Samsung Galaxy A06 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 04 Sep 2024 05:25:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A06: 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఏ06 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-launched-india-50mp-camera/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-launched-india-50mp-camera/#respond Wed, 04 Sep 2024 05:25:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=13333 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A06 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం ఈ ఫోన్ విడుదల చేశారు. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung Galaxy A06 ధర, లభ్యత Samsung Galaxy A06 […]

The post Samsung Galaxy A06: 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Samsung Galaxy A06 లాంచ్
  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
  • బేస్ వేరియంట్ ధర రూ.9,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో Samsung Galaxy A06 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ కస్టమర్ల కోసం ఈ ఫోన్ విడుదల చేశారు. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A06 ధర, లభ్యత

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ లైట్ బ్లూ, బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.9,999 గా నిర్ణయించారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.11,499 గా పెట్టారు.

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది.

Samsung Galaxy A06 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A06 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A06 లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A06 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A06 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A06 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A06 లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A06 లో భద్రత కోసం శాంసంగ్ నాక్స్, సైడ్-మౌంటెగ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

The post Samsung Galaxy A06: 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-launched-india-50mp-camera/feed/ 0
Samsung Galaxy A06: లీకైన గెలాక్సీ ఏ06 భారతీయ మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-india-price-leaked/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-india-price-leaked/#respond Fri, 30 Aug 2024 06:20:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=13255 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారతీయ మార్కెట్ ధర వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం. Samsung Galaxy A06 భారత మార్కెట్ ధర (లీక్) Samsung Galaxy A06 […]

The post Samsung Galaxy A06: లీకైన గెలాక్సీ ఏ06 భారతీయ మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A06 లాంచ్
  • 4జీ కనెక్టివిటీతో వస్తోన్న డివైజ్
  • 128జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారతీయ మార్కెట్ ధర వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Samsung Galaxy A06 భారత మార్కెట్ ధర (లీక్)

Samsung Galaxy A06 స్మార్ట్‌పోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ కానుంది. లీకైన ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 ఉంటుంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంచ్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఓసారి అవెలా ఉన్నాయో చూద్దాం.

Samsung Galaxy A06 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A06 లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే ఉంది. ఇది హెచ్డీ+ ఇన్ఫినిటీ యు-నాచ్ డిజైన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంది.

ప్రాసెసర్: Samsung Galaxy A06 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ వాడారు.

కెమెరా: Samsung Galaxy A06 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Samsung Galaxy A06 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A06 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Samsung Galaxy A06 వియత్నాం మార్కెట్ ధర

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను తెలుసుకుందాం.

Samsung Galaxy A06 యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర VND 31,90,000 (సుమారు రూ.10,675) గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను VND 37,90,000 (సుమారు రూ.12,682) గా పెట్టారు.

The post Samsung Galaxy A06: లీకైన గెలాక్సీ ఏ06 భారతీయ మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-india-price-leaked/feed/ 0
Samsung Galaxy A06: మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ06 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-globally-launched-mediatek-helio-g85-chipset/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-globally-launched-mediatek-helio-g85-chipset/#respond Fri, 16 Aug 2024 18:25:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=13032 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఏ-సిరీస్ లో ఒక చవకైన ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A06 పేరుతో వచ్చిన ఈ డివైజ్ వియత్నాంలో లాంచ్ అయ్యింది. గత మోడల్ Samsung Galaxy A05 తో పోల్చితే Samsung Galaxy A06 లో చిన్న చిన్న మార్పులు మాత్రమే చేయడం జరిగింది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే తో వచ్చింది. ఓసారి […]

The post Samsung Galaxy A06: మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాంలో Samsung Galaxy A06 లాంచ్
  • 6.7-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఏ-సిరీస్ లో ఒక చవకైన ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A06 పేరుతో వచ్చిన ఈ డివైజ్ వియత్నాంలో లాంచ్ అయ్యింది. గత మోడల్ Samsung Galaxy A05 తో పోల్చితే Samsung Galaxy A06 లో చిన్న చిన్న మార్పులు మాత్రమే చేయడం జరిగింది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే తో వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy A06 ధర, లభ్యత

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను తెలుసుకుందాం.

Samsung Galaxy A06 యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర VND 31,90,000 (సుమారు రూ.10,675) గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను VND 37,90,000 (సుమారు రూ.12,682) గా పెట్టారు.

వచ్చే వారం నుంచి Samsung Galaxy A06 సేల్ మొదలవుతుంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య ఈ ఫోన్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ఉచితంగా 25 వాట్ చార్జర్ లభిస్తుంది. ఇకపోతే, భారత్ లో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే శాంసంగ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A06 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A06 లో 6.7-ఇంచ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. గత మోడల్ ఏ05 లో 60 హెర్ట్జ్ డిస్ప్లే ఇచ్చారు.

ప్రాసెసర్: Samsung Galaxy A06 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A06 డివైజ్ 64జిబి/128జిబి స్టోరేజీ, 4జిబి/6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A06 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ సెన్సర్ ఉంటాయి.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A06 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A06 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A06 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A06: మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-globally-launched-mediatek-helio-g85-chipset/feed/ 0
Samsung Galaxy A06: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-google-play-console/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-google-play-console/#respond Fri, 09 Aug 2024 16:08:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=12921 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy A06 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ […]

The post Samsung Galaxy A06: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A06 లాంచ్
  • మోడల్ నంబర్ SM-A065F
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్, హెచ్డీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy A06 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై SM-A065F అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

గూగుల్ ప్లే కన్సోల్ పై Samsung Galaxy A06 పేరు స్పష్టంగా పేర్కొనబడి ఉంది. ఇది గత మోడల్ ఏ05 మాదిరి 4జీ ఫోన్.

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A06 డివైజ్ లో 4జిబి ర్యామ్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 300డీపీఐ ఉండనున్నాయి.

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, వన్‌యూఐ కోర్ కస్టమ్ స్కిన్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ పై Samsung Galaxy A06 యొక్క ఇమేజెస్ కూడా కనిపించాయి. వాటిని గమనిస్తే, ఈ ఫోన్ యు-షేప్డ్ వాటర్‌డ్రాప్ నాచ్, బ్లాక్ మరియు సిల్వర్ కలర్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A06: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-google-play-console/feed/ 0
Samsung Galaxy A06: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bluetooth-sig-website/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bluetooth-sig-website/#respond Tue, 23 Jul 2024 12:28:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=12635 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ అనే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy A06 బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు బ్లూటూత్ […]

The post Samsung Galaxy A06: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A06 లాంచ్
  • మోడల్ నంబర్ SMA065M
  • 4జీ కనెక్టివిటీ, 15 వాట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ అనే సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A06 బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు

బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ పై SMA065M, SM-A065M/DS, SM-A065F/DS అనే మోడల్ నంబర్ కనిపించాయి. దీంతో త్వరలో శాంసంగ్ నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు స్పష్టమవుతోంది.

డేటాబేస్ లో Samsung Galaxy A06 యొక్క ఇమేజ్ కూడా కనిపించింది. దీంతో డిజైన్ ఎలా ఉండనుందో తెలిసింది.

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ 4జీ కనెక్టివిటీ, 15 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

Samsung Galaxy A06 డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ పై SM-A065F/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఇప్పుడు గత మోడల్ Samsung Galaxy A05 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఈ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Samsung Galaxy A05 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

The post Samsung Galaxy A06: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన గెలాక్సీ ఏ06 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bluetooth-sig-website/feed/ 0
Samsung Galaxy A06: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఏ06, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bis-could-launch-india-soon/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bis-could-launch-india-soon/#respond Mon, 01 Jul 2024 06:18:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=12301 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. మరి, బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా డివైజ్‌కి సంబంధించి ఏ వివరాలు రివీల్ అయ్యాయో […]

The post Samsung Galaxy A06: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఏ06, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A06 లాంచ్
  • మోడల్ నంబర్ SM-A065F/DS
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. మరి, బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా డివైజ్‌కి సంబంధించి ఏ వివరాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా?

Samsung Galaxy A06 బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై SM-A065F/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ పై ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో కనిపించింది. మోడల్ నంబర్, సిమ్ సపోర్ట్ తప్పా, మరే ఇతర వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

అయితే ఇంతకు ముందు Samsung Galaxy A06 గీక్‌బెంచ్, వై-ఫై అలయన్స్ అనే సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. వాటి ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

Samsung Galaxy A06 డివైజ్ 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై కనెక్టివిటీ, 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోందని ఈ లిస్టింగ్స్ ద్వారా తెలిసింది.

Samsung Galaxy A06 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ పై స్పష్టత లేదు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన Samsung Galaxy A05 కి సక్సెసర్ గా ఏ06 మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. Samsung Galaxy A06 ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఓసారి గెలాక్సీ ఏ05 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A06: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఏ06, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bis-could-launch-india-soon/feed/ 0