Redmi Note 12T Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 May 2023 12:16:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 144Hz డిస్ప్లే, 5080mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Redmi Note 12T Pro https://www.91mobiles.com/telugu/redmi-note-12t-pro-launched-china-price-specs/ Tue, 30 May 2023 12:16:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=6545 షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ చైనాలో Redmi Note 12T Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ 5జీ డివైజ్ పెర్ఫామెన్స్-ఫోకస్డ్ డివైజ్. ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. Redmi Note 12T Pro హ్యాండ్సెట్ గ్లోబల్ మార్కెట్స్ లో కే-సిరీస్ కింద లాంచ్ కానుందని సమాచారం. గతేడాది Redmi Note 11T Pro ఫోన్ […]

The post 144Hz డిస్ప్లే, 5080mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Redmi Note 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పెర్ఫామెన్స్ సెంట్రిక్ ఫోన్ గా వస్తోన్న Redmi Note 12T Pro
  • భారత్‌తో పాటు గ్లోబల్ గా Redmi K60i పేరుతో లాంచ్ అయ్యే అవకాశం
  • 5080ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన Redmi Note 12T Pro

షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ చైనాలో Redmi Note 12T Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ 5జీ డివైజ్ పెర్ఫామెన్స్-ఫోకస్డ్ డివైజ్. ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ వాడారు. ఈ డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. Redmi Note 12T Pro హ్యాండ్సెట్ గ్లోబల్ మార్కెట్స్ లో కే-సిరీస్ కింద లాంచ్ కానుందని సమాచారం. గతేడాది Redmi Note 11T Pro ఫోన్ భారత్ తో పాటు వివిధ మార్కెట్స్ లో Redmi K50i పేరుతో లాంచ్ అయ్యింది.

అయితే Redmi Note 12T Pro డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లాంచ్ గురించి రెడ్మీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. సరే, ఓసారి Redmi Note 12T Pro డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 12T Pro ధర

  • 8జిబి+128జిబి: CNY 1599 (రూ.18,600)
  • 12జిబి+512జిబి: CNY 1999 (రూ.23,300)

Redmi Note 12T Pro డివైజ్ చైనాలో వివిధ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ మోడల్ అయిన 8జిబి+128జిబి వేరియంట్ ధర CNY 1599 (సుమారు రూ.18,600) గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ ధర CNY 1999 (సుమారు రూ.23,300) గా ఉంది.

Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ గ్రే, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi Note 12T Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.6-ఇంచ్ డిస్ప్లే
  • ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్

Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, డైనమిక్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డీసీ డిమ్మింగ్, డాల్బి విజన్, గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 8200 అల్ట్రా
  • 8జిబి, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్
  • 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

  • 5080mAh
  • 67W

Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి ఒమ్నివిజన్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ శాంసంగ్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.

ఓఎస్, కనెక్టివిటీ

  • ఆండ్రాయిడ్ 13
  • వై-ఫై 6

Redmi Note 12T Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, స్టీరియో స్పీకర్స్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post 144Hz డిస్ప్లే, 5080mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Redmi Note 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 8200 Ultra చిప్సెట్‌తో రానున్న Redmi Note 12T Pro; గీక్‌బెంచ్ పై కనిపించిన డివైజ్! https://www.91mobiles.com/telugu/redmi-note-12t-pro-spotted-geekbench-key-specs/ Tue, 30 May 2023 03:41:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=6538 షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ గతేడాది మే నెలలో చైనాలో Redmi Note 11T Pro ని లాంచ్ చేసింది. తాజాగా దీని సక్సెసర్ Redmi Note 12T Pro లాంచ్ ని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. రెడ్మీ సంస్థ డివైజ్ డిజైన్ తో పాటు ప్రధాన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. Redmi Note 12T Pro హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ తో వస్తోంది. ఇక ఫోన్ […]

The post Dimensity 8200 Ultra చిప్సెట్‌తో రానున్న Redmi Note 12T Pro; గీక్‌బెంచ్ పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 11T Pro కి సక్సెసర్ గా రానున్న Redmi Note 12T Pro
  • 144 హెర్ట్జ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • బ్లాక్, గ్రేడియంట్ బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న హ్యాండ్సెట్

షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ గతేడాది మే నెలలో చైనాలో Redmi Note 11T Pro ని లాంచ్ చేసింది. తాజాగా దీని సక్సెసర్ Redmi Note 12T Pro లాంచ్ ని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. రెడ్మీ సంస్థ డివైజ్ డిజైన్ తో పాటు ప్రధాన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. Redmi Note 12T Pro హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ తో వస్తోంది. ఇక ఫోన్ డిజైన్ మిగతా నోట్ 12 మోడల్స్ మాదిరే ఉంది.

ఈ Redmi Note 12 సిరీస్ ఫోన్ తాజాగా గీక్‌బెంచ్ ప్లాట్ఫామ్ పై కనిపించింది. ఇది Redmi Note 12T Pro అని భావిస్తున్నారు. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ మోడల్ నంబర్ (2305RA19C) తో పాటు, ప్రధాన స్పెసిఫికేషన్స్ కనిపించాయి.

గీక్ బెంచ్ పై కనిపించిన Redmi Note 12T Pro

  • Redmi Note 12T Pro సింగిల్-కోర్ టెస్ట్ లో 1224 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3921 పాయింట్లు సాధించింది.
  • Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 12జిబి ర్యామ్ మరియు ఇతర ర్యామ్ ఆప్షన్స్ ఉండనున్నాయి.
  • మదర్‌బోర్డ్ విభాగంలో పెర్ల్ అనే కోడ్ నేమ్ ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ కోడ్ అని భావిస్తున్నారు. ఇదే చిప్సెట్ తో ఇటీవల Xiaomi CIVI 3 ఫోన్ లాంచ్ అయ్యింది.

Redmi Note 12T Pro డిజైన్, ఫీచర్స్

  • Redmi Note 12T Pro స్మార్ట్ ఫోన్ లో రెక్టాంగ్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • వాల్యూమ్ రాకర్, పవర్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
  • ఐఆర్ బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్స్ టాప్ లో ఉన్నాయి.
  • Redmi Note 12T Pro బ్లాక్, గ్రేడియంట్ బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • టీజర్ ద్వారా Redmi Note 12T Pro డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, జెఎన్‌డీసీ లేయర్, 20.5:9 యాస్పెక్ట్ రేషియో, డీసీ డిమ్మింగ్, ఐ కంఫర్ట్ మోడ్ మరియు సన్‌లైట్ మోడ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

The post Dimensity 8200 Ultra చిప్సెట్‌తో రానున్న Redmi Note 12T Pro; గీక్‌బెంచ్ పై కనిపించిన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>