Tecno Spark 20 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 30 Jan 2024 12:49:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Spark 20 https://www.91mobiles.com/telugu/tecno-spark-20-launched-india-32mp-front-camera/ Tue, 30 Jan 2024 12:47:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=9978 తక్కువ బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ జనాల్లో మంచి పేరు సంపాదించిన Tecno సంస్థ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ 16జిబి ర్యామ్ పవర్ ని ఆఫర్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Spark 20 […]

The post Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Spark 20 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Tecno Spark 20
  • 16జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన డివైజ్
  • Tecno Spark 20 ధర రూ.10,499

తక్కువ బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ జనాల్లో మంచి పేరు సంపాదించిన Tecno సంస్థ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ 16జిబి ర్యామ్ పవర్ ని ఆఫర్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Spark 20 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 ధర, సేల్

  • Tecno Spark 20 డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Tecno Spark 20 ధరను భారత్ లో రూ.10,499 గా నిర్ణయించారు. Tecno Spark 20 డివైజ్ బ్లాక్, గోల్డ్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ ని అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 2 నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • Tecno Spark 20 ఫోన్ కొనుగోలు చేసే వారికి రూ.4,897 విలువగల ఓటీటీ ప్లే ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 19 ఓటీటీ యాప్స్ కంటెంట్ ని ఈ సబ్‌స్క్రిప్షన్ పై ఎంజాయ్ చేయవచ్చు.

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark 20 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ మాగ్జిమమ్ క్లాక్ స్పీడ్ 2.0 గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీ ఇచ్చారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Tecno Spark 20 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark 20 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ53 రేటింగ్, డ్యూయల్ డీటీఎస్ స్పీకర్ ఉన్నాయి.

The post Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Spark 20 first appeared on 91Mobiles Telugu.

]]>
TECNO: లాంచ్‌కి ముందు అమెజాన్‌పై లిస్టైన Tecno Spark 20 https://www.91mobiles.com/telugu/tecno-spark-20-listed-on-amazon-before-launch/ Sat, 27 Jan 2024 17:59:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9939 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Spark 20 అనే డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇంకా భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే ఈలోపే ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో Tecno Spark 20 లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా Tecno Spark 20 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్, పంచ్ హోల్ […]

The post TECNO: లాంచ్‌కి ముందు అమెజాన్‌పై లిస్టైన Tecno Spark 20 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Tecno Spark 20
  • 8జిబి వర్చువల్ ర్యామ్‌తో వస్తోన్న డివైజ్
  • Tecno Spark 20 ధర రూ.10,499 ఉండే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Spark 20 అనే డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇంకా భారత మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అయితే ఈలోపే ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో Tecno Spark 20 లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా Tecno Spark 20 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్, పంచ్ హోల్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోంది. సరే, ఓసారి Tecno Spark 20 కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 అమెజాన్ లిస్టింగ్

  • Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కి ముందు అమెజాన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • Tecno Spark 20 గ్లోబల్ వేరియంట్ లాగే ఇండియన్ వేరియంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
  • Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Tecno Spark 20 డివైజ్ 256జిబి స్టోరేజీ, డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 1టిబి మెమొరీ ఎక్స్‌ప్యాన్షన్ సపోర్ట్ తో వస్తోంది.

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno Spark 20 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 డివైజ్ 8జిబి ర్యామ్ తో Tecno వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేయనుంది. యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Tecno Spark 20 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ ఫ్లాష్ ఇచ్చారు.
  • బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark 20 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ స్పీకర్స్, ఎఫ్ఎమ్, ఓటీజీ, ఐపీ53 ఉంటాయి.

The post TECNO: లాంచ్‌కి ముందు అమెజాన్‌పై లిస్టైన Tecno Spark 20 first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno Spark 20 ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ షేర్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-india-launch-confirmed-via-official-teaser/ Thu, 25 Jan 2024 17:16:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=9929 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Spark 20 అనే స్మార్ట్‌ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ కంపెనీ, Tecno Spark 20 ఇండియా లాంచ్ ని ఖరారు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో టీజర్ ని షేర్ చేసి ప్రకటించింది. మరో విషయం ఏంటంటే, Tecno Spark 20 ఫోన్ ఇప్పటికే టెక్నో గ్లోబల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ […]

The post Tecno Spark 20 ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ షేర్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Tecno Spark 20
  • ఇండియా లాంచ్‌ని ఖరారు చేసిన కంపెనీ
  • హీలియో జీ85 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో Spark 20 అనే స్మార్ట్‌ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. తాజాగా ఈ కంపెనీ, Tecno Spark 20 ఇండియా లాంచ్ ని ఖరారు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో టీజర్ ని షేర్ చేసి ప్రకటించింది. మరో విషయం ఏంటంటే, Tecno Spark 20 ఫోన్ ఇప్పటికే టెక్నో గ్లోబల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. భారత్ లో కూడా ఇవే స్పెసిఫికేషన్స్ తో Tecno Spark 20 లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 ఇండియా లాంచ్ ఖరారు

  • Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా టెక్నో ఇండియా ప్రకటన చేసింది.
  • అయితే Tecno Spark 20 లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. త్వరలోనే తేదీ వెల్లడయ్యే అవకాశం ఉంది.
  • Tecno Spark 20 డివైజ్ సూపర్ స్టోరేజీ, ఉత్తమమైన సెల్ఫీ కెమెరాతో రానుందని తన పోస్ట్ లో టెక్నో పేర్కొంది.
  • Tecno షేర్ చేసిన Tecno Spark 20 డివైజ్ ని గమనిస్తే.. పవర్, వాల్యూమ్ రాకర్, కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి.

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Tecno Spark 20 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 డివైజ్ 8జిబి ర్యామ్ తో Tecno వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేయనుంది. యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Tecno Spark 20 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ ఫ్లాష్ ఇచ్చారు.
  • బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark 20 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ స్పీకర్స్, ఎఫ్ఎమ్, ఓటీజీ, ఐపీ53 ఉంటాయి.

The post Tecno Spark 20 ఇండియా లాంచ్ ఖరారు, టీజర్ షేర్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Tecno Spark 20; లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-to-launch-with-32mp-front-camera-key-specs-launch-timeline-leaked/ Wed, 24 Jan 2024 04:59:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=9891 తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల ఫోన్లను తీసుకొస్తూ యూజర్లలో Tecno సంస్థ మంచి పేరు సంపాదించింది. త్వరలో ఈ కంపెనీ నుంచి Tecno Spark 20 అనే స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా Tecno Spark 20 కి సంబంధించిన లాంచ్ సమాచారంతో పాటు డివైజ్ ధర మరియు కొన్ని ముఖ్యమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి […]

The post Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Tecno Spark 20; లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Tecno Spark 20
  • తాజాగా లీకైన డివైజ్ వివరాలు
  • హీలియో జీ85 చిప్‌తో వస్తోన్న ఫోన్

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల ఫోన్లను తీసుకొస్తూ యూజర్లలో Tecno సంస్థ మంచి పేరు సంపాదించింది. త్వరలో ఈ కంపెనీ నుంచి Tecno Spark 20 అనే స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా Tecno Spark 20 కి సంబంధించిన లాంచ్ సమాచారంతో పాటు డివైజ్ ధర మరియు కొన్ని ముఖ్యమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 ఇండియా లాంచ్ వివరాలు (లీక్)

  • ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం, Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 2024 లో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది.
  • ఈ ఫోన్ 256జిబి వేరియంట్ ధర రూ.10,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Tecno Spark 20 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 డివైజ్ 8జిబి ర్యామ్ తో Tecno వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేయనుంది. యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Tecno Spark 20 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ ఫ్లాష్ ఇచ్చారు.
  • బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark 20 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ స్పీకర్స్, ఎఫ్ఎమ్, ఓటీజీ, ఐపీ53 ఉంటాయి.

The post Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Tecno Spark 20; లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
32MP ఫ్రంట్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Tecno Spark 20 https://www.91mobiles.com/telugu/tecno-spark-20-globally-launched-price-specs-availability/ Fri, 01 Dec 2023 18:27:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=9076 చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno ఇటీవలె చైనాలో Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Tecno Spark 20 డివైజ్ ని కూడా తీసుకొచ్చింది. అసలైతే, Tecno Spark 20 ఫోన్ టెక్నో కంపెనీ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్టైంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది యూజర్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ఐఫోన్ కెమెరా మాడ్యూల్ మాదిరి డిజైన్ కలిగి […]

The post 32MP ఫ్రంట్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Tecno Spark 20 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • టెక్నో గ్లోబల్ సైట్ లో లిస్టైన Tecno Spark 20
  • డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్‌తో వచ్చిన డివైజ్
  • 4 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Tecno Spark 20

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno ఇటీవలె చైనాలో Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు Tecno Spark 20 డివైజ్ ని కూడా తీసుకొచ్చింది. అసలైతే, Tecno Spark 20 ఫోన్ టెక్నో కంపెనీ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్టైంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది యూజర్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. ఇకపోతే ఈ ఫోన్ ఐఫోన్ కెమెరా మాడ్యూల్ మాదిరి డిజైన్ కలిగి ఉంది. రెండు కెమెరా సెన్సర్స్, ఒక ఫ్లాష్ లైట్ ఉన్నాయి. కెమెరా ఐల్యాండ్ కాకుండా ఇంకా టెక్నో స్పార్క్ బ్రాండింగ్ బాటమ్ లో కుడివైపున మూలన ఉంది.

Tecno Spark 20 లో ఐఫోన్ లో పరిచయం చేసిన డైనమిక్ ఐల్యాండ్ మాదిరి ఫీచర్ ఉంది. టెక్నో సంస్థ దీన్ని డైనమిక్ పోర్ట్ అని పిలుస్తోంది. దీని ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకునే వీలుంటుంది. పంచ్ హోల్ కటౌట్ వద్ద ఈ డైనమిక్ పోర్ట్ కనిపిస్తుంటుంది.

Tecno Spark 20 ధర

Tecno Spark 20 ధరను ఇంకా నిర్ణయించలేదు. కానీ, స్పెసిఫికేషన్స్ ని బట్టి ఈ ఫోన్ లో-బడ్జెట్ ఫోన్ అని తెలుస్తోంది. Tecno Spark 20 డివైజ్ గ్రావిటీ బ్లాక్, సైబర్ వైట్, నియాన్ గోల్డ్, మ్యాజిక్ స్కిన్ 2.0 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark 20 లో 6.56-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 లో 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Tecno Spark 20 లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంది.
  • ఓఎస్: Tecno Spark 20 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post 32MP ఫ్రంట్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచైన Tecno Spark 20 first appeared on 91Mobiles Telugu.

]]>