Redmi K80 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 13 Aug 2024 15:13:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi K80 Pro: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-k80-pro-specs-design-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/redmi-k80-pro-specs-design-leaked-before-launch/#respond Tue, 13 Aug 2024 15:13:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=12981 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ కానున్నాయి. లైనప్ లో Redmi K80, Redmi K80 Pro మరియు Redmi K80 Pro Plus ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Redmi K80 Pro యొక్క స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Redmi K80 […]

The post Redmi K80 Pro: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K80 Pro లాంచ్
  • నవంబర్‌లో చైనాలో విడుదల
  • 2కే డిస్ప్లే, 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ కానున్నాయి. లైనప్ లో Redmi K80, Redmi K80 Pro మరియు Redmi K80 Pro Plus ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Redmi K80 Pro యొక్క స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

లీక్ ప్రకారం, Redmi K80 Pro డివైజ్ ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, సన్నని బెజెల్స్, 2కే రెజుల్యూషన్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో రానున్నట్లు తెలుస్తోంది.

పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, Redmi K80 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని సమాచారం. రానున్న అక్టోబర్ నెలలో ఈ చిప్సెట్ విడుదలవుతుంది.

ఇక కెమెరా విభాగం చూస్తే, Redmi K80 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, ఒక వైడ్ యాంగిల్ లెన్స్ ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీకి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. అయితే గతంలో వచ్చిన లీక్స్ బట్టి, Redmi K80 Pro లో 5500 ఎంఏహెచ్ లేదా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని తెలిసింది.

Redmi K80 Pro డిజైన్ (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Redmi K80 Pro స్మార్ట్‌ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై గుండ్రని కెమెరా మాడ్యూల్ ఉంటుంది. డెకరేటివ్ స్టడ్స్ కెమెరా మాడ్యూల్ పై ఉండబోవు. అయితే గ్లాస్ బ్యాక్, మెటల్ మిడిల్ ఫ్రేమ్ ఉంటాయి.

Redmi K70 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 Pro లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 Pro స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Redmi K70 Pro లో 24జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Redmi K70 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో 2ఎక్స్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Redmi K70 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi K70 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉన్నాయి.

The post Redmi K80 Pro: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-k80-pro-specs-design-leaked-before-launch/feed/ 0
Redmi K80, K80 Pro: లీకైన రెడ్మీ కే80 సిరీస్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-k80-series-details-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/redmi-k80-series-details-leaked-before-launch/#respond Mon, 08 Jul 2024 16:23:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=12411 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi K80, Redmi K80 Pro పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క డిజైన్ వివరాలు మరియు మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. ఓసారి లీకైన ఆ వివరాలను తెలుసుకుందాం పదండి. Redmi K80, Redmi K80 Pro వివరాలు (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు Redmi K80 సిరీస్ […]

The post Redmi K80, K80 Pro: లీకైన రెడ్మీ కే80 సిరీస్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K80 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న కే80, కే80 ప్రో
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi K80, Redmi K80 Pro పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క డిజైన్ వివరాలు మరియు మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. ఓసారి లీకైన ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi K80, Redmi K80 Pro వివరాలు (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు Redmi K80 సిరీస్ యొక్క సమాచారాన్ని చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా షేర్ చేశారు.

Redmi K80 సిరీస్ 2024 నవంబర్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్ ద్వారా తెలుస్తోంది.

ఇంకా ఈ సిరీస్ లోని టాప్ మోడల్ Redmi K80 Pro స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తోందని టిప్‌స్టర్ తెలిపారు.

Redmi K80 సిరీస్ గ్లాసీ మెటీరియల్, కంపోజిట్ గ్లాస్ కలిగి సిరామిక్ టచ్ తో వస్తోందని సమాచారం.

డిజైన్ విషయానికి వస్తే, ఈసారి కంపెనీ కెమెరా మాడ్యూల్‌ని టాప్ లెఫ్ట్ కార్నర్ కి షిప్ట్ చేస్తుందని తెలుస్తోంది.

ఐఎంఈఐ లిస్టింగ్ పై Redmi K80 ఫోన్ 24122RKC7C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. Redmi K80 Pro డివైజ్ 24127RK2CC అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Redmi K80, Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi K80 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, Redmi K80 Pro స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తుందని సమాచారం.

ఇంకా డిస్ప్లే సైజ్ రివీల్ కాలేదు. కానీ, ఓ కథనం ప్రకారం, Redmi K80 Pro డివైజ్ 2కే డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Redmi K80 Pro లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుందని రివీల్ అయ్యింది.

Redmi K80 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 3ఎక్స్ టెలీఫోటో ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటాయి.

Redmi K80 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

Redmi K80 ఫోన్ యొక్క చిప్సెట్ వివరాలు, ఇతర సమాచారం ఇంకా బయటకు రాలేదు.

The post Redmi K80, K80 Pro: లీకైన రెడ్మీ కే80 సిరీస్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-k80-series-details-leaked-before-launch/feed/ 0
Redmi K80 Pro: 50ఎంపి టెలీఫోటో కెమెరాతో రానున్న కే80 ప్రో, లీకైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-k80-pro-50mp-telephoto-camera-specs-leaked/ Tue, 04 Jun 2024 14:39:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=11892 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K80 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇంకా దీనికి సంబంధించి లాంచ్ ప్రకటన రావాల్సి ఉంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుంది. Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (లీక్) Redmi K80 Pro డివైజ్ […]

The post Redmi K80 Pro: 50ఎంపి టెలీఫోటో కెమెరాతో రానున్న కే80 ప్రో, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K80 Pro లాంచ్
  • తాజాగా రివీలైన స్పెసిఫికేషన్స్
  • 50ఎంపి టెలీఫోటో కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K80 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇంకా దీనికి సంబంధించి లాంచ్ ప్రకటన రావాల్సి ఉంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుంది.

Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

Redmi K80 Pro డివైజ్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేసింది.

లీక్ ప్రకారం, Redmi K80 Pro డివైజ్ 3ఎక్స్ టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Redmi K80 Pro లో 2కే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుందని టిప్‌స్టర్ తన పోస్ట్ ద్వారా తెలిపారు.

ఇంకా Redmi K80 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Redmi K80 Pro లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని గతంలో ఓ లీక్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ వివరాలు తప్పా ఇంకా ఏవీ అందుబాటులో లేవు.

Redmi K80 స్పెసిఫికేషన్స్ (లీక్)

లీకైన వివరాల ప్రకారం, Redmi K80 ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

Redmi K80 Pro లో ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Redmi K80 Pro డివైజ్ లో గత మోడల్ Redmi K70 Pro మాదిరి ఒక టెలీఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది.

Redmi K80 సిరీస్ లోని రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్‌ని గ్లాస్ మెటీరియల్ తో ఇవ్వనున్నారని సమాచారం.

The post Redmi K80 Pro: 50ఎంపి టెలీఫోటో కెమెరాతో రానున్న కే80 ప్రో, లీకైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi K80 Pro: లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-k80-pro-specs-leaked/ Mon, 27 May 2024 18:15:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=11755 Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో K80 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi K80 మరియు Redmi K80 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తొలుత Redmi K80 సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈలోపే Redmi K80 Pro యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (లీక్) […]

The post Redmi K80 Pro: లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K80 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో రానున్న కే80, కే80 ప్రో
  • లీకైన Redmi K80 Pro స్పెసిఫికేషన్స్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో K80 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi K80 మరియు Redmi K80 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తొలుత Redmi K80 సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈలోపే Redmi K80 Pro యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Redmi K80 Pro యొక్క స్పెసిఫికేషన్స్‌ని మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేసింది.

డివైజెస్ యొక్క పేర్లను రివీల్ చేయకుండానే టిప్‌స్టర్ కే80 సిరీస్ ఫోన్ల స్పెసిఫికేషన్స్ షేర్ చేసింది.

చైనాలో Redmi K80 Pro డివైజ్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి.

Redmi K80 Pro స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఈ డివైజ్ లో ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ర్యామ్, స్టోరేజీ మరియు కెమెరా వివరాలు ఇంకా రివీల్ కాలేదు.

Redmi K80 స్పెసిఫికేషన్స్ (లీక్)

లీకైన వివరాల ప్రకారం, Redmi K80 ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

Redmi K80 Pro లో ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

Redmi K80 Pro డివైజ్ లో గత మోడల్ Redmi K70 Pro మాదిరి ఒక టెలీఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది.

Redmi K80 సిరీస్ లోని రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్‌ని గ్లాస్ మెటీరియల్ తో ఇవ్వనున్నారని సమాచారం.

The post Redmi K80 Pro: లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో లాంచ్ కానున్న Redmi K80 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-k80-series-to-launch-with-snapdragon-8-gen-4-chip/ Mon, 06 May 2024 18:04:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11384 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో K80 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Redmi K80 మరియు Redmi K80 Pro మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఓ టిప్‌స్టర్ ద్వారా రెడ్మీ కే80 సిరీస్ యొక్క చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ని ముందుగా షావోమి తన ఫోన్లలో వాడనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. Xiaomi 15 సిరీస్ లో ఈ చిప్సెట్ ఉండే అవకాశం […]

The post Redmi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో లాంచ్ కానున్న Redmi K80 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K80 సిరీస్ లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
  • 2కే రెజుల్యూషన్ డిస్ప్లే

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో K80 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Redmi K80 మరియు Redmi K80 Pro మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఓ టిప్‌స్టర్ ద్వారా రెడ్మీ కే80 సిరీస్ యొక్క చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ని ముందుగా షావోమి తన ఫోన్లలో వాడనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. Xiaomi 15 సిరీస్ లో ఈ చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

Redmi K80 చిప్సెట్ వివరాలు (లీక్)

Redmi K80 సిరీస్ కాస్త తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో లాంచ్ అవ్వనుందని ప్రముఖ టిప్‌స్టర్ Smart Pikachu చైనీస్ సామాజిక మాధ్యమం Weibo ద్వారా తెలిపారు.

Redmi K80 లాంచ్ టైమ్‌లైన్ వివరాలను కూడా టిప్‌స్టర్ షేర్ చేశారు. దాని ప్రకారం, రెడ్మీ కే80 సిరీస్ నవంబర్ నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Redmi K80 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 2కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, పెరిస్కోప్ టెలీఫోటో వంటి స్పెసిఫికేషన్స్‌ తో రానుందని టిప్‌స్టర్ తెలిపారు.

Redmi K80 సిరీస్ లోని టాప్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో రానుండగా, బేస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.

Redmi K70 మరియు Redmi K70 Pro ఫోన్లలో ఉన్నట్లుగా Redmi K80 సిరీస్ ఫోన్లు కూడా 2కే డిస్ప్లేతో లాంచ్ కానున్నాయి.

అయితే Redmi K80E మోడల్ లాంచ్ కాదని టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు తెలిపారు. అంటే గతేడాది వచ్చిన Redmi K70E కి సక్సెసర్ ఈసారి ఉండబోదని అర్థమవుతోంది. దీన్ని బట్టి, షావోమి Redmi K సిరీస్ ని కేవలం ప్రీమియమ్ డివైజెస్‌కే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రానున్న రోజుల్లో Redmi K80 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

The post Redmi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో లాంచ్ కానున్న Redmi K80 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>