Samsung Galaxy A23 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 26 May 2023 14:59:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! https://www.91mobiles.com/telugu/5-best-alternatives-to-lava-agni-2-5g/ Fri, 26 May 2023 14:59:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=6507 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G […]

The post Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్ లో లాంచైన Lava Agni 2 5G
  • Lava Agni 2 5G ధర రూ.21,999
  • Lava Agni 2 5G రేంజ్ లో అందుబాటులో ఉన్న ఇతర బెస్ట్ ఆప్షన్స్

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G నిలవనుంది. Lava Agni 2 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది.

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో 4700 బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ కెమెరాలు ఉన్నాయి. 5జీ, 4జీ ఇతర అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Lava Agni 2 5G కి ప్రత్యామ్నాయ ఆప్షన్స్

1. OnePlus Nord CE 3 Lite
2. OPPO A78 5G
3. Samsung Galaxy A23
4. Redmi K50i 5G
5. Motorola Edge 30

OnePlus Nord CE 3 Lite

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • 108ఎంపి ఈఐఎస్ కెమెరా
  • 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగిన డిస్ప్లే, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ తో వచ్చింది. ఇది బ్యాటరీ లైఫ్ ని పెంచడమే గాక, యాప్స్ మధ్య మారడాన్ని తేలిక చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 200 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడ్ తో వచ్చాయి. ఈ డివైజ్ లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉండటం విశేషం.

OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఈఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్

  • 6.6-inch FHD+ IPS LCD డిస్ప్లే
  • Qualcomm Snapdragon 695 చిప్
  • 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 50ఎంపి క్వాడ్ కెమెరా సెటప్
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ అందించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi K50i స్పెసిఫికేషన్స్

  • డైమెన్సిటీ 8100 చిప్సెట్
  • 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్
  • 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ
  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెడ్ మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ ని పోలి ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం లేదు.

6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. బలమైన మన్నిక కొరకు, రెడ్ మీ కే50ఐ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో డిస్ప్లే కు భద్రత కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక ఫోటొగ్రఫీ కోసం రెడ్ మీ కే50ఐ 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మాక్రో సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరా ఉంది.

3.5ఎంఎం హెడ్ ఫోన్ జ్యాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ వంటి కనెక్టింగ్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ లో 5080ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 30 స్పెసిఫికేషన్స్

  • స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్
  • 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 4020 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ

మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో ఆప్షన్), 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

The post Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
ఈరోజే Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a14-galaxy-a23-5g-india-first-sale/ Thu, 19 Jan 2023 08:17:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=4557 శాంసంగ్ రీసెంట్ గా రెండు కొత్త మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. అవే Samsung Galaxy A23 5G, Galaxy A14 5G. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా పలు కీలకమైన అప్‌గ్రేడ్స్ తో వచ్చాయి. లాంచ్ అయిన కొన్ని రోజులకే, ఈ ఫోన్లు భారత్ లో సేల్ కి వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో […]

The post ఈరోజే Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన Samsung Galaxy A14 5G
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చిన Galaxy A23 5G
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న Galaxy A14, Galaxy A23

శాంసంగ్ రీసెంట్ గా రెండు కొత్త మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. అవే Samsung Galaxy A23 5G, Galaxy A14 5G. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా పలు కీలకమైన అప్‌గ్రేడ్స్ తో వచ్చాయి. లాంచ్ అయిన కొన్ని రోజులకే, ఈ ఫోన్లు భారత్ లో సేల్ కి వచ్చాయి.

శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఈ డివైజెస్ ని శాంసంగ్.కామ్ ద్వారా మరియు ఇతర ఆన్‌లైన్ సైట్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. నేడు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు మొదలవుతాయి.

Galaxy A14 5G, Galaxy A23 5G ఫోన్ల కొనుగోలు పై లాంచ్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ కార్డ్స్ లేదా జెస్ట్ మనీ ట్రాన్స్‌సాక్షన్స్ పై రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ల ధరలు

Galaxy A14 ఫోన్ భారత్ లో మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఏ14 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.18,999 గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.20,999. కార్డ్ ఆఫర్స్ ద్వారా రూ.1500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Samsung Galaxy A23 5G ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా నిర్ణయించారు. ఇది 8జిబి + 128జిబి వేరియంట్ లో కూడా లభిస్తుంది. దీని ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.2,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. Samsung Galaxy A23 5G లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A23 5G లో స్నాప్ డ్రాన్ 695 చిప్సెట్ వాడారు. ఇందులో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇందులో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇందులో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy A23 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కోర్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఈరోజే Samsung Galaxy A14 5G, Galaxy A23 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 695 చిప్, 8GB ర్యామ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Samsung Galaxy A23 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a23-5g-launched-india-price-specs-availability/ Mon, 16 Jan 2023 14:01:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=4476 హైలైట్స్ భారత్ లో లాంచైన Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వచ్చిన Samsung Galaxy A23 డివైజ్ భారత్ లో Samsung Galaxy A23 ప్రారంభ ధర రూ.22,999 Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ నేడు భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ తో పాటు Samsung Galaxy A14 కూడా ఎంట్రీ ఇచ్చింది. Samsung Galaxy A23 గురించి చూస్తే, ఈ ఫోన్ లో […]

The post Snapdragon 695 చిప్, 8GB ర్యామ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Samsung Galaxy A23 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వచ్చిన Samsung Galaxy A23 డివైజ్
  • భారత్ లో Samsung Galaxy A23 ప్రారంభ ధర రూ.22,999

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ నేడు భారత్ లో లాంచైంది. ఈ ఫోన్ తో పాటు Samsung Galaxy A14 కూడా ఎంట్రీ ఇచ్చింది. Samsung Galaxy A23 గురించి చూస్తే, ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, క్వాడ్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

భారత్ లో Samsung Galaxy A23 ధర

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ధర రూ.22,999 గా ఉంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.24,999 గా నిర్ణయించారు. ఇక ఈ ఫోన్ ని ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ, జెస్ట్ మనీ పేమెంట్ ఆప్షన్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభించనుంది.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ మరియు పార్ట్నర్ స్టోర్స్, శాంసంగ్.కామ్ ఇతర ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా జనవరి 20 నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. శాంసంగ్.కామ్ పై లైవ్ కామర్స్ ద్వారా Samsung Galaxy A14 ఫోన్ ని జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్

  • 6.6-inch FHD+ IPS LCD డిస్ప్లే
  • Qualcomm Snapdragon 695 చిప్
  • 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 50ఎంపి క్వాడ్ కెమెరా సెటప్
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ అందించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 695 చిప్, 8GB ర్యామ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Samsung Galaxy A23 first appeared on 91Mobiles Telugu.

]]>
బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసిన Samsung https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a23-5g-launched-japan-price-specs/ Tue, 22 Nov 2022 10:10:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=3581 హైలైట్స్ జపనీస్ మార్కెట్ లో Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన శాంసంగ్ గ్లోబల్ వర్షన్ ఫోన్ కి జపనీస్ మోడల్ కి మధ్య ఎన్నో తేడాలు 5.8-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, టీఎఫ్‌టీ ఎల్‌సీడీ ప్యానెల్, ఐపీ68 రేటింగ్ తో వచ్చిన Samsung Galaxy A23 5G జపనీస్ వేరియంట్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా జపనీస్ మార్కెట్ లో Samsung Galaxy A23 5G అనే స్మార్ట్ […]

The post బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసిన Samsung first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జపనీస్ మార్కెట్ లో Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన శాంసంగ్
  • గ్లోబల్ వర్షన్ ఫోన్ కి జపనీస్ మోడల్ కి మధ్య ఎన్నో తేడాలు
  • 5.8-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, టీఎఫ్‌టీ ఎల్‌సీడీ ప్యానెల్, ఐపీ68 రేటింగ్ తో వచ్చిన Samsung Galaxy A23 5G జపనీస్ వేరియంట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా జపనీస్ మార్కెట్ లో Samsung Galaxy A23 5G అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. గ్లోబల్ గా లాంచ్ అయిన ఏ23 5జీ కి జపనీస్ మోడల్ కి చాలా తేడాలున్నాయి. Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 4జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. Samsung Galaxy A23 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A23 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 5.8-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1560*720 పిక్సెల్ రెజుల్యూషన్, టీఎఫ్‌టీ ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది. ఫోన్ కి మూడు వైపులా బెజెల్స్ లేవు. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. స్క్రీన్ టాప్ లో వి-షేప్డ్ నాచ్ ఉంది. Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 150 మిల్లీ మీటర్ల పొడవు, 71 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.0 మిల్లీ మీటర్ల మందం, 168 మిల్లీ మీటర్ల బరువు ఉంటుంది.

Samsung Galaxy A23 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత, వన్‌యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ తో వచ్చింది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ శాంసంగ్ డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ తో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1 టెరాబైట్ వరకు పెంచుకోవచ్చు.

Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై 50 మెగా పిక్సెల్ సెన్సర్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాస్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్‌ప్రూఫ్ రేటింగ్ తో వస్తోంది.

Samsung Galaxy A23 5G ఫోన్ ఈ-సిమ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ డివైజ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ తో వస్తోంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

Samsung Galaxy A23 5G ధర

Samsung Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర 32,800 యన్ లు (సుమారు రూ.17,000). ఈ ఫోన్ రెడ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ తో జపనీస్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసిన Samsung first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A13 5G, Galaxy A23 5G ధరలు, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a23-galaxy-a13-price-specifications-taiwan-launch/ Tue, 23 Aug 2022 12:56:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=1838 హైలైట్స్: శాంసంగ్ గెలాక్సీ ఏ13, గెలాక్సీ ఏ23 ధరలు, స్పెసిఫికేషన్స్ ప్రకటన మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తున్న గెలాక్సీ ఏ23 శాంసంగ్ గెలాక్సీ ఏ13 ధర NTD 6990 (దాదాపు రూ.18,500) నుంచి ప్రారంభం. గెలాక్సీ ఏ23 5జీ ధర NTD 8990 (దాదాపు రూ.23,800) శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ని మిడ్-రేంజ్ 5జీ ఫోన్ గా […]

The post Samsung Galaxy A13 5G, Galaxy A23 5G ధరలు, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • శాంసంగ్ గెలాక్సీ ఏ13, గెలాక్సీ ఏ23 ధరలు, స్పెసిఫికేషన్స్ ప్రకటన
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వస్తున్న గెలాక్సీ ఏ23
  • శాంసంగ్ గెలాక్సీ ఏ13 ధర NTD 6990 (దాదాపు రూ.18,500) నుంచి ప్రారంభం. గెలాక్సీ ఏ23 5జీ ధర NTD 8990 (దాదాపు రూ.23,800)

శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ని మిడ్-రేంజ్ 5జీ ఫోన్ గా ఈ నెల మొదట్లో పరిచయం చేశారు. అయితే, స్పెసిఫికేషన్స్ ని మాత్రమే రివీల్ చేసిన కంపెనీ, ధరను రహస్యంగానే ఉంచింది. తాజాగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ యొక్క తైవాన్ మార్కెట్ ధర, విడుదల తేదీని రివీల్ చేసింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఏ13 ని కూడా కంపెనీ ఇంట్రడ్యూస్ చేయనుంది. ఈ రెండు ఫోన్లు కూడా మిడ్-రేంజ్ 5జీ ఫోన్స్. అయితే ఈ ఫోన్స్ భారత్ లో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నాయ్నన విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

Samsung Galaxy A13, Galaxy A23 ధరలు, అమ్మకాలు మొదలయ్యే రోజు

తైవాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ13 4జిబి + 64జిబి వేరియంట్ ధర NTD 6990 (దాదాపు రూ.18,500) గా ఉంది. 4జిబి + 128జిబి వేరియంట్ ధర NTD 7990 (దాదాపు రూ.21,200) గా ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫోన్ యొక్క అమ్మకాలు మొదలు కానున్నాయి. కాగా, ఈ ఫోన్ నలుపు, నీలం, తెలుపు రంగుల్లో లభించనుంది.

గెలాక్సీ ఏ23 5జీ యొక్క 4జిబి + 64జిబి మోడల్ ధర NTD 8990 (దాదాపు రూ.23,800) గా ఉంది. 6జిబి + 128జిబి మోడల్ ధర NTD 9990 (దాదాపు రూ.26,500) గా ఉంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ ఫోన్ యొక్క సేల్స్ మొదలవ్వనున్నాయి. ఇకపోతే ఈ ఫోన్ బ్లాక్, పీచ్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Samsung Galaxy A13 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ13 లో 6.5 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెల్ఫీ కోసం వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

5జీ కనెక్టివిటీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ 164.5 ఎంఎం పొడవు, 76.5 ఎంఎం వెడల్పు, 8.8 ఎంఎం మందం ఉంటుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. గెలాక్సీ ఏ13 ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 5ఎంపి కెమెరా ఉంది.

Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్

గెలాక్సీ ఏ23 5జీ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 165.4 ఎంఎం పొడవు, 76.9 ఎంఎం వెడల్పు, 8.4 ఎంఎం మందం ఉంటుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. గెలాక్సీ ఏ23 లో క్వాడ్ కెమెరాస్ ఉంటాయి. వీటిలో ఓఐఎస్ తో కూడిన 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరాను అమర్చారు.

The post Samsung Galaxy A13 5G, Galaxy A23 5G ధరలు, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ అయిన Samsung Galaxy A23 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a23-5g-launched-specs/ Mon, 08 Aug 2022 05:41:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=1528 హైలైట్స్: లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్, 6.6 అంగుళాల ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు వైట్, పింక్, బ్లాక్, బ్లూ కలర్స్ ఆప్షన్స్ లో లభ్యం కానున్న శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ ని పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేసింది శాంసంగ్ సంస్థ. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, […]

The post లాంచ్ అయిన Samsung Galaxy A23 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్ ఫోన్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్, 6.6 అంగుళాల ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • వైట్, పింక్, బ్లాక్, బ్లూ కలర్స్ ఆప్షన్స్ లో లభ్యం కానున్న శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ

శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ ని పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేసింది శాంసంగ్ సంస్థ. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి క్వాడ్ కెమెరా, 6.6 అంగుళాల ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ కలిగి ఉంది. అయితే ఫోన్ యొక్క ధర, భారత్ లో లభ్యత పై శాంసంగ్ ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. అయితే, ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను అమర్చారు. ఆండ్రాయిడ్-12 ఆధారిత వన్ యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. మరి శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ ఇంకా ఏ ఫీచర్లను కలిగి ఉందో ఇక్కడ చూద్దాం పదండి.

Samsung Galaxy A23 5G ప్రధాన స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లేని కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్లో ఏ ప్రాసెసర్ వాడారో తెలియదు. అయితే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉండే అవకాశముందని అంచనా. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4జిబి+64జిబి, 6జిబి+128జిబి, 8జిబి+128జిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ దొరుకుతుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ స్మార్ట్ ఫోన్లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 5ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండటం విశేషం.

హ్యాండ్సెట్ బరువు 197 గ్రాములు. వైట్, పింక్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. అయితే, ఇంకా అఫీషియల్ మార్కెటింగ్ పేర్లు శాంసంగ్ అనౌన్స్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్, జియోమాగ్నెటిక్, సెన్సర్, గ్రిప్ సెన్సర్, జైరో సెన్సర్, యాక్సలరోమీటర్, వర్చువల్ లైటింగ్ సెన్సర్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సర్ వంటి సెన్సర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Samsung Galaxy A23 5G అంచనా ధర

దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ అయిన శాంసంగ్ ఇంకా ఈ ఫోన్ కి సంబంధించిన ధర, లభ్యత ను గురించి వివరాలను వెల్లడించలేదు. గతేడాది జులై 2020 లో గెలాక్సీ ఏ22 5జీ లాంచ్ అయిన విషయం తెలిసిందే. దీని ధర ఆధారంగా ఏ23 5జీ ధరను అంచనా వేయగలం. ఏ22 5జీ ధర రూ.19,999 నుంచి రూ.21,999 వరకు ఉంది. దీన్ని బట్టి శాంసంగ్ గెలాక్సీ ఏ23 5జీ ధర కూడా ఇలాగే ఉండే అవకాశముందని చెప్పవచ్చు.

The post లాంచ్ అయిన Samsung Galaxy A23 5G first appeared on 91Mobiles Telugu.

]]>