Redmi Note 12 Pro+ - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 09:26:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-pro-plus-first-sale-today-bank-offers/ Wed, 11 Jan 2023 10:50:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4429 హైలైట్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చిన Redmi Note 12 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్ Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లకు రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ హామీనిచ్చిన షావోమి భారత్ లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఖరీదైన రెడ్మీ నోట్ మోడల్ Redmi Note 12 Pro+ 5G రెడ్మీ లవర్స్ కోసం షావోమి సంస్థ నోట్ సిరీస్ లో భాగంగా Redmi Note 12 సిరీస్ ని ఇటీవలె […]

The post First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చిన Redmi Note 12 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్
  • Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లకు రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ హామీనిచ్చిన షావోమి
  • భారత్ లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఖరీదైన రెడ్మీ నోట్ మోడల్ Redmi Note 12 Pro+ 5G

రెడ్మీ లవర్స్ కోసం షావోమి సంస్థ నోట్ సిరీస్ లో భాగంగా Redmi Note 12 సిరీస్ ని ఇటీవలె భారత్ లో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెడ్మీ నోట్ 12, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో+ ఫోన్లు లాంచ్ అయ్యాయి. నేటి నుంచి ఈ ఫోన్ల ఫస్ట్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్లు విక్రయానికి వచ్చాయి. Redmi Note 12 Pro 5G సిరీస్ డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో వచ్చాయి.

Redmi Note 12 Pro 5G సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 200ఎంపి మెయిన్ కెమెరా, 256జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బి అట్మాస్ ఆడియో తో వచ్చాయి. ఓసారి భారత్ లో Redmi Note 12 Pro 5G సిరీస్ యొక్క ధర, లాంచ్ ఆఫర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో రెడ్మీ నోట్ 12ప్రో 5జీ మరియు రెడ్మీ నోట్ 12ప్రో+ 5జీ ధర, ఆఫర్స్, లభ్యత

Redmi Note 12 Pro 5G:

  • 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.21,999
  • 8GB + 128GB వేరియంట్ ధర రూ.26,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.23,999
  • 8GB + 256GB వేరియంట్ ధర రూ.27,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.24,999

Redmi Note 12 Pro+:

  • 8GB + 256GB వేరియంట్ ధర రూ.29,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.26,999
  • 12GB + 256GB వేరియంట్ ధర రూ.32,999, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.29,999

Redmi Note 12 Pro మరియు Redmi Note 12 Pro+ కొనుగోలుదారులు ఐసీఐసీఐ క్రెడిట్ (ఈఎంఐ మరియు నాన్-ఈఎంఐ) మరియు డెబిట్ (ఈఎంఐ) ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే షావోమి కంపెనీ రూ.3,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఒకవేళ మీరు షావోమి లేదా రెడ్మీ స్మార్ట్ ఫోన్ లను ఎక్స్‌చేంజ్ చేస్తే మీకు రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక్కడ కొనుగోలుదారులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బ్యాంక్ డిస్కౌంట్ మరియు బంప్ అప్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లను కలగలిపి కొనుగోలు జరపలేరు. ఇకపోతే Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G ఫోన్ల అమ్మకాలు నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యాయి. ఇవాళ అనగా జనవరి 11 తేదీ నుంచి ఎంఐ స్టోర్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post First Sale: ఫ్లిప్‌కార్ట్ ద్వారా Redmi Note 12 Pro 5G, Note 12 Pro+ 5G ఫోన్ల విక్రయం first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరా, Dimensity 1080 చిప్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 12 Pro+ https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-plus-launched-india-price-specs-availability/ Thu, 05 Jan 2023 07:05:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=4344 హైలైట్స్ భారత్ లో లాంచైన Redmi Note 12 Pro+ స్మార్ట్ ఫోన్ Redmi Note 12 Pro+ తో పాటు లాంచైన Redmi Note 12 Pro మరియు Redmi Note 12 5G ఫోన్లు 120 వాట్ హైపర్ చార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వచ్చిన Redmi Note 12 Pro+ Redmi Note 12 సిరీస్ లాంచ్ కోసం భారతదేశంలోని రెడ్మీ లవర్స్ ఎంతగానో ఎదురు […]

The post 200MP కెమెరా, Dimensity 1080 చిప్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 12 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Redmi Note 12 Pro+ స్మార్ట్ ఫోన్
  • Redmi Note 12 Pro+ తో పాటు లాంచైన Redmi Note 12 Pro మరియు Redmi Note 12 5G ఫోన్లు
  • 120 వాట్ హైపర్ చార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వచ్చిన Redmi Note 12 Pro+

Redmi Note 12 సిరీస్ లాంచ్ కోసం భారతదేశంలోని రెడ్మీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వచ్చేసింది. నేడు భారత్ లో Redmi Note 12 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా Redmi Note 12 Pro+, Redmi Note 12 Pro, Redmi Note 12 5G ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో Redmi Note 12 Pro+ గురించి తెలుసుకుందాం.

Redmi Note 12 Pro+ డివైజ్ 200ఎంపి భారీ కెమెరాతో రావడం విశేషం. ఇందులో శాంసంగ్ సెన్సర్ ని వాడటం జరిగింది. ఈ ఫోన్ యొక్క ప్రధాన సెల్లింగ్ పాయింట్ ఇదేనని చెప్పవచ్చు. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి Redmi Note 12 Pro+ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 Pro+ ధర

Redmi Note 12 Pro+ నేడు భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. Redmi Note 12 Pro+ యొక్క ధర రూ.24,999 తో ప్రారంభమవుతుంది. 6జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.24,999. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.26,999. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.28,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్స్ కలుపుకుని ఈ ధరలు వర్తిస్తాయి.

200MP Samsung HPX సెన్సర్

Redmi Note 12 Pro+ లో ప్రధాన ఆకర్షణ ఏదైనా ఉందంటే అది 200 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్పీఎక్స్ సెన్సర్ అనే చెప్పాలి. ఈ కెమెరా సూపర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తోంది. లో-లైట్ ఫోటోగ్రఫీని ఈ సెన్సర్ ఆఫర్ చేయనుంది. 16 సార్లు ఇమేజ్ ని జూమ్ చేసినా డీటెయిల్స్ మిస్ కావని కంపెనీ చెబుతోంది. Pro Vlog Modes, యూనిక్ Film Frames వంటి ఫీచర్స్ ఇమేజెస్ ని మరింత మెరుగు పరచనున్నాయి. ఇది 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్ తో వచ్చింది. ఇంకా 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 12 Pro+ ఇతర స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro+ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.

Redmi Note 12 Pro+ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 200MP కెమెరా, Dimensity 1080 చిప్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 12 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-series-launching-india-january-5th-2023/ Wed, 04 Jan 2023 13:22:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4336 హైలైట్స్ రేపు భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, ఎంతగానో వేచి చూస్తోన్న రెడ్మీ లవర్స్ ఈ లైనప్ లో లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ 200 మెగా పిక్సెల్ కెమెరా, 120 వాట్ హైపర్ చార్జింగ్ ఈ సిరీస్ ప్రత్యేకతలు భారతదేశంలోని రెడ్మీ ఫ్యాన్స్ రేపు (జనవరి 5) లాంచ్ కాబోవు Redmi Note 12 సిరీస్ లాంచ్ […]

The post రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రేపు భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్, ఎంతగానో వేచి చూస్తోన్న రెడ్మీ లవర్స్
  • ఈ లైనప్ లో లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+
  • 200 మెగా పిక్సెల్ కెమెరా, 120 వాట్ హైపర్ చార్జింగ్ ఈ సిరీస్ ప్రత్యేకతలు

భారతదేశంలోని రెడ్మీ ఫ్యాన్స్ రేపు (జనవరి 5) లాంచ్ కాబోవు Redmi Note 12 సిరీస్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో మొత్తం మూడు డివైజెస్ లాంచ్ అవుతున్నాయి. అవి: Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+. ఈ మూడు ఫోన్లు విభిన్న బడ్జెట్ శ్రేణుల్లో లాంచ్ అవుతున్నాయి. వీటి ధరలు దాదాపు అందరికీ అందుబాటులోనే ఉంటాయని చెప్పవచ్చు.

200 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro+ ధర ఈ మూడింట్లో కెల్లా ఎక్కువగా ఉండనుంది. అందరి చూపు ప్రధానంగా ఈ ఫోన్ పైనే ఉంది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లున్న ఫోన్ కొనాలనుకునే వారికి ఈ టాప్ ఎండ్ ఫోన్ చక్కటి ఆప్షన్ గా నిలవనుంది. Flipkart ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్ ఎందుకు సరైన ఎంపిక అవుతుంది?

ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లను అందించే బ్రాండ్ గా రెడ్మీకి పేరుంది. షావోమి కంపెనీ రెడ్మీ బ్రాండ్ పై తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లున్న ఫోన్లను తీసుకొస్తుంటుంది. అందుకోసమే ప్రత్యేకించి రెడ్మీ ఫోన్లకు జనాల్లో మాంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడు రాబోవు Redmi Note 12 సిరీస్ కూడా సూపర్బ్ ఫీచర్లతో వస్తుండటంతో జనాల కన్ను ఈ ఫోన్లపై పడింది. ఎప్పుడు లాంచ్ అవుతుందా, ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తున్నారు.

రెడ్మీ నోట్ 12 సిరీస్ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G: Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ వాడారు.

5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ లో 48ఎంపి+2ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ ధర రూ.14,000 నుంచి రూ.20,000 మధ్యలో ఉంటుంది.

Redmi Note 12 Pro: ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ని కల్గి ఉంటుంది. ఇందులో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వై-ఫై, 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.20,000 నుంచి రూ.24,000 మధ్య ఉంటుంది.

Redmi Note 12 Pro+: ఈ డివైజ్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్ 10+, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. 200ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటాయి.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఈ ఫోన్ ధర 24,999 నుంచి ప్రారంభమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రేపే భారత్‌లో లాంచ్ అవుతోన్న రెడ్మీ నోట్ 12 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 5 న భారత్‌లో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్ విశేషాలు https://www.91mobiles.com/telugu/redmi-note-12-series-india-launch-january-5th/ Tue, 27 Dec 2022 15:31:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=4204 హైలైట్స్ జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 12 సిరీస్ డివైజెస్ Redmi Note 12 సిరీస్ లైనప్ లో వస్తోన్న మూడు స్మార్ట్ ఫోన్లు: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ఇటీవలె చైనాలో Redmi Note 12 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. భారత్ లో 2023 జనవరి 5 […]

The post జనవరి 5 న భారత్‌లో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్ విశేషాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 సిరీస్
  • ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 12 సిరీస్ డివైజెస్
  • Redmi Note 12 సిరీస్ లైనప్ లో వస్తోన్న మూడు స్మార్ట్ ఫోన్లు: Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+

ఇటీవలె చైనాలో Redmi Note 12 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. భారత్ లో 2023 జనవరి 5 న Redmi Note 12 సిరీస్ లాంచ్ అవుతోంది. దీంతో రెడ్మీ అభిమానుల్లో సందడి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ ఫోన్లు లాంచ్ అవుతాయా అని రెడ్మీ లవర్స్ ఎదరు చూస్తున్నారు. కర్వ్డ్ డిస్ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్స్, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే చైనాలో ఈ ఫోన్లు లాంచ్ అయినందున మనకు Redmi Note 12 సిరీస్ లోని మూడు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసు. మరోసారి Redmi Note 12 సిరీస్ లాంచ్ కి ముందు మూడు డివైజెస్ పై ఓ లుక్ వేద్దాం. ఏ ఫోన్ లో ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. వీటిలో ఉత్తమమైనది, మీ బడ్జెట్ కి సరిపోయేది ఎంపిక చేసుకుని జనవరి 5 న లాంచ్ తర్వాత ధర ఆధారంగా ఒకదానిని సెలెక్ట్ చేసుకోండి.

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ విశేషాలు

  • 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే,
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్
  • 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్
  • 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్
  • 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ
  • స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్
  • 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్
  • 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్
  • 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • భారత్ లో ఈ ఫోన్ ధర రూ.14,000 నుంచి రూ.20,000 మధ్య ఉండే అవకాశం

Redmi Note 12 Pro విశేషాలు

  • 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి, 12జిబి/256జిబి
  • 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్
  • 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్
  • డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్
  • మాలి-జీ68 జీపీయూ
  • 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్
  • యూఎస్బీ టైప్-సీ పోర్ట్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఈ ఫోన్ ధర రూ.20,000 నుంచి రూ.24,000 మధ్య ఉండే అవకాశం

Redmi Note 12 Pro+ విశేషాలు

  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్
  • స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్
  • 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్
  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్
  • 20:9 యాస్పెక్ట్ రేషియో
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్
  • హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్
  • మాలి-జీ68 జీపీయూ
  • 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్
  • 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్ సపోర్ట్
  • 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • భారత్ లో Redmi Note 12 Pro+ ధర రూ.24,999 నుంచి ప్రారంభం

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post జనవరి 5 న భారత్‌లో లాంచ్ కానున్న Redmi Note 12 సిరీస్ విశేషాలు first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన ‘రెడ్మీ నోట్ 12 ప్రో+’ ఇండియా ధర https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-plus-india-price-leaked/ Wed, 21 Dec 2022 15:01:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=4124 హైలైట్స్ 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro+ తాజాగా రివీల్ అయిన Redmi Note 12 Pro+ యొక్క భారత మార్కెట్ ధర భారత్ లో Redmi Note 12 Pro+ ధర రూ.24,999, జనవరి 5 న లాంచ్ కానున్న హ్యాండ్సెట్ Redmi సంస్థ ఇటీవలె Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు జనవరి 5 న […]

The post లీకైన ‘రెడ్మీ నోట్ 12 ప్రో+’ ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వస్తోన్న Redmi Note 12 Pro+
  • తాజాగా రివీల్ అయిన Redmi Note 12 Pro+ యొక్క భారత మార్కెట్ ధర
  • భారత్ లో Redmi Note 12 Pro+ ధర రూ.24,999, జనవరి 5 న లాంచ్ కానున్న హ్యాండ్సెట్

Redmi సంస్థ ఇటీవలె Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు జనవరి 5 న లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాయి. దీంతో స్పెసిఫికేషన్స్ ఇప్పటికే అందరికీ తెలిసాయి. తాజాగా భారతీయ మార్కెట్ లో Redmi Note 12 Pro+ ధర ఎంతో తెలిసింది. Redmi Note 12 Pro+ ప్రారంభ ధర రూ.24,999 అని ఓ లీక్ ద్వారా తెలిసింది. మొత్తం మూడు వేరియంట్లలో ఫోన్ లభ్యం కానుంది.

భారత్ లో ‘రెడ్మీ నోట్ 12 ప్రో+’ ధర (లీక్డ్)

Redmi Note 12 Pro+ ధరను ఇదేనంటూ ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఓ పోస్ట్ షేర్ చేశాడు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం, Redmi Note 12 Pro+ మూడు వేరియంట్లలో లాంచ్ కానుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఈ మూడు వేరియంట్ల ధరలు రూ.25,000 నుంచి రూ.29,000 మధ్యలో ఉంటాయి.

రెడ్మీ నోట్ 12 ప్రో+ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro+ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.

Redmi Note 12 Pro+ యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్ ఉంటుంది. ఇది 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 12 Pro+ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి మోడల్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన ‘రెడ్మీ నోట్ 12 ప్రో+’ ఇండియా ధర first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిచ్చిన Redmi Note 12 Pro సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-series-microsite-flipkart-exclusive/ Tue, 20 Dec 2022 08:13:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=4080 హైలైట్స్ జనవరి 5 న లాంచ్ అవుతోన్న Redmi Note 12 Pro సిరీస్ భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడవ్వనున్న Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లు లైనప్ లో లాంచ్ అయ్యే ఫోన్లు: Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ చైనా కంపెనీ షావోమి త్వరలో Redmi Note 12 Pro సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 5 న ఈ […]

The post లాంచ్ కి ముందు ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిచ్చిన Redmi Note 12 Pro సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 5 న లాంచ్ అవుతోన్న Redmi Note 12 Pro సిరీస్
  • భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడవ్వనున్న Redmi Note 12 Pro సిరీస్ ఫోన్లు
  • లైనప్ లో లాంచ్ అయ్యే ఫోన్లు: Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+

చైనా కంపెనీ షావోమి త్వరలో Redmi Note 12 Pro సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 5 న ఈ డివైజెస్ ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. ఇప్పటికే Redmi Note 12 Pro సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు లాంచ్ కి ముందు ఫ్లిప్ కార్ట్ లో Redmi Note 12 Pro సిరీస్ యొక్క మైక్రోసైట్ లైవ్ లోకి వచ్చింది. రెడ్మీ నోట్ 12 ప్రో సిరీస్ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తాయని సదరు ఈ-కామర్స్ సంస్థ ప్రకటించింది.

Redmi Note 12 Pro యొక్క ఫ్లిప్ కార్ట్ మైక్రోసైట్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. వాటిని బట్టి చూస్తే, చైనా వేరియంట్స్ స్పెసిఫికేషన్స్ ని పోలి ఉన్నట్లు అర్థమవుతోంది. అంటే భారతీయ వేరియంట్స్ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. ఓసారి Redmi Note 12 Pro మరియు Redmi Note 12 Pro+ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 Pro స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 12 Pro లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi Note 12 Pro 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది.

Redmi Note 12 Pro నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి. భారత్ లో లాంచ్ అయ్యాక ఈ వేరియంట్స్ లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉంది.

Redmi Note 12 Pro+ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro+ లో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్, 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 12 Pro+ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి మోడల్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

Redmi Note 12 Pro+ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిచ్చిన Redmi Note 12 Pro సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
రెడ్మీ నోట్ 12ప్రో ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-launch-date-revealed-by-company/ Mon, 19 Dec 2022 13:46:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=4066 హైలైట్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా Redmi Note 12 Pro యొక్క లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ Redmi Note 12 Pro+ తో పాటు జనవరి 5 న భారత్ లో లాంచ్ కానున్న Redmi Note 12 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న Redmi Note 12 సిరీస్ ఫోన్లు గత వారం రెడ్మీ సంస్థ Redmi Note […]

The post రెడ్మీ నోట్ 12ప్రో ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా Redmi Note 12 Pro యొక్క లాంచ్ తేదీని ప్రకటించిన రెడ్మీ
  • Redmi Note 12 Pro+ తో పాటు జనవరి 5 న భారత్ లో లాంచ్ కానున్న Redmi Note 12 Pro
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న Redmi Note 12 సిరీస్ ఫోన్లు

గత వారం రెడ్మీ సంస్థ Redmi Note 12 Pro+ యొక్క ఇండియా లాంచ్ డేట్ ని ప్రకటించింది. అయితే అప్పుడు Redmi Note 12 Pro లాంచ్ తేదీ ఎప్పుడో తెలపలేదు. దీంతో అందరిలో సందేహాలు మొదలయ్యాయి. ఇక లాంచ్ తేదీ ఎప్పుడా అని వేచి చూస్తున్న తరుణంలో Redmi Note 12 Pro+ లాంచ్ అవుతోన్న 2023 జనవరి 5 నే Redmi Note 12 Pro కూడా లాంచ్ అవ్వనుందని తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా రెడ్మీ ఇండియా ప్రకటించింది. దీంతో Redmi Note 12 Pro లాంచ్ పై క్లారిటీ వచ్చినట్లైంది.

రెడ్మీ నోట్ 12 ప్రో లాంచ్ ఖరారు

రెడ్మీ ఇండియా చేసిన ట్వీట్ లో Redmi Note 12 Pro జనవరి 5 న లాంచ్ అవుతుందని ఉంది. అంటే Redmi Note 12 Pro మరియు Redmi Note 12 Pro+ డివైజెస్ ఒకేసారి లాంచ్ అవ్వనున్నాయి. అయితే Redmi Note 12 స్టాండర్డ్ వేరియంట్ యొక్క డెబ్యూ గురించి కంపెనీ పెదవి మెదపలేదు. మరి ఈ బేస్ మోడల్ భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. రానున్న రోజుల్లో దీనిపై రెడ్మీ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తన అధికార వెబ్ సైట్ లో కంపెనీ Redmi Note 12 లైనప్ యొక్క స్పెసిఫికేషన్స్ ని షేర్ చేసింది.Redmi Note 12 సిరీస్ 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, డాల్బి విజన్, డాల్బి అట్మాస్ సపోర్ట్ తో వస్తోంది. ఈ డివైజెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వస్తోంది. కేవలం 15 నిమిషాల పాటు చార్జ్ చేసి డివైజ్ ని రోజంతా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

రెడ్మీ నోట్ 12 ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi Note 12 Pro 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది.

Redmi Note 12 Pro నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి. భారత్ లో లాంచ్ అయ్యాక ఈ వేరియంట్స్ లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉంది.

Redmi Note 12 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 12 Pro లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రెడ్మీ నోట్ 12ప్రో ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని ప్రకటించిన షావోమి https://www.91mobiles.com/telugu/redmi-note-12-plus-india-launch-date-officially-revealed-by-xiaomi/ Mon, 12 Dec 2022 10:17:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=3937 హైలైట్స్ జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 Pro+ 200 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తోన్న Redmi Note 12 Pro+ ఒకే రోజున లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro+ Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని షావోమి ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. 2023 జనవరి 5 వ తేదీన Redmi Note 12 Pro+ భారత్ […]

The post Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని ప్రకటించిన షావోమి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 5 న భారత్ లో లాంచ్ అవుతోన్న Redmi Note 12 Pro+
  • 200 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తోన్న Redmi Note 12 Pro+
  • ఒకే రోజున లాంచ్ కానున్న Redmi Note 12, Redmi Note 12 Pro+

Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని షావోమి ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. 2023 జనవరి 5 వ తేదీన Redmi Note 12 Pro+ భారత్ లో లాంచ్ అవుతోంది. Redmi Note 11 Pro+ కి సక్సెసర్ గా Redmi Note 12 Pro+ వస్తోంది. టాప్ వేరియంట్ అయిన Redmi Note 12 Pro+ 200 ఎంపి కెమెరాతో వస్తున్నట్లు షావోమి ఇండియా కన్ఫర్మ్ చేసింది. అఫీషియల్ టీజర్ ఇమేజ్ లో కేవలం Redmi Note 12 Pro+ మాత్రమే కనిపిస్తోంది. Redmi Note 12, Redmi Note 12 Pro ఫోన్లు కూడా జనవరి 5 నే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Redmi Note 12 సిరీస్ గత నెలలో చైనాలో లాంచ్ అయ్యింది. మరి 210 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Redmi Note 12 Explorer Edition భారత్ లో లాంచ్ అవుతుందో లేదో తెలియదు.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 సిరీస్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi Note 12 Pro, Note 12 Pro+ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro, Note 12 Pro+ ఫోన్లు 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి.

Redmi Note 12 Pro నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి. మరోవైపు Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి మోడల్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

Redmi Note 12 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 12 Pro+ లో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్, 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Redmi Note 12 Pro లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Redmi Note 12 Pro+ లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్స్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Redmi Note 12 Pro+ లాంచ్ తేదీని ప్రకటించిన షావోమి first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 12 5G సిరీస్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/redmi-note-12-5g-series-india-launch-officially-teased-by-the-company/ Wed, 07 Dec 2022 14:10:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=3866 హైలైట్స్ Redmi Note 12 5G లాంచ్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన రెడ్మీ కంపెనీ అక్టోబర్ లో చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G సిరీస్ లైనప్ మోడల్స్: Redmi Note 12 5G, Redmi Note 12 Explorer, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ ఇంకా వెల్లడికావాల్సిన Redmi Note 12 5G లాంచ్ తేదీ Redmi Note 12 5G సిరీస్ త్వరలోనే […]

The post Redmi Note 12 5G సిరీస్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Redmi Note 12 5G లాంచ్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన రెడ్మీ కంపెనీ
  • అక్టోబర్ లో చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 5G సిరీస్
  • లైనప్ మోడల్స్: Redmi Note 12 5G, Redmi Note 12 Explorer, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+
  • ఇంకా వెల్లడికావాల్సిన Redmi Note 12 5G లాంచ్ తేదీ

Redmi Note 12 5G సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా రెడ్మీ కంపెనీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. అసలైతే ఈ ఫోన్స్ చైనాలో అక్టోబర్ నెలలో లాంచ్ అయ్యాయి. ఈ లైనప్ లో ఉన్న మోడల్స్ ఇవే: Redmi Note 12 5G, Redmi Note 12 Explorer, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+. అయితే ఈ మోడల్స్ అన్నీ భారత్ లో అడుగుపెట్టే అవకాశం లేదు. పేరెంట్ కంపెనీ అయిన షావోమీ కూడా ఏయే మోడల్స్ భారత్ కు వస్తున్నాయో తెలపలేదు.

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం, Redmi Note 12 Pro+ ఇండియా వేరియంట్ 200ఎంపి ప్రైమరీ కెమెరా తో వస్తుందని తెలుస్తోంది.

Redmi Note 12 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఇంకా తెలియదు. అయితే షావొమీ వెబ్ సైట్ లో ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ మాత్రం దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫోన్ 2022 చివర్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు.

Redmi Note 12 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ శాంసంగ్ జీఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 4 సిరీస్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 48ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi Note 12 Pro, Note 12 Pro+ స్పెసిఫికేషన్స్

Redmi Note 12 Pro, Note 12 Pro+ ఫోన్లు 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, మాలి-జీ68 జీపీయూ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి.

Redmi Note 12 Pro నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 6జిబి/128జిబి, 8జిబి/128జిబి, 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి. మరోవైపు Redmi Note 12 Pro+ 8జిబి/256జిబి మరియు 12జిబి/256జిబి మోడల్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

Redmi Note 12 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 6పి లెన్స్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 12 Pro+ లో 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీఎక్స్ ప్రైమరీ సెన్సర్, 7పి లెన్స్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Redmi Note 12 Pro లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Redmi Note 12 Pro+ లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్స్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Redmi Note 12 5G సిరీస్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 12i Hypercharge గా రానున్న Redmi Note 12 Pro+ https://www.91mobiles.com/telugu/redmi-note-12-pro-plus-india-launch-xiaomi-12i-hypercharge/ Mon, 31 Oct 2022 13:24:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=3150 హైలైట్స్ ఇటీవలె చైనాలో లాంచ్ అయిన రెడ్మీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు రెడ్మీ 12 సిరీస్ లైనప్ లో లాంచ్ అయిన నాలుగు మోడల్స్ Xiaomi 12i Hypercharge పేరుతో భారత్ లో లాంచ్ కానున్న Redmi Note 12 Pro+ Xiaomi సబ్ బ్రాండ్ Redmi రీసెంట్ గా చైనాలో Redmi Note 12 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం నాలుగు మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: Redmi […]

The post Xiaomi 12i Hypercharge గా రానున్న Redmi Note 12 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇటీవలె చైనాలో లాంచ్ అయిన రెడ్మీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు
  • రెడ్మీ 12 సిరీస్ లైనప్ లో లాంచ్ అయిన నాలుగు మోడల్స్
  • Xiaomi 12i Hypercharge పేరుతో భారత్ లో లాంచ్ కానున్న Redmi Note 12 Pro+

Xiaomi సబ్ బ్రాండ్ Redmi రీసెంట్ గా చైనాలో Redmi Note 12 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం నాలుగు మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: Redmi Note 12 5G, Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5G మరియు Redmi Note 12 Explorer ఎడిషన్. అయితే Redmi Note 12 సిరీస్ భారత వేరియంట్లు మరియు చైనా వేరియంట్స్ కి తేడా ఉండనుంది. చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 సిరీస్ ఫోన్లను వేరే పేరుతో భారత్ లోకి తీసుకొని రావాలని షావోమీ భావిస్తోంది. Redmi Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ కొన్ని వారాల్లో Xiaomi 12i HyperCharge పేరుతో భారత్ లో అడుగు పెట్టనుందని సమాచారం.

Xiaomi’s HyperCharge సిరీస్ ప్రధానంగా సూపర్ ఫాస్ట్ చార్జింగ్ అనుభూతిని అందిస్తుంది. Xiaomi 12i HyperCharge స్మార్ట్ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ తో రానుంది. ఒకవేళ Redmi Note 12 Pro+ 5G భారత్ లోకి వస్తే గనుక అది మరొక పేరుతో లాంచ్ అవుతుంది. ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుంది. MIUI టెస్టర్ Kacper Skrzypek ద్వారా Redmi Note 12 Pro+ 5G, Xiaomi 12i HyperCharge అనే పేరుతో భారత్ కి వస్తుందన్న విషయం బయటకు వచ్చింది.

Redmi Note 12 Pro 5G స్టాండర్డ్ వేరియంట్, Xiaomi 12i HyperCharge గా భారత్ కి వస్తుందని షావోమీ నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే, 11i సిరీస్ లో రెండు మోడల్స్ ఉన్న కారణంగా, 12i సిరీస్ లో కూడా రెండు ఫోన్లు వచ్చే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు.

Xiaomi 12i HyperCharge స్పెసిఫికేషన్స్

Xiaomi 12i HyperCharge స్పెసిఫికేషన్స్ Redmi Note 12 Pro+ 5G లాగే ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ డిస్ప్లే 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, టాప్ సెంటర్ లో హోల్-పంచ్ కటౌట్ ని కలిగి ఉంటుంది.

Xiaomi 12i HyperCharge ఫోన్ లో 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది. ఈ డివైజ్ లో 200ఎంపి హెచ్పీఎక్స్ శాంసంగ్ సెన్సర్ ఉంటుంది. దీంతో పాటు 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

Xiaomi 12i HyperCharge ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. చైనాలో Redmi Note 12 Pro+ 5G బేస్ మోడల్ ధర CNY 2199 (సుమారు రూ.25,100) గా ఉంది. 12జిబి వేరియంట్ ధర CNY 2399 (రూ.27,400) గా ఉంది. భారత్ లో 8జిబి వేరియంట్ ధర రూ.30,000 గా ఉంటుందని అంచనా వేయవచ్చు.