Samsung Galaxy M13 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 14 Jul 2022 12:29:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో లాంచ్ అయిన Samsung Galaxy M13 4G, Samsung Galaxy M13 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m13-4g-galaxy-m13-5g-launched-in-india/ Thu, 14 Jul 2022 12:29:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=966 హైలైట్స్:  భారత్ లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ, గెలాక్సీ ఎమ్13 5జీ  అమెజాన్, శాంసంగ్ వెబ్ సైట్స్ ద్వారా జరగనున్న అమ్మకాలు  శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ ధర రూ.11,999, గెలాక్సీ ఎమ్13 5జీ ధర రూ.13,999 శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ, గెలాక్సీ ఎమ్13 5జీ ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. 4జీ వర్షన్ ఇది వరకే గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు 5జీ వర్షన్ తో కలిసి […]

The post భారత్ లో లాంచ్ అయిన Samsung Galaxy M13 4G, Samsung Galaxy M13 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  •  భారత్ లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ, గెలాక్సీ ఎమ్13 5జీ
  •  అమెజాన్, శాంసంగ్ వెబ్ సైట్స్ ద్వారా జరగనున్న అమ్మకాలు
  •  శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ ధర రూ.11,999, గెలాక్సీ ఎమ్13 5జీ ధర రూ.13,999

శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ, గెలాక్సీ ఎమ్13 5జీ ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. 4జీ వర్షన్ ఇది వరకే గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు 5జీ వర్షన్ తో కలిసి 4జీ వర్షన్ కూడా భారత్ లో అడుగుపెట్టింది. రెండు ఫోన్లు కూడా ఒకే రకమైన డిజైన్, వాటర్ డ్రాప్ నాచ్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ, గెలాక్సీ ఎమ్13 5జీ ఫోన్లు గోల్డ్, గ్రే, బ్లూ కలర్స్ లో లభించనున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ ఫోన్లో 6.6 అంగుళాల డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, ఎగ్జినోస్ 850 ప్రాసెసర్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 5జీ వర్షన్ లో 6.5 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

భారత్ లో Samsung Galaxy M13 4G, Samsung Galaxy M13 5G ఫోన్ల ధర, లభ్యమయ్యే చోటు

శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6జిబి+128జిబి మోడల్ ధర రూ.13,999.

ఇక శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 5జీ 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.13,999. 6జిబి+128జిబి మోడల్ ధర రూ.15.999.

జులై 23 నుంచి శాంసంగ్ వెబ్ సైట్, పలు రిటైల్ ఔట్ లెట్స్ మరియు అమెజాన్ ద్వారా ఈ ఫోన్ల అమ్మకాలు జరగనున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.1,000 డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది.

Samsung Galaxy M13 4G స్పెసిఫికేషన్స్

  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • ఎగ్జినోస్ 850 చిప్సెట్
  • 4జిబి ర్యామ్+64జిబి/128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్ యూఐ కోర్ 4.1 స్కిన్
  • 50ఎంపి+5ఎంపి+2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ కెమెరా
  • 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, స్లిమ్ బెజెల్స్, ఎగ్జినోస్ 850 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ, 1టీబీ ఎక్స్పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్ యూఐ కోర్ 4.1 స్కిన్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. 3.5ఎంఎం ఆడియో జ్యాక్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ బరువు 192 గ్రాములు కాగా మందం 8.4 మిల్లీమీటర్లు.

ఇక కెమెరాల విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 50ఎంపి f/1.8 ప్రైమరీ కెమెరా, 5ఎంపి f/2.2 అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి f/2.4 డెప్త్ సెన్సర్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో ముందువైపున 8ఎంపి కెమెరా ఉంది.

Samsung Galaxy M13 5G స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్
  • 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత, వన్ యూఐ కోర్ 4.1 స్కిన్
  • 50ఎంపి+2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 5ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్

ఇక శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 5జీ లో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి జీ57 గ్రాఫిక్స్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, 6జిబి వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. 3.5ఎంఎం ఆడియో జ్యాక్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, శాంసంగ్ నాక్స్, ఆటో డేటా స్విచింగ్ వంటి ఫీచర్లున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 5జీ ఫోన్లో వెనకాల డ్యూయల్ కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 2ఎంపి మ్యాక్రో లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగాన 5ఎంపి కెమెరా ఉంది.

The post భారత్ లో లాంచ్ అయిన Samsung Galaxy M13 4G, Samsung Galaxy M13 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy M13, Galaxy M13 5G ధరలివేనా..? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m13-4g-galaxy-m13-5g-prices-out/ Wed, 13 Jul 2022 15:03:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=942 హైలైట్స్: * భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ధరలు లీక్ అయ్యాయి. * శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ వేరియంట్ ధర రూ.11,999, 5జీ యూనిట్ ధర రూ.14,999 నుంచి ప్రారంభం * శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ, గెలాక్సీ ఎం13 5జీ ఫోన్లను అమెజాన్ ద్వారా కొనవచ్చు. జులై 23 నుంచి సేల్ మొదలవుతుంది. జులై 14 న భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ […]

The post Samsung Galaxy M13, Galaxy M13 5G ధరలివేనా..? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 4జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ధరలు లీక్ అయ్యాయి.

* శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ వేరియంట్ ధర రూ.11,999, 5జీ యూనిట్ ధర రూ.14,999 నుంచి ప్రారంభం

* శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ, గెలాక్సీ ఎం13 5జీ ఫోన్లను అమెజాన్ ద్వారా కొనవచ్చు. జులై 23 నుంచి సేల్ మొదలవుతుంది.

జులై 14 న భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ మరియు శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్స్ అమ్ముడవ్వనున్నాయి. అమెజాన్ లో ఈ ఫోన్స్ కి సంబంధించిన మైక్రో సైట్ ద్వారా ఫోన్స్ ఫీచర్లు, డిజైన్, లాంచ్ డేట్ తదితర వివరాలు తెలియవస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫోన్స్ యొక్క ధరపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ ఫోన్ల ధరపై టెక్ యార్కర్ ఓ కథనాన్ని ప్రచురించింది.

మే నెలలో శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎం13 4జీ, 5జీ ఫోన్ తో సహా భారత్ లో లాంచ్ అవ్వబోతోంది. ఈ రెండు ఫోన్లు మిడ్ నైట్ బ్లూ, ఆక్వా గ్రీన్, స్టార్ డస్ట్ బ్రౌన్ రంగుల్లో లభ్యం కానున్నాయి.

భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ, ఎం13 5జీ ధరలు (అంచనా)

శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ యొక్క 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.11,999. 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.12,999. శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ యొక్క 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.14,999. 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.15,999.

నివేదికలను బట్టి, శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ, ఎం13 5జీ ఫోన్లు జులై 23 నుంచి ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ద్వారా అమ్మకాలు జరుపుకోనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ యొక్క 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.11,999. 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.12,999. శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ యొక్క 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.14,999. 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.15,999.

Samsung Galaxy M13 4G స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఎం13 4జీ లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎగ్జినోస్ 850 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్ ఛార్జింగ్, 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 12జిబి వరకు ర్యామ్ ఎక్స్ పాన్షన్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ స్కిన్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 50ఎంపి ప్రైమరీ, 5ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

Samsung Galaxy M13 5G స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ని కలిగి ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్, 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్, 12జిబి వరకు ఎక్స్ పాన్షన్, ఆండ్రాయిడ్ 12, వన్ యూఐ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

The post Samsung Galaxy M13, Galaxy M13 5G ధరలివేనా..? first appeared on 91Mobiles Telugu.

]]>