Tecno Spark 20C - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 27 Feb 2024 11:39:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Spark 20C https://www.91mobiles.com/telugu/tecno-spark-20c-launched-india-8gb-ram-50mp-camera/ Tue, 27 Feb 2024 11:39:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=10455 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో Spark 20C ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంది. Tecno Spark 20C డివైజ్ లో 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Tecno Spark 20C ధర Tecno […]

The post Tecno: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Spark 20C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Tecno Spark 20C
  • 128జిబి స్టోరేజీతో వచ్చిన డివైజ్
  • Tecno Spark 20C ధర రూ.8,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో Spark 20C ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంది. Tecno Spark 20C డివైజ్ లో 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20C ధర

Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.

Tecno Spark 20C డివైజ్ ధరను భారత్ లో రూ.8,999 గా నిర్ణయించారు. ఫోన్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

మార్చి 5వ తేదీ నుంచి షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Tecno Spark 20C డివైజ్ గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్, మ్యాజిక్ స్కిన్ గ్రీన్ మరియు అల్పెన్‌గ్లో గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno Spark 20C లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20C లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. గరిష్ట క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.
  • ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20C డివైజ్ 8జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 50 నిమిషాల్లో ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
  • కనెక్టివిటీ: Tecno Spark 20C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Tecno Spark 20C లో ఐపీఎక్స్2 రేటింగ్, డ్యూయల్ డీటీఎస్ స్టీరియో స్పీకర్స్, హైపర్‌ఇంజిన్ 2.0 ఉన్నాయి.

The post Tecno: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Spark 20C first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno: ఫిబ్రవరి 27న భారత్‌లో లాంచ్ అవుతోన్న Spark 20C https://www.91mobiles.com/telugu/tecno-spark-20c-india-launch-date-february-27th/ Thu, 22 Feb 2024 11:38:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=10371 చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno ఇటీవలె భారత్ లో Spark 20 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.10,499 కి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు Tecno Spark 20C డివైజ్ ని టెక్నో కంపెనీ భారత్ కి తీసుకొస్తోంది. భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ ఫిబ్రవరి 27న లాంచ్ అవుతోంది. లాంచ్ తేదీతో పాటు, ఈ ఫోన్ కి సంబంధించిన మరెన్నో వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు […]

The post Tecno: ఫిబ్రవరి 27న భారత్‌లో లాంచ్ అవుతోన్న Spark 20C first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20C
  • ఇప్పటికే భారత్ లో లాంచైన Tecno Spark 20
  • 8జిబి ర్యామ్ తో వస్తోన్న Tecno Spark 20C

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno ఇటీవలె భారత్ లో Spark 20 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ.10,499 కి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు Tecno Spark 20C డివైజ్ ని టెక్నో కంపెనీ భారత్ కి తీసుకొస్తోంది. భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ ఫిబ్రవరి 27న లాంచ్ అవుతోంది. లాంచ్ తేదీతో పాటు, ఈ ఫోన్ కి సంబంధించిన మరెన్నో వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20C ఇండియా లాంచ్ వివరాలు

  • Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ ని భారత్ లో ఫిబ్రవరి 27న లాంచ్ చేయనున్నట్లు టెక్నో సంస్థ వెల్లడించింది.
  • ప్రస్తుతం అమెజాన్ పై Tecno Spark 20C ల్యాండింగ్ పేజీ కనిపిస్తోంది.
  • అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 27 నుంచి Tecno Spark 20C సేల్ మొదలుకానుంది.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20C లో 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Tecno Spark 20C లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీన్ని కంపెనీ 50ఎంపి అల్ట్రా క్లియర్ కెమెరా అని కంపెనీ పిలుస్తోంది. ఈ కెమెరా సెటప్ టైమ్ ల్యాప్స్ ఫీచర్ తో వస్తోంది.
  • స్క్రీన్: Tecno Spark 20C డివైజ్ పంచ్ హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్ ఫీచర్ ఉంటాయి.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Tecno Spark 20C లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20C లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ చిప్సెట్.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20C డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Tecno Spark 20C లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post Tecno: ఫిబ్రవరి 27న భారత్‌లో లాంచ్ అవుతోన్న Spark 20C first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno: లాంచ్‌కి ముందు లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/tecno-spark-20c-live-image-leaked/ Mon, 19 Feb 2024 18:11:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=10349 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో భారతీయ మార్కెట్ లో Tecno Spark 20C డివైజ్ ని లాంచ్ చేయనుంది. 91mobiles కి Tecno Spark 20C యొక్క లైవ్ ఇమేజెస్ రావడంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ సమీపిస్తుందనే విషయం స్పష్టమైంది. ఇక లైవ్ ఇమేజెస్‌ని గమనిస్తే, Tecno Spark 20C ఫోన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. Tecno Spark 20C […]

The post Tecno: లాంచ్‌కి ముందు లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20C
  • తాజాగా లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజ్
  • లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోన్న డివైజ్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో భారతీయ మార్కెట్ లో Tecno Spark 20C డివైజ్ ని లాంచ్ చేయనుంది. 91mobiles కి Tecno Spark 20C యొక్క లైవ్ ఇమేజెస్ రావడంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ సమీపిస్తుందనే విషయం స్పష్టమైంది. ఇక లైవ్ ఇమేజెస్‌ని గమనిస్తే, Tecno Spark 20C ఫోన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20C లైవ్ ఇమేజ్ (లీక్)

  • Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంది.
  • Tecno Spark 20C డివైజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తోంది. స్క్వేర్-షేప్డ్ మాడ్యూల్ లో కెమెరా సెన్సర్స్, ఫ్లాష్ ఉన్నాయి.
  • కెమెరా మాడ్యూల్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ కలిగి, డ్యూయల్-టోన్ డిజైన్ లాగా కనిపిస్తోంది.
  • Tecno Spark 20C లో ఉన్న లెదర్ బ్యాక్ ప్యానెల్ ఫోన్ కి ప్రీమియమ్ లుక్ ఇస్తోంది. ఇక ఫోన్ ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్, రౌండెడ్ ఎడ్జెస్, బాక్సీ ఛాసిస్ ని కలిగి ఉంది.
  • Tecno Spark 20C లో వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై కంపెనీ బ్రాండింగ్ ఉంది.
  • అదిరిపోయే విషయం ఏంటంటే, టెక్నో సంస్థ ఈ ఫోన్ లో వాట్సాప్ కాల్ రికార్డింగ్ ఫీచర్ ని అందిస్తోంది. మరి ఇదెలా సాధ్యమో చూడాలి.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Tecno Spark 20C లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20C లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ చిప్సెట్.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20C డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Tecno Spark 20C లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

The post Tecno: లాంచ్‌కి ముందు లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజెస్; FCC లిస్టింగ్ వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/tecno-spark-20c-fcc-listing-live-images-key-details/ Wed, 18 Oct 2023 06:08:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=8449 స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో Spark 20C అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించింది. తాజాగా FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో లైవ్ ఇమేజెస్ తో దర్శనమిచ్చింది. దీంతో Tecno Spark 20C డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Tecno Spark 20C FCC లిస్టింగ్ ఎఫ్‌సీసీ లిస్టింగ్ […]

The post లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజెస్; FCC లిస్టింగ్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Spark 20C
  • లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజెస్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న డివైజ్

స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో Spark 20C అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ పై కనిపించింది. తాజాగా FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో లైవ్ ఇమేజెస్ తో దర్శనమిచ్చింది. దీంతో Tecno Spark 20C డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20C FCC లిస్టింగ్

  • ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా Tecno Spark 20C డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలిసింది.
  • అలాగే ఈ ఫోన్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • Tecno Spark 20C డివైజ్ Tecno U180TSA పవర్ అడాప్టర్ తో టెస్ట్ చేయబడింది.
  • Tecno Spark 20C డివైజ్ 165మి.మీ పొడవు, 76మి.మీ వెడల్పు, 8.10 మి.మీ మందం ఉంటుందని సమాచారం.
  • డయాగ్రామ్ ద్వారా Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉందని తెలుస్తోంది.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark 20C లో 6.67-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Spark 20C లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్ ఉంటుందని సమాచారం. గీక్ బెంచ్ ద్వారా ఈ విషయం తెలిసింది.
  • మెమొరీ: Tecno Spark 20C లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటాయి.
  • కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post లీకైన Tecno Spark 20C లైవ్ ఇమేజెస్; FCC లిస్టింగ్ వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Geekbench పై లిస్టైన Tecno Spark 20C; రివీలైన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/tecno-spark-20c-geekbench-listing-key-details/ Thu, 28 Sep 2023 13:21:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=8207 ప్రముఖ టెక్ బ్రాండ్ Tecno త్వరలో స్పార్క్ 20 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Tecno Spark 20C పేరుతో ఈ హ్యాండ్సెట్ రానుంది. తాజాగా Tecno Spark 20C డివైజ్ గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్స్ పై కనిపించింది. దీంతో Tecno Spark 20C డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Tecno […]

The post Geekbench పై లిస్టైన Tecno Spark 20C; రివీలైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తక్కువ ధరలో రానున్న Tecno Spark 20C
  • గీక్ బెంచ్ పై కనిపించిన Tecno Spark 20C
  • 4జిబి+64జిబి వేరియంట్ లో వచ్చే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Tecno త్వరలో స్పార్క్ 20 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Tecno Spark 20C పేరుతో ఈ హ్యాండ్సెట్ రానుంది. తాజాగా Tecno Spark 20C డివైజ్ గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్స్ పై కనిపించింది. దీంతో Tecno Spark 20C డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20C లిస్టింగ్

  • Tecno Spark 20C డివైజ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్ పేర్కొనబడి ఉంది.
  • ఇంకా 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఈ లిస్టింగ్ లో మెన్షన్ చేయబడి ఉన్నాయి.
  • బ్లూటూత్ ఎస్ఐజీ గురించి మాట్లాడితే, ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు Tecno Spark 20C అని కన్ఫర్మ్ అయ్యింది.
  • ఈ లిస్టింగ్ ద్వారా ఇంకా బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ రివీల్ అయ్యింది.
  • ఇతర స్పెసిఫికేషన్స్ రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Tecno Spark 20C లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

ఇప్పటివరకు Tecno Spark 20 లైనప్ లో Tecno Spark 20, Spark 20 Pro, Spark 20 Pro 5G, Spark 20 Premier డివైజెస్ లాంచ్ అయ్యాయి. త్వరలో Tecno Spark 20C డివైజ్ కూడా లాంచ్ కానుందని సమాచారం. అయితే ఇంకా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కొన్ని వారాల్లో ప్రకటన ఉండే అవకాశం ఉంది.

Tecno Spark 20C స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Tecno Spark 20C లో 6.67-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
  • చిప్సెట్: Tecno Spark 20C డివైజ్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్ ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: Tecno Spark 20C ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేయనుంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఇతర స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Tecno Spark 20C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా.
  • బ్యాటరీ: Tecno Spark 20C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Tecno Spark 20C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Tecno Spark 20C లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Geekbench పై లిస్టైన Tecno Spark 20C; రివీలైన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>