Vivo V30 SE - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 02 May 2024 17:39:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V30 SE https://www.91mobiles.com/telugu/vivo-v30-se-globally-launched-with-snapdragon-4-gen-2-chipset/ Thu, 02 May 2024 17:39:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=11332 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వీ30 సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. Vivo V30 SE పేరుతో వచ్చిన ఈ ఫోన్ పెరులో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 16జిబి ర్యామ్ (8జిబి+8జిబి), 16 5జీ బ్యాండ్స్ సపోర్ట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం. […]

The post Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V30 SE first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పెరులో లాంచైన Vivo V30 SE
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
  • 120Hz అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వీ30 సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. Vivo V30 SE పేరుతో వచ్చిన ఈ ఫోన్ పెరులో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 16జిబి ర్యామ్ (8జిబి+8జిబి), 16 5జీ బ్యాండ్స్ సపోర్ట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

Vivo V30 SE ధర, కలర్ ఆప్షన్స్

Vivo V30 SE డివైజ్‌ని దక్షిణ అమెరికా మార్కెట్ లో టెలీకామ్ కంపెనీలు బండిల్ ప్లాన్ తో అమ్మనున్నాయి. కాబట్టి, ప్లాన్స్ ప్రకారం డివైజ్ ధర మారుతుంది. పెరూలో Vivo V30 SE డివైజ్‌ని క్రిస్టల్ బ్లాక్ మరియు పర్పుల్ లెదర్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Vivo V30 SE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30 SE లో 6.67-ఇంచ్ ఈ4 అమోలెడ్ స్క్రీన్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్నెస్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 SE లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30 SE డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Vivo V30 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo V30 SE లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo V30 SE లో ఐపీ54 రేటింగ్, ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 16 5జీ బ్యాండ్స్, ఓటీజీ, 5GHz వై-ఫై, బ్లూటూత్ 5.0, డ్యూయల్ సిమ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్‌తో గ్లోబల్‌గా లాంచైన V30 SE first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G https://www.91mobiles.com/telugu/vivo-v40-se-5g-v30-se-y200e-5g-spotted-on-google-play-supported-devices-list/ Tue, 30 Jan 2024 18:20:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=9989 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 SE 5G, V30 SE మరియు Y200e 5G అనే మూడు డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించాయి. 91mobiles తొలుత వీటిని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తొలుత గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోవు ఈ హ్యాండ్సెట్స్ తర్వాత భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే […]

The post Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V40 SE 5G, V30 Se, Y200e 5G
  • ఈ ఏడాదిలోనే లాంచ్ కానున్న డివైజెస్
  • తొలుత గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 SE 5G, V30 SE మరియు Y200e 5G అనే మూడు డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ మూడు ఫోన్లు గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించాయి. 91mobiles తొలుత వీటిని గుర్తించింది. దీంతో త్వరలోనే ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. తొలుత గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోవు ఈ హ్యాండ్సెట్స్ తర్వాత భారత మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ స్మార్ట్‌ఫోన్ల యొక్క గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G గూగుల్ ప్లే లిస్ట్ వివరాలు

 

  • వివో సంస్థ కనీసం రెండు 5జీ డివైజెస్ ని గ్లోబల్ మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవి Vivo V40 SE 5G మరియు Vivo Y200e 5G పేర్లతో లాంచ్ కానున్నాయి.
  • గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ వెబ్‌సైట్ పై Vivo V40 SE 5G ఫోన్ V2337 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo V30 SE డివైజ్ V2327 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Vivo Y200e 5G ఫోన్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ వెబ్‌సైట్ పై V2336 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మూడేళ్ళ తర్వాత వివో సంస్థ తన SE సిరీస్ ను మరలా పరిచయం చేస్తోంది.
  • ఇటీవల వివో తన లోయర్ మిడ్-రేంజ్ వీ-సిరీస్ ఫోన్లకు Vivo V29 ‘Lite’, Vivo ‘V29e’ అనే పేర్లను పెట్టింది.
  • మరొక గమనించదగిన విషయం ఏంటంటే, V30 సిరీస్ నుంచి నేరుగా V40 సిరీస్ కి జంప్ చేసింది. గతంలో వివో ఈ విధంగా చేయలేదు.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ పై కనిపించిన Vivo V40 SE 5G, V30 SE, Y200e 5G first appeared on 91Mobiles Telugu.

]]>