Samsung Galaxy M04 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Dec 2022 12:33:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో భారత్ లో లాంచైన Samsung Galaxy M04 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m04-launched-india-price-specs-availability/ Fri, 09 Dec 2022 12:33:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=3912 హైలైట్స్ భారత్ లో లాంచైన Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 64/128జిబి స్టోరేజీ తో వచ్చిన Samsung Galaxy M04 భారత్ లో Samsung Galaxy M04 ధర రూ.8,499 Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైంది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ ని తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ ఫోన్ కోసం […]

The post 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో భారత్ లో లాంచైన Samsung Galaxy M04 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్
  • 6.5-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 64/128జిబి స్టోరేజీ తో వచ్చిన Samsung Galaxy M04
  • భారత్ లో Samsung Galaxy M04 ధర రూ.8,499

Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైంది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ ని తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నవారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సర్క్యులర్ రింగ్స్ లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఇచ్చారు. ఇంకా ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్ యూఐ 4.1 కోర్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటాయి. 1టిబి వరకు స్టోరేజీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy M04 మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy M04 ధర, లభ్యత

Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ధర రూ.8,499 గా ఉంది. ఈ ఫోన్ డిసెంబర్ 16 నుంచి అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోంది. 4జిబి ర్యామ్+128జిబి వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 జీపీయూ వాడారు. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్ అందించారు. అయితే ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సాయంతో ర్యామ్ ని 4జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే యూజర్ కి మొత్తం 8జిబి ర్యామ్ లభిస్తుంది. 64జిబి/128జిబి ఇంటర్నల్ మెమొరీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.

Samsung Galaxy M04 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy M04 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కోర్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇంకా శాంసంగ్ ఈ ఫోన్ కి రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది.

Samsung Galaxy M04 డివైజ్ 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ని కలిగి ఉంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Samsung Galaxy M04 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో భారత్ లో లాంచైన Samsung Galaxy M04 first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 9 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M04 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m04-launching-on-december-9-officially-confirmed/ Wed, 07 Dec 2022 07:38:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=3853 హైలైట్స్ అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Samsung Galaxy M04 2022 డిసెంబర్ 9 న లాంచ్ కానున్న Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో లాంచ్ అవుతోన్న డివైజ్ గెలాక్సీ ఎమ్-సిరీస్ తో త్వరలో శాంసంగ్ ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. అదే Samsung Galaxy M04. ఈ ఫోన్ 2022 డిసెంబర్ 9 న అమెజాన్ ఇండియా […]

The post డిసెంబర్ 9 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M04 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Samsung Galaxy M04
  • 2022 డిసెంబర్ 9 న లాంచ్ కానున్న Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో లాంచ్ అవుతోన్న డివైజ్

గెలాక్సీ ఎమ్-సిరీస్ తో త్వరలో శాంసంగ్ ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. అదే Samsung Galaxy M04. ఈ ఫోన్ 2022 డిసెంబర్ 9 న అమెజాన్ ఇండియా ద్వారా లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ డివైజ్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ మా వద్ద ఉన్నాయి. అయితే వాటినిక ఇంకా శాంసంగ్ వెల్లడించాల్సి ఉంది. పదండి ఆ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం.

Samsung Galaxy M04 ఇండియా లాంచ్ ఖరారు

పైన ల్యాండింగ్ పేజీలో కనిపిస్తున్న విధంగా, Samsung Galaxy M04 డిసెంబర్ 9 న లాంచ్ అవుతోంది. ల్యాండింగ్ పేజీ ద్వారా Samsung Galaxy M04 సీ గ్రీన్, షాడో బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ తో కలుపుకుని మొత్తం 8జిబి ర్యామ్ ని కలిగి ఉంటుంది. అలాగే ఇందులో 128జిబి స్టోరేజీ ఉంటుంది. Samsung Galaxy M04 వెనకాల డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపున వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ డివైజ్ కి కుడివైపున ఉంటాయి.

ల్యాండింగ్ పేజీలో Samsung Galaxy M04 ధర రూ.9,000 కంటే తక్కువగానే ఉంది. పోస్టర్ లో డివైజ్ ధర రూ.8,XXX తో ప్రారంభమవుతుందని పేర్కొనబడింది. ఇది ఇదివరకే మీకు తెలపబడింది.

Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy M04 ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్సెట్ 3జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. అయితే ఇతర ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Samsung Galaxy M04 ఫోన్లో గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 జీపీయూ వాడారు. Galaxy M04 స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Galaxy A04e ని పోలి ఉన్నాయి. అంటే, Samsung Galaxy M04 లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. రానున్న రోజుల్లో ఈ ఫోన్ లాంచ్ తేదీని శాంసంగ్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే స్పెసిఫికేషన్స్ పై కూడా మరింత స్పష్టత రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 9 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M04 first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.8,999 ధర, 8GB ర్యామ్ తో లాంచ్ కానున్న Samsung Galaxy M04 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m04-launch-timeline/ Fri, 02 Dec 2022 13:35:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=3825 హైలైట్స్ ప్రస్తుతం Samsung Galaxy M04 పై పని చేస్తున్న శాంసంగ్ కంపెనీ భారత్ లో రూ.10,000 లోపే లభించనున్న ఫోన్ తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ఇమేజ్, డ్యూయల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్న Samsung Galaxy M04 Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ భారత్ లో త్వరలో లాంచ్ అవ్వనుంది. ఈ విషయం 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే మేం మీకోసం కొన్ని పోస్టర్ […]

The post రూ.8,999 ధర, 8GB ర్యామ్ తో లాంచ్ కానున్న Samsung Galaxy M04 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రస్తుతం Samsung Galaxy M04 పై పని చేస్తున్న శాంసంగ్ కంపెనీ
  • భారత్ లో రూ.10,000 లోపే లభించనున్న ఫోన్
  • తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ఇమేజ్, డ్యూయల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్న Samsung Galaxy M04

Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ భారత్ లో త్వరలో లాంచ్ అవ్వనుంది. ఈ విషయం 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే మేం మీకోసం కొన్ని పోస్టర్ ఇమేజెస్ ని రాబట్టాం. ఈ పోస్టర్ ఇమేజ్ ని శాంసంగ్ రానున్న రోజుల్లో ప్రమోషన్ కోసం వాడనుంది. ఈ పోస్టర్ ఇమేజెస్ ఒక దానిలో Samsung Galaxy M04 ధర ఎంతో తెలిసింది. కచ్చితమైన ధర రూ.8,999 గా ఉంది. అయితే అప్పుడే మనం ఏ విషయాన్ని కన్ఫర్మ్ గా చెప్పలేం. ఈ హ్యాండ్సెట్ రియల్మీ సీ-సిరీస్ మరియు ఎంట్రీ లెవెల్ రెడ్మీ స్మార్ట్ ఫోన్లతో పోటీ పడనుంది.

ఇంకా చెప్పాలంటే, Samsung Galaxy M04 డివైజ్ డ్యూయల్ కెమెరాస్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్నట్లు ప్రోమో ఇమేజెస్ ద్వారా అర్థమవుతోంది. టీజర్ ఇమేజెస్ లో ఒక దాని ద్వారా తెలిసిందేంటంటే, ఈ హ్యాండ్సెట్ 8జిబి ర్యామ్ మరియు ఎక్స్‌ప్యాండబుల్ ర్యామ్ ని కలిగి ఉండనుంది. ఇక, ఈ ఫోన్ పిక్స్ లో మింట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ ఇంకా ఎక్కడా లాంచ్ కాలేదు. దీంతో స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రాలేదు. రీసెంట్ గా ఈ హ్యాండ్సెట్ Google Play Console లిస్టింగ్ పై కనిపించింది. ఆ లిస్టింగ్ లో SM-M045F/DS అనే మోడల్ నంబర్ ని ఫోన్ కలిగి ఉంది. Samsung Galaxy M04 ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy M04 హ్యాండ్సెట్ 3జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. అయితే ఇతర ర్యామ్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

Samsung Galaxy M04 ఫోన్లో గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 జీపీయూ వాడారు. Galaxy M04 స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, Galaxy A04e ని పోలి ఉన్నాయి. అంటే, Samsung Galaxy M04 లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. రానున్న రోజుల్లో ఈ ఫోన్ లాంచ్ తేదీని శాంసంగ్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే స్పెసిఫికేషన్స్ పై కూడా మరింత స్పష్టత రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.8,999 ధర, 8GB ర్యామ్ తో లాంచ్ కానున్న Samsung Galaxy M04 first appeared on 91Mobiles Telugu.

]]>
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Galaxy M04 ని లాంచ్ చేయనున్న Samsung https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m04-to-launch-soon-spotted-google-play-console/ Thu, 01 Dec 2022 04:29:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=3786 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న చవకైన స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M04 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించిన Samsung Galaxy M04 కన్సోల్ ద్వారా రివీల్ అయిన ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫ్రంట్ డిజైన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో వస్తోన్న Samsung Galaxy M04 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఎంట్రీ లెవెల్ ఎమ్-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. Samsung Galaxy M04 అనే […]

The post బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Galaxy M04 ని లాంచ్ చేయనున్న Samsung first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న చవకైన స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M04
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించిన Samsung Galaxy M04
  • కన్సోల్ ద్వారా రివీల్ అయిన ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫ్రంట్ డిజైన్
  • మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో వస్తోన్న Samsung Galaxy M04

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఎంట్రీ లెవెల్ ఎమ్-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. Samsung Galaxy M04 అనే పేరుతో రానున్న ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఈ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించడంతో ఫోన్ కి సంబంధించిన కీలక విషయాలు తెలిశాయి. ఫోన్ ఫ్రంట్ డిజైన్, మెయిన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Google Play Console పై కనిపించిన Samsung Galaxy M04

పైన ఇమేజ్ లో కనిపిస్తోన్న విధంగా Samsung Galaxy M04 యొక్క ఫ్రంట్ లుక్ ఉంటుంది. బాటమ్ లో మందపాటి చిన్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే కనిపిస్తున్నాయి. బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇదేమీ ఆశ్చర్యం కాదు, ఈ కేటగిరీ ఫోన్లు ఇలాగే ఉండడం సహజం. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung Galaxy M04 లో 1660*720 పిక్సెల్స్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఇది 6.5-ఇంచ్ సైజు గల టీఎఫ్‌టీ ప్యానెల్ అని భావిస్తున్నారు. ఇక ఈ డివైజ్ 3జిబి ర్యామ్ తో రానుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ ఉంటుంది. Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా వివరాలు ఇంకా ఖరారు కాలేదు. అయితే అంచనా ప్రకారం, Samsung Galaxy M04 లో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, దీనికి తోడు 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక పవర్ బ్యాకప్ విషయానికి వస్తే, Samsung Galaxy M04 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy M04 లో బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. అప్పుడు పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Galaxy M04 ని లాంచ్ చేయనున్న Samsung first appeared on 91Mobiles Telugu.

]]>