OPPO K12 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 24 Apr 2024 19:04:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన OPPO K12 https://www.91mobiles.com/telugu/oppo-k12-launched-in-china-with-120hz-display/ Wed, 24 Apr 2024 18:29:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11211 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. OPPO K12 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. OPPO K12 డివైజ్ భారత్ లో లాంచైన Nord CE 4 5G ని పోలి ఉంటుంది. ఒప్పో కే12 లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, మల్టీ-ఫంక్షనల్ ఎన్‌ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి OPPO K12 […]

The post 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన OPPO K12 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో OPPO K12 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్
  • OPPO K12 ప్రారంభ ధర 1899 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. OPPO K12 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. OPPO K12 డివైజ్ భారత్ లో లాంచైన Nord CE 4 5G ని పోలి ఉంటుంది. ఒప్పో కే12 లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, మల్టీ-ఫంక్షనల్ ఎన్‌ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి OPPO K12 యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.

OPPO K12 ధర మరియు లభ్యత

OPPO K12 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1899 యువాన్లు (సుమారు రూ.21,829) గా ఉంది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2099 యువాన్లు (సుమారు రూ.24,620) గా ఉంది.

12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 2499 యువాన్లు (సుమారు రూ.28,726) గా ఉంది.

OPPO K12 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO K12 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO K12 లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO K12 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: OPPO K12 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OPPO K12 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ఓఎస్: OPPO K12 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కొన్నేళ్ళ పాటు యూజర్లకు లభించనున్నాయి. అయితే ఎన్నేళ్ళు అనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

కనెక్టివిటీ: OPPO K12 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన OPPO K12 first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO K12: లీకైన ఒప్పో కే12 ఇమేజ్, గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-k12-image-leaked-listed-on-geekbench-specs-revealed/ Tue, 16 Apr 2024 12:10:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=11118 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. వచ్చే వారం చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఒప్పో నుంచి ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. కానీ, తాజాగా ఈ ఫోన్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. అలాగే గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. […]

The post OPPO K12: లీకైన ఒప్పో కే12 ఇమేజ్, గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO K12 లాంచ్
  • మోడల్ నంబర్ PJR110
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. వచ్చే వారం చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఒప్పో నుంచి ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. కానీ, తాజాగా ఈ ఫోన్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. అలాగే గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO K12 డిజైన్

OPPO K12 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ వీబో పై షేర్ చేసింది.

ఇమేజ్‌ని గమనిస్తే, OPPO K12 చూడటానికి కొన్ని రోజుల క్రితం లాంచైన OnePlus Nord CE 4 లాగా కనిపిస్తోంది.

ఒప్పో కే12 బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ , ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.

OPPO K12 యొక్క గ్రీన్ కలర్ ఆప్షన్ ఇమేజ్ ద్వారా రివీల్ అయ్యింది.

OPPO K12 డివైజ్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 యొక్క రీబ్రాండ్ వర్షన్ అని భావిస్తున్నారు.

OPPO K12 గీక్‌బెంచ్ లిస్టింగ్

OPPO K12 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై PJR110 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OPPO K12 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1134 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2975 పాయింట్లు స్కోర్ చేసింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ పై Crow అనే కోడ్ నేమ్ తో ఆక్టా-కోర్ చిప్సెట్ కనిపించింది. దీన్ని క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ అని భావిస్తున్నారు. ఈ ఫోన్ అడ్రెనో 720 జీపీయూ గ్రాఫిక్స్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

లిస్టింగ్ పై OPPO K12 డివైజ్ 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో కనిపించింది.

OPPO K12 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO K12 లో 6.74-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ: OPPO K12 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వస్తోంది.

కెమెరా: OPPO K12 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OPPO K12 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: OPPO K12 లో డ్యూయల్ సిమ్, 5జీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి.

The post OPPO K12: లీకైన ఒప్పో కే12 ఇమేజ్, గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-k12-specs-leaked-before-launch/ Tue, 05 Mar 2024 17:24:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=10555 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది చైనాలో లాంచైన OPPO K11 కి సక్సెసర్ గా OPPO K12 స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా OPPO K12 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO K12 స్పెసిఫికేషన్స్ (లీక్) టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, OPPO […]

The post OPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO K12 లాంచ్
  • 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది చైనాలో లాంచైన OPPO K11 కి సక్సెసర్ గా OPPO K12 స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా OPPO K12 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO K12 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, OPPO K12 డివైజ్ యొక్క వివరాలను మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.
  • లీక్ ప్రకారం, OPPO K12 డివైజ్ 6.7-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటాయని తెలుస్తోంది.
  • OPPO K12 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వస్తోంది.
  • OPPO K12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OPPO K11 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.4 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
  • డిస్ప్లే సపోర్ట్: OPPO K11 5G డివైజ్ ‘లో బ్లూ లైట్ సర్టిఫికేషన్’ పొందింది. ఇంకా ఈ ఫోన్ లో 2160 హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యఎం డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
  • ప్రాసెసర్: OPPO K11 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.70 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. OPPO K11 5G డివైజ్ 7,19,702 పాయింట్ల AnTuTu స్కోర్ నమోదు చేసిందని ఒప్పో చెబుతోంది.
  • స్టోరేజీ: OPPO K11 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఆఫర్ చేస్తుంది. అంతే కాదు, ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది.
  • కెమెరా: OPPO K11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరాతో పాటు మరో రెండు సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO K11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post OPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-k12-5g-price-specs-leaked-before-launch/ Wed, 14 Feb 2024 11:16:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=10256 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గతేడాది చైనాలో OPPO K11 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ గా OPPO Nord CE 3 5G పేరుతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు టిప్‌స్టర్ ద్వారా త్వరలో లాంచ్ కాబోవు OPPO K12 కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిసాయి. ఈ ఫోన్ గ్లోబల్ గా OPPO Nord CE 4 అనే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి OPPO K12 […]

The post OPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO K12
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న డివైజ్
  • OPPO K12 చైనా మార్కెట్ ధర CNY 2,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గతేడాది చైనాలో OPPO K11 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ గా OPPO Nord CE 3 5G పేరుతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు టిప్‌స్టర్ ద్వారా త్వరలో లాంచ్ కాబోవు OPPO K12 కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిసాయి. ఈ ఫోన్ గ్లోబల్ గా OPPO Nord CE 4 అనే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి OPPO K12 వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO K12 ధర, స్పెసిఫికేషన్స్

  • OPPO K12 ధరను టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు చైనా సామాజిక మాధ్యమం వీబో ద్వారా రివీల్ చేశారు. OPPO K12 ధర చైనాలో CNY 2,000 గా ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • గత మోడల్ OPPO K11 8జిబి+256జిబి, 12జిబి+256జిబి మరియు 12జిబి+512జిబి వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • వీటి ధరలు వరుసగా CNY 1,899 (సుమారు రూ.22,000), CNY 2,099 (సుమారు రూ.24,270) మరియు CNY 2,499 (సుమారు రూ.28,890) గా ఉన్నాయి.
  • OPPO K12 డివైజ్ గ్లోబల్ గా వన్‌ప్లస్ మోడల్ గా గ్లోబల్ గా లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • గత మోడల్ OPPO K11 గ్లోబల్ గా OnePlus Nord CE 3 5G పేరుతో లాంచైంది.
  • దీంతో త్వరలో లాంచ్ కాబోవు OPPO K12 ప్రపంచవ్యాప్తంగా OnePlus Nord CE 4 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

OPPO K12 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ప్రాసెసర్: OPPO K12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.
  • బ్యాటరీ: OPPO K12 డివైజ్ 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
  • కెమెరా: OPPO K12 లో ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియదు.

OPPO K11 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.4 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
  • డిస్ప్లే సపోర్ట్: OPPO K11 5G డివైజ్ ‘లో బ్లూ లైట్ సర్టిఫికేషన్’ పొందింది. ఇంకా ఈ ఫోన్ లో 2160 హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యఎం డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
  • ప్రాసెసర్: OPPO K11 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.70 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. OPPO K11 5G డివైజ్ 7,19,702 పాయింట్ల AnTuTu స్కోర్ నమోదు చేసిందని ఒప్పో చెబుతోంది.
  • స్టోరేజీ: OPPO K11 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఆఫర్ చేస్తుంది. అంతే కాదు, ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది.
  • కెమెరా: OPPO K11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరాతో పాటు మరో రెండు సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO K11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post OPPO: లాంచ్‌కి ముందు లీకైన OPPO K12 ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: పవర్ఫుల్ చిప్సెట్ తో వస్తోన్న OPPO K12; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oppo-k12-5g-to-launch-with-powerful-chipset-know-the-details/ Tue, 23 Jan 2024 13:18:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9878 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO K11 కి సక్సెసర్ ని లాంచ్ చేయనుంది. OPPO K12 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా OPPO K12 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ కానుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. అయితే ఒప్పో నుంచి OPPO K12 లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. సరే, ఓసారి OPPO […]

The post OPPO: పవర్ఫుల్ చిప్సెట్ తో వస్తోన్న OPPO K12; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO K12
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌తో రానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO K11 కి సక్సెసర్ ని లాంచ్ చేయనుంది. OPPO K12 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా OPPO K12 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ కానుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. అయితే ఒప్పో నుంచి OPPO K12 లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. సరే, ఓసారి OPPO K12 గురించి టిప్‌స్టర్ ద్వారా రివీలైన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

టిప్‌స్టర్ ద్వారా లీకైన OPPO K12 స్పెసిఫికేషన్స్

  • చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station OPPO K12 డివైజ్ స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది.
  • లీక్‌స్టర్ ప్రకారం, OPPO K12 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్ఎమ్7500 చిప్ తో రానుందని తెలుస్తోంది. ఈ మోడల్ నంబర్ ని బట్టి, OPPO K12 డివైజ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో రానుందని స్పష్టమవుతోంది.
  • OPPO K12 కి సంబంధించి ఒక్క ప్రాసెసర్ వివరాలు తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ ని టిప్‌స్టర్ రివీల్ చేయలేదు.
  • OPPO K12 యొక్క అధికార ప్రకటన, స్పెసిఫికేషన్స్ వివరాలు రానున్న రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
  • ఈలోపు గత మోడల్ OPPO K11 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO K11 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.4 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
  • డిస్ప్లే సపోర్ట్: OPPO K11 5G డివైజ్ ‘లో బ్లూ లైట్ సర్టిఫికేషన్’ పొందింది. ఇంకా ఈ ఫోన్ లో 2160 హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యఎం డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
  • ప్రాసెసర్: OPPO K11 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.70 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. OPPO K11 5G డివైజ్ 7,19,702 పాయింట్ల AnTuTu స్కోర్ నమోదు చేసిందని ఒప్పో చెబుతోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO K11 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఆఫర్ చేస్తుంది. అంతే కాదు, ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది.