Redmi Note 13 Pro Plus 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 15 Jul 2024 06:33:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 13 Pro, 13 Pro Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-13-pro-13-pro-plus-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-13-pro-plus-india-launch-date-confirmed/#respond Mon, 15 Jul 2024 06:28:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=12510 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి కొత్త నంబర్ సిరీస్ లాంచ్ కాబోతోంది. Realme 13 Pro మరియు Realme 13 Pro+ ఈ సిరీస్ లో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఇండియా లాంచ్ తేదీని రియల్మీ ఖరారు చేసింది. జులై 30వ తేదీన ఈ రియల్మీ 13 ప్రో సిరీస్ విడుదలవుతోంది. హైపర్‌ఇమేజ్+ తో కూడిన ఏఐ ఫోటోగ్రఫీని ఈ సిరీస్ లో అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Realme […]

The post Realme 13 Pro, 13 Pro Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme 13 Pro సిరీస్ లాంచ్ తేదీ వెల్లడి
  • జులై 30వ తేదీన భారత్ లో లాంచ్
  • హైపర్‌ఇమేజ్+ టెక్నాలజీ హైలైట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి కొత్త నంబర్ సిరీస్ లాంచ్ కాబోతోంది. Realme 13 Pro మరియు Realme 13 Pro+ ఈ సిరీస్ లో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఇండియా లాంచ్ తేదీని రియల్మీ ఖరారు చేసింది. జులై 30వ తేదీన ఈ రియల్మీ 13 ప్రో సిరీస్ విడుదలవుతోంది. హైపర్‌ఇమేజ్+ తో కూడిన ఏఐ ఫోటోగ్రఫీని ఈ సిరీస్ లో అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 13 Pro సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

Realme 13 Pro సిరీస్ భారత్ లో జులై 30న లాంచ్ అవుతుందని రియల్మీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ లైనప్ లో రియల్మీ 13 ప్రో 5జీ మరియు రియల్మీ 13 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. లాంచ్‌ ఈవెంట్‌ను రియల్మీ వెబ్‌సైట్ మరియు రియల్మీ సోషల్ మీడియా చానల్స్ ద్వారా చూడవచ్చు.

Realme 13 Pro మరియు Realme 13 Pro+ డివైజెస్ మానెట్ గోల్డ్, మానెట్ పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్ లో లాంచ్ అవుతాయి. వీటిలో మానెట్ కలర్స్ రెండూ గ్లాస్ ప్యానెల్ తో వస్తున్నాయి. మరోవైపు, ఎమరాల్డ్ గ్రీన్ వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ తో వస్తోంది.

Realme 13 Pro+ కెమెరా వివరాలు

రియల్మీ సంస్థ ఇప్పటికే Realme 13 Pro+ కెమెరా వివరాలను వెల్లడించింది. వాటి ప్రకారం, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ-701 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయి. రియల్మీ 13 ప్రో మరియు రియల్మీ 13 ప్రో ప్లస్ ఫోన్లలో హైపర్‌ఇమేజ్+ తో కూడిన ఏఐ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ ఉంటుంది.

The post Realme 13 Pro, 13 Pro Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-13-pro-plus-india-launch-date-confirmed/feed/ 0
Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-phones-get-price-cut-know-full-details/ Wed, 01 May 2024 09:05:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11291 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కొన్ని రోజుల క్రితం Redmi Note 13 5G అనే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Xiaomi 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా Redmi Note 13 5G సిరీస్ లోని ఫోన్ల ధరను షావోమి తగ్గించింది. దీంతో ఈ సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర ప్రస్తుతం రూ.15,499 గా ఉంది. ఓసారి ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి. Redmi Note 13 5G ధర తగ్గింపు […]

The post Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల పై డిస్కౌంట్
  • గతేడాది లాంచైన నోట్ 13 5జీ సిరీస్
  • సిరీస్ ప్రారంభ ధర రూ.15,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి కొన్ని రోజుల క్రితం Redmi Note 13 5G అనే స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ అయ్యింది. తాజాగా Xiaomi 10వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా Redmi Note 13 5G సిరీస్ లోని ఫోన్ల ధరను షావోమి తగ్గించింది. దీంతో ఈ సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర ప్రస్తుతం రూ.15,499 గా ఉంది. ఓసారి ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G ధర తగ్గింపు

Redmi Note 13 5G సిరీస్ లోని అన్ని ఫోన్ల ధరలను షావోమి తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత Redmi Note 13 Pro 5G ధర రూ.21,999 గా ఉంది. Pro+ ధర రూ.27,999 గా ఉంది.

షావోమి ఐసీఐసీఐ బ్యాంక్ తో జట్టు కట్టి, అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ/నాన్-ఈఎంఐ లావాదేవీలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

Redmi Note 13 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎంఐ.కామ్, షావోమి హోమ్ మరియు షావోమి రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 13 Pro సిరీస్ లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఐపీ68 రేటింగ్, 200ఎంపి కెమెరాలు ఉన్నాయి.

Redmi Note 13 లో ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, 100ఎంపి కెమెరా, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.

బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Redmi Note 13 5G సిరీస్ ఫోన్ల ధర తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-plus-world-champions-edition-launched-india/ Tue, 30 Apr 2024 12:44:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=11268 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి తాజాగా Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్‌ లాంచ్ అయ్యింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో కలిసి ఈ స్పెషల్ ఎడిషన్‌ని షావోమి తీసుకొచ్చింది. బ్రాండ్ తన పదేళ్ళ యానివర్శరీని పురస్కరించుకుని స్పెషల్ ఎడిషన్‌ని లాంచ్ చేసింది. బ్లూ కలర్ లో వచ్చిన ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ ప్యాటర్న్ లో కనిపిస్తోంది. ఓసారి డివైజ్ ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Redmi Note 13 Pro+ […]

The post భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • బ్లూ కలర్‌లో వచ్చిన Redmi Note 13 Pro+
  • 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పి3 లెన్స్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి తాజాగా Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్‌ లాంచ్ అయ్యింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో కలిసి ఈ స్పెషల్ ఎడిషన్‌ని షావోమి తీసుకొచ్చింది. బ్రాండ్ తన పదేళ్ళ యానివర్శరీని పురస్కరించుకుని స్పెషల్ ఎడిషన్‌ని లాంచ్ చేసింది. బ్లూ కలర్ లో వచ్చిన ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ ప్యాటర్న్ లో కనిపిస్తోంది. ఓసారి డివైజ్ ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ ధర, లభ్యత

Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.34,999 గా ఉంది.

మే 15వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్, అమెజాన్, ఎంఐ.కామ్, షావోమి స్టోర్స్ ద్వారా ఈ డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా ఫోన్ కొంటే రూ.3,000 డిస్కౌంట్ లేదా సేల్ సమయంలో రూ.3,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తాయి.

Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ లో 6.67-ఇంచ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ లో 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Redmi Note 13 Pro+ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పి3 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Note 13 Pro+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14.3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ, డాల్బీ అట్మాస్, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.

The post భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro+ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-india-sale-today/ Wed, 10 Jan 2024 16:06:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9660 Redmi Note 13 సిరీస్ కొన్ని రోజుల క్రితం భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు స్టైలిష్ లుక్స్ మరియు చక్కటి ఫీచర్లతో వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క సేల్ సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్ లో Redmi Note 13 సిరీస్ […]

The post Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి Redmi Note 13 సిరీస్ సేల్
  • జనవరి 4న లాంచైన Note 13 సిరీస్
  • ఫ్లిప్‌కార్ట్, ఎంఐ స్టోర్స్ ద్వారా అమ్మకాలు

Redmi Note 13 సిరీస్ కొన్ని రోజుల క్రితం భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లు స్టైలిష్ లుక్స్ మరియు చక్కటి ఫీచర్లతో వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ల యొక్క సేల్ సమయం వచ్చేసింది. నేటి నుంచి భారత్ లో Redmi Note 13 సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఓసారి ధర, సేల్, ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G సిరీస్ సేల్ వివరాలు

Redmi Note 13 5G, Redmi Note 13 Pro 5G, Redmi Note 13 Pro Plus 5G డివైజెస్ జనవరి 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంఐ ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Redmi Note 13 5G సిరీస్ ధరలు

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

Redmi Note 13 Pro Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 Pro+ డివైజ్ లో 6.67-ఇంచ్ 1.5కే ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 Pro+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 Pro+ డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Redmi Note 13 Pro+ డివైజ్ లో 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం వీటిలో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi Note 13 Pro+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro+ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Redmi Note 13 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi Note 13 లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13 డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు.
  • కెమెరా: Redmi Note 13 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi Note 13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi Note 13 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Redmi Note 13 5G Series: నేటి నుంచి భారత్‌లో రెడ్మీ నోట్ 13 సిరీస్ అమ్మకాలు first appeared on 91Mobiles Telugu.

]]>
200MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro Plus https://www.91mobiles.com/telugu/redmi-note-13-pro-note-13-pro-plus-launched-india-with-200mp-camera-12gb-ram/ Thu, 04 Jan 2024 10:45:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=9560 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఇక, ఈ లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi Note 13 Pro మరియు Redmi Note […]

The post 200MP కెమెరా, 12GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Redmi Note 13 Pro, Note 13 Pro Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Redmi Note 13 సిరీస్
  • 120W ఫాస్ట్ చార్జింగ్‌తో వచ్చిన Redmi Note 13 Pro Plus
  • 67W ఫాస్ట్ చార్జింగ్ ఆఫర్ చేయనున్న Note 13 Pro

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లాంచ్ కోసం రెడ్మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఇక, ఈ లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro Plus గురించి తెలుసుకుందాం. Redmi Note 13 5G వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇకపోతే, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro Plus డివైజెస్ 200ఎంపి మెయిన్ కెమెరా, 12జిబి ర్యామ్, డాల్బీ అట్మాస్, హెచ్డీఆర్10+ వంటి ఫీచర్లతో వచ్చాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro Plus ధరలు

  • Redmi Note 13 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro 12జిబి + 256జిబి వేరియంట్ ధరను రూ.29,999 గా పెట్టారు.
  • Redmi Note 13 Pro డివైజ్ జనవరి 10 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
  • Redmi Note 13 Pro డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమి పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • Redmi Note 13 Pro ఫోన్ కొనుగోలుపై రూ.2,000 బ్యాంక్ ఆఫర్ ని కంపెనీ అందిస్తోంది.
  • Redmi Note 13 Pro Plus 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.31,999 గా నిర్ణయించారు.
  • Redmi Note 13 Pro Plus 12జిబి + 256జిబి మోడల్ ధర రూ.33,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro Plus 12జిబి + 512జిబి వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.
  • Redmi Note 13 Pro Plus డివైజ్ జనవరి 10 వ తేదీ నుంచి సేల్ కి వస్తోంది.
  • Redmi Note 13 Pro Plus స్మార్ట్‌ఫోన్ ని ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమి పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • Redmi Note 13 Pro Plus కొనుగోలుపై షావోమి కంపెనీ రూ.2,000 బ్యాంక్ ఆఫర్ ఇస్తోంది. ఇంకా అదనంగా రూ.2,500 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.