Samsung Galaxy XCover 7 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 06 Feb 2024 15:50:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung: మిలిటరీ గ్రేడ్ రేటింగ్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy XCover7 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-xcover-7-launched-india-with-military-grade-rating/ Tue, 06 Feb 2024 15:50:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=10111 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో Galaxy XCover7 అనే రగ్డ్ ఫోన్ ని భారత్ లో తొలిసారిగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ మరియు మిలిటరీ గ్రేడ్ రేటింగ్ తో వచ్చింది. అంటే, ఈ డివైజ్ నీరు, దుమ్ము లేదా ఎత్తు నుంచి పడటం లాంటి వాటి నుంచి తట్టుకుని నిలుస్తుంది. Samsung Galaxy XCover7 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 చిప్సెట్, 6జిబి ర్యామ్, 50ఎంపి ప్రైమరీ […]

The post Samsung: మిలిటరీ గ్రేడ్ రేటింగ్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy XCover7 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐపీ68 రేటింగ్ తో లాంచైన Samsung Galaxy XCover7
  • ఎడిషన్స్: స్టాండర్డ్ మరియు ఎంటర్‌ప్రైజ్
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వచ్చిన హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో Galaxy XCover7 అనే రగ్డ్ ఫోన్ ని భారత్ లో తొలిసారిగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ మరియు మిలిటరీ గ్రేడ్ రేటింగ్ తో వచ్చింది. అంటే, ఈ డివైజ్ నీరు, దుమ్ము లేదా ఎత్తు నుంచి పడటం లాంటి వాటి నుంచి తట్టుకుని నిలుస్తుంది. Samsung Galaxy XCover7 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 చిప్సెట్, 6జిబి ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy XCover7 ధర మరియు లభ్యత

  • Samsung Galaxy XCover7 స్మార్ట్‌ఫోన్ భారత్ లో స్టాండర్డ్ మరియు ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్స్ లో లాంచ్ అయ్యింది.
  • Samsung Galaxy XCover7 స్టాండర్డ్ మోడల్ ధర రూ.27,208 గా ఉంది. ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ ధర రూ.27,530 గా ఉంది.
  • స్టాండర్డ్ మోడల్ పై 1 ఏడాది వ్యారంటీ, ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ పై 2 ఏళ్ళ వ్యారంటీ లభిస్తుంది.
  • శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ మరియు శాంసంగ్ కార్పొరేట్ స్టోర్ ద్వారా Samsung Galaxy XCover7 ని కొనుగోలు చేయవచ్చు.
  • Samsung Galaxy XCover7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ పై కంపెనీ 12 నెలల Knox Suite సబ్‌స్క్రిప్షన్ ని ఆఫర్ చేస్తోంది.

Samsung Galaxy XCover7 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy XCover7 లో 6.6-ఇంచ్ డిస్ప్లే అందించారు.
  • ప్రాసెసర్: Samsung Galaxy XCover7 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy XCover7 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Samsung Galaxy XCover7 లో 50ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy XCover7 లో పవర్ బ్యాకప్ కోసం 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • సెక్యూరిటీ: Samsung Galaxy XCover7 లో భద్రత కోసం MIL-STD-810H మిలిటరీ స్టాండర్డ్ రేటింగ్, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.
  • ఓఎస్: Samsung Galaxy XCover7 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy XCover7 లో 5జీ, 4జీ, వై-ఫై బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 పోర్ట్, డాల్బీ అట్మాస్ ఉన్నాయి.

The post Samsung: మిలిటరీ గ్రేడ్ రేటింగ్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy XCover7 first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: MIL-STD-812H రేటింగ్‌తో లాంచైన Samsung Galaxy XCover7 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-xcover-7-launched-with-mil-std-812h/ Thu, 11 Jan 2024 08:18:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=9679 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు దక్షిణ కొరియాలో Samsung Galaxy XCover7 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది MIL-STD-810H రేటింగ్ తో వచ్చింది. యూఎస్ మిలిటరీ ఈ టెస్టింగ్ స్టాండర్డ్ ని డిజైన్ చేసింది. ఈ రగ్డ్ ఫోన్ కఠిన పరిస్థితులను తట్టుకుని నిలవగలదు. నీరు, దుమ్ము నుంచి పటిష్టమైన రక్షణ ఈ ఫోన్ కి అందించారు. Samsung Galaxy XCover7 1.5ఎమ్ షాక్ రెసిస్టన్స్ ని కలిగి ఉంది. Samsung Galaxy XCover7 […]

The post Samsung: MIL-STD-812H రేటింగ్‌తో లాంచైన Samsung Galaxy XCover7 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రగ్డ్ ఫోన్ Samsung Galaxy XCover7 విడుదల
  • 1.5ఎమ్ షాక్ రెసిస్టన్స్ కలిగిన డివైజ్
  • టీఎఫ్‌టీ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చిన ఫోన్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు దక్షిణ కొరియాలో Samsung Galaxy XCover7 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇది MIL-STD-810H రేటింగ్ తో వచ్చింది. యూఎస్ మిలిటరీ ఈ టెస్టింగ్ స్టాండర్డ్ ని డిజైన్ చేసింది. ఈ రగ్డ్ ఫోన్ కఠిన పరిస్థితులను తట్టుకుని నిలవగలదు. నీరు, దుమ్ము నుంచి పటిష్టమైన రక్షణ ఈ ఫోన్ కి అందించారు. Samsung Galaxy XCover7 1.5ఎమ్ షాక్ రెసిస్టన్స్ ని కలిగి ఉంది.

Samsung Galaxy XCover7 ధర

  • Samsung Galaxy XCover7 డివైజ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ప్రకటన రానుంది.
  • అలాగే ఈ డివైజ్ కొన్ని ఎంపిక చేయబడిన మార్కెట్స్ కి మాత్రమే పరిమితం కానుంది.

Samsung Galaxy XCover7 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy XCover7 లో 6.6-ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy XCover7 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy XCover7 డివైజ్ లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy XCover7 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy XCover7 లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy XCover7 లో పవర్ బ్యాకప్ కోసం 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, చార్జింగ్ కోసం POGO పిన్స్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Samsung Galaxy XCover7 లో భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్, శాంసంగ్ నాక్స్, శాంసంగ్ నాక్స్ వాల్ట్ ఉన్నాయి. ఇంకా ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్, MIL-STD-810H మిలిటరీ స్టాండర్డ్స్ రేటింగ్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Samsung Galaxy XCover7 డివైజ్ 169.0 మి.మీ పొడవు, 80.1 మి.మీ వెడల్పు, 10.2 మి.మీ మందం, 240 గ్రాముల ఉంటుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy XCover7 లో డ్యూయల్-సిమ్ (నానో + ఇసిమ్), 5జీ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 ఉన్నాయి.

The post Samsung: MIL-STD-812H రేటింగ్‌తో లాంచైన Samsung Galaxy XCover7 first appeared on 91Mobiles Telugu.

]]>