OPPO A79 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 12 Feb 2024 16:52:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oppo-a79-5g-oppo-a78-5g-price-drop-know-the-full-details/ Mon, 12 Feb 2024 16:52:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=10218 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఫ్యాన్స్ కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ని తీసుకొచ్చింది. నేడు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. ఒప్పో కంపెనీ OPPO A79 5G మరియు OPPO A78 5G డివైజెస్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. రెండు ఫోన్ల ధరలు రూ.1,000 మేర తగ్గాయి. ఈ ఫోన్లను కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల యొక్క కొత్త ధరలు మరియు స్పెసిఫికేషన్స్ […]

The post OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెండు ఒప్పో 5జీ ఫోన్ల ధర తగ్గింపు
  • OPPO A79 5G, A78 5G పై డిస్కౌంట్
  • రూ.1,000 మేర తగ్గిన ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఫ్యాన్స్ కి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ని తీసుకొచ్చింది. నేడు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. ఒప్పో కంపెనీ OPPO A79 5G మరియు OPPO A78 5G డివైజెస్ ధరలు ప్రస్తుతం తగ్గాయి. రెండు ఫోన్ల ధరలు రూ.1,000 మేర తగ్గాయి. ఈ ఫోన్లను కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. సరే, ఓసారి ఈ ఫోన్ల యొక్క కొత్త ధరలు మరియు స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO A79 5G, OPPO A78 5G ధర తగ్గింపు

  • OPPO A79 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పాత ధర రూ.19,999 గా ఉంది. రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ధర రూ.18,999 కి చేరింది.
  • OPPO A78 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ పాత ధర రూ.18,999 గా ఉంది. రూ.1,000 తగ్గింపు తర్వాత ఈ ఫోన్ ధర రూ.17,999 కి చేరింది.

OPPO A79 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A79 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సన్‌లైట్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఐ ఐ కంఫర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A79 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. హైపర్ఇంజిన్ 3.0 లైట్ గేమింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
  • మెమొరీ: OPPO A79 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు. అలాగే 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ లభిస్తుంది.
  • బ్యాటరీ: OPPO A79 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO A79 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A79 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు.
  • కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
  • కెమెరా: OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

The post OPPO A79 5G, A78 5G ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A79 5G https://www.91mobiles.com/telugu/oppo-a79-5g-launched-india-price-specs-availability/ Fri, 27 Oct 2023 10:31:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=8555 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో OPPO A79 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇదొక మిడ్-రేంజ్ బడ్జెట్ ఫోన్. OPPO A79 5G స్మార్ట్‌ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, వర్చువల్ ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A79 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO A79 5G […]

The post 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన OPPO A79 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన OPPO A79 5G
  • వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో వచ్చిన డివైజ్
  • OPPO A79 5G ధర రూ.19,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో OPPO A79 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇదొక మిడ్-రేంజ్ బడ్జెట్ ఫోన్. OPPO A79 5G స్మార్ట్‌ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, వర్చువల్ ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A79 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A79 5G ధర, లభ్యత, ఆఫర్స్

  • OPPO A79 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంది.
  • OPPO A79 5G డివైజ్ గ్లోయింగ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • అక్టోబర్ 28 నుంచి ఒప్పో స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • ఆఫర్స్ గురించి మాట్లాడితే, OPPO A79 5G డివైజ్ ని ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ మరియు 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • పాత కస్టమర్లకు కంపెనీ రూ.4,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.