OPPO A60 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 02 Sep 2024 05:38:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A60 5G: 5100mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఒప్పో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/oppo-a60-5g-globally-launched-with-5100mah-battery/ https://www.91mobiles.com/telugu/oppo-a60-5g-globally-launched-with-5100mah-battery/#respond Mon, 02 Sep 2024 05:38:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=13288 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO A60 5G పేరుతో ఈ ఫోన్ యూఏఈ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ భారత్‌లో లాంచైన OPPO A3 5G కి రీబ్రాండ్ వర్షన్. ఇకపోతే, OPPO A60 5G స్మార్ట్‌ఫోన్‌లో 5100 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి కెమెరా అందించారు. ఇప్పుడు, ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి […]

The post OPPO A60 5G: 5100mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఒప్పో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా OPPO A60 5G లాంచ్
  • 5100 ఎంఏహెచ్ బ్యాటరీ
  • డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO A60 5G పేరుతో ఈ ఫోన్ యూఏఈ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ భారత్‌లో లాంచైన OPPO A3 5G కి రీబ్రాండ్ వర్షన్. ఇకపోతే, OPPO A60 5G స్మార్ట్‌ఫోన్‌లో 5100 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి కెమెరా అందించారు. ఇప్పుడు, ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO A60 5G ధర

OPPO A60 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్‌లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో చూద్దాం.

OPPO A60 5G ధరను యూఏఈ లో AED 678 (సుమారు రూ.15,000) గా నిర్ణయించారు.

OPPO A60 5G స్మార్ట్‌ఫోన్ నెబులా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A60 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A60 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO A60 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: OPPO A60 5G డివైజ్ 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ, 6జిబి వరకు వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A60 5G లో 50ఎంపి ఏఎఫ్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: OPPO A60 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: OPPO A60 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A60 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO A60 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, మిలిటరీ గ్రేడ్ షాక్ మరియు లిక్విడ్ రెసిస్టన్స్ టెక్నాలజీ అందించారు.

బరువు, మందం: OPPO A60 5G డివైజ్ 187 గ్రాముల బరువు, 7.7 మి.మీ మందం ఉంటుంది.

The post OPPO A60 5G: 5100mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఒప్పో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a60-5g-globally-launched-with-5100mah-battery/feed/ 0
OPPO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన OPPO A60 https://www.91mobiles.com/telugu/oppo-a60-5g-listed-on-nbtc-website/ Thu, 21 Mar 2024 06:18:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=10750 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO A60 పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది. ఈ ఫోన్ ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. OPPO A60 ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ, కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్ OPPO బ్రాండ్ […]

The post OPPO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన OPPO A60 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A60 లాంచ్
  • మోడల్ నంబర్ CPH2631
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO A60 పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది. ఈ ఫోన్ ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

OPPO A60 ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ, కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్

OPPO బ్రాండ్ కి చెందిన కొత్త ఫోన్ ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పై CPH2361 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

సర్టిఫికేషన్స్ ద్వారా డివైజ్ పేరు OPPO A60 అని ఖరారైంది. ఎన్బీటీసీ డేటాబేస్ పై OPPO A60 డివైజ్ GSM/WCDMA/LTE కనెక్టివిటీ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

Camera FV5 లిస్టింగ్ ద్వారా OPPO A60 కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

రివీలైన వివరాల ప్రకారం, OPPO A60 f/1.9 అపర్చర్, ఈఐఎస్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గత మోడల్ OPPO A59 5G కి OPPO A60 సక్సెసర్ గా మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి OPPO A59 5G స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A59 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A59 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A59 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టాకోర్ చిప్ 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO A59 5G లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: OPPO A59 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: OPPO A59 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A59 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post OPPO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన OPPO A60 first appeared on 91Mobiles Telugu.

]]>