Tecno Pop 8 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 03 Jan 2024 12:15:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 8 https://www.91mobiles.com/telugu/tecno-pop-8-launched-india-with-90hz-display-5000mah-battery/ Wed, 03 Jan 2024 12:15:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=9538 లో-బడ్జెట్ ఫోన్లతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించిన Tecno సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Tecno POP 8 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం రూ.5,999 ధరతో లాంచ్ అయ్యింది. చాలా తక్కువ ధరలో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ ఫోన్ సరైన ఎంపిక అవ్వవచ్చు. ఇకపోతే, Tecno POP 8 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి […]

The post 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 8 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Tecno POP 8
  • 4జిబి వర్చువల్ ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Tecno POP 8 ధర రూ.5,999

లో-బడ్జెట్ ఫోన్లతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించిన Tecno సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Tecno POP 8 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం రూ.5,999 ధరతో లాంచ్ అయ్యింది. చాలా తక్కువ ధరలో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ ఫోన్ సరైన ఎంపిక అవ్వవచ్చు. ఇకపోతే, Tecno POP 8 డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి Tecno POP 8 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno POP 8 ధర, కలర్ ఆప్షన్స్

  • Tecno POP 8 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Tecno POP 8 ధరను రూ.6,499 గా నిర్ణయించారు. జనవరి 9 వ తేదీ నుంచి డివైజ్ సేల్ మొదలుకానుంది.
  • బ్యాంక్ ఆఫర్ లో భాగంగా Tecno POP 8 పై కంపెనీ రూ.5,00 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతో ఫోన్ ధర రూ.5,999 కి తగ్గనుంది.
  • Tecno POP 8 స్మార్ట్‌ఫోన్ ని అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • Tecno POP 8 డివైజ్ మిస్టరీ వైట్, ఆల్పెన్‌గ్లో గోల్డ్, మ్యాజిక్ స్కిన్ మరియు గ్రావిటీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno POP 8 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno POP 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno POP 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. దీని గరిష్ట క్లాక్ స్పీడ్ 1.6 గిగాహెర్ట్జ్. ఈ చిప్సెట్ ని ప్రత్యేకించి తక్కువ బడ్జెట్ ఫోన్ల కోసం రూపొందించారు.
  • ఓఎస్: Tecno POP 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది. గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ర్యామ్ తక్కువగా వినియోగించబడుతుంది. అలాగే ఇంటర్నెట్ మరియు బ్యాటరీ ఖర్చు కూడా తక్కువే అవుతుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno POP 8 డివైజ్ 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. యూజర్ కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Tecno POP 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ లో డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు.
  • బ్యాటరీ: Tecno POP 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno POP 8 ఫీచర్లు

  • Tecno POP 8 లో 1టిబి ఎస్డీ కార్డ్ ఇన్‌స్టాల్ చేసుకునే సౌకర్యం ఉంది.
  • Tecno POP 8 లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • Tecno POP 8 డివైజ్ లో 100 శాతం రీసైక్లబుల్ బ్యాక్ కవర్ ని వాడారు.
  • Tecno POP 8 డివైజ్ కేవలం 8.75 మి.మీ మందం ఉంది.
  • Tecno POP 8 లో డ్యూయల్ డీటీఎస్ స్పీకర్స్ ఉన్నాయి.
  • Tecno POP 8 లో ఎఫ్ఎమ్ రేడియో, ఓటీజీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Tecno POP 8 first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno POP 8 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన టెక్నో; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/tecno-pop-8-india-launch-date-announced-know-the-full-details/ Thu, 28 Dec 2023 13:37:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=9479 చవకైన ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తూ పాపులర్ అయిన Tecno కంపెనీ త్వరలోనే Tecno POP 8 ఫోన్ ని భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. Tecno POP 8 డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. జనవరి 3న Tecno POP 8 భారత్ లో లాంచ్ అవుతోంది. 8జిబి ర్యామ్ (4జిబి ఇంటర్నల్ + 4జిబి వర్చువల్), 64జిబి స్టోరేజీ, 90హెర్ట్జ్ […]

The post Tecno POP 8 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన టెక్నో; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ లో గ్లోబల్ గా లాంచైన Tecno POP 8
  • జనవరి 3 న భారత్ లో POP 8 విడుదల
  • 4జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోన్న ఫోన్

చవకైన ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తూ పాపులర్ అయిన Tecno కంపెనీ త్వరలోనే Tecno POP 8 ఫోన్ ని భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. Tecno POP 8 డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. జనవరి 3న Tecno POP 8 భారత్ లో లాంచ్ అవుతోంది. 8జిబి ర్యామ్ (4జిబి ఇంటర్నల్ + 4జిబి వర్చువల్), 64జిబి స్టోరేజీ, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో పాప్ 8 ఫోన్ వస్తోంది. సరే, ఓసారి Tecno POP 8 యొక్క అంటుటు స్కోర్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno POP 8 డివైజ్ యొక్క AnTuTu స్కోర్

  • Tecno POP 8 స్మార్ట్‌ఫోన్ చెప్పుకోదగిన అంటుటు స్కోర్ ని నమోదు చేసింది. Tecno POP 8 అంటుటు బెంచ్ మార్క్ స్కోర్ 2,40,205 గా ఉంది. ఈ స్కోర్ తో పాటు డివైజ్ ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది. దీంతో డివైజ్ తీరుతెన్నులు తెలిసాయి.
  • Tecno POP 8 ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే కలిగి ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. మరో వార్త ద్వారా Tecno POP 8 ఫోన్ రూ.7,000 కంటే తక్కువ ధరతో మార్కెట్ లోకి రానుందని తెలిసింది.

Tecno POP 8 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Tecno POP 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno POP 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ఉంది. ఇది ఆక్టా-కోర్ చిప్. ప్రత్యేకించి తక్కువ బడ్జెట్ ఫోన్ల కోసం ఈ చిప్సెట్ రూపొందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno POP 8 డివైజ్ 3జిబి ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్ మరియు 4జిబి ర్యామ్ + 4జిబి వర్చువల్ ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ లభిస్తుంది. 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Tecno POP 8 లో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Tecno POP 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno POP 8 గ్లోబల్ మరియు ఇండియన్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఒకే విధంగా ఉంటాయని సమాచారం.

The post Tecno POP 8 ఇండియా లాంచ్ తేదీని ప్రకటించిన టెక్నో; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో త్వరలో లాంచ్ కానున్న Tecno Pop 8; లీకైన ధర! https://www.91mobiles.com/telugu/tecno-pop-8-india-launch-soon-expected-price-leaked/ Mon, 30 Oct 2023 08:36:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=8591 Tecno, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, Tecno Pop 7 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. Tecno త్వరలో కొత్త పాప్ సిరీస్ హ్యాండ్‌సెట్‌ Tecno Pop 8 ని దేశంలో లాంచ్ చేయనుందని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తెలిపారు. అయితే ఇప్పటికే, టెక్నో సంస్థ గ్లోబల్ మార్కెట్స్ లో Tecno Pop 8 స్మార్ట్‌ఫోన్ ని కొన్ని వారాల క్రితం లాంచ్ చేసింది. Tecno Pop 8 ఇండియా లాంచ్ సమాచారాన్ని పారస్ గుగ్లాని X […]

The post భారత్‌లో త్వరలో లాంచ్ కానున్న Tecno Pop 8; లీకైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 90Hz డైనమిక్ పోర్ట్ డిస్ప్లేతో వస్తోన్న Tecno Pop 8
  • Tecno Pop 8 ధర రూ.7,000 లోపు ఉండే అవకాశం
  • కలర్ ఆప్షన్స్: మిస్టరీ వైట్, ఆల్పెన్‌గ్లో గోల్డ్, మ్యాజిక్ స్కిన్, గ్రావిటీ బ్లాక్

Tecno, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, Tecno Pop 7 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. Tecno త్వరలో కొత్త పాప్ సిరీస్ హ్యాండ్‌సెట్‌ Tecno Pop 8 ని దేశంలో లాంచ్ చేయనుందని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తెలిపారు. అయితే ఇప్పటికే, టెక్నో సంస్థ గ్లోబల్ మార్కెట్స్ లో Tecno Pop 8 స్మార్ట్‌ఫోన్ ని కొన్ని వారాల క్రితం లాంచ్ చేసింది.

Tecno Pop 8 ఇండియా లాంచ్ సమాచారాన్ని పారస్ గుగ్లాని X ప్లాట్ఫామ్ పై షేర్ చేశారు. అలాగే ఈ డివైజ్ యొక్క అంచనా ధరను కూడా పారస్ రివీల్ చేశారు. Tecno Pop 8 సంస్థ యొక్క ఇంటర్నల్ డైనమిక్ పోర్ట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది Apple యొక్క డైనమిక్ ఐల్యాండ్ వంటిదని చెప్పుకోవచ్చు.

Tecno Pop 8 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉన్న మొదటి పాప్-సిరీస్ స్మార్ట్‌ఫోన్. ఇది UniSoC T606 ప్రాసెసర్ మరియు 4GB వరకు RAM ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తోంది. భారతదేశంలో Tecno Pop 8 ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tecno Pop 8 ధర

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Tecno Pop 8 డివైజ్ యొక్క కచ్చితమైన ధరను వెల్లడించలేదు. అయితే భారత్ లో ఈ ఫోన్ ధర రూ.7,000 లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. Tecno Pop 8 డివైజ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ లోకి పరిచయం చేయబడింది. దీంతో స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలిసింది.

Tecno Pop 8 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pop 8 లో 6.6-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (720*1612 పిక్సెల్స్) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్, డైనమిక్ పోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Pop 8 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్, మాలి జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి.
  • మెమొరీ: Tecno Pop 8 ఫోన్ 3జిబి/4జిబి ర్యామ్ మరియు 3జిబి/4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉంటాయి. 64జిబి/128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రో-ఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Tecno Pop 8 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Pop 8 లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ: Tecno Pop 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
  • సెక్యూరిటీ: Tecno Pop 8 లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
  • ఆడియో: Tecno Pop 8 లో స్టీరియో స్పీకర్ సెటప్, డీటీఎస్ ఆడియో ఉంటాయి.
  • కనెక్టివిటీ: Tecno Pop 8 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఉంటాయి.

The post భారత్‌లో త్వరలో లాంచ్ కానున్న Tecno Pop 8; లీకైన ధర! first appeared on 91Mobiles Telugu.

]]>