Tecno Spark Go 2023 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Oct 2023 08:27:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.6,999 ధరతో భారత్‌లో లాంచైన Tecno Spark Go 2023 https://www.91mobiles.com/telugu/tecno-spark-go-2023-launched-india-price-specs-availability/ Tue, 24 Jan 2023 04:33:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=4612 భారత్ లో Tecno Spark Go 2023 అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ లాంచైంది. వాటర్ డ్రాప్ నాచ్, 90 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, పీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, భారీ రియర్ కెమెరా మాడ్యూల్, డ్యూయల్ కెమెరా సెన్సర్స్, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో Tecno Spark Go 2023 మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ, నెబులా పర్పుల్ కలర్ […]

The post రూ.6,999 ధరతో భారత్‌లో లాంచైన Tecno Spark Go 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్
  • 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • భారత్ లో Tecno Spark Go 2023 ధర రూ.6,999

భారత్ లో Tecno Spark Go 2023 అనే ఎంట్రీ లెవెల్ ఫోన్ లాంచైంది. వాటర్ డ్రాప్ నాచ్, 90 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, పీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టన్స్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, భారీ రియర్ కెమెరా మాడ్యూల్, డ్యూయల్ కెమెరా సెన్సర్స్, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో Tecno Spark Go 2023 మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఎండ్‌లెస్ బ్లాక్, ఉయుని బ్లూ, నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బ్యాక్ ప్యానెల్ ప్యాటర్న్ ఫినిషింగ్ తో వచ్చింది.

Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రధాన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. సరే, ఇప్పుడు Tecno Spark Go 2023 ఫోన్ ధర, లభ్యత, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం.

భారత్ లో Tecno Spark Go 2023 ధర, లభ్యత

Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు. ఎండ్‌లెస్ బ్లాక్, ఉయిని బ్లూ, నెబులా పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. జనవరి 23 నుంచి ఈ ఫోన్ రిటైల్ స్టోర్స్ ద్వారా అమ్ముడవుతుంది.

Tecno Spark Go 2023 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 480 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్, మెమొరీ: ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ లభిస్తుంది. స్టోరేజీని మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.
  • సాఫ్ట్‌వేర్: Tecno Spark Go 2023 ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Spark Go 2023 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఫ్రంట్ డ్యూయల్ మైక్రో స్లిట్ ఫ్లాష్‌లైట్ ఉంటుంది.
  • సెక్యూరిటీ: భద్రత కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఐపీఎక్స్2 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం Tecno Spark Go 2023 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
  • చుట్టుకొలత: ఈ ఫోన్ 163.86 మిల్లీ మీటర్ల పొడవు, 75.51 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.

The post రూ.6,999 ధరతో భారత్‌లో లాంచైన Tecno Spark Go 2023 first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో Tecno Spark Go 2023 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ https://www.91mobiles.com/telugu/tecno-spark-go-2023-india-model-design-specs-price-availability/ Wed, 18 Jan 2023 11:44:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4540 తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఫోన్లను అందిస్తోంది TECNO సంస్థ. దీంతో ఈ కంపెనీ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ బాగానే ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంస్థ మిడ్ రేంజ్ నుంచి ప్రీమియమ్ రేంజ్ ఫోన్లను కూడా లాంచ్ చేయడం మొదలు పెట్టింది. అయితే తనకు పట్టున్న ఎంట్రీ లెవెల్ ఫోన్ సెగ్మెంట్ లో Tecno Spark Go 2023 ని త్వరలో లాంచ్ చేయబోతోంది. Tecno Spark Go 2023 యొక్క లైవ్ […]

The post భారత్‌లో Tecno Spark Go 2023 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన Tecno Spark Go 2023 లైవ్ ఇమేజ్
  • ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గా వస్తోన్న Tecno Spark Go 2023
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫోన్ ధర: రూ.6,999

తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఫోన్లను అందిస్తోంది TECNO సంస్థ. దీంతో ఈ కంపెనీ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ బాగానే ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంస్థ మిడ్ రేంజ్ నుంచి ప్రీమియమ్ రేంజ్ ఫోన్లను కూడా లాంచ్ చేయడం మొదలు పెట్టింది. అయితే తనకు పట్టున్న ఎంట్రీ లెవెల్ ఫోన్ సెగ్మెంట్ లో Tecno Spark Go 2023 ని త్వరలో లాంచ్ చేయబోతోంది.

Tecno Spark Go 2023 యొక్క లైవ్ ఇమేజ్ PassionateGeekz వెబ్ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. ఇకపోతే కంపెనీ ఈ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. సరే, ఓసారి Tecno Spark Go 2023 యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్, భారత్ లో ధర తదితర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

భారత్ లో Tecno Spark Go 2023 ధర, లైవ్ ఇమేజెస్

Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఆఫ్ లైన్ మార్కెట్ లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ భారత్ లో 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. టిప్ స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, Tecno Spark Go 2023 స్మార్ట్ ఫోన్ రూ.6,999 ధరతో లాంచ్ కానుంది. POCO C50, Redmi A1 ఫోన్లతో Tecno Spark Go 2023 పోటీపడనుంది. ఇక Tecno Spark Go 2023 గ్లోబల్ వేరియంట్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో రానుంది.

రిపోర్ట్ Tecno Spark Go 2023 యొక్క రిటైల్ బాక్స్ మరియు యూనిట్ ని కూడా రివీల్ చేసింది. బాక్స్ ద్వారా స్టోరేజీ ఆప్షన్ మరియు ఫోన్ పేరు తెలుస్తున్నాయి. దీంతో పాటు, లైవ్ ఇమేజ్ ద్వారా అన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. లీకైన లైవ్ ఇమేజ్ ద్వారా, ఈ ఫోన్ 6.55-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోందని స్పష్టమైంది.

Tecno Spark Go 2023 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు. అలాగే లైవ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి.

Tecno Spark Go 2023 లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ లో ఏఐ ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. గుగ్లాని షేర్ చేసిన పోస్టర్ లో మూడు కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.

Tecno Spark Go 2023 ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ మరియు 3 కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఎండ్‌లెస్ బ్లాక్, యూని బ్లూ, నెబులా పర్పుల్ కలర్స్ లో ఈ ఫోన్ లభించనుంది. స్క్వేర్ షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. ఆఫ్ లైన్ మార్కెట్స్ తో పాటు, అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో Tecno Spark Go 2023 ధర, స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>