Redmi K80 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 08 Jul 2024 16:23:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi K80, K80 Pro: లీకైన రెడ్మీ కే80 సిరీస్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-k80-series-details-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/redmi-k80-series-details-leaked-before-launch/#respond Mon, 08 Jul 2024 16:23:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=12411 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi K80, Redmi K80 Pro పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క డిజైన్ వివరాలు మరియు మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. ఓసారి లీకైన ఆ వివరాలను తెలుసుకుందాం పదండి. Redmi K80, Redmi K80 Pro వివరాలు (లీక్) ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు Redmi K80 సిరీస్ […]

The post Redmi K80, K80 Pro: లీకైన రెడ్మీ కే80 సిరీస్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K80 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న కే80, కే80 ప్రో
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi K80, Redmi K80 Pro పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క డిజైన్ వివరాలు మరియు మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. ఓసారి లీకైన ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi K80, Redmi K80 Pro వివరాలు (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు Redmi K80 సిరీస్ యొక్క సమాచారాన్ని చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా షేర్ చేశారు.

Redmi K80 సిరీస్ 2024 నవంబర్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్ ద్వారా తెలుస్తోంది.

ఇంకా ఈ సిరీస్ లోని టాప్ మోడల్ Redmi K80 Pro స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తోందని టిప్‌స్టర్ తెలిపారు.

Redmi K80 సిరీస్ గ్లాసీ మెటీరియల్, కంపోజిట్ గ్లాస్ కలిగి సిరామిక్ టచ్ తో వస్తోందని సమాచారం.

డిజైన్ విషయానికి వస్తే, ఈసారి కంపెనీ కెమెరా మాడ్యూల్‌ని టాప్ లెఫ్ట్ కార్నర్ కి షిప్ట్ చేస్తుందని తెలుస్తోంది.

ఐఎంఈఐ లిస్టింగ్ పై Redmi K80 ఫోన్ 24122RKC7C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. Redmi K80 Pro డివైజ్ 24127RK2CC అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Redmi K80, Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi K80 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, Redmi K80 Pro స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తుందని సమాచారం.

ఇంకా డిస్ప్లే సైజ్ రివీల్ కాలేదు. కానీ, ఓ కథనం ప్రకారం, Redmi K80 Pro డివైజ్ 2కే డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Redmi K80 Pro లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుందని రివీల్ అయ్యింది.

Redmi K80 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 3ఎక్స్ టెలీఫోటో ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటాయి.

Redmi K80 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

Redmi K80 ఫోన్ యొక్క చిప్సెట్ వివరాలు, ఇతర సమాచారం ఇంకా బయటకు రాలేదు.

The post Redmi K80, K80 Pro: లీకైన రెడ్మీ కే80 సిరీస్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-k80-series-details-leaked-before-launch/feed/ 0
Redmi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో లాంచ్ కానున్న Redmi K80 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-k80-series-to-launch-with-snapdragon-8-gen-4-chip/ Mon, 06 May 2024 18:04:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11384 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో K80 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Redmi K80 మరియు Redmi K80 Pro మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఓ టిప్‌స్టర్ ద్వారా రెడ్మీ కే80 సిరీస్ యొక్క చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ని ముందుగా షావోమి తన ఫోన్లలో వాడనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. Xiaomi 15 సిరీస్ లో ఈ చిప్సెట్ ఉండే అవకాశం […]

The post Redmi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో లాంచ్ కానున్న Redmi K80 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K80 సిరీస్ లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
  • 2కే రెజుల్యూషన్ డిస్ప్లే

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో K80 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Redmi K80 మరియు Redmi K80 Pro మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఓ టిప్‌స్టర్ ద్వారా రెడ్మీ కే80 సిరీస్ యొక్క చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ని ముందుగా షావోమి తన ఫోన్లలో వాడనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. Xiaomi 15 సిరీస్ లో ఈ చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

Redmi K80 చిప్సెట్ వివరాలు (లీక్)

Redmi K80 సిరీస్ కాస్త తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో లాంచ్ అవ్వనుందని ప్రముఖ టిప్‌స్టర్ Smart Pikachu చైనీస్ సామాజిక మాధ్యమం Weibo ద్వారా తెలిపారు.

Redmi K80 లాంచ్ టైమ్‌లైన్ వివరాలను కూడా టిప్‌స్టర్ షేర్ చేశారు. దాని ప్రకారం, రెడ్మీ కే80 సిరీస్ నవంబర్ నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Redmi K80 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 2కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, పెరిస్కోప్ టెలీఫోటో వంటి స్పెసిఫికేషన్స్‌ తో రానుందని టిప్‌స్టర్ తెలిపారు.

Redmi K80 సిరీస్ లోని టాప్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో రానుండగా, బేస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.

Redmi K70 మరియు Redmi K70 Pro ఫోన్లలో ఉన్నట్లుగా Redmi K80 సిరీస్ ఫోన్లు కూడా 2కే డిస్ప్లేతో లాంచ్ కానున్నాయి.

అయితే Redmi K80E మోడల్ లాంచ్ కాదని టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు తెలిపారు. అంటే గతేడాది వచ్చిన Redmi K70E కి సక్సెసర్ ఈసారి ఉండబోదని అర్థమవుతోంది. దీన్ని బట్టి, షావోమి Redmi K సిరీస్ ని కేవలం ప్రీమియమ్ డివైజెస్‌కే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రానున్న రోజుల్లో Redmi K80 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

The post Redmi: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో లాంచ్ కానున్న Redmi K80 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>