Under 15K Budget - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 31 Aug 2023 15:30:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.15,000 లోపు ధరలో లభించే 108MP కెమెరా ఫోన్స్ https://www.91mobiles.com/telugu/108mp-camera-phones-under-rs-15000-budget/ Thu, 31 Aug 2023 15:30:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=7825 కెమెరా ఫోన్లకు ఉన్న గిరాకీయే వేరు. అది ఏ రేంజ్ బడ్జెట్ అయినా సరే, ఆ ఫోన్ లో కెమెరా బాగుండాలంతే. యూజర్లు చక్కటి కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవాలని సదా కోరుకుంటుంటారు. మరి వారి ఆశలకు తగినట్లుగానే మొబైల్ ఫోన్ కంపెనీలు మంచి కెమెరాతో పాటు, సూపర్బ్ ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి. మెగాపిక్సెల్స్ ఎన్ని ఎక్కువుంటే అంత గొప్ప కెమెరా అని యూజర్లు భావిస్తుంటారు. అయితే సెన్సర్ […]

The post రూ.15,000 లోపు ధరలో లభించే 108MP కెమెరా ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

కెమెరా ఫోన్లకు ఉన్న గిరాకీయే వేరు. అది ఏ రేంజ్ బడ్జెట్ అయినా సరే, ఆ ఫోన్ లో కెమెరా బాగుండాలంతే. యూజర్లు చక్కటి కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవాలని సదా కోరుకుంటుంటారు. మరి వారి ఆశలకు తగినట్లుగానే మొబైల్ ఫోన్ కంపెనీలు మంచి కెమెరాతో పాటు, సూపర్బ్ ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి.

మెగాపిక్సెల్స్ ఎన్ని ఎక్కువుంటే అంత గొప్ప కెమెరా అని యూజర్లు భావిస్తుంటారు. అయితే సెన్సర్ క్వాలిటీ కూడా ముఖ్యమేననుకోండి. సరే, ఆ విషయం పక్కనబెడితే, మనకు బడ్జెట్ లో, చవకైన గుడ్ కెమెరా ఫోన్ కావాలి కదా. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే ఆ కిక్కే వేరు. మీకోసం ఈ ఆర్టికల్ లో 108ఎంపి కెమెరా గల రూ.15,000 లోపు ధరలో లభించే ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి లుక్ వేయండి మరి.

Realme C53

Realme C53 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరాను అందించారు. దీంతో పాటు 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6.74-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ612 చిప్ వాడారు. Realme C53 ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Infinix Note 30 5G

Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ వాడారు. Infinix Note 30 5G డివైజ్ 4జిబి వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.14,999 గా ఉంది.

Redmi Note 11S

Redmi Note 11S స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఇంాక ఈ ఫోన్ లో 6జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6.43-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 11S డివైజ్ ఫ్లిప్ కార్ట్ లో రూ.13,838 కి అందుబాటులో ఉంది. ఇదే ఫోన్ అమెజాన్ లో రూ.12,999 కి అందుబాటులో ఉంది.

Infinix Zero 20

Infinix Zero 20 డివైజ్ లో 108ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ లో లభ్యమవుతుంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ.15,499 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ని అసలు ధర కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు.

Motorola G60

Motorola G60 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.14,999 కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 108ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జి ప్రాసెసర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఉన్నాయి.

The post రూ.15,000 లోపు ధరలో లభించే 108MP కెమెరా ఫోన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.15,000 లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ గల 5G ఫోన్లు https://www.91mobiles.com/telugu/5g-smartphones-with-5000mah-battery-under-15-thousand-rupees-budget/ Mon, 10 Jul 2023 14:33:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=7145 రూ.15 వేల లోపు ధరలో లభించే 5జీ ఫోన్లు Vivo T2x 5G Samsung Galaxy F14 5G Infinix HOT 20 5G Samsung Galaxy M14 5G Redmi 11 Prime 5G iQOO Z6 Lite 5G 1. Vivo T2x 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రూ.15 వేల లోపు బడ్జెట్ లో Vivo T2x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ […]

The post రూ.15,000 లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ గల 5G ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అన్ని ధరల శ్రేణుల్లో లభిస్తోన్న 5జీ హ్యాండ్సెట్స్
  • రూ.15,000 లోపు ధరలో లభిస్తున్న ఫోన్లకు చక్కటి ఆదరణ
  • 5జీ కనెక్టివిటీ, 5000mAh బ్యాటరీ గల ఫోన్ల జాబితా మీకోసం

రూ.15 వేల లోపు ధరలో లభించే 5జీ ఫోన్లు

  • Vivo T2x 5G
  • Samsung Galaxy F14 5G
  • Infinix HOT 20 5G
  • Samsung Galaxy M14 5G
  • Redmi 11 Prime 5G
  • iQOO Z6 Lite 5G

1. Vivo T2x 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రూ.15 వేల లోపు బడ్జెట్ లో Vivo T2x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ డివైజ్ 4జిబి వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 50ఎంపి+2ఎంపి కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

2. Samsung Galaxy F14 5G

Samsung F14 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,990 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఎగ్జినోస్ 1330 చిప్, 50ఎంపి + 2ఎంపి కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

3. Infinix HOT 20 5G

Infinix HOT 20 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది. ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్, 50ఎంపి + ఏఐ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

4. Samsung Galaxy M14 5G

Galaxy M14 5G

Samsung Galaxy M14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 401పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 13 5జీ బ్యాండ్స్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ కోర్ 5.0 కస్టమ్ స్కిన్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 4జిబి + 128జిబి వేరియంట్ ధర అమెజాన్ లో రూ.14,490 గా ఉంది.

5. Redmi 11 Prime 5G

Redmi 11 Prime 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 90హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 7 5జీ బ్యాండ్స్ ఉన్నాయి. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.12,999 గా ఉంది.

6. iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.13,999 గా ఉంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి.

The post రూ.15,000 లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ గల 5G ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>