Realme 13 5G Series - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 23 Aug 2024 10:34:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 13 Series: ఆగస్టు 29న భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ 13 సిరీస్, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-date-august-29-know-the-price-and-specs/ https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-date-august-29-know-the-price-and-specs/#respond Fri, 23 Aug 2024 10:34:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=13132 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన తదుపరి నంబర్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. Realme 13 5G పేరుతో ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో Realme 13 5G, Realme 13+ 5G ఫోన్లు వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతాయి. ఓసారి ఇండియా లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme 13 5G ఇండియా లాంచ్ తేదీ Realme 13 5G […]

The post Realme 13 Series: ఆగస్టు 29న భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ 13 సిరీస్, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 29న రియల్మీ 13 సిరీస్ లాంచ్
  • 12 సిరీస్‌కు సక్సెసర్‌గా వస్తోన్న 13 సిరీస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో తన తదుపరి నంబర్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. Realme 13 5G పేరుతో ఈ సిరీస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో Realme 13 5G, Realme 13+ 5G ఫోన్లు వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతాయి. ఓసారి ఇండియా లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 13 5G ఇండియా లాంచ్ తేదీ

Realme 13 5G సిరీస్ భారత్ లో ఆగస్టు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవ్వనుంది. Realme 13 5G మరియు Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్లు ఈ లైనప్ లో రానున్నాయి. సెప్టెంబర్ నెలలో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

రియల్మీ ఇండియా వెబ్‌సైట్ తో పాటు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై ఈ రియల్మీ ఫోన్ల యొక్క మైక్రోసైట్స్ ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి.

Realme 13 5G సిరీస్ ధర (అంచనా)

భారత్ లో Realme 13 5G సిరీస్ ధర రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉండే అవకాశం ఉంది. గత మోడల్స్ రియల్మీ 12 మరియు రియల్మీ 12+ ఫోన్ల ప్రారంభ ధరలు వరుసగా రూ.16,999 మరియు రూ.20,999 గా ఉన్నాయి.

Realme 13 5G సిరీస్ డిజైన్

Realme 13 5G సిరీస్ ఫోన్ల యొక్క డిజైన్ ను హువావే మేట్ 60 ప్రో స్పూర్తితో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ డిజైన్ రియల్మీ నార్జో 70 ప్రో మాదిరి కూడా కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా బంప్ ఉంటుంది. అలాగే డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఉంటుంది.

Realme 13 5G సిరీస్ స్పెసిఫికేషన్స్ (అఫీషియల్)

Realme 13 5G సిరీస్ ఫోన్లను శక్తివంతమైన చిప్సెట్స్‌తో లాంచ్ చేయబోతున్నట్లు రియల్మీ కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సిరీస్ లో వచ్చే ఒక ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ తో రానుంది. ఈ చిప్సెట్ తో వస్తోన్న మొదటి ఫోన్ రియల్మీ 13 సిరీస్ కు చెందినదే కానుంది. ఈ చిప్సెట్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

Realme 13 5G సిరీస్ లో కంపెనీ ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఆప్షన్ తో 26జిబి వరకు ర్యామ్ పవర్ అందించనుంది.

పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ సిరీస్ లో అందిస్తున్నారు. 5 నిమిషాలు చార్జ్ చేస్తే గంట పాటు గేమ్ ఆడొచ్చని కంపెనీ చెబుతోంది.

Realme 13 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

Realme 13+ 5G చైనా వేరియంట్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై ఆక్టా-కోర్ చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. రూమర్లను బట్టి, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయ్యుంటుందని అర్థమవుతోంది.

Realme 13+ 5G డివైజ్ ఇప్పటికే బీఐఎస్, గీక్‌బెంచ్, ఎఫ్‌సీసీ మరియు ఇతర లిస్టింగ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 12.5ఎంపి ఈఐఎస్ కెమెరా (50ఎంపి), 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

గీక్‌బెంచ్ పై Realme 13+ 5G డివైజ్ 6జిబి ర్యామ్, మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ తో లిస్ట్ అయ్యింది. సింగిల్-కోర్ టెస్ట్ లో 1043 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2925 పాయింట్లను ఈ ఫోన్ నమోదు చేసింది.

గత లీక్స్ ప్రకారం, Realme 13 5G స్టాండర్డ్ మోడల్ 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో రానున్నట్లు తెలుస్తోంది.

The post Realme 13 Series: ఆగస్టు 29న భారత్‌లో లాంచ్ అవుతోన్న రియల్మీ 13 సిరీస్, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-date-august-29-know-the-price-and-specs/feed/ 0
Realme 13 5G Series: ఆగస్టు 29న లాంచ్ అవుతోన్న రియల్మీ 13 5జీ సిరీస్ https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-date-august-29/ https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-date-august-29/#respond Tue, 20 Aug 2024 15:54:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=13069 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 5జీ సిరీస్ ను లాంచ్ చేయనుంది. నేడు కంపెనీ ఈ సిరీస్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. రియల్మీ షేర్ చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం, Realme 13 5G సిరీస్ ఆగస్టు 29వ తేదీన లాంచ్ అవుతోంది. రియల్మీ 12 5జీ సిరీస్ కు సక్సెసర్ గా Realme 13 5G సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ లైనప్ లో Realme 13 5G మరియు […]

The post Realme 13 5G Series: ఆగస్టు 29న లాంచ్ అవుతోన్న రియల్మీ 13 5జీ సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 13 5G సిరీస్ లాంచ్ తేదీ ఖరారు
  • ఆగస్టు 29న లాంచ్ అవుతోన్న సిరీస్
  • డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 5జీ సిరీస్ ను లాంచ్ చేయనుంది. నేడు కంపెనీ ఈ సిరీస్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. రియల్మీ షేర్ చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం, Realme 13 5G సిరీస్ ఆగస్టు 29వ తేదీన లాంచ్ అవుతోంది. రియల్మీ 12 5జీ సిరీస్ కు సక్సెసర్ గా Realme 13 5G సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ లైనప్ లో Realme 13 5G మరియు Realme 13+ 5G ఫోన్లు రానున్నట్లు సమాచారం. రియల్మీ 13 సిరీస్ ఇండియా లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

Realme 13 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ, లభ్యత

Realme 13 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఆగస్టు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ కానున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ల యొక్క మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్ తో పాటు రియల్మీ ఇండియా వెబ్‌సైట్ పై అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్ల ఆన్‌లైన్ లభ్యత కన్ఫర్మ్ అయ్యింది.

Realme 13 5G సిరీస్ ప్రాసెసర్

Realme 13 5G సిరీస్ లో రాబోవు స్మార్ట్‌ఫోన్లు ఏయే చిప్సెట్స్ తో రానున్నాయనే విషయాన్ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ తో వస్తోన్న ఫోన్ ఈ సిరీస్ ద్వారా విడుదలవ్వనుంది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

Realme 13 5G సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Realme 13+ 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ తో వస్తున్నట్లు టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది. చిప్సెట్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

కెమెరా: Realme 13+ 5G లో 12.5ఎంపి ఈఐఎస్ కెమెరాతో రానుంది. పిక్సెల్-బైనింగ్ తో దీన్ని హయ్యర్ మెగాపిక్సెల్ కౌంట్ తో అమ్మే అవకాశం ఉంది.

బ్యాటరీ: Realme 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వివరాలు ఇంకా తెలియదు.

బేస్ మోడల్ వివరాలు పెద్దగా తెలియదు. అయితే గతంలో బయటకు వచ్చిన కొన్ని లీక్స్ ప్రకారం, Realme 13 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయని తెలుస్తోంది.

Realme 13 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme 13 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

The post Realme 13 5G Series: ఆగస్టు 29న లాంచ్ అవుతోన్న రియల్మీ 13 5జీ సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-date-august-29/feed/ 0
Realme 13 5G సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-confirmed/ https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-confirmed/#respond Mon, 12 Aug 2024 15:35:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=12958 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 13 5G సిరీస్ ను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ యొక్క ఇండియా లాంచ్ ఖరారైంది. రియల్మీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఇండియా లాంచ్ ను కన్పర్మ్ చేసింది. ఇకపోతే, ఈ లైనప్ లో Realme 13 5G మరియు Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Realme 13 5G ఇండియా లాంచ్ ఖరారు Realme […]

The post Realme 13 5G సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 5G లాంచ్
  • తాజాగా ఇండియా లాంచ్ ఖరారు
  • లైనప్‌లో వస్తోన్న రియల్మీ 13 5జీ, 13+ 5జీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 13 5G సిరీస్ ను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సిరీస్ యొక్క ఇండియా లాంచ్ ఖరారైంది. రియల్మీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఇండియా లాంచ్ ను కన్పర్మ్ చేసింది. ఇకపోతే, ఈ లైనప్ లో Realme 13 5G మరియు Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme 13 5G ఇండియా లాంచ్ ఖరారు

Realme 13 5G సిరీస్ ఇండియా లాంచ్ ను రియల్మీ సంస్థ నేడు ఖరారు చేసింది. స్పీడ్ హ్యాజ్ ఏ న్యూ నంబర్ అనే ట్యాగ్‌లైన్ ను Realme 13 5G సిరీస్ కు రియల్మీ జత చేసింది. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ పై Realme 13 5G సిరీస్ యొక్క మైక్రోసైట్ కూడా దర్శనమిస్తోంది. అలాగే రియల్మీ వెబ్‌సైట్ పై కూడా ఈ సిరీస్ వివరాలను పొందుపరిచారు.

Realme 13 5G సిరీస్ టీజర్లను గమనిస్తే, రియల్మీ తన ఫోన్లను శక్తివంతమైన చిప్సెట్స్ తో తీసుకురానుందని అర్థమవుతోంది. ర్యామ్, చార్జింగ్ స్పీడ్ విషయాల్లో కూడా మార్పును గమనించవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ కంటే శక్తివంతమైన చిప్సెట్ Realme 13 5G సిరీస్ లో ఉంటుందని రియల్మీ చెబుతోంది.

Realme 13 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme 13 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్టీపీఎస్ ప్యానెల్ ఉంటాయి.

ప్రాసెసర్: Realme 13 5G లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Realme 13 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

కెమెరా: Realme 13 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ: Realme 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 4880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 13 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Realme 13 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post Realme 13 5G సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-5g-series-india-launch-confirmed/feed/ 0