OPPO A77s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 07 Jun 2023 06:18:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A77s స్మార్ట్ ఫోన్ ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-a77s-price-cut-by-rs-1500/ Wed, 07 Jun 2023 06:18:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=6650 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో గతేడాది OPPO A77s డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. రూ.17,999 ధరతో భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ ప్రవేశించింది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ సింగిల్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ […]

The post OPPO A77s స్మార్ట్ ఫోన్ ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గతేడాది భారత్ లో లాంచైన OPPO A77s
  • లాంచ్ అయినప్పుడు OPPO A77s ధర రూ.17,999
  • తాజాగా ఫోన్ ధరను తగ్గించిన ఒప్పో సంస్థ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో గతేడాది OPPO A77s డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. రూ.17,999 ధరతో భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ ప్రవేశించింది. ఈ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది. స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ సింగిల్ వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ కొనుగోలుకి అందుబాటులో ఉంది.

సన్సెట్ ఆరెంజ్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో OPPO A77s లభిస్తుంది. ఈ ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A77s పై డిస్కౌంట్

OPPO A77s డివైజ్ భారత్ లో రూ.17,999 ధరతో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ ధరను కంపెనీ జూన్ 7 వ తేదీ నుంచి ఈ ఫోన్ రూ.16,499 కి లభించనుంది. అంటే ఫోన్ పై రూ.1,500 తగ్గించడం జరిగింది. ఈ ఫోన్ పై ఆసక్తి ఉన్నవారు ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO A77s స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A77s స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇది 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఎల్సీడీ ప్యానెల్ ని ఇందులో అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్ ఈ ఫోన్లో ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్, మూడు వైపుల బెజెల్-లెస్ డిజైన్, బాటమ్ లో సన్నని చిన్ ఉన్నాయి.
  • చిప్సెట్, ఓఎస్: OPPO A77s ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అమర్చారు. ఇది 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO A77s లో 8జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. రెండు కలిపి OPPO A77s 13జిబి ర్యామ్ పై ఎంతో శక్తివంతంగా పని చేస్తుంది. ఇక 128జిబి స్టోరేజీని ఇందులో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: OPPO A77s లో 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మోనో లెన్స్ లతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్లో ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు.
  • కనెక్టివిటీ: OPPO A77s ఒక డ్యూయల్ సిమ్ ఫోన్. 4జీ ఎల్టీఈ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఇతర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • బ్యాటరీ: OPPO A77s లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO A77s స్మార్ట్ ఫోన్ ధర తగ్గింపు; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన OPPO A77s స్మార్ట్ ఫోన్ https://www.91mobiles.com/telugu/oppo-a77s-launched-india-price-specs/ Thu, 06 Oct 2022 14:16:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=2782 హైలైట్స్: నేడు భారత మార్కెట్ లో లాంచ్ అయిన OPPO A77s 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్లు భారత్ లో OPPO A77s ధర రూ.17,999 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OPPO నేడు భారత్ లో OPPO A77s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 50 మెగా పిక్సెల్ కెమెరా, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ […]

The post భారత్ లో లాంచ్ అయిన OPPO A77s స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నేడు భారత మార్కెట్ లో లాంచ్ అయిన OPPO A77s
  • 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్లు
  • భారత్ లో OPPO A77s ధర రూ.17,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OPPO నేడు భారత్ లో OPPO A77s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 50 మెగా పిక్సెల్ కెమెరా, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. OPPO A77s కి సంబంధించిన ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

OPPO A77s ధర

OPPO A77s కేవలం సింగిల్ వేరియంట్ లో భారత గడ్డపై అడుగు పెట్టింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. OPPO A77s ధర రూ.17,999 గా ఉంది. సన్సెట్ ఆరెంజ్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. OPPO A77s ఫోన్ పై 10 శాతం క్యాష్ బ్యాక్ బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. అలాగే 6 నెలల కాలపరిమితి తో నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా OPPO A77s ని కొనుగోలు చేయవచ్చు.

OPPO A77s స్పెసిఫికేషన్స్

OPPO A77s స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇది 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఎల్సీడీ ప్యానెల్ ని ఇందులో అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్ ఈ ఫోన్లో ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్, మూడు వైపుల బెజెల్-లెస్ డిజైన్, బాటమ్ లో సన్నని చిన్ ఉన్నాయి.

OPPO A77s ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అమర్చారు. ఇది 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. OPPO A77s లో 8జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. రెండు కలిపి OPPO A77s 13జిబి ర్యామ్ పై ఎంతో శక్తివంతంగా పని చేస్తుంది. ఇక 128జిబి స్టోరేజీని ఇందులో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇప్పుడు OPPO A77s యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. OPPO A77s లో 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మోనో లెన్స్ లతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్లో ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు.

OPPO A77s ఒక డ్యూయల్ సిమ్ ఫోన్. 4జీ ఎల్టీఈ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఇతర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OPPO A77s లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post భారత్ లో లాంచ్ అయిన OPPO A77s స్మార్ట్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు https://www.91mobiles.com/telugu/oppo-a17k-a17-a77s-specs-leaked-before-launch/ Thu, 29 Sep 2022 12:58:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=2652 హైలైట్స్: OPPO A17k, A17, A77s అనే మూడు బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ని లాంచ్ చేయనున్న ఒప్పో OPPO A17k, A17, A77s ధరలు వరుసగా రూ.10,499, రూ.12,499, రూ.17,999 గా ఉంటాయని అంచనా MediaTek Helio G35 చిప్సెట్ తో వస్తున్న OPPO A17k, A17 ఫోన్లు OPPO కంపెనీ త్వరలో మూడు బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవి OPPO A17k, A17, A77s. ఇటీవలె OPPO A77s […]

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • OPPO A17k, A17, A77s అనే మూడు బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ని లాంచ్ చేయనున్న ఒప్పో
  • OPPO A17k, A17, A77s ధరలు వరుసగా రూ.10,499, రూ.12,499, రూ.17,999 గా ఉంటాయని అంచనా
  • MediaTek Helio G35 చిప్సెట్ తో వస్తున్న OPPO A17k, A17 ఫోన్లు

OPPO కంపెనీ త్వరలో మూడు బడ్జెట్ శ్రేణి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అవి OPPO A17k, A17, A77s. ఇటీవలె OPPO A77s స్మార్ట్ ఫోన్ వార్తల్లో నిలిచింది. 91మొబైల్స్ హిందీ ఒప్పో త్వరలోనే 3 బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలిపింది. పండుగ సీజన్లో OPPO A17k, A17, A77s ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. చూస్తుంటే మూడు ప్రైస్ సెగ్మెంట్స్ లో ఒప్పో ఫోన్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అవి: ఎంట్రీ లెవెల్, లో-బడ్జెట్ మరియు మిడ్-బడ్జెట్.

ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ద్వారా ఒప్పో ఫోన్ల ధరలకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. దాని ప్రకారం, ఫోన్ల ధరలు రూ.10,000 నుంచి రూ.18,000 మధ్య ఉంటాయని తెలుస్తోంది. మరి OPPO A17k, A17, A77s యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయో ఓసారి చూద్దాం పదండి.

భారత్ లో OPPO A17k, A17, A77s ధరలు (అంచనా)

OPPO A17k రూ.10,499 (3జిబి+64జిబి) ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. OPPO A17 విషయానికి వస్తే, ఇది రూ.12,499 (4జిబి+64జిబి) ధరతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇక OPPO A77s ధర రూ.17,999 (8జిబి+128జిబి) ఉండనుందని తెలుస్తోంది. మూడింట్లో కెల్లా ఈ మోడల్ ధర ఎక్కువగా ఉంది.

OPPO A17k స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO A17k లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12, కలర్ ఓఎస్ 12.1, 3జిబి/4జిబి ర్యామ్, ర్యామ్ ప్లస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.29 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

OPPO A17 స్పెసిఫికేషన్స్ (అంచనా)

OPPO A17 లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 4జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ ప్లస్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

OPPO A77s స్పెసిఫికేషన్స్

OPPO A77s లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5జిబి వర్చువల్ ర్యామ్, 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్ వూక్ చార్జింగ్, గ్లో డిజైన్ టెక్నాలజీ, స్క్రాచ్ రెసిస్టంట్ బ్యాక్ ప్యానెల్, అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్స్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, హెచ్డీఆర్ సపోర్ట్ ఉన్నాయి. OPPO A77s 7.99 మిల్లీ మీటర్ల మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది. OPPO A77s ఒక 4జీ హ్యాండ్సెట్.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన OPPO A17k, A17, A77s ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO A77s డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a77s-specs-design-leaked-before-launch/ Wed, 28 Sep 2022 05:26:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=2613 హైలైట్స్: త్వరలో ఒప్పో నుంచి రానున్న ఏ-సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ OPPO A77s స్నాప్ డ్రాగన్ 680 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న OPPO A77s స్కై బ్లూ, స్టేరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న OPPO A77s ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె OPPO A77 4G ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ లో OPPO A77s అనే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ […]

The post లీకైన OPPO A77s డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో ఒప్పో నుంచి రానున్న ఏ-సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ OPPO A77s
  • స్నాప్ డ్రాగన్ 680 చిప్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్న OPPO A77s
  • స్కై బ్లూ, స్టేరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న OPPO A77s

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె OPPO A77 4G ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్ లో OPPO A77s అనే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే కంపెనీ నుంచి ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏదీ రాలేదు. ఈలోపు OPPO A77s యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.

OPPO A77s ఫోన్ లాంచ్ కి ముందు, ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంబోరె ఓ పోస్టర్ లీక్ చేశాడు. ఈ పోస్టర్ ద్వారా OPPO A77s డిజైన్, స్పెసిఫికేషన్స్, పెర్ఫామెన్స్ వివరాలు తెలిశాయి. ఈ ఫోన్ స్కై బ్లూ, స్టేరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

OPPO A77s డిజైన్, స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OPPO A77s క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు సమాచారం. ఇది 4జీ హ్యాండ్సెట్ అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఇందులో 8జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండనున్నాయి. ఈ హ్యాండ్సెట్ 7.99 మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది.

అంబోరె లీక్ చేసిన దాని ప్రకారం, OPPO A77s లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి. OPPO A77s లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఫ్లాట్ ఫ్రేమ్ కలిగిన ఈ ఫోన్ ప్లాస్టిక్ బాడీ, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోంది. షేర్ చేసిన పోస్టర్ ని బట్టి ఈ ఫోన్ స్కై బ్లూ, స్టేరీ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ స్క్రాచ్ రెసిస్టంట్ బాడీతో వస్తోంది. అలాగే ఇందులో అల్ట్రా-లీనియర్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

ఇప్పుడు OPPO A77s యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. OPPO A77s లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 8ఎంపి కెమెరా అందించారు. నైట్ సీన్ సెల్ఫీ, 25లెవెల్స్ పొట్రెయిట్ మోడ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి.

OPPO A77s భారత మార్కెట్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఒప్పో కంపెనీ నుంచి దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పై మరింత స్పష్టత వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లీకైన OPPO A77s డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>