Samsung Galaxy M35 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 11:22:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy M35 5G పై రూ.5,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-rs-5000-discount-know-full-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-rs-5000-discount-know-full-details/#respond Mon, 30 Sep 2024 11:19:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13840 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె ఎమ్ సిరీస్ లో Galaxy M35 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.19,999 ధరతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం దీన్ని రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5,000 డిస్కౌంట్ వస్తుందన్నమాట. అంతేకాదు, అదనంగా రూ.1,250 బెనిఫిట్‌ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను […]

The post Samsung Galaxy M35 5G పై రూ.5,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గెలాక్సీ ఎమ్35 5జీ పై డిస్కౌంట్
  • రూ.5,000 వరకు ప్రయోజనం
  • 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె ఎమ్ సిరీస్ లో Galaxy M35 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.19,999 ధరతో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం దీన్ని రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5,000 డిస్కౌంట్ వస్తుందన్నమాట. అంతేకాదు, అదనంగా రూ.1,250 బెనిఫిట్‌ని ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఆఫర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M35 5G ధర, ఆఫర్లు

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ.5,000 డిస్కౌంట్ పై లభిస్తోంది. ఈ డిస్కౌంట్ అన్ని మెమొరీ వేరియంట్స్ కు వర్తిస్తుంది. దీంతో వినియోగదారులు ఈ ఫోన్‌ని రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు.

రూ.5,000 డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.1,250 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు, ఈఎంఐ కాకుండా, ఒకేసారి అమౌంట్ చెల్లిస్తే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. మీ వద్ద ఎస్బీఐ కార్డ్ ఉంటే గనుక, రూ.5,000+రూ.1,000 (రూ.6,000) డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy M35 5G ఫోన్‌ని డిస్కౌంట్ ధరకి కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Samsung Galaxy M35 5G కొనవచ్చా?

Samsung Galaxy M35 5G డివైజ్ 5,95,000 లకు పైగా అంటుటు స్కోర్ నమోదు చేసింది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో ఆశ్చర్యకరంగా 6,11,292 స్కోర్ చేసింది.

OnePlus Nord CE 4 Lite, Moto G85, Realme 13, Redmi Note 13, POCO X6 Neo కంటే ఎక్కువ అంటుటు స్కోర్‌ను ఈ ఫోన్ నమోదు చేసింది.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 13 గంటల 54 నిమిషాల స్కోర్ చేసింది.

Samsung Galaxy M35 5G లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ స్క్రీన్ అందించారు.

Samsung Galaxy M35 5G గురించి పైన పేర్కొనబడిన అన్ని ప్రయోజనాలు కూడా కేవలం రూ.15,000 లోపు ధరలో లభిస్తున్నాయి. దీంతో ఈ ఫోన్ మంచి డీల్ అని చెప్పవచ్చు.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌ హెచ్డీ+ రెజుల్యూషన్, 2340*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Samsung Galaxy M35 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy M35 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, శాంసంగ్ వాలెట్ సపోర్ట్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Samsung Galaxy M35 5G డివైజ్ 162.3 మి.మీ పొడవు, 78.6 మి.మీ వెడల్పు, 9.1 మి.మీ మందం, 222 గ్రాముల బరువు ఉంటుంది.

The post Samsung Galaxy M35 5G పై రూ.5,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-rs-5000-discount-know-full-details/feed/ 0
Samsung: గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌తో భారత్‌లో లాంచైన Galaxy M35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-launched-india-gorilla-glass-victus-plus/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-launched-india-gorilla-glass-victus-plus/#respond Wed, 17 Jul 2024 18:13:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12541 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి గెలాక్సీ ఎమ్35 5జీ యొక్క ధర, లభ్యత మరియు […]

The post Samsung: గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌తో భారత్‌లో లాంచైన Galaxy M35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Galaxy M35 5G లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి గెలాక్సీ ఎమ్35 5జీ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M35 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంది.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, మరియు పార్ట్నర్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, అన్ని వేరియంట్స్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, అన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్స్ కార్డ్స్ పై రూ.2,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ బ్లూ, డేబ్రేక్ బ్లూ మరియు థండర్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌ హెచ్డీ+ రెజుల్యూషన్, 2340*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Samsung Galaxy M35 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy M35 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, శాంసంగ్ వాలెట్ సపోర్ట్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Samsung Galaxy M35 5G డివైజ్ 162.3 మి.మీ పొడవు, 78.6 మి.మీ వెడల్పు, 9.1 మి.మీ మందం, 222 గ్రాముల బరువు ఉంటుంది.

The post Samsung: గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్‌తో భారత్‌లో లాంచైన Galaxy M35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-launched-india-gorilla-glass-victus-plus/feed/ 0
Samsung Galaxy M35 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, స్పెసిఫికేషన్స్ మామూలుగా లేవుగా! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-featuring-attractive-specs-launch-date-confirmed-india/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-featuring-attractive-specs-launch-date-confirmed-india/#respond Thu, 04 Jul 2024 17:59:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=12378 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని శాంసంగ్ ఇండియా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? Samsung Galaxy […]

The post Samsung Galaxy M35 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, స్పెసిఫికేషన్స్ మామూలుగా లేవుగా! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 17న Samsung Galaxy M35 5G లాంచ్
  • అమెజాన్ ద్వారా సేల్
  • గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని శాంసంగ్ ఇండియా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా?

Samsung Galaxy M35 5G ఇండియా లాంచ్ తేదీ

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ జులై 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని X మరియు అమెజాన్ ద్వారా శాంసంగ్ వెల్లడించింది.

జులై 20 నుంచి 21 మధ్య జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ డివైజ్ పై ఆఫర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Samsung Galaxy M35 5G డివైజ్ లో వేపర్ కూలింగ్ చాంబర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటాయి.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

మెమొరీ: Samsung Galaxy M35 5G డివైజ్ బ్రెజిల్ లో 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్‌ని గరిష్టంగా 16జిబి వరకు పెంచుకోవచ్చు. 256జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy M35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్, నాక్స్ సెక్యూరిటీ, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M35 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు, స్పెసిఫికేషన్స్ మామూలుగా లేవుగా! first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-featuring-attractive-specs-launch-date-confirmed-india/feed/ 0
Samsung Galaxy M35 ఇండియా లాంచ్ ఖరారు, అమెజాన్‌పై టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-india-launch-confirmed-via-amazon-teaser/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-india-launch-confirmed-via-amazon-teaser/#respond Wed, 03 Jul 2024 12:08:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=12351 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M35 పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఎమ్-సిరీస్ అంటేనే అధిక ఫీచర్లు, అందుబాటు ధర అని అర్థం. దీంతో ఈ ఫోన్ లాంచ్ కోసం గెలాక్సీ ఎమ్-సిరీస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఇండియా లాంచ్‌ని శాంసంగ్ సంస్థ అమెజాన్ టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఆ విశేషాలు […]

The post Samsung Galaxy M35 ఇండియా లాంచ్ ఖరారు, అమెజాన్‌పై టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Galaxy M35 ఇండియా లాంచ్ ఖరారు
  • అమెజాన్ పై టీజర్ విడుదల
  • 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M35 పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఎమ్-సిరీస్ అంటేనే అధిక ఫీచర్లు, అందుబాటు ధర అని అర్థం. దీంతో ఈ ఫోన్ లాంచ్ కోసం గెలాక్సీ ఎమ్-సిరీస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఇండియా లాంచ్‌ని శాంసంగ్ సంస్థ అమెజాన్ టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఆ విశేషాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M35 ఇండియా లాంచ్ ఖరారు

Samsung Galaxy M35 స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్ కానుందని అమెజాన్ టీజర్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, పోస్టర్ ప్రకారం, ఈ ఫోన్ జులై 20 లేదా 21వ తేదీల్లో ప్రైమ్ డే సేల్ సందర్భంగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

మెమొరీ: Samsung Galaxy M35 5G డివైజ్ బ్రెజిల్ లో 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్‌ని గరిష్టంగా 16జిబి వరకు పెంచుకోవచ్చు. 256జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy M35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్, నాక్స్ సెక్యూరిటీ, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M35 ఇండియా లాంచ్ ఖరారు, అమెజాన్‌పై టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-india-launch-confirmed-via-amazon-teaser/feed/ 0
Samsung: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Galaxy M35 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-globally-launched-50mp-camera-6000mah-battery/ Mon, 27 May 2024 17:26:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=11752 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్‌‌గా ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Samsung Galaxy […]

The post Samsung: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Galaxy M35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Galaxy M35 5G లాంచ్
  • Exynos 1380 ప్రాసెసర్
  • 6000mAh బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గ్లోబల్‌‌గా ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M35 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

మెమొరీ: Samsung Galaxy M35 5G డివైజ్ బ్రెజిల్ లో 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్‌ని గరిష్టంగా 16జిబి వరకు పెంచుకోవచ్చు. 256జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy M35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy M35 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy M35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్, నాక్స్ సెక్యూరిటీ, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి.

Samsung Galaxy M35 5G ధర

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ బ్రెజిల్ లో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ధర ఎంతో తెలుసుకుందాం.

Samsung Galaxy M35 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 2699 బ్రెజిలియన్ రియల్స్ గా ఉంది. అంటే భారత కరెన్సీలో దీన్ని రూ.43,500 గా చెప్పవచ్చు.

భారతీయ మార్కెట్ లో Samsung Galaxy M35 5G ధర రూ.35,000 లోపు ఉండవచ్చు. బ్రెజిల్ లో ఈ ఫోన్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ప్రకటన త్వరలోనే ఉండే అవకాశం ఉంది.

The post Samsung: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన Galaxy M35 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy M35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-5g-google-play-console-details/ Wed, 15 May 2024 06:14:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11543 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ తో పాటు ఇతర వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Samsung Galaxy M35 5G డిజైన్ (లీక్) Samsung […]

The post Samsung Galaxy M35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy M35 5G లాంచ్
  • శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్‌
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ తో పాటు ఇతర వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M35 5G డిజైన్ (లీక్)

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఇమేజ్ తో సహా లిస్ట్ అయ్యింది. ఇమేజ్‌ని గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై 3 కెమెరాలు ఉన్నాయి. వాల్యూమ్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉంది. ఫోన్ ముందువైపున సెంటర్ పంచ్ హోల్ కటౌట్, కాస్త మందపాటి బెజెల్స్ కనిపిస్తున్నాయి.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ సపోర్ట్ పేజీపై SM-M356B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy M35 5G ఎగ్జినోస్ 1380 చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M35 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M35 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా.

ఓఎస్: Samsung Galaxy M35 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవ్వనుంది.

ఇటీవలె లాంచైన Samsung Galaxy A35 5G కి రీబ్రాండ్ వర్షన్‌గా Samsung Galaxy M35 5G మార్కెట్ లోకి రాబోతోంది. Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ పంచ్ హోల్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2340*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G పూర్తి స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung Galaxy M35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Galaxy M35, F35 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m35-f35-listed-on-bis-website/ Tue, 09 Apr 2024 14:15:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=11003 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎమ్-సిరీస్ మరియు ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. Galaxy M35, Galaxy F35 పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ రెండు డివైజెస్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి గెలాక్సీ ఎమ్35 మరియు గెలాక్సీ ఎఫ్35 ఫోన్ల యొక్క బీఐఎస్ లిస్టింగ్ […]

The post Samsung: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Galaxy M35, F35 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో Galaxy M35, F35 లాంచ్
  • BIS పై లిస్టైన డివైజెస్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎమ్-సిరీస్ మరియు ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. Galaxy M35, Galaxy F35 పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ రెండు డివైజెస్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి గెలాక్సీ ఎమ్35 మరియు గెలాక్సీ ఎఫ్35 ఫోన్ల యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Galaxy M35, F35 ఇండియా లాంచ్

Galaxy M35, F35 డివైజెస్ తాజాగా సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యాయి. ఎమ్35 ఫోన్ SM-M356B/DS అనే మోడల్ నంబర్‌ని కలిగి ఉంది. మరోవైపు, ఎఫ్35 ఫోన్ SM-E356B/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ లో కనిపిస్తోన్న DS అక్షరాలు డ్యూయల్ సిమ్ సపోర్ట్ ని సూచిస్తున్నాయి. బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మరే ఇతర వివరాలు వెల్లడి కాలేదు. కొన్ని రోజుల క్రితం M35 ఫోన్ గీక్‌బెంచ్ పై Exynos 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ, 6జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

ఇటీవలె లాంచైన Galaxy A35 5G లో శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడింది. ఎమ్-సిరీస్ లో రాబోయే డివైజ్ కూడా ఏ35 మాదిరి స్పెసిఫికేషన్స్ తో వచ్చే అవకాశం ఉంది. ఓసారి శాంసంగ్ ఏ35 5జీ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Samsung: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Galaxy M35, F35 first appeared on 91Mobiles Telugu.

]]>