TENAA - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Aug 2024 10:32:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD Barbie Flip: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన బార్బీ ఫ్లిప్ ఫోన్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-live-images-specs-revealed-via-tenaa-listing/ https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-live-images-specs-revealed-via-tenaa-listing/#respond Fri, 09 Aug 2024 10:32:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=12914 Nokia బ్రాండ్ హోల్డర్, హ్యూమన్ మొబైల్ డివైజెస్ (HMD) సంస్థ త్వరలో గ్లోబల్ మార్కెట్ లో HMD Barbie Flip ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్తు 28వ తేదీన ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. అయితే ఇండియా లాంచ్ వివరాలు ఇంకా తెలియలేదు. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో HMD Barbie Flip యొక్క లైవ్ ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. HMD Barbie Flip […]

The post HMD Barbie Flip: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన బార్బీ ఫ్లిప్ ఫోన్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD Barbie Flip లాంచ్
  • టీఈఎన్ఏఏ పై లిస్టైన ఫోన్
  • ఇంకా ఖరారు కాని ఇండియా లాంచ్

Nokia బ్రాండ్ హోల్డర్, హ్యూమన్ మొబైల్ డివైజెస్ (HMD) సంస్థ త్వరలో గ్లోబల్ మార్కెట్ లో HMD Barbie Flip ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్తు 28వ తేదీన ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. అయితే ఇండియా లాంచ్ వివరాలు ఇంకా తెలియలేదు. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో HMD Barbie Flip యొక్క లైవ్ ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

HMD Barbie Flip TENAA సర్టిఫికేషన్ వివరాలు

HMD Barbie Flip డివైజ్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై TA-1681 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫ్లిప్ ఫోన్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, వొల్టీ, డ్యూయల్ సిమ్, ఫిజికల్ కీప్యాడ్, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తోంది.

టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ ద్వారా HMD Barbie Flip యొక్క లైవ్ ఇమేజెస్ కూడా రివీల్ అయ్యాయి. పింక్ కలర్ వేరియంట్ ఇమేజెస్ లో కనిపిస్తోంది. ఇమేజెస్ ద్వారా పోర్ట్ ప్లేస్మెంట్స్, డిజైన్ ఎలిమెంట్స్, కీప్యాడ్ కనిపిస్తున్నాయి. రియర్ ప్యానెల్ పై బార్బీ బ్రాండింగ్ ఉంది.

HMD Barbie Flip ఫోన్‌లో 2.8-ఇంచ్ టీఎఫ్‌టీ స్క్రీన్, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1.77-ఇంచ్ టీఎఫ్‌టీ సెకండరీ డిస్ప్లే, 128*160 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.

HMD Barbie Flip ఫోన్ లో సింగిల్-కోర్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.05 గిగాహెర్ట్జ్. 64ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 32జిబి వరకు పెంచుకునే వీలుంటుంది.

HMD Barbie Flip లో సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ ఫోన్ 108 మి.మీ పొడవు, 55 మి.మీ వెడల్పు, 18.9 మి.మీ మందం, 123 గ్రాముల బరువు ఉంటుంది. ఆగస్టు 28వ తేదీన ఈ ఫ్లిప్ ఫోన్ లాంచ్ అవుతుంది.

The post HMD Barbie Flip: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన బార్బీ ఫ్లిప్ ఫోన్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-live-images-specs-revealed-via-tenaa-listing/feed/ 0
Realme 13 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 5జీ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-13-5g-specs-revealed-via-tenaa-listing/ https://www.91mobiles.com/telugu/realme-13-5g-specs-revealed-via-tenaa-listing/#respond Fri, 02 Aug 2024 06:28:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=12801 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme 13 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రియల్మీ 13 ప్రో 5జీ, రియల్మీ 13 ప్రో ప్లస్ 5జీ అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. తాజాగా స్టాండర్డ్ మోడల్ Realme 13 5G సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. […]

The post Realme 13 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 5జీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ RMX3952
  • ఎల్టీపీఎస్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme 13 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రియల్మీ 13 ప్రో 5జీ, రియల్మీ 13 ప్రో ప్లస్ 5జీ అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. తాజాగా స్టాండర్డ్ మోడల్ Realme 13 5G సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme 13 5G TENAA సర్టిఫికేషన్ వివరాలు

Realme 13 5G డివైజ్ యొక్క చైనీస్ వేరియంట్ RMX3952 మోడల్ నంబర్ తో TENAA సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

Realme 13 5G డివైజ్ 6.72-ఇంచ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 4880 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ తో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme 13 5G స్మార్ట్‌ఫోన్ లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ చిప్సెట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్ గా ఉంది. Realme 13 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీతో టీఈఎన్ఏఏ పై లిస్ట్ అయ్యింది.

ఇంకా ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

Realme 13 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme 13 Pro లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్‌హెచ్డీ+ (2412*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000000:1 కాంట్రాస్ట్ రేషియో, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, 10 బిట్ కలర్ డెప్త్ ఉన్నాయి.

చిప్సెట్: Realme 13 Pro స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme 13 Pro డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+256జిబి, 12జిబి+512జిబి ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి డైనమిక్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చింది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme 13 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. అల్ట్రా క్లియర్ ఏఐ, ఏఐ హైపర్ రా అల్గారిథమ్, ఏఐ పొట్రెయిట్ అల్గారిథమ్ ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Realme 13 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Realme 13 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme 13 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme 13 Pro లో ఐపీ65 ప్రొటెక్షన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హై-రెజ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, రెయిన్‌వాటర్ స్మార్ట్‌టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Realme 13 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 5జీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-5g-specs-revealed-via-tenaa-listing/feed/ 0
Realme 13 Pro 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-13-pro-specs-revealed-via-tenaa-listing/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-specs-revealed-via-tenaa-listing/#respond Fri, 19 Jul 2024 08:34:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=12576 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో 13 ప్రో 5జీ సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాగంగా Realme 13 Pro 5G మరియు Realme 13 Pro Plus 5G ఫోన్లు విడుదలవ్వనున్నాయి. తాజాగా Realme 13 Pro 5G డివైజ్ చైనాలో లాంచ్‌కి ముందు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Realme […]

The post Realme 13 Pro 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro 5G లాంచ్
  • జులై 30న లాంచ్ అయ్యే అకాశం
  • 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో 13 ప్రో 5జీ సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో భాగంగా Realme 13 Pro 5G మరియు Realme 13 Pro Plus 5G ఫోన్లు విడుదలవ్వనున్నాయి. తాజాగా Realme 13 Pro 5G డివైజ్ చైనాలో లాంచ్‌కి ముందు సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Realme 13 Pro 5G టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వివరాలు

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై RMX3989 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా 5జీ కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది. రెండర్ ద్వారా సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్‌ఈడీ ఫ్లాష్ కనిపించాయి.

పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. రెండర్స్‌ని గమనిస్తే, ఈ ఫోన్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Realme 13 Pro 5G డివైజ్ 161.3 మి.మీ పొడవు, 73.9 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుందని సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది.

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి మరియు 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఈ ఫోన్ లో ఉంటాయని సమాచారం.

రానున్న రోజుల్లో Realme 13 Pro 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ను రియల్మీ కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది.

The post Realme 13 Pro 5G: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన రియల్మీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-specs-revealed-via-tenaa-listing/feed/ 0
Realme 13 Pro Plus: టీఈఎన్ఏఏ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ 13 ప్రో+ https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-listed-on-tenaa-website/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-listed-on-tenaa-website/#respond Thu, 04 Jul 2024 08:34:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=12368 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్ ను మరింత విస్తరించబోతోంది. అందులో భాగంగా, Realme 13 Pro సిరీస్ ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రియల్మీ 13 ప్రో రియల్మీ 13 ప్రో+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Realme 13 Pro Plus డివైజ్ సర్టిఫికేషన్ డేటాబేస్ TENAA పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Realme 13 Pro Plus టీఈఎన్ఏఏ లిస్టింగ్ Realme […]

The post Realme 13 Pro Plus: టీఈఎన్ఏఏ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ 13 ప్రో+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro సిరీస్ లాంచ్
  • లైనప్ లో వస్తోన్న 3 మోడల్స్
  • TENAAపై లిస్టైన Realme 13 Pro Plus

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్ ను మరింత విస్తరించబోతోంది. అందులో భాగంగా, Realme 13 Pro సిరీస్ ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రియల్మీ 13 ప్రో రియల్మీ 13 ప్రో+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Realme 13 Pro Plus డివైజ్ సర్టిఫికేషన్ డేటాబేస్ TENAA పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme 13 Pro Plus టీఈఎన్ఏఏ లిస్టింగ్

Realme 13 Pro Plus స్మార్ట్‌ఫోన్ సర్టిపికేషన్ వెబ్‌సైట్ TENAA పై RMX3920 తో లిస్ట్ అయ్యింది. రివీలైన ఇమేజ్‌ని గమనిస్తే, కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Realme 13 Pro Plus బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూయల్ లో 3 కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

కెమెరా మాడ్యూల్ కి క్రింద హైపర్ఇమేజ్+ అని టెక్స్ట్ రాసి ఉంది. అలాగే బాటమ్ లో రియల్మీ బ్రాండ్ ఉంది.

Realme 13 Pro Plus స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme 13 Pro Plus లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

చిప్సెట్: Realme 13 Pro Plus లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ లేదా 7ఎస్ జెన్ 3 చిప్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Realme 13 Pro Plus డివైజ్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.

కెమెరా: Realme 13 Pro Plus లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ టెలీఫోటో 3ఎక్స్ లెన్స్ ఈ ఫోన్ లో ఉంటాయని గత రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ: Realme 13 Pro Plus లో పవర్ బ్యాకప్ కోసం 5050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

కనెక్టివిటీ: Realme 13 Pro Plus లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

Source

The post Realme 13 Pro Plus: టీఈఎన్ఏఏ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ 13 ప్రో+ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-plus-5g-listed-on-tenaa-website/feed/ 0
Realme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-12-plus-5g-specs-revealed-via-tenaa-listing/ Sat, 03 Feb 2024 18:23:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=10063 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12+ 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ లపై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. తాజాగా టీఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ర్యామ్, స్టోరేజీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క TENAA లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. Realme 12+ […]

The post Realme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12+ 5G
  • తాజాగా లీకైన స్క్రీన్, ర్యామ్, స్టోరేజీ వివరాలు
  • టీఎన్ఏఏ సర్టిఫికేషన్ పై లిస్టైన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme 12+ 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ లపై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. తాజాగా టీఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ర్యామ్, స్టోరేజీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme 12+ 5G యొక్క TENAA లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme 12+ 5G TENAA సర్టిఫికేషన్

  • Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ టీఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Realme 12+ 5G డివైజ్ టీఎన్ఏఏ లిస్టింగ్ పై RMX3866 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Realme 12+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ స్క్రీన్, 2400*1080 పిక్సెట్స్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్ తో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ప్రాసెసర్: Realme 12+ 5G డివైజ్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని టీఎన్ఏఏ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అయితే చిప్సెట్ పేరుని పేర్కొనలేదు. త్వరలోనే చిప్సెట్ వివరాలు వెల్లడి కానున్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Realme 12+ 5G డివైజ్ నాలుగు ర్యామ్ వేరియంట్స్ లో లభించనుందని చైనాకు చెందిన టీఎన్ఏఏ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అవి: 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ మరియు 16జిబి ర్యామ్. స్టోరేజీ విషయానికి వస్తే, 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Realme 12+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. Realme 12+ 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • బ్యాటరీ: Realme 12+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని టీఎన్ఏఏ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • బరువు, చుట్టుకొలత: Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ 162.95 మి.మీ పొడవు, 75.45 మి.మీ వెడల్పు, 7.87 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుందని టీఎన్ఏఏ సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది.

The post Realme: TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన Realme 12+ 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
TENAA లిస్టింగ్ ద్వారా లీకైన Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/samung-galaxy-a54-tenaa-listing-key-specifications/ Mon, 13 Feb 2023 09:03:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=4893 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే Samsung Galaxy A54 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A53 కి సక్సెసర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. పలు సర్టిఫికేషన్స్, లీక్స్ ద్వారా ఇప్పటికే Samsung Galaxy A54 కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా Samsung Galaxy A54 డివైజ్ చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో Samsung Galaxy A54 కి సంబంధించిన […]

The post TENAA లిస్టింగ్ ద్వారా లీకైన Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆసమ్ వైట్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైమ్, ఆసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy A54
  • 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న Samsung Galaxy A54
  • TENAA లిస్టింగ్ ద్వారా లీకైన Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే Samsung Galaxy A54 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A53 కి సక్సెసర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. పలు సర్టిఫికేషన్స్, లీక్స్ ద్వారా ఇప్పటికే Samsung Galaxy A54 కి సంబంధించిన వివరాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా Samsung Galaxy A54 డివైజ్ చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో Samsung Galaxy A54 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

TENAA సర్టిఫికేషన్ ని పొందిన Samsung Galaxy A54

TENAA సర్టిఫికేషన్ ప్రకారం, Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 4,905 ఎంఏహెచ్ బ్యాటరీ తో రానున్నట్లు తెలిసింది. ఈ డివైజ్ 5జీ కనెక్టివిటీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా బయటకు వచ్చింది. టెనా సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయిన వివరాలు ఇంతే.

గతంలో లీకైన రిపోర్ట్స్ ని బట్టి, Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలిసింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy A54 డివైజ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో రానుంది. ఇకపోతే ఈ డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. Samsung Galaxy A54 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Samsung Galaxy A54 లో వై-ఫై 6 కనెక్టివిటీ, 5జీ సపోర్ట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ డివైజ్ ఆసమ్ వైట్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైమ్, ఆసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A54 ఐపీ67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ హ్యాండ్సెట్ 158.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.7 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఈ డివైజ్ గతంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కూడా కనిపించింది. దీంతో ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవ్వనుందని స్పష్టమైంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post TENAA లిస్టింగ్ ద్వారా లీకైన Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>