Redmi K70 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 27 Nov 2023 06:27:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్‌కి ముందు రివీలైన Redmi K70 Pro గీక్‌బెంచ్ స్కోర్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-k70-pro-geekbench-score-key-specs-leaked-before-launch/ Mon, 27 Nov 2023 06:27:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=8976 షావోమి సబ్-బ్రాండ్ Redmi నవంబర్ 29 వ తేదీన చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Redmi K70 Pro డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో, బెంచ్‌మార్క్ స్కోర్స్ రివీల్ అయ్యాయి. అలాగే మరొక లీక్ లో Redmi K70 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. […]

The post లాంచ్‌కి ముందు రివీలైన Redmi K70 Pro గీక్‌బెంచ్ స్కోర్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గీక్‌బెంచ్ పై లిస్టైన Redmi K70 Pro
  • 24జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • నెట్టింట్లో లీకైన Redmi K70 Pro స్పెక్స్

షావోమి సబ్-బ్రాండ్ Redmi నవంబర్ 29 వ తేదీన చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Redmi K70 Pro డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో, బెంచ్‌మార్క్ స్కోర్స్ రివీల్ అయ్యాయి. అలాగే మరొక లీక్ లో Redmi K70 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Redmi K70 సిరీస్ వేరియంట్స్ (లీక్)

  • చైనా సామాజిక మాధ్యమం వీబో పై కనిపించిన పోస్ట్ ప్రకారం, Redmi K70 సిరీస్ ఈ క్రింది ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
  • Redmi K70 డివైజ్ 16జిబి+256జిబి, 16జిబి+512జిబి, 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది. 256జిబి/512జిబి మోడల్స్ బ్లాక్, సిల్వర్, బ్లూ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 1టిబి మోడల్ బ్లాక్, సిల్వర్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi K70 Pro డివైజ్ 16జిబి+256జిబి, 16జిబి+512జిబి, 24జిబి+1టిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ 3 మోడల్స్ బ్లాక్, సిల్వర్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • పైన తెలిపిన రెండు మోడల్స్ కాకుండా, Redmi K70e కూడా ఒకే రోజున లాంచ్ అవ్వనుందని కన్ఫర్మ్ అయ్యింది.

Redmi K70 Pro గీక్ బెంచ్ వివరాలు (లీక్)

  • Redmi K70 Pro డివైజ్ గీక్‌బెంచ్ పై 23117RK66C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. Gizmochina ద్వారా గీక్ బెంచ్ లిస్ట్ బయటకు వచ్చింది.
  • Redmi K70 Pro డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2,101 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 6,524 పాయింట్లు నమోదు చేసింది.
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3, 24జిబి ర్యామ్ మోడల్ ని ఈ టెస్ట్ లో వినియోగించారు.

Redmi K70 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi K70 Pro లో 6.67-ఇంచ్ 2కే ప్యానెల్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi K70 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 3.30 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Redmi K70 Pro ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పని చేస్తుంది.
  • మెమొరీ: Redmi K70 Pro డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post లాంచ్‌కి ముందు రివీలైన Redmi K70 Pro గీక్‌బెంచ్ స్కోర్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi K70 Pro డిజైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-k70-pro-design-display-specs-leaked-before-launch/ Wed, 18 Oct 2023 18:26:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8464 షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Redmi K70, Redmi K70 Pro, Redmi K70e. అయితే బ్రాండ్ నుంచి ప్రకటన రాకముందే, Redmi K70 Pro యొక్క డిజైన్ మరియు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. లీకైన Redmi K70 Pro డిజైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ప్రముఖ […]

The post లీకైన Redmi K70 Pro డిజైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ లో Redmi K70 Pro లాంచ్ అయ్యే అవకాశం
  • లైనప్ లో లాంచ్ కానున్న 3 డివైజెస్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోన్న Redmi K70 Pro

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Redmi K70, Redmi K70 Pro, Redmi K70e. అయితే బ్రాండ్ నుంచి ప్రకటన రాకముందే, Redmi K70 Pro యొక్క డిజైన్ మరియు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Redmi K70 Pro డిజైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్

  • ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సామాజిక మాధ్యమం వీబో పై Redmi K70 Pro కి సంబంధించిన డిజైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ షేర్ చేసింది.
  • లీక్ ప్రకారం, Redmi K70 Pro డివైజ్ ఫ్లాట్ 2కే రెజుల్యూషన్ డిస్ప్లేతో రానున్నట్లు సమాచారం.
  • Redmi K70 Pro మొబైల్ స్క్రీన్ సన్నని బెజెల్స్, హై స్క్రీన్-టు-బాడీ రేషియో, బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
  • Redmi K70 Pro డివైజ్ మెటల్ మిడ్ ఫ్రేమ్, గ్లాస్ బాడీతో వస్తోంది.

Redmi K70 Pro లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

Redmi K70 సిరీస్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70e మోడల్స్ తొలుత చైనాలో లాంచ్ కానున్నాయి. డిసెంబర్ నెలలో ఈ డివైజెస్ లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ గా ఈ ఫోన్లు POCO బ్రాండింగ్ తో లాంచ్ కానున్నాయి. అయితే బ్రాండ్ నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించిన మరింత సమాాచారం లీక్స్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది.

Redmi K70 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi K70 సిరీస్ మొబైల్స్ 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నాయి.
  • ప్రాసెసర్: Redmi K70 ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ప్రో వేరియంట్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉండవచ్చు. ఇకపోతే, Redmi K70e లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఉంటుందని అంచనా.
  • బ్యాటరీ: Redmi K70 సిరీస్ ఫోన్లలో 5,120ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. టాప్ వేరియంట్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. మిగతా మోడల్స్ 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • కెమెరా: Redmi K70 సిరీస్ డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. అయితే అన్నింట్లోనూ టెలీఫోటో లెన్స్ ఉంటుందని సమాచారం.
  • సాఫ్ట్‌వేర్: Redmi K70 సిరీస్ డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 15 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi K70 సిరీస్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post లీకైన Redmi K70 Pro డిజైన్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>