Realme Narzo 60x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 06 Sep 2023 14:38:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన Realme Narzo 60x 5G; ధర తక్కువే! https://www.91mobiles.com/telugu/realme-narzo-60x-5g-launched-india-price-specs-availability/ Wed, 06 Sep 2023 12:22:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=7882 కొత్త Realme 5G ఫోన్ ఈరోజు భారతదేశంలో లాంచ్ చేయబడింది. భారతీయ మార్కెట్లో రియల్మీ నార్జో 60x 5Gని పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన ‘నార్జో’ సిరీస్ ని విస్తరించినట్లైంది. ఈ మొబైల్ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ మరియు 12GB వరకు RAM తో మార్కెట్ లోకి ప్రవేశించింది. Realme Narzo 60X 5G ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి. Realme యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ Narzo […]

The post 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన Realme Narzo 60x 5G; ధర తక్కువే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Realme Narzo 60x 5G
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Realme Narzo 60x 5G ప్రారంభ ధర రూ.12,999

కొత్త Realme 5G ఫోన్ ఈరోజు భారతదేశంలో లాంచ్ చేయబడింది. భారతీయ మార్కెట్లో రియల్మీ నార్జో 60x 5Gని పరిచయం చేయడం ద్వారా కంపెనీ తన ‘నార్జో’ సిరీస్ ని విస్తరించినట్లైంది. ఈ మొబైల్ ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ మరియు 12GB వరకు RAM తో మార్కెట్ లోకి ప్రవేశించింది. Realme Narzo 60X 5G ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Realme యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ Narzo 60X 5G భారతదేశంలో రెండు ర్యామ్ వేరియంట్‌లలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ 4జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజీని కలిగి ఉంది. దీని ధర రూ. 12,999. ఫోన్ యొక్క టాప్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. దీని ధరను రూ. 14,499 గా నిర్ణయించారు. Realme Narzo 60x 5G ఫోన్ సెప్టెంబర్ 15 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీనిని స్టెల్లార్ గ్రీన్ మరియు నెబ్యులా పర్పుల్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ లో చక్కటి ఫీచర్లతో కూడిన ఫోన్ కోసం చూసే వారికి ఈ డివైజ్ సరైన ఎంపిక కావచ్చు. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Realme Narzo 60x 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme Narzo 60x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 60x 5G లో 6జిబి ఫిజికల్ ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్ కి మొత్తం 12జిబి ర్యామ్ లభిస్తుంది. ఇంకా 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Realme Narzo 60x 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme Narzo 60x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Realme Narzo 60x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme Narzo 60x 5G డివైజ్ 9 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉన్నాయి.

The post 50MP కెమెరా, 12GB ర్యామ్‌తో లాంచైన Realme Narzo 60x 5G; ధర తక్కువే! first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 6 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme Narzo 60x 5G https://www.91mobiles.com/telugu/realme-narzo-60x-5g-launch-date-september-6th-2023/ Tue, 05 Sep 2023 07:33:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=7863 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme ఒక కొత్త ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Realme Narzo 60x 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఈ వారంలోనే లాంచ్ కానుంది. ఇటీవలె రియల్మీ కంపెనీ Realme C51 డివైజ్ ని విడుదల చేసింది. ఇప్పుడు Realme Narzo 60x 5G ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. Realme Narzo 60x 5G తో పాటు Realme Buds T300 కూడా లాంచ్ కానుంది. […]

The post సెప్టెంబర్ 6 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme Narzo 60x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రేపు భారత్ లో లాంచ్ కానున్న Narzo 60x 5G
  • డైమెన్సిటీ 6100+ చిప్ తో వస్తోన్న డివైజ్
  • ఫోన్‌తో పాటు లాంచ్ కానున్న Buds T300

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme ఒక కొత్త ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Realme Narzo 60x 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఈ వారంలోనే లాంచ్ కానుంది. ఇటీవలె రియల్మీ కంపెనీ Realme C51 డివైజ్ ని విడుదల చేసింది. ఇప్పుడు Realme Narzo 60x 5G ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. Realme Narzo 60x 5G తో పాటు Realme Buds T300 కూడా లాంచ్ కానుంది.

Realme Narzo 60x 5G ఇండియా లాంచ్

సెప్టెంబర్ 6 న భారత్ లో Realme Narzo 60x 5G డివైజ్ లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్ 6 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్మీ అధికార వెబ్‌సైట్, రియల్మీ ఇండియా యొక్క అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కార్యక్రమాన్ని చూడవచ్చు.

Realme Narzo 60x 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme Narzo 60x 5G లో 6.72-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme Narzo 60x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ ఉంటుంది.
  • ఓఎస్: Realme Narzo 60x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme Narzo 60x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Realme Narzo 60x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post సెప్టెంబర్ 6 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Realme Narzo 60x 5G first appeared on 91Mobiles Telugu.

]]>