ, ధర వివరాలను The Tech Outlook వెబ్ సైట్ షేర్ చేసింది.

  • నివేదిక ప్రకారం, ఆగస్టు 8 న అంటే రేపు OPPO A58 4G డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
  • లాంచ్ తర్వాత OPPO A58 4G సేల్ ఆగస్టు 10 న మొదలు కానుందని సమాచారం.
  • భారత్ లో OPPO A58 4G రూ.14,999 ధరతో లాంచ్ కానుందని టాక్ వినిపిస్తోంది.
  • ఇది 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర అని గమనించాలి.

OPPO A58 4G ట్రెయినింగ్ మెటీరియల్ వివరాలు (లీక్)

  • ట్రెయినింగ్ మెటీరియల్ ఇమేజెస్ ని బట్టి, డివైజ్ 2.8డి కర్వ్డ్ బాడీ, గ్లోయింగ్ స్కిన్ డిజైన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • OPPO A58 4G డివైజ్ డాజ్లింగ్ గ్రీన్ మరియు గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
  • OPPO A58 4G డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది.
  • OPPO A58 4G లో డ్యూయల్ స్పీకర్స్, 4జీ కనెక్టివిటీ ఉంటాయి.
  • OPPO A58 4G డిస్ప్లే పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ని కలిగి ఉంటుంది. డ్యూయల్ సర్క్యులర్ కటౌట్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తోంది.

OPPO A58 4G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: OPPO A58 4G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. మాలి జీ52 జీపీయూ గ్రాఫిక్స్ కోసం వినియోగించారు.
  • స్టోరేజీ: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 6జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
  • కెమెరా: OPPO A58 4G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post రూ.15,000 లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న OPPO A58 4G first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన OPPO A58 4G https://www.91mobiles.com/telugu/oppo-a58-4g-launched-indonesia-price-specs-color-options/ Thu, 27 Jul 2023 14:17:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=7361 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO గ్లోబల్ మార్కెట్ లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటోంది. తాజాగా ఈ సంస్థ ఇండోనేషియా మార్కెట్ లో OPPO A58 4G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చింది. అయితే భారత మార్కెట్ లో OPPO A58 4G లాంచ్ పై ఇంకా స్పష్టత రాలేదు. సరే, ఓసారి OPPO A58 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర […]

The post 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన OPPO A58 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండోనేషియాలో లాంచైన OPPO A58 4G
  • 6జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • OPPO A58 4G ధర IDR 25,00,000 (సుమారు రూ.13,500)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO గ్లోబల్ మార్కెట్ లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటోంది. తాజాగా ఈ సంస్థ ఇండోనేషియా మార్కెట్ లో OPPO A58 4G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వచ్చింది. అయితే భారత మార్కెట్ లో OPPO A58 4G లాంచ్ పై ఇంకా స్పష్టత రాలేదు. సరే, ఓసారి OPPO A58 4G డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A58 4G ధర

OPPO A58 4G డివైజ్ ఇండోనేషియాలో లాంచ్ అయ్యింది. అక్కడ కేవలం 6జిబి+128జిబి సింగిల్ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. ఈ డివైజ్ ధర అక్కడ IDR 25,00,000 గా ఉంది. అంటే మన కరెన్సీలో ధర దాదాపుగా రూ.13,500 ఉంటుంది. ఇకపోతే OPPO A58 4G డివైజ్ షైనింగ్ బ్లాక్, లూమినస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A58 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A58 4G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
  • కెమెరా: OPPO A58 4G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 జీపీయూ వినియోగించారు.
  • ఓఎస్: OPPO A58 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో 6జిబి ఫిజికల్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: OPPO A58 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A58 4G డివైజ్ లో డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్‌సీ, ఐపీx4 రేటింగ్ ఉంటాయి.

The post 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన OPPO A58 4G first appeared on 91Mobiles Telugu.

]]>