Telugu Mobile News - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jun 2024 10:04:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/#respond Thu, 27 Jun 2024 10:04:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=12248 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం. Vivo T3 Lite […]

The post Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo T3 Lite లాంచ్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • డైమెన్సిటీ 6300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite ధర

Vivo T3 Lite డివైజ్ రెండు మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Vivo T3 Lite యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.

Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ వైబ్రంట్ గ్రీన్ మరియు మెజెస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్స్ లావాదేవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మొదటి రోజు సేల్‌లో మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత బేస్ మోడల్ ధర రూ.9,999 కి, టాప్ మోడల్ ధర రూ.10,999 కి మారుతాయి.

జులై 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా డివైజ్ ను కొనుగోలుకి చేయవచ్చు.

Vivo T3 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Lite లో 6.56-ఇంచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo T3 Lite డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ సెన్సర్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo T3 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite లో ఐపీ64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/feed/ 0
POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో https://www.91mobiles.com/telugu/poco-f6-pro-received-fcc-certification/ Mon, 15 Apr 2024 08:15:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=11090 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు ఎఫ్‌సీసీ లిస్టింగ్ […]

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 Pro లాంచ్
  • ఎఫ్‌సీసీపై లిస్టైన డివైజ్
  • రివీలైన్ బ్యాటరీ కెపాసిటీ

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై POCO F6 Pro డివైజ్ 23113RKC6G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

POCO F6 Pro డివైజ్ 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.

2.4GHz, 5GHz వై-ఫై నెట్వర్క్స్ సపోర్ట్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.

Redmi K70 మోడల్ నంబర్ 2311RKC6C తో POCO F6 Pro మోడల్ నంబర్ 23113RKC6G మ్యాచ్ అవుతోంది. దీన్ని బట్టి, POCO F6 Pro డివైజ్ Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్ అని అర్థమవుతోంది.

ఓసారి రెడ్మీ కే70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi K70 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. పోకో ఎఫ్6 ప్రో లో కూడా ఇదే చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1/1.55-ఇంచ్ ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi K70 లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

ఓఎస్: Redmi K70 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi K70 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! https://www.91mobiles.com/telugu/vivo-y18-listed-on-bis-website-soon-launch-india/ Thu, 11 Apr 2024 08:24:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=11038 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. ఇదివరకు ఇదే ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y18 యొక్క BIS […]

The post Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y18 భారత్ లో లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2333
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y18 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. దీంతో భారత్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది. ఇదివరకు ఇదే ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్స్ పై కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Vivo Y18 యొక్క BIS సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y18 బీఐఎస్ లిస్టింగ్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై V2333 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఇదే మోడల్ నంబర్ తో గతంలో బ్లూటూత్ ఎస్ఐజీ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై కూడా Vivo Y18 లిస్ట్ అయ్యింది.

మరో విషయం ఏంటంటే, ఇదే మోడల్ నంబర్ తో గ్లోబల్ మార్కెట్ లో వివో సంస్థ Vivo Y03 అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది.

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో వివో వై03 కి రీబ్రాండ్ వర్షన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Vivo Y18 స్పెసిఫికేషన్స్

Vivo Y18 స్మార్ట్‌ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

వివో వై18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి జీ52 జీపీయూ ఉంటాయి.

Vivo Y18 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గతంలో ఓ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇతర స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

వివో వై18 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: రివీలైన Vivo X100 Ultra లాంచ్ టైమ్‌లైన్

Vivo Y03 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo Y03 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y03 లో ఎంట్రీ లెవెల్ చిప్సెట్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y03 డివైజ్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లో అందించారు. అంటే యూజర్ కి 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y03 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఓవీజీఏ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y03 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Vivo Y18, బీఐఎస్ సైట్ పై లిస్టైన డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s https://www.91mobiles.com/telugu/vivo-x100s-received-miit-certification/ Fri, 05 Apr 2024 16:03:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=10950 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్ […]

The post Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X100s లాంచ్
  • MIIT సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • డైమెన్సిటీ 9300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త ఎక్స్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు Vivo X100s అనే డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ MIIT పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo X100s ఎంఐఐటీ లిస్టింగ్

Vivo X100s డివైజ్ ఎంఐఐటీ వెబ్‌సైట్ పై V2359A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గతంలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. 3సీ ద్వారా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్స్ గమనిస్తే, త్వరలోనే చైనాలో లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo X100s స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo X100s లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, మాలి జీ720 జీపీయూ ఉంటాయి.
  • ఓఎస్: Vivo X100s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • ర్యామ్: Vivo X100s డివైజ్ 16జిబి ర్యామ్ తో లాంచ్ అవుతుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo X100s డిజైన్, కలర్స్

త్వరలో లాంచ్ కాబోయే Vivo X100s డివైజ్ విభిన్నమైన డిజైన్ తో వచ్చే అవకాశం ఉంది. వివో ఎక్స్100 సిరీస్ కర్వ్డ్ డిస్ప్లే ప్యానెల్ కలిగి ఉంటుంది. కానీ, Vivo X100s డివైజ్ మాత్రం ఫ్లాట్ ప్యానెల్ తో వస్తోంది.

Vivo X100s డివైజ్ వైట్, గ్రీన్, బ్లాక్ మరియు టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో రానుందని సమాచారం.

ఇటీవలె వివో ఎక్స్100ఎస్ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, 16జిబి ర్యామ్ తో కనిపించింది.

The post Vivo: ఎమ్ఐఐటీ సర్టిఫికేషన్ పొందిన Vivo X100s first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: Dimensity 6020 చిప్సెట్, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo G2 5G https://www.91mobiles.com/telugu/vivo-g2-5g-launched-in-china-with-dimensity-6020-chipset-8gb-ram/ Fri, 19 Jan 2024 06:16:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=9801 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో తన తొలి జీ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo G2 అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. Vivo G2 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ, 6.5-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo G2 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర ఎలా […]

The post Vivo: Dimensity 6020 చిప్సెట్, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo G2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo G2
  • 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన ఫోన్
  • Vivo G2 ప్రారంభ ధర 1,199 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో తన తొలి జీ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo G2 అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. Vivo G2 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ, 6.5-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo G2 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo G2 5G ధర, కలర్ ఆప్షన్స్

  • Vivo G2 5G స్మార్ట్‌ఫోన్ నాలుగు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
  • Vivo G2 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,199 యువాన్లు (సుమారు రూ.13,998) గా ఉంది.
  • Vivo G2 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ.17,499) గా ఉంది.
  • Vivo G2 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 1,599 యువాన్లు (సుమారు రూ.18,899) గా ఉంది.
  • Vivo G2 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,899 యువాన్లు (రూ.22,445) గా ఉంది.
  • Vivo G2 5G డివైజ్ కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ కేవలం ‘డీప్ సీ బ్లాక్’ కలర్ ఆప్షన్ లో లభించనుంది.

Vivo G2 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo G2 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo G2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo G2 5G డివైజ్ లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Vivo G2 5G లో 13ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Vivo G2 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo G2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo G2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Vivo G2 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo: Dimensity 6020 చిప్సెట్, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo G2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-2024-event-watch-live-online-in-india/ Tue, 16 Jan 2024 18:01:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=9748 శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రేపు అనగా 2024 జనవరి 17 న Galaxy Unpacked 2024 ఈవెంట్ జరగనుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా Galaxy AI మరియు కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Galaxy S24 భారత్ లో లాంచ్ కానుంది. ఒకవేళ, మీరు గనుక గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్‌ని లైవ్ లో చూడాలనుకుంటే ఎలాగో మీకు మేం తెలియజేస్తాం. ఈ విధానం క్రింద అందజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. Galaxy […]

The post Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 17 న జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్
  • లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • గెలాక్సీ ఏఐ ని పరిచయం చేయనున్న శాంసంగ్

శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రేపు అనగా 2024 జనవరి 17 న Galaxy Unpacked 2024 ఈవెంట్ జరగనుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా Galaxy AI మరియు కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Galaxy S24 భారత్ లో లాంచ్ కానుంది. ఒకవేళ, మీరు గనుక గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్‌ని లైవ్ లో చూడాలనుకుంటే ఎలాగో మీకు మేం తెలియజేస్తాం. ఈ విధానం క్రింద అందజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Galaxy Unpacked 2024 ఈవెంట్ లైవ్‌ ఎక్కడ చూడాలి?

అమెరికాలోని క్యాలిఫోర్నియాలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 గ్లోబల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ఈవెంట్ ప్రత్యక్షప్రసారాన్ని భారత్ నుంచి వీక్షించవచ్చు. జనవరి 17న రాత్రి 11.30 గంటలకు ఈవెంట్ ప్రత్యక్షప్రసారం భారత్ లో మొదలవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ శాంసంగ్ ఇండియా తో పాటు శాంసంగ్ న్యూస్‌రూమ్ ఇండియా ద్వారా ఈవెంట్ లైవ్ ని చూడవచ్చు.

శాంసంగ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ X మరియు Facebook లతో పాటు YouTube ఛానల్ ద్వారా Galaxy Unpacked Event 2024 లైవ్ ని చూడవచ్చు. క్రింద ఇవ్వబడిన వీడియో విండో ద్వారా ఈవెంట్ లైవ్ ని వీక్షించవచ్చు.

Galaxy Unpacked 2024 లో ఏమి లాంచ్ కానున్నాయి?

భారత్ లో శాంసంగ్ ఉత్పత్తులకు, ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లకు మాంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. అందుకోసమే శాంసంగ్ గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా ఏకకాలంలో తన ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. Galaxy S24 సిరీస్ లో 3 స్మార్ట్‌ఫోన్లు జనవరి 17న లాంచ్ కానున్నాయి. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Galaxy S24 Plus మరియు Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇంకా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని శాంసంగ్ ఈ ఈవెంట్ లో లాంచ్ చేయనుంది.

Samsung Galaxy S24 ధర (అంచనా)

Samsung Galaxy S24 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.72,990 తో మొదలవుతుందని సమాచారం.

Samsung Galaxy S24 Plus ధర

Samsung Galaxy S24 Plus రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.82,990 గా ఉంటుందని అంచనా.

Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.92,990 గా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 Ultra

Samsung Galaxy S24 Ultra మూడు మెమొరీ వేరియంట్స్ లో రానుంది.
అవి: 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ.

లీక్ ప్రకారం, Samsung Galaxy S24 Ultra ధర సుమారు రూ.1,19,990 వద్ద మొదలై రూ.1,32,990 వరకు ఉండే అవకాశం ఉంది.

The post Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>