Tecno Pova 6 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 19 Feb 2024 10:50:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno: ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్‌పై లిస్టైన Tecno Pova 6 https://www.91mobiles.com/telugu/tecno-pova-6-listed-on-sirim-website/ Mon, 19 Feb 2024 10:50:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10330 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో Pova 6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Tecno Pova 6 మరియు Tecno Pova 6 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. తాజాగా Tecno Pova 6 డివైజ్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎస్ఐఆర్ఐఎమ్ పై లిస్టైంది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Tecno Pova […]

The post Tecno: ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్‌పై లిస్టైన Tecno Pova 6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Pova 6 సిరీస్
  • లైనప్ లో రానున్న Tecno Pova 6, Pova 6
  • ఎఐఆర్ఐఎమ్ సైట్ పై లిస్టైన Tecno Pova 6

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో Pova 6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Tecno Pova 6 మరియు Tecno Pova 6 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. తాజాగా Tecno Pova 6 డివైజ్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎస్ఐఆర్ఐఎమ్ పై లిస్టైంది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 SIRIM లిస్టింగ్ వివరాలు

  • Tecno Pova 6 డివైజ్ ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్ పై L17 సర్టిఫికేషన్ కోడ్ తో లిస్ట్ అయ్యింది.
  • ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ ఇమేజ్ ద్వారా ఫోన్ పేరు ఖరారైంది.
  • మోడల్ నంబర్, పేరు తప్పా మరే ఇతర వివరాలు ఈ సర్టిఫికేషన్ ద్వారా రివీల్ కాలేదు.
  • Tecno Pova 6 Neo, Pova Pro 5G డివైజెస్ కూడా ఈ లైనప్ లో లాంచ్ అవుతాయని సమాచారం. వీటి మోడల్ నంబర్లు L16, L19 గా ఉండే అవకాశం ఉంది.

Tecno Pova 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Tecno Pova 6 Pro 5G డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ గతంలో గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి. లిస్టింగ్ ప్రకారం, Tecno Pova 6 Pro 5G లో కర్వ్డ్ డిస్ప్లే, 2436*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Pro 5G డివైజ్ ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లిస్ట్ అయ్యింది.
  • కెమెరా: Tecno Pova 6 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెకండరీ సెన్సర్ వివరాలు, ఫ్రంట్ కెమెరా వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno Pova 6 Pro 5G బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు. అయితే డివైజ్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని సమాచారం.

The post Tecno: ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్‌పై లిస్టైన Tecno Pova 6 first appeared on 91Mobiles Telugu.

]]>