Redmi Note 13 Pro 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 16 Jan 2024 05:54:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Redmi: గ్లోబల్‌గా లాంచైన Redmi Note 13 4G, Note 13 Pro 4G https://www.91mobiles.com/telugu/redmi-note-13-4g-note-13-pro-4g-globally-launched/ Tue, 16 Jan 2024 05:54:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=9730 Xiaomi సబ్-బ్రాండ్ Redmi కొన్ని రోజుల క్రితం భారత్ లో Redmi Note 13 5G సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో 3 ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా ఈ కంపెనీ గ్లోబల్ గా Redmi Note 13 4G సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Redmi Note 13 4G మరియు Redmi Note 13 Pro 4G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. […]

The post Redmi: గ్లోబల్‌గా లాంచైన Redmi Note 13 4G, Note 13 Pro 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Redmi Note 13 4G సిరీస్
  • లైనప్ లో వచ్చిన రెండు మోడల్స్
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆఫర్ చేయనున్న Note 13 4G

Xiaomi సబ్-బ్రాండ్ Redmi కొన్ని రోజుల క్రితం భారత్ లో Redmi Note 13 5G సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో 3 ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. తాజాగా ఈ కంపెనీ గ్లోబల్ గా Redmi Note 13 4G సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Redmi Note 13 4G మరియు Redmi Note 13 Pro 4G ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఓసారి Redmi Note 13 4G మరియు Redmi Note 13 Pro 4G డివైజెస్ యొక్క ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 4G ధర

  • Redmi Note 13 4G సిరీస్ యురోపియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.
  • Redmi Note 13 4G డివైజ్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.
  • అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
  • Redmi Note 13 4G డివైజ్ ప్రారంభ ధర రూ.20,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Redmi Note 13 4G స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లాక్, మింట్ గ్రీన్, ఐస్ బ్లూ మరియు ఓషన్ సన్‌సెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 4G డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియదు.

Redmi Note 13 Pro 4G ధర

  • Redmi Note 13 Pro 4G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది.
  • Redmi Note 13 Pro 4G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 313 యూరోలు (సుమారు రూ.28,999) గా ఉంది.
  • Redmi Note 13 Pro 4G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 350 యూరోలు (సుమారు రూ.31,599) గా ఉంది.
  • Redmi Note 13 Pro 4G డివైజ్ యురోపియన్ మార్కెట్ లో మిడ్నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్ మరియు ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Redmi Note 13 Pro 4G భారత్ కి వస్తుందో లేదో ఇంకా తెలియదు.

Redmi Note 13 4G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్ వాడారు. ఈ చిప్ యొక్క క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్ గా ఉంది.
  • ఓఎస్: Redmi Note 13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 4G లో 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 4G లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ54 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Redmi Note 13 Pro 4G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi Note 13 Pro 4G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5, 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ఓఎస్: Redmi Note 13 Pro 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro 4G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 12జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
  • కెమెరా: Redmi Note 13 Pro 4G లో 200ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 4G లో ఐపీ54 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.2 ఉన్నాయి.

The post Redmi: గ్లోబల్‌గా లాంచైన Redmi Note 13 4G, Note 13 Pro 4G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Redmi Note 13 4G, Note 13 Pro 4G రెండర్స్, యురోపియన్ మార్కెట్ ధరలు https://www.91mobiles.com/telugu/redmi-note-13-4g-note-13-pro-4g-renders-european-prices-leaked/ Mon, 18 Dec 2023 11:20:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=9333 షావోమి సబ్-బ్రాండ్ Redmi తన తదుపరి స్మార్ట్‌ఫోన్ సిరీస్ Redmi Note 13 ని జనవరి 4 వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Note 13 Pro+ 5G ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G డివైజెస్ ఎఫ్‌సీసీ, ఐఎండీఏ, ఎన్బీటీసీ సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించాయి. ఇప్పుడు టిప్‌స్టర్ […]

The post లీకైన Redmi Note 13 4G, Note 13 Pro 4G రెండర్స్, యురోపియన్ మార్కెట్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 4G సిరీస్
  • యూరప్ లో తొలుత లాంచ్ కానున్న సిరీస్
  • తాజాగా లీకైన Redmi Note 13 4G రెండర్స్

షావోమి సబ్-బ్రాండ్ Redmi తన తదుపరి స్మార్ట్‌ఫోన్ సిరీస్ Redmi Note 13 ని జనవరి 4 వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Note 13 Pro+ 5G ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G డివైజెస్ ఎఫ్‌సీసీ, ఐఎండీఏ, ఎన్బీటీసీ సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించాయి.

ఇప్పుడు టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే Appuals ద్వారా Redmi Note 13 4G సిరీస్ రెండర్స్, యురోపియన్ మార్కెట్ ధరలను షేర్ చేశారు. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 4G, Note 13 Pro 4G రెండర్స్

 

Redmi Note 13 4G ధర (లీక్)

  • Redmi Note 13 4G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. బేస్ మోడల్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర 199 యూరోలు (సుమారు రూ.17,999) గా ఉంది.
  • Redmi Note 13 4G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 249 యూరోలు (సుమారు రూ.22,499) గా ఉంది.

Redmi Note 13 Pro 4G ధర (లీక్)

  • Redmi Note 13 Pro 4G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 349 యూరోలు (సుమారు రూ.31,599) గా ఉంది.
  • Redmi Note 13 Pro 4G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 399 యూరోలు (సుమారు రూ.35,999) గా ఉంది.

Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G డివైజెస్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 685 చిప్సెట్ ఉంటుంది. Redmi Note 13 Pro 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది.
  • ఓఎస్: Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G ఫోన్లు 512జిబి వరకు స్టోరేజీ, 8జిబి వరకు ర్యామ్ ని ఆఫర్ చేస్తాయి. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ కూడా మార్కెట్ లో లాంచ్ కానున్నాయి.
  • కెమెరా: Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Redmi Note 13 4G లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. Redmi Note 13 Pro 4G లో 200ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్లలో 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G డివైజెస్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 4G, Redmi Note 13 Pro 4G డివైజెస్ లో వై-ఫై 5, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి.

The post లీకైన Redmi Note 13 4G, Note 13 Pro 4G రెండర్స్, యురోపియన్ మార్కెట్ ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
FCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G https://www.91mobiles.com/telugu/poco-m6-pro-4g-redmi-note-13-pro-4g-spotted-fcc-certification-key-details/ Wed, 08 Nov 2023 06:06:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=8755 Xiaomi సబ్-బ్రాండ్స్ Poco మరియు Redmi త్వరలో రెండు చౌక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. ఈ రెండు ఫోన్లు POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G పేర్లతో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విశేషమేమిటంటే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లు FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. ఈ లిస్టింగ్ ద్వారా డివైజెస్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. POCO M6 Pro […]

The post FCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G
  • తాజాగా ఎఫ్‌సీసీ సైట్ పై లిస్టైన డివైజెస్
  • 64ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తోన్న ఫోన్లు

Xiaomi సబ్-బ్రాండ్స్ Poco మరియు Redmi త్వరలో రెండు చౌక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. ఈ రెండు ఫోన్లు POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G పేర్లతో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విశేషమేమిటంటే ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లు FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. ఈ లిస్టింగ్ ద్వారా డివైజెస్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G FCC లిస్టింగ్

  • POCO M6 Pro 4G డివైజ్ 2312FPCA6G అనే మోడల్ నంబర్ తో ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • 64ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తోన్న POCO M6 Pro 4G
  • Redmi Note 13 Pro 4G (23117RA68G) కి రీబ్రాండ్ వర్షన్ గా POCO M6 Pro 4G వస్తున్నట్లు సమాచారం.
  • ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • Redmi Note 13 Pro 4G విషయానికి వస్తే, 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ తో వస్తోంది.
  • Redmi Note 13 Pro 4G డివైజ్ ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

Redmi Note 13 Pro 5G స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 చిప్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్ 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post FCC సర్టిఫికేషన్ సైట్‌పై లిస్టైన POCO M6 Pro 4G, Redmi Note 13 Pro 4G first appeared on 91Mobiles Telugu.

]]>