Samsung S24 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 20 Nov 2023 16:20:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-expected-launch-date-january-17th/ Mon, 20 Nov 2023 16:20:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=8912 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కొత్త సంవత్సరం 2024 లో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S24 లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం, 2024 జనవరి 17 వ తేదీన శాంసంగ్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S24 సిరీస్ కి […]

The post జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త సంవత్సరం 2024 లో లాంచ్ కానున్న S24 సిరీస్
  • లైనప్ లో రానున్న S24, S24+, S24 Ultra
  • తాజాగా రివీలైన ప్రీ-ఆర్డర్ మరియు సేల్ తేదీ

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung కొత్త సంవత్సరం 2024 లో Samsung Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది. Samsung Galaxy S24 లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం, 2024 జనవరి 17 వ తేదీన శాంసంగ్ వెబ్‌సైట్ లో Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన అన్ని వివరాలు పొందుపరచనున్నట్లు సమాచారం. సరే, ఓసారి Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ

  • రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy S24 సిరీస్ 2024 జనవరి 17 న లాంచ్ కానుంది.
  • లాంచైన రోజు నుంచే అన్ని స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్స్ కూడా మొదలవుతాయని తెలుస్తోంది.
  • ప్రీ-ఆర్డర్ చేసుకున్న యూజర్లకు 2024 జనవరి 26 నుంచి 30 వ తేదీ మధ్యలో ఫోన్లు డెలివరీ అవుతాయని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • జనవరి 30 నుంచి Samsung Galaxy S24 సిరీస్ యొక్క ఓపెన్ సేల్ మొదలవుతుందని సమాచారం.
  • అయితే Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 వేరియంట్ 6.1-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ప్లస్ వేరియంట్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, అల్ట్రా మోడల్ 6.8-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. టాప్ మోడల్ అల్ట్రా 2,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24+ డివైజెస్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తున్నాయి. ఇకపోతే అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు ప్లస్ వేరియంట్స్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలో కూడా 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ప్లస్ వేరియంట్ లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. అల్ట్రా మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post జనవరి 17న Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-might-feature-exynos-and-snapdragon-processors-qualcomm-ceo-revealed/ Fri, 03 Nov 2023 11:56:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8683 ప్రముఖ టెక్ కంపెనీ Samsung 2024 లో తన S24 సిరీస్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra వంటి మూడు మొబైల్‌లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి ఫోన్‌లలో రెండు రకాల ప్రాసెసర్‌లను శాంసంగ్ సంస్థ వినియోగించనుందని సమాచారం. చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ సీఈఓ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా మరిన్ని […]

The post Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • లైనప్ మోడల్స్: S24, S24 Plus, S24 Ultra
  • 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Galaxy S24 Ultra

ప్రముఖ టెక్ కంపెనీ Samsung 2024 లో తన S24 సిరీస్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra వంటి మూడు మొబైల్‌లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి ఫోన్‌లలో రెండు రకాల ప్రాసెసర్‌లను శాంసంగ్ సంస్థ వినియోగించనుందని సమాచారం. చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ సీఈఓ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ పోస్ట్‌ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Samsung Galaxy S24 సిరీస్ ప్రాసెసర్ వివరాలు

  • Qualcomm CEO క్రిస్టియానో ​​అమోన్ ప్రకారం, S24 సిరీస్ లాంచ్ తో అత్యధిక మార్కెట్ వాటాను పొందాలని సదరు సంస్థ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
  • దీనితో, S24 లైనప్‌లో Snapdragon 8 Gen 3 మరియు Exynos 2400 చిప్‌సెట్ అందుబాటులో ఉంటుందని దాదాపుగా ధృవీకరించబడింది.
  • నివేదిక ప్రకారం, Galaxy S24 Ultra డివైజ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ లోనూ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో రానుంది.
  • ఉత్తర అమెరికాకు వచ్చే Galaxy S24 మరియు S24 Plus మోడల్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లు మరియు ఇతర చోట్ల Exynos ప్రాసెసర్‌లతో రావచ్చు.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ కర్వ్డ్ ఎడ్జెస్, టైటానియమ్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు సమాచారం.
  • డిస్ప్లే: Samsung Galaxy S24 వేరియంట్ 6.2-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ప్లస్ వేరియంట్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, అల్ట్రా మోడల్ 6.8-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. టాప్ మోడల్ అల్ట్రా 2,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24+ డివైజెస్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తున్నాయి. ఇకపోతే అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy S24 Ultra లో 200ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ మరియు ప్లస్ వేరియంట్స్ లో 50ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంటుంది. ఈ మూడు ఫోన్లలో కూడా 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. ప్లస్ వేరియంట్ లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి. అల్ట్రా మోడల్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S24 సిరీస్ లో వస్తోన్న డివైజెస్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Exynos మరియు Snapdragon ప్రాసెసర్స్‌తో రానున్న Samsung Galaxy S24 సిరీస్; క్వాల్కమ్ సీఈవో వెల్లడి! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Samsung Galaxy S24 Plus, Galaxy S24 Ultra రెండర్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-ultra-s24-plus-renders-revealed/ Tue, 03 Oct 2023 14:54:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=8251 శాంసంగ్ సంస్థ నుంచి తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S24 త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాంగా బేస్ మోడల్ Samsung Galaxy S24 తో పాటు Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra ఉన్నాయి. 2024 ఆరంభంలో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. రీసెంట్ గా బేస్ మోడల్ రెండర్స్ రివీల్ అయ్యాయి. తాజాగా Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 […]

The post రివీలైన Samsung Galaxy S24 Plus, Galaxy S24 Ultra రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • లైనప్ లో రానున్న 3 స్మార్ట్ ఫోన్లు
  • తాజాగా రివీలైన S24 Plus, S24 Ultra డిజైన్

శాంసంగ్ సంస్థ నుంచి తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Samsung Galaxy S24 త్వరలో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాంగా బేస్ మోడల్ Samsung Galaxy S24 తో పాటు Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra ఉన్నాయి. 2024 ఆరంభంలో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. రీసెంట్ గా బేస్ మోడల్ రెండర్స్ రివీల్ అయ్యాయి. తాజాగా Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra ల యొక్క డిజైన్ రివీల్ అయ్యింది.

Samsung Galaxy S24 Ultra డిజైన్ (లీక్)

  • టిప్‌స్టర్స్ OnLeaks, SmartPrix Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 Ultra ల యొక్క రెండర్స్ ని రివీల్ చేశాయి.
  • Samsung Galaxy S24 Ultra డిజైన్ చూస్తే, గత మోడల్స్ Galaxy S23 Ultra, Galaxy S22 Ultra ల మాదిరిగా ఉన్నాయి.
  • Samsung Galaxy S24 Ultra లో బెజెల్స్ సైజ్ తగ్గించారు. ఇంకా ఈ ఫోన్ టైటానియమ్ బిల్డ్ తో వస్తోంది.
  • Samsung Galaxy S24 Ultra లో కాస్త కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. ఇంకా రియర్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

Samsung Galaxy S24 Plus డిజైన్ (లీక్)

  • Samsung Galaxy S24 Plus లో ఫ్లాట్ కార్నర్స్, పిల్ షేప్డ్ యూడబ్ల్యూబీ కటౌట్ ఉన్నాయి.
  • ఫ్రంట్ పంచ్ హోల్ డిజైన్, బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • Samsung Galaxy S24 Plus లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ కార్డ్ ట్రే ఉన్నాయి.
  • లీక్ ప్రకారం, Samsung Galaxy S24 Plus డివైజ్ 158.5 మి.మీ పొడవు, 75.9 మి.మీ వెడల్పు, 7.75 మి.మీ మందం ఉంటుంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.8-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, డబ్ల్యూక్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 2,200 నిట్స్ సన్ లైట్ మోడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy S24 Ultra లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇకపోతే ఇతర రెండు మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీతో వస్తున్నాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 సిరీస్ లోని టాప్ మోడల్ అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24 Plus, Samsung Galaxy S24 డివైజెస్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఈ ఫోన్లు 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post రివీలైన Samsung Galaxy S24 Plus, Galaxy S24 Ultra రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-series-launch-date-leaked-before-launch/ Wed, 27 Sep 2023 08:44:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=8171 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ పై పని చేస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Utra. కంపెనీ ప్రకటన రాకముందే, లాంచ్ తేదీకి సంబంధించిన పెద్ద లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సరే, పదండి ఓసారి […]

The post లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Galaxy S24 సిరీస్ లో రానున్న 3 మోడల్స్
  • లైనప్ లో వచ్చే మోడల్స్: S24, S24+, S24 Ultra
  • 2024 ఆరంభంలో లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S24 సిరీస్ పై పని చేస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. అవి: Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Utra. కంపెనీ ప్రకటన రాకముందే, లాంచ్ తేదీకి సంబంధించిన పెద్ద లీక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సరే, పదండి ఓసారి Samsung Galaxy S24 లైనప్ లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)

  • టిప్‌స్టర్ ఐస్ యూనివర్శ్ Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీని మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేసింది.
  • 2024 లో Samsung Galaxy S24 సిరీస్ డివైజెస్ లాంచ్ అవుతాయని సమాచారం. జనవరి 18 వ తేదీన లాంచ్ ఈవెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Samsung Galaxy S24 సిరీస్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24+, Samsung Galaxy S24 Ultra మోడల్స్ లాంచ్ కానున్నాయి.
  • భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఒకేసారి Samsung Galaxy S24 సిరీస్ ని శాంసంగ్ సంస్థ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Samsung Galaxy S24 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 ప్లస్, అల్ట్రా మోడల్స్ లో 6.65-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టైటానియమ్ చాసిస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 సిరీస్ లోని అల్ట్రా మోడల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ని కలిగి ఉంటుంది. ఇతర మోడల్స్ లో ఎగ్జినోస్ 2400 చిప్ ఉంటుందని అంచనా.
  • మెమొరీ: Samsung Galaxy S24 అల్ట్రా మోడల్ 16జిబి వరకు ర్యామ్, 2టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఇతర రెండు మోడల్స్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తాయి.
  • కెమెరా: Samsung Galaxy S24 అల్ట్రా లో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 10ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. ఇతర రెండు మోడల్స్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. మూడు మోడల్స్ లో కూడా 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 అల్ట్రా లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Samsung Galaxy S24, Samsung Galaxy S24+ లో 5000 ఎంఏహెచ్ లేదా 4900 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండవచ్చు. ఇక అన్ని మోడల్స్ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
iPhone లాంటి డిజైన్‌తో రానున్న Samsung Galaxy S24, S24 Plus https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-galaxy-s24-plus-titanium-frame-iphone-like-flat-sides/ Mon, 21 Aug 2023 12:45:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=7672 Samsung Galaxy Z Fold 5 మరియు Galaxy Z Flip 5 లను దక్షిణ కొరియాలోని సియోల్‌లో గత నెలలో Samsung కంపెనీ ఆవిష్కరించింది. ఇప్పుడు తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S24 సిరీస్ కోసం పలు కీలకమైన మార్పులతో శాంసంగ్ సంస్థ వచ్చే ఏడాది జరగబోవు Galaxy Unpacked ఈవెంట్ కోసం సిద్ధమవుతోంది. ఈసారి రాబోవు శాంసంగ్ ఫ్లాగ్షిప్ శ్రేణి కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకో తెలుసుకుందాం పదండి. సామ్‌సంగ్ లీక్‌ల విషయానికి […]

The post iPhone లాంటి డిజైన్‌తో రానున్న Samsung Galaxy S24, S24 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24, S24 Plus
  • ఫ్లాట్ సైడ్స్ తో రానున్న Samsung Galaxy S24, S24 Plus
  • వేర్వేరు చిప్సెట్స్ తో రానున్న రెండు డివైజెస్

Samsung Galaxy Z Fold 5 మరియు Galaxy Z Flip 5 లను దక్షిణ కొరియాలోని సియోల్‌లో గత నెలలో Samsung కంపెనీ ఆవిష్కరించింది. ఇప్పుడు తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S24 సిరీస్ కోసం పలు కీలకమైన మార్పులతో శాంసంగ్ సంస్థ వచ్చే ఏడాది జరగబోవు Galaxy Unpacked ఈవెంట్ కోసం సిద్ధమవుతోంది. ఈసారి రాబోవు శాంసంగ్ ఫ్లాగ్షిప్ శ్రేణి కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకో తెలుసుకుందాం పదండి.

సామ్‌సంగ్ లీక్‌ల విషయానికి వస్తే ఎంతో కచ్చితమైన సమాచారం అందివ్వడంలో టిప్‌స్టర్ ఐస్ యూనివర్శ్ ముందు వరుసలో ఉంటుంది. తాజాగా Galaxy S24 మరియు Galaxy S24 Plus ఐఫోన్‌ల మాదిరిగానే పూర్తిగా ఫ్లాట్ సైడ్‌లను కలిగి ఉంటాయని తాజాగా తన ట్వీట్‌లో సదరు టిప్‌స్టర్ తెలిపింది.  ఒకసారి గమనిస్తే, Galaxy S23 మరియు Galaxy S23 ప్లస్‌లు కూడా ఫ్లాట్ సైడ్‌లను కలిగి ఉన్నాయి. కానీ, అవి అంత గుర్తించదగిన విధంగా లేవు.

అయితే, ఈసారి, ఫ్రేమ్ iPhone 12 సిరీస్ నుండి iPhoneలు ఎలాంటి డిజైన్ తో వస్తున్నాయో అదే విధంగా రాబోయే గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు ఉంటాయని తెలుస్తోంది. కర్వ్డ్ డిస్ప్లేస్ నుంచి మెల్లగా తప్పుకుంటోన్న శాంసంగ్ ఫ్లాట్ స్క్రీన్స్ తో తన రాబోవు ఫ్లాగ్షిప్ ఫోన్లను తీసుకొస్తుందని భావిస్తున్నారు. కెమెరా డిజైన్ Galaxy S23 మాదిరిగానే ఉండవచ్చని మరియు డివైజ్ చైనాలో లాంచైన Meizu 20 లాగా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.

Samsung Galaxy S24 Ultra: తాజా సమాచారం

గతంలో లీకైన సమాచారం ప్రకారం, Samsung Galaxy S24 Ultra టైటానియమ్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. iPhone 15 Pro, iPhone 15 Pro Max లలో టైటానియమ్ ఫ్రేమ్ వాడనున్నారని రూమర్లు రావడంతో, శాంసంగ్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. టైటానియమ్ ఫ్రేమ్ వల్లన ఫోన్ బరువు గణనీయంగా తగ్గనుంది. అంతేకాదు, మరింత దృఢత్వం కూడా లభిస్తుంది. లైట్ వెయిట్ మరియు స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీని కోరుకునే వారికి ఈ టైటానియమ్ ఫ్రేమ్ కలిగిన డివైజెస్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

Samsung Galaxy S24 సిరీస్‌ను విక్రయించే ప్రాంతం ఆధారంగా రెండు ప్రాసెసర్ ఆప్షన్స్ ని శాంసంగ్ అందిస్తుందని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ఆప్షన్ తో రానుండగా, మరికొన్ని మార్కెట్స్ లో శాంసంగ్ అభివృద్ధి చేసిన సొంత చిప్సెట్ Exynos 2400 ఉంటుంది. ఈ డివైజెస్ యొక్క US వేరియంట్‌లు ఇటీవల గీక్‌బెంచ్‌లో కూడా గుర్తించబడ్డాయి. గెలాక్సీ S24 ప్లస్ స్క్రీన్ పరిమాణం 6.65-అంగుళాలకు పెరగడంతో సిరీస్‌లోని మూడు ఫోన్లకు కొత్త కెమెరా సిస్టమ్‌లు మరియు డిస్‌ప్లేలు అందించబడతాయని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post iPhone లాంటి డిజైన్‌తో రానున్న Samsung Galaxy S24, S24 Plus first appeared on 91Mobiles Telugu.

]]>