OPPO Find N2 Flip - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 13 Mar 2023 13:33:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన OPPO Find N2 Flip; స్పెసిఫికేషన్స్, ధర https://www.91mobiles.com/telugu/oppo-find-n2-flip-5g-launched-india-price-specs-availability/ Mon, 13 Mar 2023 13:33:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=5486 OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైన సంగతి తెలిసిందే. నేడు ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క ధరను రివీల్ చేసింది. ఒప్పో బ్రాండ్ నుంచి ఇండియాకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N2 Flip. ఈ ఫోన్ చూడటానికి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 మాదిరి కనిపిస్తోంది. సరే ఓసారి OPPO Find N2 Flip యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం […]

The post భారత్‌లో లాంచైన OPPO Find N2 Flip; స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన OPPO Find N2 Flip
  • భారత్ లో OPPO Find N2 Flip ధర రూ.89,999
  • ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో స్టోర్ ద్వారా ఆన్‌లైన్ లో మొదలుకానున్న OPPO Find N2 Flip విక్రయాలు

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైన సంగతి తెలిసిందే. నేడు ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క ధరను రివీల్ చేసింది. ఒప్పో బ్రాండ్ నుంచి ఇండియాకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ OPPO Find N2 Flip. ఈ ఫోన్ చూడటానికి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 మాదిరి కనిపిస్తోంది. సరే ఓసారి OPPO Find N2 Flip యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO Find N2 Flip ధర

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ రూ.89,999 ధరతో భారత్ లో లాంచైంది. ఇది 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఒప్పో స్టోర్స్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. పర్పుల్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మార్చి 17 నుంచి OPPO Find N2 Flip సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ కొనుగోలు పై ఒప్పో సంస్థ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ మరియు కొటక్ బ్యాంక్ కార్డ్స్ పై రూ.5000 (10%) వరకు డిస్కౌంట్ మరియు 12 నెలల కాల వ్యవధితో నో-కాస్ట్ ఈఎంఐ కూడా ఆఫర్ చేస్తోంది.

OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్

OPPO Find N2 Flip లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 21:9 యాస్పెక్ట్ రేషియో, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, యూటీజీ గ్లాస్ ప్రొటెక్షన్, 100 శాతం ఎస్ఆర్జీబీ కలర్ గేముత్ ఉన్నాయి. అలాగే 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉంది. ఇది 900 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.

OPPO Find N2 Flip లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం OPPO Find N2 Flip లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఓటీజీ రివర్స్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Find N2 Flip ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వినియోగించారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో లాంచైన OPPO Find N2 Flip; స్పెసిఫికేషన్స్, ధర first appeared on 91Mobiles Telugu.

]]>
6.8-inch FHD+ AMOLED డిస్ప్లే, Dimensity 9000+ చిప్‌తో లాంచైన OPPO Find N2 Flip https://www.91mobiles.com/telugu/oppo-find-n2-flip-launched-india-and-globally-price-specs-availability/ Wed, 15 Feb 2023 16:12:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=4948 అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ నేడు భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఫ్లిప్ మరియు ఫోల్డబుల్ ఫోన్స్ సెగ్మెంట్ లో ఇప్పటికే బలంగా పాతుకుపోయిన శాంసంగ్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఒప్పో రంగంలోకి దిగింది. తాజాగా లాంచైన OPPO Find N2 Flip తో శాంసంగ్ కి కష్టకాలం మొదలుకానుంది. OPPO Find N2 Flip డివైజ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే, […]

The post 6.8-inch FHD+ AMOLED డిస్ప్లే, Dimensity 9000+ చిప్‌తో లాంచైన OPPO Find N2 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచైన OPPO Find N2 Flip
  • 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ ఔటర్ డిస్ప్లే తో వచ్చిన OPPO Find N2 Flip
  • OPPO Find N2 Flip ధర 849 యూరోలు (సుమారు రూ.84,350)

అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ నేడు భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఫ్లిప్ మరియు ఫోల్డబుల్ ఫోన్స్ సెగ్మెంట్ లో ఇప్పటికే బలంగా పాతుకుపోయిన శాంసంగ్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఒప్పో రంగంలోకి దిగింది. తాజాగా లాంచైన OPPO Find N2 Flip తో శాంసంగ్ కి కష్టకాలం మొదలుకానుంది.

OPPO Find N2 Flip డివైజ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ ఫోన్ డ్యూయల్ డిస్ప్లేస్ తో వస్తోంది. మెయిన్ డిస్ప్లే కాకుండా, బ్యాక్ ప్యానెల్ పై మరొక డిస్ప్లే ఉంటుంది. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండు తెరలు కూడా అమోలెడ్ ప్యానెల్స్ కావడం విశేషం.

OPPO Find N2 Flip ధర, లభ్యత

OPPO Find N2 Flip గ్లోబల్ మార్కెట్ ధర 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ కి 849 యూరోలు (సుమారు Rs 84,350) గా ఉంది. భారత మార్కెట్ ధర ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫోన్ ని ఆసక్తిగల వారు ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్
  • 6.8-ఇంచ్ అమోలెడ్ మెయిన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • 3.26-ఇంచ్ ఔటర్ డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్
  • 16జిబి వరకు ర్యామ్
  • 512జిబి వరకు స్టోరేజీ
  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 4,300ఎంఏహెచ్ బ్యాటరీ
  • 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ ఔటర్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. OPPO Find N2 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇప్పుడు OPPO Find N2 Flip డివైజ్ యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. OPPO Find N2 Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6.8-inch FHD+ AMOLED డిస్ప్లే, Dimensity 9000+ చిప్‌తో లాంచైన OPPO Find N2 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO Find N2 Flip గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-find-n2-flip-global-launch-timeline-full-specs/ Tue, 24 Jan 2023 14:17:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=4629 ఇటీవలె OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ ని చైనాలో విజయవంతంగా లాంచ్ చేసింది ఒప్పో. ఇప్పుడు ఈ దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గ్లోబల్ గా OPPO Find N2 Flip ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. టిప్‌స్టర్ SnoopyTech ప్రకారం, OPPO Find N2 Flip గ్లోబల్ గా లేదా యూరప్ లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ సందర్భంగా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ […]

The post OPPO Find N2 Flip గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వచ్చే నెలలో జరగనున్న MWC 2023 ఈవెంట్ లో లాంచ్ కానున్న OPPO Find N2 Flip
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వస్తోన్న OPPO Find N2 Flip
  • ఆస్ట్రల్ బ్లాక్, మూన్‌లిట్ పర్ఫుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న OPPO Find N2 Flip

ఇటీవలె OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ ని చైనాలో విజయవంతంగా లాంచ్ చేసింది ఒప్పో. ఇప్పుడు ఈ దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గ్లోబల్ గా OPPO Find N2 Flip ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. టిప్‌స్టర్ SnoopyTech ప్రకారం, OPPO Find N2 Flip గ్లోబల్ గా లేదా యూరప్ లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ సందర్భంగా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ స్పెయిన్ లోని బార్సిలోనా లో ఫిబ్రవరి 27 న ప్రారంభమై మార్చి 2 దాకా కొనసాగుతుంది.

టిప్‌స్టర్ OPPO Find N2 Flip యొక్క కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, కలర్ వేరియంట్స్, చిప్సెట్ వివరాలను వెల్లడించడం జరిగింది. భారత్ లో ఈ డివైజ్ త్వరలోనే లాంచ్ అవ్వనుంది. సరే, ఓసారి OPPO Find N2 Flip యొక్క స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ తదితర విషయాలను గురించి తెలుసుకుందాం పదండి.

OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్

OPPO Find N2 Flip గ్లోబల్ వేరియంట్ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని అంచనా. అవి: ఆస్ట్రల్ బ్లాక్, మూన్‌లిట్ పర్పుల్. టిప్‌స్టర్ ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. చైనీస్ వేరియంట్ కూడా డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తోనే లాంచ్ అయ్యింది. ఇకపోతే ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Find N2 Flip డివైజ్ 6.8-ఇంచ్ ఫోల్డబుల్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 21:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 3.26-ఇంచ్ గల మరొక డిస్ప్లే ఉంటుంది. ఇది 720*382 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

ఇప్పుడు OPPO Find N2 Flip యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ సెన్సర్, 8ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది. ఇండియా లాంచ్ తేదీ, అంచనా ధర ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OPPO Find N2 Flip గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ ద్వారా లీకైన OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-find-n2-flip-geekbench-key-specs-revealed/ Tue, 17 Jan 2023 10:00:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=4495 OPPO Find N2 Flip రీసెంట్ గా చైనాలో లాంచైంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 మాదిరి డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. OPPO Find N2 Flip లో బ్యాక్ సైడ్ సెకండరీ స్క్రీన్ ఉంది. త్వరలోనే భారత్ తో సహా, గ్లోబల్ గా ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఈలోపు OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై CPH2437 మోడల్ నంబర్ […]

The post గీక్‌బెంచ్ ద్వారా లీకైన OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించిన OPPO Find N2 Flip
  • CPH2437 మోడల్ నంబర్ ని కలిగి ఉన్న OPPO Find N2 Flip
  • 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న OPPO Find N2 Flip

OPPO Find N2 Flip రీసెంట్ గా చైనాలో లాంచైంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 మాదిరి డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. OPPO Find N2 Flip లో బ్యాక్ సైడ్ సెకండరీ స్క్రీన్ ఉంది. త్వరలోనే భారత్ తో సహా, గ్లోబల్ గా ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఈలోపు OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై CPH2437 మోడల్ నంబర్ తో ఉండటాన్ని 91మొబైల్స్ గుర్తించింది.

ఇటీవలె ఈ ఫోల్డబుల్ ఫోన్ భారత్ లో టెస్టింగ్ దశలో ఉందని ఓ రిపోర్ట్ వచ్చింది. తాజాగా, గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా OPPO Find N2 Flip యొక్క ర్యామ్, ఓఎస్, చిప్సెట్ వంటి ప్రధాన ఫీచర్లు బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Geekbench పై కనిపించిన OPPO Find N2 Flip

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ సింగిల్-కోర్ పై 906 పాయింట్లు, మల్టీ-కోర్ పై 3132 పాయింట్లు సాధించింది. పైన చూపిన లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. చిప్సెట్ కోడ్ k6983v1_64 ని బట్టి ఈ ఫోల్డబుల్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్ ని వాడినట్లు తెలుస్తోంది. OPPO Find N2 Flip లాంచ్ అయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయి.

OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్

OPPO Find N2 Flip లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 403 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 21:9 యాస్పెక్ట్ రేషియో, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, యూటీజీ గ్లాస్ ప్రొటెక్షన్, 100 శాతం ఎస్ఆర్జీబీ కలర్ గేముత్, 3.26-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 250 పీపీఐ, 17:9 యాస్పెక్ట్ రేషియో, 900 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటాయి.

OPPO Find N2 Flip ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్సెట్, మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు. 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4300 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో అందించారు.

OPPO Find N2 Flip లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, మరొక సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గీక్‌బెంచ్ ద్వారా లీకైన OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
12GB ర్యామ్, Dimensity 9000+ చిప్సెట్ తో వస్తోన్న OPPO Find N2 Flip https://www.91mobiles.com/telugu/oppo-find-n2-flip-geekbench-listing-key-specs/ Tue, 13 Dec 2022 04:13:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=3951 హైలైట్స్ Geekbench పై కనిపించిన OPPO Find N2 Flip డివైజ్ రివీల్ అయిన OPPO Find N2 Flip ప్రధాన స్పెసిఫికేషన్స్ 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్, మాలి జీ710 ఎంసీ10 జీపీయూ తో వస్తోన్న OPPO Find N2 Flip గీక్‌బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 1306 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 4293 పాయింట్లు సాధించిన OPPO Find N2 Flip ఒప్పో త్వరలో నిర్వహించనున్న […]

The post 12GB ర్యామ్, Dimensity 9000+ చిప్సెట్ తో వస్తోన్న OPPO Find N2 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Geekbench పై కనిపించిన OPPO Find N2 Flip డివైజ్
  • రివీల్ అయిన OPPO Find N2 Flip ప్రధాన స్పెసిఫికేషన్స్
  • 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్, మాలి జీ710 ఎంసీ10 జీపీయూ తో వస్తోన్న OPPO Find N2 Flip
  • గీక్‌బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 1306 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 4293 పాయింట్లు సాధించిన OPPO Find N2 Flip

ఒప్పో త్వరలో నిర్వహించనున్న ఇన్నో డే 2022 ఈవెంట్ లో తన ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO Find N2 మరియు OPPO Find N2 Flip ఫోన్లు డిసెంబర్ 15 న లాంచ్ అవుతున్నాయి. అయితే లాంచ్ ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్న తరుణంలో OPPO Find N2 Flip డివైజ్ ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై దర్శనమిచ్చింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. OPPO PGT110 అనే మోడల్ నంబర్ ని OPPO Find N2 Flip కలిగి ఉంది. ఇక స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం పదండి.

OPPO Find N2 Flip గీక్‌బెంచ్ జాబితా

 

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో లాంచ్ కానుంది. ఈ చిప్ 3.20 గిగాహెర్ట్జ్ గరిష్ట క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. ఇక గ్రాఫిక్స్ కోసం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు. ఇక బెంచ్ మార్కింగ్ కోసం ఉపయోగించిన డివైజ్ 12జిబి ర్యామ్ ని కలిగి ఉంది.

OPPO Find N2 Flip డివైజ్ గీక్ బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 1306 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 4293 పాయింట్లు సాధించింది. ఓసారి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 5జీ తో పోల్చి చూద్దాం. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 5జీ సింగిల్ కోర్ టెస్ట్ లో 1293 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 3862 పాయింట్లు సాధించింది.

OPPO Find N2 డివైజెస్ ఒప్పో స్వయంగా అభివృద్ధి పరిచిన కస్టమ్ చిప్, మారిసిలికాన్ ఎక్స్ తో వస్తాయని సదరు కంపెనీ చెబుతోంది. 2023 మొదటి త్రైమాసికంలో ఈ స్మార్ట్ ఫోన్స్ సేల్ కి వస్తాయని రూమర్లు వినిపిస్తున్నాయి.

ఇక గీక్ బెంచ్ ద్వారా రివీల్ అయిన మిగిలిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. OPPO Find N2 Flip డివైజ్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.2-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే, 4300 బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

OPPO Find N2 Flip యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. OPPO Find N2 Flip డివైజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 12GB ర్యామ్, Dimensity 9000+ చిప్సెట్ తో వస్తోన్న OPPO Find N2 Flip first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 15 న లాంచ్ కానున్న OPPO Find N2, Find N2 Flip? https://www.91mobiles.com/telugu/oppo-find-n2-find-n2-flip-tipped-to-launch-on-december-15/ Thu, 08 Dec 2022 04:25:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=3872 హైలైట్స్ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు వస్తోన్న ఒప్పో మడతబెట్టే ఫోన్లు లాంచ్ కి సిద్ధమైన OPPO Find N2, Find N2 Flip డిసెంబర్ 15 న OPPO Find N2, Find N2 Flip ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ అవుతాయని అంచనా ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. డిసెంబర్ 15 న ఈ మడతబెట్టే ఫోన్లు లాంచ్ అవుతాయని […]

The post డిసెంబర్ 15 న లాంచ్ కానున్న OPPO Find N2, Find N2 Flip? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు వస్తోన్న ఒప్పో మడతబెట్టే ఫోన్లు
  • లాంచ్ కి సిద్ధమైన OPPO Find N2, Find N2 Flip
  • డిసెంబర్ 15 న OPPO Find N2, Find N2 Flip ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ అవుతాయని అంచనా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. డిసెంబర్ 15 న ఈ మడతబెట్టే ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. 2021 లో వచ్చిన OPPO Find N కి సక్సెసర్ గా OPPO Find N2 మార్కెట్ లోకి రానుంది. దీంతో పాటు ఒక ఫ్లిప్ ఫోన్ కూడా తీసుకురావాలని ఒప్పో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో జరిగే ఒప్పో ఇన్నో డే 2022 ఈవెంట్ లో OPPO Find N2, Find N2 Flip ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇటీవలె లీకైన OPPO Find N2 హ్యాండ్స్ ఆన్ వీడియో ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది.

ప్రముఖ టిప్‌స్టర్ పండా తెలిపిన దాని ప్రకారం, ఒప్పో ఇన్నో డే 2022 డిసెంబర్ 14 న మొదలై డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 15 నే ఈ OPPO Find N2, Find N2 Flip మడతబెట్టే ఫోన్లు లాంచ్ అవుతాయని పండా చెబుతున్నాడు. అయితే ఒప్పో నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి అప్పుడే కచ్చితంగా ఏ విషయం చెప్పలేం.

OPPO Find N2 Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై లీకైన OPPO Find N2 Flip ఫోన్ యొక్క వీడియో ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ పై ఐడియా వచ్చింది. అంచనా ప్రకారం, ఈ డివైజ్ 6.8-ఇంచ్ ఫోల్డబుల్ ఫుల్ హెచ్డీ+ ఈ6 అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ కవర్ డిస్ప్లే ని కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానుంది.

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్366 అల్ట్రావైడ్ కెమెరా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అంచనా. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్

మరోవైపు OPPO Find N2 ఫోల్డబుల్ ఫోన్ చైనా కంపల్సరీ సర్టిఫికెట్ (3సీ) పొందినట్లు సమాచారం. ఈ డివైజ్ 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. ఇంకా ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ డివైజ్ లో మారిసిలికాన్ ఎక్స్ ఇమేజింగ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) మరియు హాజెల్‌బ్లడ్ ఆప్టిమైజేషన్స్ ఉండనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 15 న లాంచ్ కానున్న OPPO Find N2, Find N2 Flip? first appeared on 91Mobiles Telugu.

]]>