Vivo V25 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 12 Sep 2022 07:37:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఈ నెలలో లాంచ్ కానున్న Vivo V25 5G; లీకైన ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v25-5g-india-launch-timeline-price-specs/ Mon, 12 Sep 2022 05:45:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2251 హైలైట్స్: సెప్టెంబర్ 15 న లాంచ్ అవుతోన్న Vivo V25 5G మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ తో Vivo V25 5G వస్తున్నట్లు సమాచారం ఫ్లిప్ కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్ కి రానున్న Vivo V25 5G గత నెలలో వివో ఇండియా వీ25 ప్రో ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే వీ25 ఫోన్ కూడా అప్పుడే లాంచ్ అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అయితే, ఈ నెలలో […]

The post ఈ నెలలో లాంచ్ కానున్న Vivo V25 5G; లీకైన ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 15 న లాంచ్ అవుతోన్న Vivo V25 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ తో Vivo V25 5G వస్తున్నట్లు సమాచారం
  • ఫ్లిప్ కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా సేల్ కి రానున్న Vivo V25 5G

గత నెలలో వివో ఇండియా వీ25 ప్రో ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే వీ25 ఫోన్ కూడా అప్పుడే లాంచ్ అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అయితే, ఈ నెలలో Vivo V25 5G లాంచ్ అవుతుందని వార్తలు వినిపించాయి. తాజాగా సెప్టెంబర్ 15 న Vivo V25 5G లాంచ్ అవ్వనున్నట్లు వివో కంపెనీ ప్రకటించింది. అందుకు సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోంది.

భారత్ లో Vivo V25 5G ధర, స్పెసిఫికేషన్స్

Vivo V25 5G ఫ్లిప్ కార్ట్, వివో ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా లభ్యమవుతుంది. ఈ హ్యాండ్సెట్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో ఉంటాయని టీజర్ పిక్ ద్వారా తెలుస్తోంది. బాటమ్ లో సిమ్ ట్రే సెక్షన్, స్పీకర్ గ్రిల్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

లిస్టింగ్ ని బట్టి, Vivo V25 5G లో వెనకాల మూడు కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ లో 50ఎంపి కెమెరా బొకే ఫ్లేర్ పోట్రెయిట్ ఫీచర్ తో వస్తుండటం విశేషం. పోట్రెయిట్ ఇమేజెస్ నేచురల్ గా వస్తాయని కంపెనీ చెబుతోంది.

ఇక స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్ల విషయానికి వస్తే, Vivo V25 5G రెండు రంగుల వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: బ్లాక్, బ్లూ. నీలం రంగు మోడల్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని వల్లన బ్యాక్ ప్యానెల్ కలర్స్ మారుస్తుంటుంది. ఈ కలర్ చేంజింగ్ టెక్నాలజీ Vivo V25 5G యొక్క ముఖ్యమైన ఫీచర్. ఇకపోతే ఈ ఫోన్ నథింగ్ ఫోన్ (1), పోకో ఎఫ్4 5జీ తదితర ఫోన్లతో పోటీపడనుంది.

Vivo V25 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ ని అమర్చినట్లు సమాచారం. అలాగే ఇందులో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉండనుంది. ఇప్పుడు డిస్ప్లే వివరాలను చూద్దాం. Vivo V25 5G లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo V25 5G లో 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 50ఎంపి కెమెరాను అందిస్తుండటం విశేషం. ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, Vivo V25 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చినట్లు సమాచారం. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. Vivo V25 5G 7.79 మిల్లీ మీటర్లు మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post ఈ నెలలో లాంచ్ కానున్న Vivo V25 5G; లీకైన ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V25 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్; ప్రధాన ఫీచర్లు ఇవే..!! https://www.91mobiles.com/telugu/vivo-v25-5g-launch-date-confirmed-by-vivo-thailand-specs/ Sat, 20 Aug 2022 16:11:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=1780 హైలైట్స్: ఆగస్టు 25 న థాయిలాండ్ లో లాంచ్ కానున్న వివో వీ25 5జీ కంపెనీ యొక్క వీ25 సిరీస్ లో కొత్త హ్యాండ్సెట్ వీ25 5జీ డైమెన్సిటీ 900 చిప్సెట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 90 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు భారత్ లో వివో వీ25 ప్రో లాంచ్ అయిన కొన్ని రోజులకు, వివో నుంచి వీ25 సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. వివో […]

The post Vivo V25 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్; ప్రధాన ఫీచర్లు ఇవే..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 25 న థాయిలాండ్ లో లాంచ్ కానున్న వివో వీ25 5జీ
  • కంపెనీ యొక్క వీ25 సిరీస్ లో కొత్త హ్యాండ్సెట్ వీ25 5జీ
  • డైమెన్సిటీ 900 చిప్సెట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 90 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

భారత్ లో వివో వీ25 ప్రో లాంచ్ అయిన కొన్ని రోజులకు, వివో నుంచి వీ25 సిరీస్ లో మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. వివో వీ25 5జీ అనే ఈ హ్యాండ్సెట్ వచ్చే వారం థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. వివో వీ23 5జీ స్మార్ట్ ఫోన్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. ఇక కంపెనీ నుంచి వీ24 సిరీస్ ఉండబోదని తెలుస్తోంది. ప్రో మోడల్ తో పాటే వివో వీ25 5జీ కూడా లాంచ్ కావాల్సి ఉంది. కానీ, ఈవెంట్ లో ఈ మోడల్ పై వివో మౌనంగానే ఉంది. తాజాగా జీఎస్ఎంఅరేనా వివో వీ25 సిరీస్ లో భాగమైన వివో వీ25 5జీ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తో కూడిన ప్రెస్ రిలీజ్ ను బయటకు వదిలింది. ఇప్పటి వరకు వివో వీ25 5జీ గురించి మాకు తెలిసిన వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. ఓ కన్నేయండి.

Vivo V25 5G లాంచ్ తేదీ

వివో కంపెనీ తన థాయిలాండ్ అధికార ట్విట్టర్ హ్యాండిల్ పై వివో వీ25 5జీ యొక్క లాంచ్ తేదీని అధికారికంగా టీజ్ చేసింది. థాయి భాషలో ఉన్న ఈ ట్వీట్ లో ఏముందో తెలుసుకుందాం పదండి. “మీ ప్రత్యేక రాత్రి యొక్క పోట్రెయిట్స్ ను తీసుకోంది. ఫెర్న్ ఆకులతో మరియు వివో వీ25 5జీ తో మరెప్పటికీ ఎంతో అందంగా మలుచుకోండి. ఆగస్టు 25 వ తేదీన లాంచ్ ఈవెంట్ లో కలుద్దాం.” అని ట్వీట్ లో వివో సంస్థ రాసుకొచ్చింది. ఇక ఫోన్ ని కొనాలని ఆసక్తి కనబరిచే వారు, మొత్తం మూడు రంగుల్లో వివో వీ25 5జీ ని కొనుగోలు చేయవచ్చు. అవి: ఆక్వామరైన్ బ్లూ, సన్ రైజ్ గోల్డ్, డైమండ్ బ్లాక్. అయితే వివో వీ25 5జీ యొక్క ధరకు సంబంధించిన అప్డేట్ ఇంకా లేదు.

Vivo V25 5G స్పెసిఫికేషన్స్

ఇప్పుడు వివో వీ25 5జీ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. వివో వీ25 5జీ లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేను అమర్చారు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే హెచ్డీఆర్ 10+ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇక ఈ హ్యాండ్సెట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ ని అమర్చారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ తో పాటు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 44 వాట్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

Vivo V25 5G Specs

  • 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ చార్జ్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
  • 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 50ఎంపి సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 12

ఇప్పుడు వివో వీ25 5జీ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో ఓఐఎస్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందువైపున 50ఎంపి భారీ కెమెరాను అమర్చడం విశేషం. ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

The post Vivo V25 5G లాంచ్ డేట్ కన్ఫర్మ్; ప్రధాన ఫీచర్లు ఇవే..!! first appeared on 91Mobiles Telugu.

]]>