Relame 12X - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Mar 2024 06:10:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme 12x 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/realme-12x-5g-india-launch-date-confirmed/ Tue, 26 Mar 2024 06:10:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=10807 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో 12x 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా లాంచ్ కోసం రియల్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇండియా లాంచ్ తేదీ ప్రకటన వెలువడింది. ఓసారి Realme 12x 5G యొక్క ఇండియా లాంచ్ తేదీ, అంచనా ధర మరియు స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Realme 12x 5G ఇండియా లాంచ్ తేదీ Realme […]

The post Realme 12x 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 2న Realme 12x 5G లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • అంచనా ధర రూ.17,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో 12x 5G అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా లాంచ్ కోసం రియల్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇండియా లాంచ్ తేదీ ప్రకటన వెలువడింది. ఓసారి Realme 12x 5G యొక్క ఇండియా లాంచ్ తేదీ, అంచనా ధర మరియు స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12x 5G ఇండియా లాంచ్ తేదీ

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 2న లాంచ్ అవుతోంది. అధికార ప్రకటన ద్వారా రియల్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ లాంచ్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ పై ఇప్పటికే ప్రొడక్ట్ పేజీ దర్శనమిస్తోంది. లాంచ్ ఈవెంట్ ని రియల్మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చూడవచ్చు.

Realme 12x 5G ధర (అంచనా)

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో 12జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1499 యువాన్లు (సుమారు రూ.17,000) గా ఉంది. 512జిబి స్టోరేజీ మోడల్ ధర 1799 యువాన్లు (సుమారు రూ.20,000) గా ఉంది. భారత్ లో ధరలు దాదాపుగా ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.

Realme 12x 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12x 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్, ఎల్సీడీ ప్యానెల్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ఓఎస్: Realme 12x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12x 5G 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. యూజర్ కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Realme 12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Realme 12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే ఇండియన్ మోడల్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • కనెక్టివిటీ: Realme 12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Realme 12x 5G లో డైనమిక్ బటన్, ఐపీ57 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Realme 12x 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme 12x 5G https://www.91mobiles.com/telugu/realme-12x-5g-to-launch-india-soon/ Fri, 22 Mar 2024 12:03:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=10778 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఇటీవలె చైనా మార్కెట్ లో Realme 12x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ అక్కడ 1399 యువాన్లు (సుమారు రూ.16,300) ధరతో లాంచ్ అయ్యింది. తాజాగా 91mobiles Realme 12x 5G ఇండియా లాంచ్ మరియు స్పెసిఫికేషన్స్‌కి సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, చైనా మోడల్ మరియు ఇండియా వేరియంట్ కి మధ్య చాలా తేడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓసారి ఆ విశేషాలేంటో […]

The post Realme: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme 12x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Realme 12x 5G
  • త్వరలో ఇండియాలో లాంచ్
  • 45 వాట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme ఇటీవలె చైనా మార్కెట్ లో Realme 12x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ అక్కడ 1399 యువాన్లు (సుమారు రూ.16,300) ధరతో లాంచ్ అయ్యింది. తాజాగా 91mobiles Realme 12x 5G ఇండియా లాంచ్ మరియు స్పెసిఫికేషన్స్‌కి సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, చైనా మోడల్ మరియు ఇండియా వేరియంట్ కి మధ్య చాలా తేడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 12x 5G లాంచ్ వివరాలు

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్ అవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కచ్చితమైన సమాచారం లేదు. త్వరలో రియల్మీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్ 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. అయితే చైనా మోడల్ 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయ్యింది.

Realme 12 లో మాదిరిగా Realme 12x 5G డివైజ్ డైనమిక్ బటన్ ఫీచర్ తో వస్తున్నట్లు సమాచారం. డైనమిక్ బటన్ ద్వారా డీఎన్‌డీ, ఎయిర్‌ప్లేన్ మోడ్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మరియు గూగుల్ స్మార్ట్ లెన్స్ మోడ్స్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే యూజర్ తనకు కావాల్సిన ఫంక్షన్స్‌ని సెట్ చేసుకోవచ్చు.

Realme 12x 5G ఇప్పటికే భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది.

చైనాలో Realme 12x 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 1,399 (సుమారు రూ.16,300) గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1,599 (సుమారు రూ.18,700) గా ఉంది.

Realme 12x 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 12x 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12x 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Realme 12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme 12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఇండియన్ వేరియంట్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post Realme: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Realme 12x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: 12GB వర్చువల్ ర్యామ్‌తో చైనాలో లాంచైన Realme 12X https://www.91mobiles.com/telugu/realme-12x-launched-china-12gb-virtual-ram/ Thu, 21 Mar 2024 07:11:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=10754 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనాలో Realme 12X అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ ని కలిగి ఉంది. ఇప్పటికే Realme 12 సిరీస్ లో Realme 12, Realme 12+, Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్లు లాంచ్ అయ్యాయి. తాజాగా Realme 12X చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ భారత్ లో ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతోంది. కచ్చితమైన తేదీ వివరాలు త్వరలోనే వెల్లడి […]

The post Realme: 12GB వర్చువల్ ర్యామ్‌తో చైనాలో లాంచైన Realme 12X first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో Realme 12X లాంచ్
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్
  • 5000mAh బ్యాటరీ, 15W చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనాలో Realme 12X అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్ ని కలిగి ఉంది. ఇప్పటికే Realme 12 సిరీస్ లో Realme 12, Realme 12+, Realme 12 Pro, Realme 12 Pro+ ఫోన్లు లాంచ్ అయ్యాయి. తాజాగా Realme 12X చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ భారత్ లో ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతోంది. కచ్చితమైన తేదీ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సరే, ఓసారి Realme 12X డివైజ్ చైనా మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 12X ధర

Realme 12X స్మార్ట్‌ఫోన్ చైనాలో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ/512జిబి స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ తో లాంచ్ అయ్యింది.

Realme 12X 256జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధరను 1499 యువాన్లు గా నిర్ణయించారు. Realme 12X 512జిబి టాప్ వేరియంట్ ధరను 1799 యువాన్లుగా పెట్టారు.

Realme 12X స్మార్ట్‌ఫోన్ చైనాలో బ్లూ బర్డ్ మరియు బ్లాక్ జేడ్ కలర్ ఆప్షన్స్ లో లబిస్తుంది.

Realme 12X స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme 12X లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme 12X లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ఓఎస్: Realme 12X డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12X లో 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్ కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Realme 12X లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Realme 12X లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 12X లో ఐపీ54 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post Realme: 12GB వర్చువల్ ర్యామ్‌తో చైనాలో లాంచైన Realme 12X first appeared on 91Mobiles Telugu.

]]>