OPPO A98 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 May 2023 08:38:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120హెర్ట్జ్ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో మలేషియాలో లాంచైన OPPO A98 5G; ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a98-5g-launched-malaysia-price-specs-availability/ Tue, 09 May 2023 08:38:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=6228 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా ఏ-సిరీస్ లో OPPO A98 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మలేషియాలో లాంచ్ అయ్యింది. ఇదివరకు ఈ ఫోన్ గీక్ బెంచ్, టీడీఆర్ఏ, మలేషియా యొక్క SIRIM సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ లో కనిపించింది. ఇటీవలె OPPO A98 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పోస్టర్ కూడా రివీల్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా మలేషియా మార్కెట్ లోకి ఫోన్ ప్రవేశించింది. […]

The post 120హెర్ట్జ్ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో మలేషియాలో లాంచైన OPPO A98 5G; ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మలేషియాలో లాంచైన OPPO A98 5G
  • 40ఎక్స్ మైక్రోస్కోపిక్ లెన్స్ తో వచ్చిన డివైజ్
  • 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా ఏ-సిరీస్ లో OPPO A98 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మలేషియాలో లాంచ్ అయ్యింది. ఇదివరకు ఈ ఫోన్ గీక్ బెంచ్, టీడీఆర్ఏ, మలేషియా యొక్క SIRIM సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ లో కనిపించింది. ఇటీవలె OPPO A98 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పోస్టర్ కూడా రివీల్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా మలేషియా మార్కెట్ లోకి ఫోన్ ప్రవేశించింది.

ఇప్పుడు కంపెనీ OPPO A98 5G ని తన వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. ఈ ఫోన్ 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్, 64ఎంపి కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO A98 5G ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A98 5G ధర, సేల్ వివరాలు

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ ధరను ఒప్పో సంస్థ లిస్ట్ చేయలేదు. అయితే, OPPO A98 5G డివైజ్ ధర ఈ-కామర్స్ సైట్ లో RM1399 (సుమారు రూ.25,702) గా ఉంది. ఇది 8జిబి + 256జిబి వేరియంట్ ధర.

కంపెనీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ తీసుకుంటోంది. అయితే కలర్ ఆప్షన్స్ ఇంకా అఫీషియల్ గా రివీల్ కాలేదు. ఈలోపు ఓ రిపోర్ట్ ద్వారా కలర్ ఆప్షన్స్ వివరాలు తెలిసాయి. డ్రీమీ బ్లూ, కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

OPPO A98 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • ఎల్సీడీ స్క్రీన్
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

చిప్సెట్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695
  • 8జిబి ర్యామ్
  • 256జిబి స్టోరేజీ

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంది. అలాగే ఈ డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీతో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ని కలిగి ఉంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

OPPO A98 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000ఎంఏహెచ్
  • 67 వాట్

OPPO A98 5G హ్యాండ్సెట్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. పవర్ బటన్ లో ఇది ఎంబెడ్ అయి ఉంటుంది.

ఓఎస్, కస్టమ్ స్కిన్

  • ఆండ్రాయిడ్ 13
  • కలర్ఓఎస్ 13

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

డైమెన్షన్స్, కలర్ ఆప్షన్స్

  • 8.2ఎంఎం
  • 192 గ్రాములు
  • డ్రీమీ బ్లూ, కూల్ బ్లాక్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ 8.2 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది. ఐపీఎక్స్4 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది.

The post 120హెర్ట్జ్ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో మలేషియాలో లాంచైన OPPO A98 5G; ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ డిస్ప్లేతో రానున్న OPPO A98 5G; లీకైన స్పెసిఫికేషన్స్ పోస్టర్! https://www.91mobiles.com/telugu/oppo-a98-5g-specifications-poster-leaked-before-launch/ Fri, 05 May 2023 13:35:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=6196 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలోనే ఏ-సిరీస్ లో ఒక 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. OPPO A98 5G పేరుతో రానున్న ఈ డివైజ్ తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ కానుంది. రీసెంట్ గా ఈ ఫోన్ CQC, NBTC మరియు SIRIM సర్టిఫికేషన్స్ పై కనిపించింది. ఇక Geekbench లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఫోన్ రెండర్స్ […]

The post 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ డిస్ప్లేతో రానున్న OPPO A98 5G; లీకైన స్పెసిఫికేషన్స్ పోస్టర్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న డివైజ్
  • తాజాగా లీకైన OPPO A98 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పోస్టర్
  • తొలుత చైనాలో లాంచ్ కానున్న OPPO A98 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలోనే ఏ-సిరీస్ లో ఒక 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. OPPO A98 5G పేరుతో రానున్న ఈ డివైజ్ తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ కానుంది. రీసెంట్ గా ఈ ఫోన్ CQC, NBTC మరియు SIRIM సర్టిఫికేషన్స్ పై కనిపించింది. ఇక Geekbench లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఫోన్ రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

ఇప్పుడు అఫీషియల్ లాంచ్ కి ముందు OPPO A98 5G పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. MySmartPrice ఈ విషయాలను ఎక్స్‌క్లూజివ్ గా తన కథనంలో ప్రచురించింది. పోస్టర్ ఇమేజ్ ద్వారా OPPO A98 5G స్మార్ట్ ఫోన్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OPPO A98 5G పూర్తి స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • ఎల్సీడీ స్క్రీన్
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

చిప్సెట్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695
  • 8జిబి ర్యామ్
  • 256జిబి స్టోరేజీ

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండనుంది. అలాగే ఈ డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీతో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ని కలిగి ఉంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

OPPO A98 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000ఎంఏహెచ్
  • 67 వాట్

OPPO A98 5G హ్యాండ్సెట్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. పవర్ బటన్ లో ఇది ఎంబెడ్ అయి ఉంటుంది.

ఓఎస్, కస్టమ్ స్కిన్

  • ఆండ్రాయిడ్ 13
  • కలర్ఓఎస్ 13

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

డైమెన్షన్స్, కలర్ ఆప్షన్స్

  • 8.2ఎంఎం
  • 192 గ్రాములు
  • డ్రీమీ బ్లూ, కూల్ బ్లాక్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ 8.2 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది. ఐపీఎక్స్4 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది. OPPO A98 5G డివైజ్ డ్రీమీ బ్లూ మరియు కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో వస్తోంది.

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కి సంబంధించిన సమాచారం ఇంతవరకు బయటకు రాలేదు. అయితే ఇప్పటికే చాలా సర్టిఫికేషన్స్ పొందడం వల్లన, రానున్న కొన్ని వారాల్లో డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని అంచనా వేయవచ్చు.

The post 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ డిస్ప్లేతో రానున్న OPPO A98 5G; లీకైన స్పెసిఫికేషన్స్ పోస్టర్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO A98 5G రెండర్, ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-a98-5g-renders-key-specifications-leak/ Tue, 25 Apr 2023 06:16:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=6020 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో ఏ-సిరీస్ లో OPPO A98 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే ఎన్బీటీసీ, సీక్యూసీ, టీడీఆర్ఏ మరియు ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. తాజాగా, ఈ ఫోన్ రెండర్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Appuals, టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే మరియు SnoopyTech ద్వారా OPPO A98 5G వివరాలు బయటకు వచ్చాయి. OPPO A98 5G రెండర్స్ […]

The post లీకైన OPPO A98 5G రెండర్, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎన్బీటీసీ, సీక్యూసీ, టీడీఆర్ఏ, ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్స్ పై కనిపించిన Oppo A98 5G
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో రానున్న డివైజ్
  • 64ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో ఏ-సిరీస్ లో OPPO A98 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే ఎన్బీటీసీ, సీక్యూసీ, టీడీఆర్ఏ మరియు ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ పై కనిపించింది. తాజాగా, ఈ ఫోన్ రెండర్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Appuals, టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే మరియు SnoopyTech ద్వారా OPPO A98 5G వివరాలు బయటకు వచ్చాయి.

OPPO A98 5G రెండర్స్ ద్వారా ఫుల్-స్క్రీన్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్ రివీల్ అయ్యాయి. లీక్స్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ డివైజ్ 64ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 67 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.

OPPO A98 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే:

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 391 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 6.7-ఇంచ్ స్క్రీన్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్, పంచ్-హోల్ నాచ్ వంటివి ఉన్నాయి.

చిప్సెట్, ఓఎస్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్సెట్ కి అడ్రెనో 619 జీపీయూ గ్రాపిక్స్ పెయిర్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్, 256జిబి స్టోరేజీ తో రానుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

కెమెరా

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఓఐఎస్ ఫీచర్ తో రావడం లేదు. లీక్ ప్రకారం, ఈ డివైజ్ లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) ఉంటుందని సమాచారం. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే చాన్స్ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వనున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OPPO A98 5G రెండర్, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>